NewsOrbit

Month : February 2019

న్యూస్

రుణ మాఫీ డబ్బులేవి తల్లీ

sharma somaraju
రాప్తాడు, ఫిబ్రవరి 3: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నుండి నిరసన ఎదురయ్యింది.  పలువురు మహిళలు తమ డ్వాక్రా గ్రూపులకు రుణ మాఫీ జరగలేదంటూ నల్లజెండాలతో నిరసనకు...
టాప్ స్టోరీస్ న్యూస్

మళ్లీ వచ్చేది నేనే : మోది

sharma somaraju
లేహ్, ఫిబ్రవరి 3: లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, రాజకీయాలను ఈ ఐదేళ్ల పాలనలో దేశం నుండి తరిమికొట్టామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆదివారం జమ్ము, కాశ్మీర్‌లో మోది పర్యటించారు. విజయపూర్, అవంతిపురా డివిజన్‌లలో...
న్యూస్

విమానంలో మైకం ఖరీదు!

Siva Prasad
డేవిడ్ స్టీఫెన్ యంగ్‌కు కాస్త మందు ఎక్కువ అయింది. దానికి అతను చెల్లించిన మూల్యం 16 వేల డాలర్లు. తర్వాత ఇంకా చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. 44 ఏళ్ల యంగ్ జనవరి నాలుగున...
న్యూస్

జనసేన గూటికి చిన రాజప్ప సోదరుడు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేన పార్టీలో చేరారు. ఇప్పటి వరకూ లక్ష్మణమూర్తి ఏ రాజకీయ పార్టీలోనూ క్రియాశీలకంగా పని చేయడం లేదు....
టాప్ స్టోరీస్ న్యూస్

కొత్త భవనంలో హైకోర్టు!

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్  శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

స్పీకర్ కోడెల గారూ…తమరికిది తగునా?

Siva Prasad
స్పీకర్ కోడెల మరో సారి గీత దాటేశారు…శాసన సభ స్పీకర్ గా అధికార,ప్రతిపక్ష పార్టీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతి కోడెల ఆ నైతిక ధర్మాన్ని పాటించడంలో మళ్లీ విఫలమయ్యారు. సభాపతిగా ఎన్నుకోబడేవారు ఏదో...
న్యూస్

వైసిపి అసత్య ప్రచారం నమ్మవద్దు

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు, కుంకుమ పథకాన్ని భగ్నం చేసేందుకు వైసిపి కుట్రలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో  ఆయన మాట్లాడుతూ చెక్కులు చెల్లవని వారు...
టాప్ స్టోరీస్ న్యూస్

‘జీవితంపై విసుగు పుట్టింది’

Siva Prasad
హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఐఐటి నాలుగవ సంవత్సరం విద్యార్ధి ఎం. అనిరుధ్య గత గురువారం ఏడంతస్థుల కాంపస్ బిల్డింగ్‌పై నుంచి కిందపడి మరణించినపుడు, పొరపాటున జారి పడ్డాడనుకున్నారు. కానీ కాదు. అనిరుధ్య కావాలనే కిందికి...
న్యూస్

పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురు మృతి

sharma somaraju
పాట్నా, ఫిబ్రవరి3: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సీమాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు హజీపూర్‌ వద్ద నేటి తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో  ఏడుగురు మృతిచెందారు. 24 మంది తీవ్రంగా...
టాప్ స్టోరీస్

సిబిఐ కొత్త డైరక్టర్ రిషి కుమార్ శుక్లా

Siva Prasad
మధ్యప్రదేశ్ మాజీ డిజిపి రిషి కుమార్ శుక్లా సిబిఐ నూతన డైరక్టర్‌గా ఎంపిక అయ్యారు.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం ఆయనను ఎంపిక చేసింది. 30 మంది ఐపిఎస్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఓట్ల తొలగింపుపై ఢిల్లీకి జగన్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవలకపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసిపి సిద్ధమైంది. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు...
Right Side Videos న్యూస్

బిలియనీర్లను దులిపేశాడు!

Siva Prasad
ఎదురుగా కూర్చున్న వారంతా బిలియనీర్లు. అయినా సరే రుట్జర్ బ్రెగ్‌మాన్ సందేహించలేదు. నిజానికి ఆయన చెప్పదలచుకున్నది వినాల్సింది వారే. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో  చోటు చేసుకున్న ఒక ప్యానెల్ సంవాదంలో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బిజెపికి ఆదరణ చూసే తృణమూల్‌లో ఆందోళన – మోది

sharma somaraju
ఠాకూర్‌నగర్, ఫిబ్రవరి 2: మమతా బెనర్జీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోది విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఠకూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన...
న్యూస్

వాయుసేన విమానం కూలి పైలెట్లు మృతి

sharma somaraju
బెంగళూరు, ఫిబ్రవరి 2: భారత వాయు సేనకు చెందిన మిరాజ్ 2000 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం వద్ద శిక్షణలో ఉన్న...
టాప్ స్టోరీస్ న్యూస్

తెల్తుంబ్డే విడుదల, అరెస్టు చట్టవిరుద్ధం

sharma somaraju
ముంబాయి. ఫిబ్రవరి 2: కొరెగావ్ భీమా కేసులో ప్రజా మేధావి, ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేను అరెస్టు చేసిన పూనా పోలీసులకు కోర్టులో చుక్కెదురయింది. నాలుగు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ బడ్జెట్ మాయాజాలం!

