యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. గతంలో కూడా మల్టీస్టారర్స్ వచ్చినా ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఈ మధ్య కాలంలో...
రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడంతో తన పార్టీను నడపడానికి తిరిగి సినిమాల్లోకి రావాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ది. తన రీఎంట్రీ చిత్రంగా బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రీమేక్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమా...
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెల్సిందే. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నుండి సరైన సక్సెస్ అందలేదు. రీసెంట్ గా వచ్చిన మూడు సినిమాలు టచ్ చేసి...
రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే తన సినిమాల ద్వారా బోలెడంత ఆదరణ దక్కించుకున్నాడు. యూత్ లో విజయ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్...
ఈ తరం హీరోల్లో కచ్చితంగా బ్యాంకబుల్ స్టార్ అంటే నాని అనే చెప్పాలి. నాని నుండి సినిమా వస్తోందంటే అది కచ్చితంగా మినిమమ్ గ్యారంటీ అన్న భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే నాని...
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఫ్లో ఇప్పుడు మాములుగా లేదు. మహేష్ వరసగా సూపర్ డూపర్ హిట్స్ ను కొడుతున్నాడు. మహేష్ కెరీర్ లో రీసెంట్ గా విడుదలైన భరత్ అనే...
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. బాలయ్య నటించిన సినిమాలు గతేడాది మూడు విడుదలవగా మూడూ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు డిజాస్టర్లుగా...
రెబెల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిల్లా సినిమాలో వీరిద్దరూ కలిసి మొదట నటించారు. అప్పుడే వీరిద్దరి పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ...
హీరోయిన్ గా అనుష్క శెట్టి రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోలోగా కొట్టిన హిట్లు అవి సాధించిన వసూళ్లు ఆమె స్థాయిని ఇట్టే చెప్పేస్తాయి. అయితే ఈ మధ్య అనుష్క సినిమాలు...
టివి9 దేవిగా పేరు సంపాదించుకున్న దేవి నాగవల్లి మూడో వారంలో ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ 4 లో మొదటి రెండు ఎలిమినేషన్లు ఊహించిందే అయినా కానీ దేవి నాగవల్లి ఎలిమినేషన్...
నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా సరైన విజయాలు అందుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. సింహా సినిమాకు ముందు బాలయ్య ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. సింహాతో తన స్థాయి పెరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ప్లాపులే. మళ్ళీ...
బిగ్ బాస్ సీజన్ 4 లో కరాటే కళ్యాణి పాల్గొన్న విషయం తెల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి సుపరిచితమే. అయితే బిగ్ బాస్ 4 లో కళ్యాణి రెండో వారానికి బయటకు...
యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరస సినిమాలతో హల్చల్ చేస్తోన్న విషయం తెల్సిందే. భీష్మ విడుదలకు ముందు నితిన్ ఖాతాలో వరస ప్లాపులు ఉన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సూపర్ డూపర్...
సోను సూద్ కు ఇదివరకు మంచి నటుడు అన్న పేరు ఉంది. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ వేషాలే వేసే సోను సూద్ ఈ మధ్య తెలుగులో పెద్దగా...
బాలీవుడ్ లో డ్రగ్స్ కుంభకోణం కుదిపేస్తున్నట్లే కన్నడ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ కుంభకోణం ఊపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారు, వారి దగ్గర స్టోర్ చేసుకుంటున్నారు అన్న కారణంతో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను...
శర్వానంద్ హీరోగా తన ఫామ్ ను కోల్పోయాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన మూడు సినిమాలు వరసగా ప్లాపయ్యాయి. ఇలాంటి బ్యాడ్ ఫామ్ లో ఉన్నప్పుడు శర్వానంద్ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది....
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ అటువంటిది. శక్తి, కంత్రి, షాడో వంటి దారుణమైన సినిమాలను...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. నా పేరు సూర్య సినిమాతో ప్లాప్ అందుకున్నా కానీ ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో ద్వారా సూపర్ డూపర్...
మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. 2018లో భరత్ అనే నేను చిత్రాన్ని పూర్తి చేసాడు కొరటాల...
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇప్పుడంటే విజయ్ దేవరకొండ కు స్టార్ స్టేటస్ వచ్చింది కానీ మొదట్లో సహాయక పాత్రలకే పరిమితమయ్యాడు. ఒక్కో ఇటుక కట్టినట్లు ఒక్కో...
యంగ్ హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. వరస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా నితిన్ కెరీర్ కు...
నందమూరి బాలకృష్ణ హీరోగా కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే కెరీర్ అంటే హిట్స్ ఉంటాయి అలాగే ప్లాప్స్ కూడా ఉంటాయి. అలాగే బాలయ్యకు...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు బాగా పెరిగింది. టాప్ 6 లో ఎప్పుడూ అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది కానీ టాప్ 5 లో మాత్రం కాదు. అలాంటిది ఇప్పుడు అల్లు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడానికి కంటే ముందు వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేయడానికి ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. ముందుగా బాలీవుడ్ హిట్ చిత్రం వకీల్ సాబ్ ను...
దిగ్గజ దర్శకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తన పాటను మనకు వదిలి ఆయన మాత్రం వేరే లోకాలకు అక్కడ తన అమృతగానాన్ని పంచే పనిలో పడ్డారు. 55 ఏళ్ల...
