Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధమవుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!
Deepika Padukone: ఇటీవల చిత్ర పరిశ్రమంలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రేమించుకోవడం, కొన్నాళ్లు డేటింగ్ చేయడం, గ్రాండ్ గా వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరికీ...