NewsOrbit

Tag : టాలీవుడ్

న్యూస్ సినిమా

Dharmavarapu Subramanyam: ధర్మవరపు సుబ్రహమణ్యం మరణించే అఖరి క్షణాల్లో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగేలా ఏమి చేసారో తెలుసా??

Naina
Dharmavarapu Subramanyam: మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన నటనతో, కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ...
న్యూస్ సినిమా

Samantha: “భర్త”ను కలిసేందుకు అక్కడ చేరానంటున్న సమంత!

Naina
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. ఈ విధంగా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సమంత ఆమె నటించిన...
న్యూస్ సినిమా

Tollywood:టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా..??

sekhar
Tollywood:టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా ఎప్పటినుండో మొదలైన సంగతి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి ప్రారంభమైన మల్టీస్టారర్ సినిమాలు వరుసపెట్టి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో...
న్యూస్ రాజ‌కీయాలు

బాలకృష్ణ ని బాగా వాడుతున్న హైదరాబాద్ పోలీసులు..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మాస్ ఇమేజ్ తో బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు నటసింహం నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ మరోపక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే....
న్యూస్ సినిమా

మరోసారి ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో అనిపించుకున్న మహేష్..!!

sekhar
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు .. ఒక్కడు సినిమా తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకని...
ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. తనికెళ్ల భరణిలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా?

Varun G
తనికెళ్ల భరణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న వ్యక్తి. ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు. ఎన్నో పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ అంటే...
ట్రెండింగ్ న్యూస్

తెలుగులో స్టాండప్ కామెడీని ఎంకరేజ్ చేయండి.. నాగబాబు ప్రెస్ మీట్

Varun G
ఖుషీ ఖుషీగా.. తెలుగులో వస్తున్న మొట్టమొదటి స్టాండప్ కామెడీ షో. ఈ షోకు పునాది వేసింది నాగబాబు. ఆయన తన యూట్యూబ్ చానెల్ లో ఈ షోను ప్రారంభించారు. ఇప్పటికే స్టాండప్ కామెడీకి సంబంధించిన...
ట్రెండింగ్ న్యూస్

NISCHAY Wedding : మెహందీ సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది

Varun G
నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.. పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వాళ్ల పెళ్లి అయిపోయినా కూడా ఇంకా సోషల్ మీడియాలో వాళ్ల పెళ్లి గురించే చర్చ. నిహారిక పెళ్లికి...
ట్రెండింగ్ న్యూస్

Tamasha With Harsha : షట్ అప్.. అంటూ షోలోనే కార్తికేయను అవమానించిన పాయల్?

Varun G
పాయల్ రాజ్ పుత్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, కార్తికేయ ఇద్దరి యాక్టింగ్...
ట్రెండింగ్ న్యూస్

నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది

Varun G
నిహారిక పెళ్లి అంటేనే మాటలా? మెగా ఫ్యామిలీలో కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందుకే నిహారిక పెళ్లి అంటే రచ్చ రంబోలే అన్నట్టుగా సాగాయి...
ట్రెండింగ్ న్యూస్

నేను హీరో అవుతానంటే అద్దంలో ముఖం చూసుకో అన్నారు? సీనియర్ యాక్టర్ భాను చందర్

Varun G
సీనియర్ యాక్టర్లు భాను చందర్, సుమన్ గుర్తున్నారా మీకు. అప్పట్లో కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ సినిమాలు అంటే భాను చందర్, సుమన్ లే గుర్తొస్తారు. వాళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. హీరోలుగానూ...
ట్రెండింగ్ న్యూస్

పనికిమాలిన ఎదవ, సన్నాసి మాటలను మైండ్ లో కూడా పెట్టుకోం.. నాగబాబు కామెంట్స్ వైరల్

Varun G
నాగబాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక మెగాస్టార్ తమ్ముడిగానే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు.. ఆయన కూతురు నిహారిక పెళ్లి...
ట్రెండింగ్ న్యూస్

Jabardasth : రోజా, సంగీతకు పడదా? హైపర్ ఆది స్కిట్ లో సంగీతపై చిర్రుబుర్రులాడిన రోజా?

