NewsOrbit

Tag : Intinti Gruhalakshmi serial today episode

Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ను పెళ్లి చేసుకోవద్దన్న వాళ్ళ బాబాయి..! తులసి ఆంటీనే కావాలన్న హనీ..!

bharani jella
Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంటికి వచ్చి తులసి పై అరుస్తాడు.. తులసి మౌనంగా ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు.. సామ్రాట్ తులసి పై అరిచి వెళ్లిపోయిన తరువాత అభి ఇంట్లో అందరూ...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య మాములిది కాదుగా.. సామ్రాట్ అడ్డంగా బలి.. హనీ సామ్రాట్ తులసిని కలుపుతుందా.!?

bharani jella
Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసిని తీసుకొచ్చే బాధ్యత లాస్య నందులకు అప్ప చెబుతాడు.. కానీ తులసిని తీసుకురావడం వాళ్ల వల్ల సాధ్యం కాదని తెలుసుకున్న లాస్య.. తులసికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తుంది.. తులసి రానంది...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ మనసు ముక్కలు చేసిన లాస్య.. తులసిని నిలదీసిన అభి..! ప్రేమ్ ను అటపట్టించిన శృతి..!

bharani jella
Intinti Gruhalakshmi: అభి తులసి దగరకు వచ్చి మార్నింగ్ డాడ్ ఏమన్నాడు నేను ఆఫీస్ కి తీసుకురమ్మన్నారు అని అడిగాడు అంతే కదా.. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి.. లేదు రాను అనుకుంటే రాను...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి వార్నింగ్.. నందు, లాస్య లను ఆఫీస్ రావద్దన్న సామ్రాట్..! 

bharani jella
Intinti Gruhalakshmi: నందు లాస్య ఇద్దరు తమ ప్రాజెక్ట్ ఓకే చేసుకోవాలని సామ్రాట్ దగ్గరకు వెళ్లతరు. అప్పటికే సామ్రాట్ కోపంగా ఉన్నాడని తెలిసి.. తులసి మీకు ఎన్ని రోజులు నుంచి నందు మాజీ భర్త...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 729: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

bharani jella
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. నిన్నటి తో ఈ సీరియల్ 728 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి పై రివెంజ్ ప్లాన్ చేసిన సామ్రాట్.. నందు, లాస్యకి గడ్డి.. శృతిని ఆటపట్టించిన ప్రేమ్..

bharani jella
నందు వాళ్ళింటికి తులసి వెళుతుంది.. ఎలాగైనా సామ్రాట్ కి తన మీద ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని.. తన నిజాయితీని నిరూపించుకోవాలని అనుకుంటుంది.. నందు చెప్పొద్దు అన్నాడు కాబట్టే కదా ఎన్ని రోజులు...
Entertainment News Telugu TV Serials

తులసిని సామ్రాట్ దగ్గర బుక్ చేసిన నందు..! అంకిత అభిపై ఫైర్..!

bharani jella
అభి వాళ్ళ అమ్మ తులసి ను నిందిస్తుండగా.. అంకిత వచ్చి క్లాప్స్ కొడుతుంది.. అభి వాళ్ళ అమ్మ ను తన మాటలతో బాధ పెడతాడు.. అభి నువ్వు ఇక్కడికి వచ్చింది ఇందుకేనా.. ఆంటీని నిలదీసే...
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ తో బిజినెస్ కాన్సిల్ చేసిన తులసి.. ప్రేమ్ శృతి విషయం తులసికి తెలిసిపోయింది..!

bharani jella
తులసి కి మంచి కోడలిగా.. మంచి మనిషి గొప్ప మనిషి అని పిలిపించుకోవాలి అనే ఇమేజ్ అంటే.. తులసికి చాలా ఇష్టం అందుకే ఇలా చేస్తుంది అని నందు అంటాడు.. ఆ ఇమేజ్ వదులుకోవడానికి...
Entertainment News Telugu TV Serials

తులసి ఇష్టపడుతున్నానన్నా సామ్రాట్..! నేనే మాజీ భర్తనన్న నందు..!

bharani jella
తులసి మీడియా ముందుకు వచ్చి తను ఏం కోల్పోయి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందో మీడియాకి వివరించి చెబుతుంది.. మీరు మా తులసీవనం ప్రాజెక్టుకి సపోర్ట్ చేయండి మీ వంతుగా ఈ ప్రాజెక్టు ప్రజల్లోకి...
Entertainment News Telugu TV Serials