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే అజాత శత్రువు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం, అందరితో కలుపుగోలుగా ఉండడం, ఎంత చిన్న వాళ్ళ ముందైనా గర్వం లేకుండా, పెద్ద వాళ్ళ ముందు వినయం తక్కువ కాకుండా ఎస్పీ బాలు...
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్త జీర్ణించుకోలేనిది. ఆయన పాటతో మనతో ఉంటారు అని మనం చెప్పుకోవడం సులువే కానీ ఇకపై ఆయన గొంతు వినలేము అన్న ఆలోచనే అందరినీ కలచి...
దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో లేరన్న విషాదం జీర్ణించుకోలేనిది. ఆయన ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళారనడం వినాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. దేశం యావత్ ఆయన తిరిగి కోలుకోవాలని ప్రార్ధించారు. గత...
విజయ్ దేవరకొండ – రష్మిక గురించి వచ్చినన్ని రూమర్స్ బహుశా ఈ మధ్య కాలంలో ఏ హీరో, హీరోయిన్ మధ్యనా రాలేదేమో. వీరిద్దరినీ లింక్ చేస్తూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ లవ్ లో...
బాలీవుడ్ ను ప్రస్తుతం డ్రగ్స్ కుంభకోణం ఊపిస్తోన్న సంగతి తెల్సిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం అనేక అనుమానాలకు తావివ్వడంతో కేంద్రం ఈ కేసును కేంద్రీయ దర్యాప్తు సంస్థకు అప్పగించిన సంగతి...
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా ఆది పురుష్. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. నిజానికి ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు ప్రాజెక్టులు లైన్లో...
రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. సరిగ్గా 25 ఏళ్ళు కూడా నిండని కుర్రాడు ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ కూడా...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే అక్టోబర్ రెండో వారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 35...
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఇద్దరే. కొన్ని దశాబ్దాల పాటు ఇద్దరూ టాప్ ప్లేస్ కోసం పోటీ పడ్డారు. టాప్ హీరోలుగా ఇండస్ట్రీని శాసించారు. ఈ ఇద్దరి మధ్యా గతంలో కూడా చాలా...
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు గత 12 ఏళ్లుగా టైటిల్ కోసం వీరి వేట కొనసాగుతూనే ఉంది. గత మూడు సీజన్లు అయితే బెంగళూరు తమ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. గత ఐపీఎల్ లో మొదటి...
మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంది. తన రెండో మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన విషయం తెల్సిందే....
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్స్ జరగలేదు. టాలీవుడ్ మొత్తం మార్చ్ నుండి లాక్ డౌన్ లోనే ఉంది. జూన్ లో ఒకసారి షూటింగ్ మొదలుపెడదామని ప్రయత్నించారు కానీ కరోనా...
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్లాప్ అన్నదే లేకుండా సినిమా తీయడం అనేది చాలా అరుదైన విషయం. బహుశా భారతదేశంలోనే ఏ దర్శకుడికీ ఈ ఘనత దక్కి...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గురించి ఇప్పుడు ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా సేఫ్ గేమ్ పేరిట కంటెస్టెంట్స్ ఆడుతూ పాడుతూ అన్నట్లు ఉండగా మొన్న నాగార్జున వచ్చి ఒకరి మధ్య ఒకరికి...
రష్మిక మందన్న తనను పెళ్లి చేసుకోవాలనే వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కన్నడ సినిమాల నుండి వచ్చిన రష్మిక ఆనతి కాలంలోనే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో రష్మిక...
బిగ్ బాస్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎన్ని తిట్టుకున్నా బిగ్ బాస్ తన కాన్సెప్ట్ వల్ల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కూడా ముందు తిట్టుకున్నా కానీ బిగ్...
బిగ్ బాస్, గొర్రెలు ఈ రెండూ పక్కపక్కన పెడితే మనకు వెంటనే ఒకటే పేరు గుర్తొస్తుంది. అదే కౌశల్. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీలో ముందుగా వకీల్ సాబ్ కు కమిటైన విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ చిత్రమైన పింక్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా...
మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్న విషయం తెల్సిందే. ఖైదీ నెం 150 తర్వాత చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చేసాడు. ఆ సినిమా...
కింగ్ అక్కినేని నాగార్జున లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ను డేరింగ్ గా మొదలుపెట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరు. వైల్డ్ డాగ్ చిత్రాన్ని చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా షూటింగ్ తో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. జనసేన కార్యకలాపాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీని నడపడానికి డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు....
రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు అందరికీ అందనంత ఎత్తులో ఉంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్, అక్కడినుండి ఆ ఇమేజ్ నే మరింత బాగా...
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దశాబ్దన్నర నుండి తమన్నా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తమన్నా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికీ తమన్నా అందం ఎంత...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతోంది. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా విజయవంతమైన సినిమాలనే తన అభిమానులకు అందిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే 2018లో అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ కెరీర్...
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏంటి డర్టీ పిక్చర్ ఏంటని కంగారు పడుతున్నారా? టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు కథ వేరే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫామ్ మాములుగా లేదు....