Varun G
జబర్దస్త్ స్టేజీ అంటేనే ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన స్టేజీ. ఇప్పుడు రోజాకు కూడా పాపులారిటీ పెరిగిందంటే దానికి ఒక కారణం జబర్దస్త్. ఆమెకు బుల్లితెర మీద ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది. కానీ.. అన్ని...
ట్రెండింగ్ న్యూస్

పెళ్లి లేదు గిల్లి లేదు.. సింగిల్ గానే ఉంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్?

Varun G
సుడిగాలి సుధీర్.. అదో పేరు కాదు.. బ్రాండ్. అవును.. సుడిగాలి సుధీర్ కు ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయనకున్న రేంజ్. అయితే.....
ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth: జబర్దస్త్ స్టేజీ మీదే ఇమ్మాన్యుయెల్ ను ఇన్సల్ట్ చేసిన రోజా?

Varun G
ఒక సుడిగాలి సుధీర్.. ఒక హైపర్ ఆది… ఒక షకలక శంకర్… వీళ్లంతా జబర్దస్త్ వల్ల ఫేమస్ అయిన ఆర్టిస్టులు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలలో పదుల సంఖ్యలో కంటెస్టెంట్లు స్కిట్లు...
Featured ట్రెండింగ్ న్యూస్

సైమక్క ఇంట్లో చైకెన్ పలావ్ చేసి రచ్చ రచ్చ చేసిన శ్రైముఖి

Varun G
టైటిల్ చూసి బెదిరిపోయారా? వీడెవడ్రా బాబు.. పెగ్గేసి రాశాడా? అని అనుకుంటున్నారా? అదేం లేదండి.. వాళ్లు మాట్లాడుకున్నదే నేనే రాశా. అసలు విషయం ఏంటంటే? యాంకర్ శ్రీముఖి ఉంది కదా.. ఆమె యాంకర్ సుమ...
ట్రెండింగ్ న్యూస్

ఏంటి సుధీర్… అడవిలోని జంతువులను కూడా వదలవా? రష్మీ అలా అనేసిందేంటి?

Varun G
సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బుల్లితెర మీద ఆ జంటే టాప్. వాళ్లిద్దరు ఏ షోలో ఉంటే ఆ షో టీఆర్పీ గ్రాఫ్ పెరిగిపోతుంది. అంత కెమిస్ట్రీ ఉంది...
ట్రెండింగ్ న్యూస్

ఏంటి హైపర్ ఆది.. ఎప్పుడూ అవే కుళ్లు జోకులా? దొరబాబు, పరదేశిలను వదలవా?

Varun G
హైపర్ ఆది.. జబర్దస్త్ లో టాప్ కమెడియన్. ఆయనకు ఉన్నంత డిమాండ్ మరే కంటెస్టెంట్ కు లేదు. కానీ… ఈ మధ్య హైపర్ ఆది స్కిట్లు చూసేవాళ్లకు వచ్చే ఒకే ఒక చిరాకు… ఆయన...
ట్రెండింగ్ న్యూస్

నువ్వు బ్రహ్మానందం అయితే.. హైపర్ ఆది ఇక్కడ.. తొందరపడి బ్రహ్మానందాన్ని అంత మాట అన్న ఆది

Varun G
బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆయన టాలీవుడ్ కే కింగ్. కామెడీ అంటేనే బ్రహ్మానందం గుర్తొస్తారు. కామెడీకి రారాజు ఆయన. ఎంతమంది కమెడియన్లు వచ్చినా.. బ్రహ్మానందం తర్వాతే. అప్పట్లో ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు....
ట్రెండింగ్ న్యూస్

రాత్రి 8 గంటలకు క్లబ్ కు పోయి.. ఉదయం 5 గంటలకు ఇంటికి వచ్చేవాడిని.. నవదీప్ షాకింగ్ వ్యాఖ్యలు

Varun G
నవదీప్.. యంగ్ హీరో. 17 ఏళ్లకే హీరో అయ్యాడు. జై సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో మొదటి సినిమాలో నటించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా...
Featured ట్రెండింగ్ న్యూస్