తులసి సామ్రాట్ లది భార్యాభర్తల బంధం..!! రచ్చ రచ్చ చేసిన అభి..!

bharani jella
తులసి, సామ్రాట్ కలిసి చేస్తున్న భూమి పూజ ఫంక్షన్ కి తులసి తన తమ్ముడు వినోద్ కూడా రమ్మని చెబుతుంది తులసి.. తనతో పాటు అమ్మ రాలేదేంటి అని వినోద్ ను అడుగుతుంది తులసి.....
న్యూస్ హెల్త్

ఆ రేస్ లో ఇంటింటి గృహలక్ష్మి వెనక్కి తగ్గిందా.!? వచ్చేవారం ఊహించని ట్విస్ట్ ఇదేనా !? 

bharani jella
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ కథనం ఊహించని మలుపులు తిరుగుతూ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది బుల్లితెర ప్రేక్షకులకు.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్...
Entertainment News Telugu TV Serials

హనీ తులసి సామ్రాట్ ను ఒక్కటి చేయడానికి మాస్టర్ ప్లాన్..!

bharani jella
తులసి ఉదయం లేచి కోట ముందు పూజ చేస్తుంది.. భూమి పూజ నిర్విఘ్నంగా జరిగే లాగా చేయమని తులసమ్మని వేడుకుంటుంది.. అభి మిద్దె పైనుంచి వాళ్ళ మమ్ పూజ చేయడం చూస్తూ ఉంటాడు.. అంతలో...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 26 August: తులసితో పెళ్లికి ఒప్పుకున్న సామ్రాట్..! అభి చెంప పగలగొట్టిన పరంధామయ్య..!

bharani jella
తులసి ఇన్విటేషన్ కార్డు ఓపెన్ చేయగానే పరంధామయ్య సామ్రాట్ వల్ల బాబాయ్ సామ్రాట్ క్లాప్స్ కొడతారు.. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలని నీకు ఈ సర్ప్రైజ్ అమ్మ అని వాళ్ల మామయ్య అంటాడు.....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 25 August: నందు మిగిల్చిన బాధను.. సామ్రాట్ సంతోషంతో నింపేసాడా..!

bharani jella
మావయ్య అని తులసి పెద్దగా అరుస్తుంది ఏంటి మావయ్య గారు నన్ను ఉన్న పలానా అర్జెంటుగా రమ్మని చెప్పి మీరు తీరిగ్గా చేసి ఆడుతున్నారు అని అంటుంది.. ఏమైందో అనుకుని ఎంత కంగారుగా వచ్చానో...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ప్రేమ్, శృతిని కలిపిన తులసి.. అనసూయమ్మను ఇరకాటంలో పెట్టిన లాస్య, నందు..

bharani jella
తులసి వాళ్ళ ఇంటికి నందు, లాస్య వాళ్ళ పలకరించడానికి వస్తారు.. అలా అనసూయమ్మ ను పక్కకు పిలుస్తారు.. ఎందుకురా పక్కకు రమ్మని పిలిచావు ఇంట్లో అందరినీ వదిలి పెట్టేసి నాతో మాట్లాడుతున్న విషయం ఏముంది...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 717: ఇంటింటి గృహలక్ష్మి లో నెక్స్ట్ వీక్ జరిగేది ఇదేనా.!?

bharani jella
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. చక్కటి కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

bharani jella
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్ లో చదివాను ఏదో ఐదు రోజులకు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 17August: అంకిత కి వదిలేయమని దండం పెట్టిన ప్రేమ్.. సామ్రాట్ కి అసలు విషయం తెలిసిపోయిందా.!?

bharani jella
ఏంటి ప్రేమ్ నువ్వు ఒక్కడే వస్తున్నావ్ శృతి ఏది అని అంకిత అడుగుతుంది.. శృతిని కలిసావా ప్రేమ్ ఏముంది అని అంకిత అడిగితే.. ఈరోజుతో శృతికి నాకు శాశ్వతంగా బంధం తెగిపోయింది అని ప్రేమ్...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 16August 712: శృతి ఇక నీకు నాకు సంబంధం లేదన్న ప్రేమ్..! సామ్రాట్ ను తులసి ఆటపట్టించిందా.!?

