NewsOrbit

Tag : AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

రెండు కీల‌క ప‌క్షాలు.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్నాయి. మాట‌ల తూటాలు పేల్చేసుకుంటున్నా యి. మేనిఫెస్టోలు ప్ర‌క‌టించుకున్నాయి. దీంతో త‌మ త‌మ పార్టీల గ్రాఫ్‌లు పెరిగిపోతాయ‌ని లెక్క‌లు కూడా వేసుకున్నాయి. కానీ, అటు కూట‌మి క‌ట్టిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

రాజ‌కీయాల్లో ప్ర‌చారానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. కానీ, ఈ ప్ర‌చారం ఎవరు చేస్తు న్నార‌నేది కూడా ముఖ్య‌మే క‌దా! ఇలా చూసుకుంటే.. పుంగ‌నూరు వంటి (ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని) నియోజ‌క‌వర్గంలో భార‌త...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్క‌డ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 10 రోజుల్లోనే ఏపీలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు కూటమిగా ఏర్పడ్డ జనసేన,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కీలక రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. అయితే… మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్.. ( గీతం భరత్ ) పరిస్థితి ఎన్నికలకు వారం రోజుల ముందే రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలిచి… మళ్లీ దాడిలో పడేందుకు గులాబీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పవన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనే కసితో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి వ్యూహకర్తలను ఈసారి పెట్టుకోకుండానే.. తన ఆలోచనలను అమలు చేస్తూ ఉన్నారు జగన్. ఇందులో భాగంగానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ త్వరలోనే జరగనుంది. ఈ తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk
కీల‌క‌మైన విశాఖ పార్ల‌మెంటు సీటులో టీడీపీ నుంచి పోటీలో ఉన్న మెతుకుమెల్లి శ్రీభ‌ర‌త్ వ‌రుస‌గా రెండో ఓట‌మికి రెడీ అవుతున్నాడా ? అంటే పార్ల‌మెంటు ప‌రిధిలో జ‌రుగుతోన్న తాజా ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే విధంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో 9 రోజుల్లో ముగియ‌నుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రెవ‌రు గెల‌వ‌బోతున్నారు ? ఎవ‌రు ఆధిక్యంలో ఉన్నారు అన్న మౌత్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతోంది. ఫ‌స్ట్ టైం గెలిచే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉంది? వైసీపీ నుంచి టీడీపీ లోకి వ‌చ్చి.. టికెట్ ద‌క్కించుకున్న ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

ఏపీలో అధికారం ద‌క్కించుకుని తీరాల‌న్న క‌సితో ఉన్న కూట‌మి పార్టీలు.. ఉమ్మ‌డి మేనిఫెస్టోను విడుద ల చేశాయి. ప్ర‌ధానంగా.. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని టార్గెట్ చేసుకుని రూపొందించిన ఈ మేనిఫెస్టో.. ఆయా వ‌ర్గాల‌ను మురిపించింద‌నే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

అవును.. రాజ‌కీయాల్లో అన్ని వేళ‌లా పంతమే ప‌నికిరాదు. ఒక్కొక్క‌సారి ప‌ట్టు విడుపులు కూడా ముఖ్య‌మే. ఈ విష‌యంలో నాయ‌కులు, పార్టీలు కూడా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఎంతో ప‌ట్టుద‌ల‌కు పోయిన నాయ‌కులు కూడా.. ప‌రిస్థితుల‌కు అనుకూలంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల సీజ‌న్‌లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క లైన్ తీసుకుంది. అభివృద్దితో కూడిన సంక్షేమాన్ని ఇస్తామ‌ని.. టీడీపీ కూట‌మి చెబుతోంది. వైసీపీ ఏమో సంక్షేమంతోనే అభివృద్ధి సాధిస్తామ‌ని అంటోంది. ఈ రెండు విష‌యాలు ప్ర‌జ‌ల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు భోగిమంట‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు ? అనేది ఇప్ప‌టికీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే ఉంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైసీపీ నాయ‌కురాలు, సిట్టింగ్ ఎంపీ వంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో అనేక ఇబ్బం దులు ప‌డి కూడా.. పొత్తులు పెట్టుకుంది. అయితే.. ఈ పార్టీకి అనుకున్న విధంగా అయితే ప‌రిస్తితి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇచ్చినా.. అంద‌రూ త‌ల ఒంచాల్సిందే. ఎన్నిక‌ల కురుక్షేత్రంలో ఎవ‌రో ఒక ప‌క్ష‌మే విజ‌యం ద‌క్కించుకుంటుంది. సో.. దేశంలో అనేక మంది హేమాహేమీలు కూడా.. ఎన్నిక‌ల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