నాకు ఇప్పుడే పెళ్లి చేసేయ్ సుమక్క ప్లీజ్.. వామ్మో శ్రీముఖి రచ్చ మామూలుగా లేదుగా

Varun G
యాంకర్ శ్రీముఖి పేరు.. శ్రీముఖి కాదట.. శ్రైముఖి అట. తను యాంకర్ సుమ ఇంటికి వెళ్లి చేసిన రచ్చ మామూలుగా లేదు. యాంకర్ శ్రైముఖి… సుమక్క ఇంటికి వెళ్లి చైకెన్ పలావ్ వండిందట. ఇంతకీ...
ట్రెండింగ్ న్యూస్

నాకు అసలు సినిమాల్లో నటించడమే ఇష్టం లేదు.. యాంకర్ వర్షిణి సంచలన కామెంట్స్

Varun G
యాంకర్ వర్షిణి తెలుసు కదా. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. అనసూయ, రష్మీతో పోటీ పడుతోంది. తనకు యాంకర్ గా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. సినిమా ఆఫర్లు...
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అవునా.. నిజమా? దివి టాలీవుడ్ దీపికా పదుకొణెనా?

Varun G
దివి.. ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ తెలుగులో. తను బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంత తొందరగా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ.. తనను త్వరగానే ఇంటికి పంపించేశాడు బిగ్...
ట్రెండింగ్ న్యూస్

కమెడియన్ కాకముందు హైపర్ ఆది ఏం జాబ్ చేసేవాడో తెలిస్తే అవాక్కవాల్సిందే..!

Varun G
హైపర్ ఆది.. జబర్దస్త్ లో ఓ సంచలనం. హైపర్ ఆది పేరు చెబితే చాలు.. ఆయన వేసే పంచులు గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతారు కొందరు. జబర్తస్ లో ఆయన వేసే పంచులకు నవ్వలేక...
ట్రెండింగ్ న్యూస్

శృతి హాసన్ ఈజ్ బ్యాక్.. బుల్లితెర మీద తెగ సందడి చేసేసింది..!

Varun G
అందాల సుందరి శృతి హాసన్ ను తెలుగు తెర మీద చూడక ఎన్ని రోజులు అయిందో? మధ్యలో తన సినీ కెరీర్ కు శృతి గ్యాప్ ఇచ్చింది. నిజానికి శృతికి సినిమా ఫీల్డ్ అనేది...
ట్రెండింగ్ న్యూస్

ఓహో.. నవదీప్ అందుకే పెళ్లి చేసుకోవడం లేదా? ఎట్టకేలకు అసలు నిజం బయటపెట్టేశాడుగా..!

Varun G
నవదీప్.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. నవదీప్ ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసినా.. ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు. పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అంటూ తెగ అడిగేస్తున్నారు. నవదీప్ పెళ్లి ఎప్పుడౌతుందో ఏమో? ఓవైపు టాలీవుడ్...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

సోగ్గాడు శోభన్ బాబు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు

Varun G
పాత తరం వాళ్లకే కాదు.. నేటి జనరేషన్ కు కూడా సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలుసు. ఆయన నటించిన సినిమాలను ఈ జనరేషన్ కూడా చూస్తుంది. ఆయన్ను ఇండస్ట్రీలో సోగ్గాడు అంటూ ముద్దుగా...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఇక వెండితెరను ఏలేస్తా.. బుల్లితెర బ్యూటీ వర్షిణి

Varun G
తెలుగు యాంకర్ వర్షిణి తెలుసు కదా. తన పూర్తి పేరు వర్షిణి సౌందరరాజన్ అయినప్పటికీ.. వర్షిణీగా బాగా ఫేమస్ అయింది. ఢీ షోతో వర్షిణి మరింత ఫేమస్ అయింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో...
ట్రెండింగ్ న్యూస్

ఓహో.. మహేశ్ బాబు సిగరెట్లు తాగడం అలా మానేశాడా? అయితే ఈ ఘనత ఆ ఫ్రెండ్ దే?

