Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?
Prabhas: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంచలనంగా మారాడు. ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. మొదట అర్జున్ రెడ్డి తరువాత కబీర్ సింగ్, యానిమల్...