పార్టీలు ఏవైనా.. అభ్య‌ర్థుల‌ను ఎంచుకునేముందే.. అన్నీ ప‌రిశీలిస్తాయి. అన్ని కోణాల్లోనూ స‌రిచూసుకుం టాయి. వారి స‌త్తా ఎంత‌? వారు ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటార‌ని ప‌రిశీలిస్తాయి. అందుకే. ఇటు టీడీపీ అయినా.. అటు వైసీపీ అయినా....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి ఏంటి? గ‌త ఎన్నిక‌ల్లో ఏదో గాలి వాటంగా నెట్టుకొచ్చేసిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రికి.. ఇప్పుడు కాక పుడుతోంది. ఇది ఎవ‌రో టీడీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

మ‌రోసారి పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రో రెండు రోజుల్లోనే మే 1వ తారీకు వ‌చ్చే స్తోంది. ఈ నేప‌థ్యంలో 66.7 ల‌క్ష‌ల మందికి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు మంజూరు చేయాలి. అయితే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది. 16వ రోజు.. పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తంగా నాయ‌కులు, అభ్య‌ర్తులు, పార్టీ లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

రాజ‌కీయాల్లో ఫేక్ న్యూస్‌, ఫేక్ ప్ర‌చారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ ప‌రిణామాలు మ‌రింత‌గా మారుతున్నాయి. రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో టీడీపీ అధినేత స‌తీమ‌ణి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు క‌లిపాయి. కూట‌మిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు క‌లిసి ముందుకు సాగుతున్నాయి. ఇది ఒక‌ర‌కంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌లను అన్ని పార్టీలూ.. చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీని గ‌ద్దె దింప‌క‌పోతే.. త‌మ పార్టీల‌పైనా ప్ర‌భావం ప‌డుతుంద‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. దీంతో వైసీపీకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

రాష్ట్రంలో నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ నామినేష‌న్లు 5969 పైచిలుకు వ‌చ్చా యి. వీటిలో 3 వేల నామినేష‌న్లు కేవ‌లం ఇండిపెండెంట్లే వేశారు. పోనీ.. ఒక్కొక్క‌రు రెండేసి నామినేష‌న్లు వేశార‌ని అనుకున్నా.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో జరిగే ఎన్నికలు సంక‌టంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేస్తుండటంతో తీవ్ర‌ ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువా క నుంచి పోటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

ఏపీలో వైసీపీని గ‌ద్దె దించేయ‌డ‌మే ధ్యేయంగా చేతులు క‌లిపిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీల్లో స‌ఖ్య‌త మాట ఎలా ఉన్నా.. నాయ‌కులు, పార్టీల మ‌ధ్య మాత్రం మ‌న‌సులు క‌లుసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. తొలి నాళ్ల‌లో టికెట్ల విష‌యంలో పోరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో ఈ ద‌ఫా.. ఆస‌క్తిక‌ర పోరు సాగుతోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసి న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత గూడూరు ఎమ్మెల్యే వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్. బీజేపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ‌రు. ఇప్పుడు ఇదే సూత్రం.. ఏపీలోనూ అన్ని పార్టీల‌కూ వ‌ర్తిస్తుంది. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ‌కు టికెట్లు ఇవ్వ‌లేద‌న్న కార‌ణంగా.. అనేక మంది నాయ‌కులు వైసీపీ నుంచి...
న్యూస్