Siva Prasad
        ముందుగా కొన్ని విషయాల గురించి స్పష్టత అవసరం. ప్రభుత్వం ఏమైనా పేరు పెట్టుకోని కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కాదు. వ్యయం, పన్నుల విభాగంలో ప్రకటించిన భారీ మార్పులు ...
సినిమా

మరో అరుంధతిలా ఉందే…

Siva Prasad
తెలుగులో గత కొంతకాలంగా థ్రిల్లర్ నేపధ్యం ఉన్న సినిమాలు, కొత్త కథలతో తెరకెక్కిన చిత్రాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సోషియో ఫాంటసీ సినిమాలకి మార్కెట్ లో గిరాకీ బాగానే ఉంది, ఈ...
సినిమా

‘ఎఫ్ 3’లో ఆ స్టార్ హీరో?

Siva Prasad
వరుణ్ తేజ్-వెంకటేష్ కలయికలో వచ్చిన మొదటి మల్టీస్టారర్ సినిమా ‘ఎఫ్2’. సంక్రాంతి అల్లుళ్లు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో హిలేరియస్ ఫన్...
సినిమా

వర్మ మాయలో లక్ష్మీ పార్వతి

Siva Prasad
ఎవరి పాటికి వారు రామారావు పేరు వాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు.  రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ ఆత్మ తనతో చెప్పింది అనే మాటని వాడుకుంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని పబ్లిసిటీ చేసుకుంటుంటే, లక్ష్మీ పార్వతినే టార్గెట్ చేసి...
హెల్త్

యాంటీబయాటిక్స్‌కూ ఎముకలకూ లింక్!

Siva Prasad
జీర్ణ వ్యవస్థలో ఉండే బాక్టీరియాకూ ఎముకల బలానికి మధ్య ఏదన్నా లింక్ ఊహించగలమా? లింక్ ఉందని కొత్త పరిశోధనలు సూచిస్తునాయి. మానవుడి అన్నవాహికలో కోట్లకోట్ల బాక్టీరియా ఉంటాయి. మనం ఆ సంఖ్యను ఊహించలేం కూడా....
న్యూస్

వ్యూహాలపై విపక్షాల మంతనాలు

sharma somaraju
  ఢిల్లీ, ఫిబ్రవరి 1: ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఎన్‌డియేతర పక్షాల ఆధ్వర్యంలో సేవ్ నేషన్..సేవ్ డెమోక్రసీ పేరుతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎఐసిసి అధ్యక్షడు రాహుల్ గాంధీ, ఎపి ముఖ్యమంత్రి...
సినిమా

నలుగురు అమ్మాయిల కథ!

Siva Prasad
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా...
టాప్ స్టోరీస్

తారా తోరణాల మధ్య హోర్డింగులు!

Siva Prasad
రాత్రి పూట తల పైకెత్తి చూస్తే ఏం కనబడుతుంది. చుక్కలు పరచుకుని ఉంటాయి. వాటి మధ్య చందమామ వెలిగిపోతూ ఉంటుంది. రాత్రి పూట ఆరుబయట వెల్లికిలా పడుకుని ఆకాశంలోకి చూస్తూ నిద్రపోవడం ఒక గొప్ప...
రాజ‌కీయాలు

చంద్రన్నకు చిర్రెత్తింది

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 1: విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం గురించి బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్...
సినిమా

హరికృష్ణనే అసలైన విలన్?

Siva Prasad
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో సంచనలం సృష్టించేలా ఉన్నాడు. ఇప్పటి వరకూ రోజుకో అప్డేట్ ఇస్తూ ఆడియన్స్ ని ఊరించిన వర్మ, ఇప్పుడు ఏకంగా అన్నగారి ఆత్మ తనతో...
సినిమా

ట్వంటీ-20 లవ్…

Siva Prasad
మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా...
టాప్ స్టోరీస్ న్యూస్

కేంద్ర బడ్జెట్ హైలైట్స్

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 1: సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది. శుక్రవారం 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ముఖ్యాంశాలు:...
టాప్ స్టోరీస్ న్యూస్

అలోక్ వర్మపై కేంద్రం గురి?

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ అలోక్ వర్మపై శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ డైరక్టర్‌ పదవి నుంచి ఆయనను హైపవర్ కమిటీ తొలగించిన తర్వాత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రత్యేక హోదా కోసం బంద్

sharma somaraju
  అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు...
న్యూస్

ఎక్స్‌ప్రెస్ టివి అధినేత చిగురుపాటి జయరామ్ హత్య

sharma somaraju
  విజయవాడ, ఫిబ్రవరి 1: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్‌ప్రెస్ టివి వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరామ్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జాతీయ రహదారిపై కీసర సమీపంలో కారులో...