Bigg Boss 6: హౌస్ లో ఎక్కువగా కనెక్ట్ అయింది వారిద్దరితోనే బయటకు వచ్చిన సుదీప సంచలన వ్యాఖ్యలు..!!
Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో 9 మందిలో సుదీప ఆదివారం ఎలిమినేట్ అయ్యింది. ఎవరు ఊహించని రీతిలో సుదీప ఎలిమినేట్ కావటంతో.. హౌస్ లో...