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల గురించి.. దేశ విదేశాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బా బు కేంద్రంగా కూట‌మి.. జ‌గ‌న్ వంట‌రిగా.. ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా హోరెత్తి పోతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ముందు కొంద‌రిని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అభ్య‌ర్తుల‌కు మంటెత్తేలా చేసింది. దీంతో వారంతా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

ఏపీ బీజేపీ పార్టీలో క‌ల్లోలం క‌నిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఎక్క‌డా అందుబాటులో లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా ఏ పార్టీ చీఫ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురు లేదు. అందులో భువ‌న‌గిరి పార్ల‌మెంటు స్థానంలో కూడా కాంగ్రెస్‌కు తిరుగులేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం జ‌న‌గామ త‌ప్పితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే .. ఇక్క‌డ భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. గత మూడు ఎన్నికలుగా.. వైసీపీ ఇక్క‌డ అభ్య‌ర్థుల‌ను మార్చు తోంది. కానీ, టీడీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి గెలిచి తీరాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఎన్నిక‌ల్లోప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు అమీ తుమీ అన్న‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక‌, టీడీపీ నుంచి ప్ర‌స్తుత సిట్టింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తిరుప‌తి అసెంబ్లీ. ఇక్క‌డ పోరు ఆస‌క్తిగా మారింది. వైసీపీ ముఖ్య నాయ‌కుడు.. టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కుమారుడు భూమ‌న అభిన‌య్ రెడ్డి ఇక్క‌డ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు స‌ర్వేలు కూడా ముంద‌స్తు ఫ‌లితాల‌ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్క‌డ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగానే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగానూ.. దేశ‌భ‌క్తి కోణంలోనూ… కాక‌రేపుతోంది. ఎందుకంటే.. ఇక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయం అలానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి కి సికింద్రాబాద్ లో ఎదురు లేన‌ట్టేనా.. ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ అయినట్లేనా.. ఇద్ద‌రు బీసీ నేత‌ల‌ మ‌ధ్య‌ రెడ్డి గారు బీజేపీ జెండాను రెప‌రెప‌లాడించేలా క‌నిపిస్తున్నారు. బీజేపీ రెడ్డికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

తెలంగాణ ప్ర‌జలు పార్లమెంటు ఎన్నిక‌ల్లో ఒక ఆస‌క్తిక‌రంగా స‌న్నివేశం చూడ‌బోతున్నారు. ఇప్పుడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిదిలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో ప్ర‌జ‌లు మెజారిటీ సీట్ల‌ను క‌ట్టబెడుతారో అనే ఆస‌క్తి తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉంది. ఎందుకంటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు… విలన్ ఎవరు… ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు, సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు సమకాలికులుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు అత్యంత సన్నిహితులు. వాస్తవానికి 2019లో గెలిచిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ మాట మాట్లాడితే దాని వెనుకు అనేక విష‌యాలు దాగుంటాయి. కేసీఆర్ అన్నాడంటే ఎంతో కొంత నిజం ఉండ‌క మాన‌దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న‌మాట‌లు యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని నివ్వేర ప‌రుస్తున్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉండేది ఒకరు.. పోటీ చేసేది మరొకరు… అదే అక్కడ విచిత్ర రాజకీయం. రాష్ట్రంలోనే అత్యధిక కమ్మ ఓటర్లు ఉండే నియోజకవర్గం జగ్గయ్యపేట. కానీ అక్కడ నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురాం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ప‌రిటాల సునీత విజ‌యం ఖాయ‌మే నా? ఆమె గెలుపు గుర్రం ఎక్కుతారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స్థానికంగా మార్పును కోరుకుంటున్నార‌ని తెలుస్తోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

సాధార‌ణంగా ఎన్నిక‌లు అన‌గానే.. పార్టీల గుర్తుల‌పైనే జ‌రుగుతుంటాయి. అయితే.. ఒక్కొక్క‌సారి అభ్య ర్థుల పేర్లు కూడా ప్ర‌భావం చూపుతుంటాయి. పేరును బ‌ట్టి ఓట్లు వేసే వారు కూడా ఉన్నారు. అయితే.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురేసి...