NewsOrbit

Month : July 2019

సినిమా

రాశీ – రష్మిక చేతులు క‌లుపుతున్నారోచ్‌

Siva Prasad
తెలుగులో గోల్డెన్ లెగ్గులుగా పేరు తెచ్చుకున్న నాయిక‌లు రాశీ ఖ‌న్నా, ర‌శ్మిక మంద‌న్న‌. ఊహ‌లు గుస‌గుస‌లాడే త‌ర్వాత కూడా రాశీ ఖ‌న్నా న‌టించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే ర‌ష్మిక తొలి చిత్రం...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
టాప్ స్టోరీస్

కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
సినిమా

శ‌ర్వానంద్ సినిమా వెన‌క్కి వెళ్ల‌నుందా?

Siva Prasad
యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ `ర‌ణ‌రంగం` చిత్రంతో ఆగ‌స్ట్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తార‌ని తెలిపారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా వాయిదా ప‌డింద‌ట‌. సినిమాను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క...
టాప్ స్టోరీస్

రాహుల్ నిష్క్రమణ ఫైనల్.. వారంలో వారసుడు!

Siva Prasad
  న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. పదవిలో కొనసాగేందుకు చివరికి అంగీకరించకపోతారా అన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ వాదులకు ఆయనే స్వయంగా ఆఖరిమాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా...
వ్యాఖ్య

మహిళా స్వేచ్ఛ.. లక్ష్మణరేఖ!

Siva Prasad
తాజా  వార్త మొన్న  రాత్రి  ఇద్దరు ఆడవాళ్లు  బారుకి  వెళ్ళేరు పీకలదాకా  తాగి  ఒళ్ళు  తెలీకుండా  నడి  రోడ్డుమీద దెబ్బలాడుకున్నారు పోలీసులు  కూడా వాళ్ళని  కంట్రోల్  చెయ్యలేకపోయేరు ఆఖరికి  ఎలాగో వాళ్ళని పోలీస్  స్టేషనుకి ...
సినిమా

ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని గెట‌ప్‌

Siva Prasad
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ విభిన్న‌మైన గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. మ‌రి ఈ గెట‌ప్ త్రివిక్ర‌మ్ కోస‌మా? లేక సుకుమార్ కోస‌మా? అంటే వీరెవ‌రి కోస‌మూ కాద‌ట. వేణుశ్రీరామ్ కోస‌మ‌ని...
న్యూస్

హనీసింగ్ ‘మఖ్నా’ బూతట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రఖ్యాత రాపర్ యోయో హనీసింగ్‌పై పంజాబ్ మహిళా కమిషన్ దృష్టి పడింది. హనీసింగ్ రూపొందించిన ఇటీవలి ఒక పాటలో మహిళల పట్ల అసభ్యమైన మాటలు వాడినట్లు కమిషన్ చేల్చింది. ఈ...
సినిమా

బాలీవుడ్ వెళుతున్న`ఎవ‌డు`

Siva Prasad
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `ఎవ‌డు`. 2014లో విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు నిర్మాత‌. ఇప్పుడు ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బాలీవుడ్‌లో...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్

ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర ఖాళీలో శవం!

Siva Prasad
న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19  సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్‌లోని కథీహార్ జిల్లాకు చెందిన ఆ యువతి జూన్...
న్యూస్

వీసా స్కామ్‌లో భారతీయుల అరెస్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలోని మూడు ప్లేస్‌మెంట్ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హెచ్1బి వీసా కుంభకోణానికి పాల్పడినందుకు న్యూజెర్సీకి చెందిన విజయ్ మానే, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో...
సినిమా

హైద‌రాబాద్‌లో `చాణ‌క్య‌`

Siva Prasad
హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వ‌చ్చింది....
సినిమా

`కౌసల్య కృష్ణమూర్తి` ప్రీ రిలీజ్

Siva Prasad
ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న...
రాజ‌కీయాలు

పిసిసి చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా

sharma somaraju
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ చూపిన దారిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ముందుగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన...
సినిమా

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో విక్ర‌మ్‌

Siva Prasad
చియాన్ విక్ర‌మ్ హీరోగా `చీక‌టి రాజ్యం` ఫేమ్‌ రాజేశ్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `మిస్ట‌ర్ కె.కె`. త‌మిళ చిత్రం `కడరం కొండాన్`కు ఇది తెలుగు అనువాదం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు,...
Right Side Videos

పాపం బుజ్జి ఖడ్గమృగం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఖడ్గమృగం అచేతనంగా పడిఉంటుంది. నెలలు కూడా నిండని బుల్లి ఖడ్గమృగం తల్లికి ఏమయిందో తెలియక దానిని లేపేందుకు ప్రయత్నిస్తుంటుంది. హృదయాలు ద్రవింపజేసే ఈ వీడియో...
సినిమా

ప్ర‌భాస్ థ్రిల్

Siva Prasad
ప్ర‌భాస్ ఇప్పుడు థ్రిల్ ఫీల‌వుతున్నాడు. ఆ విష‌యాన్నే ఆయ‌న ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. యువీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం `సాహో`. సుజీత్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌చ్చే నెల...
సినిమా

ప‌వ‌న్ పాట రీమిక్స్‌

Siva Prasad
జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో `తొలిప్రేమ‌` చిత్రం ఓ స్పెష‌ల్‌. ఆయ‌నకు యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టిన చిత్ర‌మిది. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ ఒక సినిమాతోనే క‌రుణాక‌ర‌న్ స్టార్ డైరెక్ట‌ర్ పేరు తెచ్చుకున్నారు....
టాప్ స్టోరీస్

బిజెపి వైపు జెసి చూపు!?

sharma somaraju
అమరావతి: అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి త్వరలో బిజెపి కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులు దివాకర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెసి...
టాప్ స్టోరీస్

అదేం భాష..మోదీ మండిపాటు!

Siva Prasad
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్లకు క్రమశిక్షణలో  క్లాసులు తీసుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆ దిశగా  బుధవారం ఉదయం 80 మంది పార్లమెంట్ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు కూడా. ఇండోర్‌లో...
టాప్ స్టోరీస్

డ్యాము తెగిపోయింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారే ఆనకట్ట మంగళవారం రాత్రి తెగిపోయింది. ఫలితంగా దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగి ఆరుగురు మృతి చెందారు. మరో 18...
టాప్ స్టోరీస్

దొరికిపోయిన శివాజీ!

sharma somaraju
హైదరాబాద్: టివి 9షేర్‌ల లావాదేవీల కేసులో రవిప్రకాష్‌తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీని నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన్ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాదు...
టాప్ స్టోరీస్

ఆకాశం నుంచి తోటలో పడ్డ శవం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లండన్ నగరంలోని క్లాపం ప్రాతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన ఇంటి పెరడులో సన్ బేతింగ్ చేస్తున్నాడు. అంటే ఎండను ఆస్వాదిస్తున్నాడు. అకస్మాత్తుగా  ఆకాశం నుంచి...
సినిమా

రాజ‌శేఖ‌ర్ ఇంట‌ర్వ్యూ

Siva Prasad
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, ‘వైట్...
సినిమా

`ఆమె` రిలీజ్ డేట్‌

Siva Prasad
సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ఆమె. ఆడై సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్...
సినిమా

సాయిరామ్ శంక‌ర్ కొత్త చిత్రం

Siva Prasad
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రాన్ని ఇటీవల తలుపులమ్మ దేవస్థానంలో షూటింగ్ ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్...
సినిమా

`ఇస్మార్ట్ శంక‌ర్` షూటింగ్ పూర్తి

Siva Prasad
ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్...
Right Side Videos

ఇది భ్రమా.. వాస్తవమా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మన కళ్లకు కనిపించేదంతా నిజం కాదు. మనం చూస్తున్నామని అనుకునేదంతా చూస్తున్నట్లు కాదు. అప్పుడప్పుడూ మనకు కలిగే భ్రాంతి చాలా విభ్రమంగా ఉంటుంది. దీనికి ఇక్కడ  మీరు చూసే వీడియోనే...
బిగ్ స్టోరీ

కాంగ్రెస్‌ కూడా కాషాయం దారి పడితే ఎలా!?

Siva Prasad
తమకు న్యాయం చెయ్యాలని  కోరుతూ 2017 ఏప్రిల్ 19న దేశ రాజధానిలో కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తున్న పెహ్లూఖాన్ తల్లి అంగూరి బేగం హిందుత్వ మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజస్థాన్ కి చెందిన...
సినిమా

`రాక్ష‌సుడు` విడుద‌ల మ‌రోసారి వాయిదా

Siva Prasad
డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ...
టాప్ స్టోరీస్

ఎన్నికల ముందు నగదు బదలీ పథకాలపై నోటీసు

sharma somaraju
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన ప్రభుత్వ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్,...
న్యూస్

తూచ్ అన్న బిజెపి

sharma somaraju
అమరావతి: లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన కోటిని పార్టీలోకి చేర్చుకున్న బిజెపి విషయం తెలిసి నాలుకర్చుకోంది. తూచ్ బిజెపి నాయకత్వం అతనికి సభ్యత్వం ఖరారు చేయలేదంటూ వివరణ...
సినిమా

నాగ్ స‌ర‌స‌న మ‌రో కుర్ర‌భామ‌

Siva Prasad
ఆరు ప‌దుల వ‌య‌సున్న నాగార్జున కుర్ర హీరోయిన్స్‌తో జోడి క‌ట్ట‌డానికి ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తోన్న `మ‌న్మ‌థుడు 2`లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కీర్తిసురేశ్ స‌ర‌స‌న న‌టించాడు. కాగా త‌దుప‌రి కూడా...
టాప్ స్టోరీస్

 ‘ట్వీట్’ వార్

sharma somaraju
  అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్‌ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా,...
టాప్ స్టోరీస్

‘ఇదో ఫాసిస్టు సర్కారు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలతో ఫాసిస్టు పాలన చేస్తోందని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం...
సినిమా

`నిశ్శ‌బ్దం`… 50 శాతం పూర్తి

Siva Prasad
అనుష్క తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌కుడు. కోన‌వెంకట్‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో `నిశ్శ‌బ్దం`గా.. ఇత‌ర భాష‌ల్లో `సైలెన్స్‌` అనే టైటిల్‌తో రూపొందుతుంది. తెలుగుతో పాటు త‌మిళం,...
సినిమా

స్మిమ్మింగ్‌లో హీరో కుమారుడి ఘ‌న‌త‌

Siva Prasad
హీరో మాధ‌వ‌న్ త‌న కుమారుడు వేదాంత్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాడు. సాధారణంగా సినిమా హీరోల త‌న‌యులు వారి తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డ‌వ‌డాన్ని ఈరోజుల్లో మ‌నం చూస్తున్నాం. అయితే మాధ‌వ‌న్ త‌న‌యుడు వేదాంత్ మాత్రం అందుకు తాను...