Varun G
సినిమాల్లో మహేశ్ బాబు సిగరెట్లు తాగడం చూశాం కానీ.. నిజ జీవితంలో ఆయన సిగరెట్లు తాగుతాడా? అనే డౌట్ చాలామంది అభిమానులకు ఉంటుంది. అయితే ఒకప్పుడు.. మహేశ్ బాబు విపరీతంగా సిగరెట్లు తాగేవాడట. అవును.....
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఆ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న శ్రీమంతుడు

Varun G
మీకు శ్రీమంతుడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరో మహేశ్ బాబు తన ఊరిని దత్తత తీసుకొని ఊరిని బాగు చేయడంతో పాటు.. ఊళ్లోని వాళ్లందరిని కూడా దత్తత తీసుకుంటాడు. అందరికీ ఉపాధి కల్పిస్తాడు....
Featured ట్రెండింగ్ న్యూస్

జానీ మాస్టర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఆ టాలెంట్ చూస్తే మీరు షాకవ్వాల్సిందే..!

Varun G
జానీ మాస్టర్. పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లోనే టాప్ కొరియోగ్రాఫర్. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అందరికీ కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ఎలాంటి టఫ్ మూమెంట్స్ అయినా సరే.. ఈజీగా...
న్యూస్ సినిమా

ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇంకో సినిమా గురించి ఆలోచించను.. మహేశ్ తో సినిమా గురించి రాజమౌళి షాకింగ్ రియాక్షన్

Varun G
ఎస్ ఎస్ రాజమౌళి.. క్లారిటీకి కేరాఫ్ అడ్రస్. ఎవ్వరు ఏం చెప్పినా.. ఎవ్వరు ఏం అన్నా.. తన క్లారిటీ తనకు ఉంటుంది. ఏమాత్రం కూడా భయపడడు జక్కన్న. తనకు అంత క్లారిటీ ఉండటం వల్లే...
న్యూస్ సినిమా

వాళ్లే నా బలం.. వాళ్లు లేకపోతే..? రష్మిక మందన్న

Varun G
రష్మిక మందన్న… అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. గీత గోవిందం సినిమా ఒక్కటే రష్మికను ఎక్కడికో తీసుకుపోయింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్...
న్యూస్ సినిమా

ఏమాత్రం భయం లేకుండా.. తన బాడీ పార్ట్స్ గురించి ఇలియానా ఇలా చెప్పిందేంటి?

Varun G
గోవా బ్యూటీ ఇలియానా తెలుసు కదా. తను ఎప్పుడో టాలీవుడ్ ను మరిచిపోయింది. కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే తెలుగు ఇండస్ట్రీని...
సినిమా

పవన్-బన్నీ ఫ్యాన్స్ కాదు.. అందరూ మెగా ఫ్యాన్సే.. ఇదే సాక్ష్యం

Muraliak
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎటువంటిదో అందరికీ తెలిసిన విషయమే. తన టాలెంట్ తో అశేష ప్రేక్షకులను సొంతం చేసుకున్న చిరంజీవికి వారి అభిమానమే శ్రీరామరక్షగా నిలిచింది. ఆయన ఇంటి నుంచి వస్తున్న...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

A – ఆదిపురుష్ : వాళ్ళూ వీళ్లూ ఇవ్వడం కాదు కృష్ణం రాజు ఇచ్చాడు.. ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలు వచ్చే అప్ డేట్

Varun G
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. A –  ఆదిపురుష్ సినిమా గురించి. సినీ అభిమానులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశమంతా ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చిస్తున్నది. ప్రభాస్ సడెన్...
న్యూస్ సినిమా

మంచం మీద ముగ్గురు మగాళ్లు .. టాప్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ ..

Varun G
మీకు తెలుగు సినిమా అన్నమయ్య గుర్తుందా? గుర్తుండకపోవడం ఏంది? ఆ సినిమాను ఆ సమయంలో థియేటర్ లో చూడని వారు ఉండరు.. అంటారా? అయితే.. మీకు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ కస్తూరి గుర్తున్నదా?...