bharani jella
భార్యాభర్తలు అన్నాక ఎన్ని గొడవలు వచ్చినా కానీ కలిసే ఉండాలని భగవద్గీతలో చదివవా అని శృతి వాళ్ళ అత్తయ్య అడుగుతుంది.. కాదు మా వదిన చెప్పింది అని ప్రేమ్ అంటాడు.. అయితే ఇప్పటికే మా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 15August 711: సామ్రాట్ తో పెళ్లి అనగానే తులసి బీచ్ లో ప్రాణాలు వదిలేసిందా.!?

bharani jella
బత్తాయి బాలరాజు నందిని చూస్తూ ఇదిగో మాస్టారు అంటూ.. తులసి, సామ్రాట్ వైపు చూస్తూ.. వాళ్ళిద్దరూ కచ్చితంగా ఓ రోజు పెళ్లి చేసుకుంటారు మీరు చూస్తూ ఉండండి అని అంటాడు.. ఫ్లైట్ దిగాక నీ...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఆ సీరియల్ ను వెనక్కి నెట్టి ఇంటింటి గృహలక్ష్మి మళ్ళీ ఆస్థానంలోకి..!

bharani jella
స్టార్ మా లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ పిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 10.98 రేటింగ్ సొంతం...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 13August 710: సామ్రాట్, తులసికి దగ్గరగా.. నందు, లాస్య కు షాక్..

bharani jella
అంకిత ముభావంగా ఉండటం చూసి.. ప్రేమ్ అంకిత దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు అన్నయ్య అన్న గారి గురించి ఆలోచిస్తున్నావ వదినా అని ప్రేమ్ అడుగుతాడు.. అభి నా కోసమే ఈ ఇంటికి వచ్చాను అని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 12August 709: సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చిన నందు.. షాకై చూసిన తులసి, లాస్య..!

bharani jella
అభి హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవ్వాలని బ్లూ కలర్ షర్ట్ తీసి మంచంపై పెడతాడు.. అంకిత కోపంతో తీసి నలిపేస్తుంది.. అయ్యో అంకిత ఐరన్ చేసిన షర్టుని ఎందుకు అలా నలిపేస్తున్నావు.. నేను...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 11August 708: సామ్రాట్ ను ఒక ఆట ఆడుకున్న తులసి..! నందు కు ఫ్లైట్ ఎక్కుతాడా.!?

bharani jella
ఇంట్లో వాళ్ళందరూ కలిసి తులసిని ఆటో ఎక్కిస్తూ ఉంటారు.. తులసి ఆటోలో ఏం చెక్క విమానం ఎక్కుతాను అనుకుంటూ గాల్లో తేలుతూ ఉంటుంది. అంతలో ఆటో డ్రైవర్ మేడం ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు.. పాపం...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 10August 707: తులసి ఛీ కొట్టించాడనికి లాస్య నీచమైన ప్లాన్.. తూచ్ ఇదంతా కల.!?

bharani jella
లాస్య నందుతో నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత తులసికి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఇది.. తులసి అలాంటిది కాకపోయినా కూడా సామ్రాట్ వేసిన వలలో చిక్కుకుంది.. ఇప్పుడు తులసి సామ్రాట్ తో వెళితే నీకు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 5August 705: సామ్రాట్ ముందే తులసిని అమ్మ అని పిలిచినా హనీ..! 

bharani jella
సామ్రాట్ వాళ్ళ ఇంట్లో తులసి మ్యూజిక్ స్కూల్ ప్లాన్ ప్రపోజల్ గురించి మాట్లాడడానికి నందు లాస్య కూడా వస్తారు.. తులసి మాత్రం అక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుంది.. సామ్రాట్ నందుతో తులసికి మీటింగ్ ఉందని...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 6 August 704: తులసికి నందు, లాస్యలతో సారీ చెప్పించిన సామ్రాట్..!

bharani jella
సామ్రాట్ తులసి పాట బాగుంది.. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఉంటే మీరు గొప్ప సింగర్ అయ్యి ఉండే వాళ్ళు అని అంటాడు.. దాంతో ఆ టాపిక్ అనసూయమ్మ, నాది కూడా...
Entertainment News Telugu TV Serials

అటు సామ్రాట్.. ఇటు తులసి.. మధ్యలో నలిగిపోతున్న నందు.. ప్రేమ్ విషయం ఆంటీకి చెబుతానన్న అంకిత..

bharani jella
తులసి మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ సామ్రాట్ ముందు ఉంచుతాడు నందు.. తులసి నందు చెప్పిన ప్లాన్ నాకు నచ్చలేదు అని మ్యూజిక్స్ స్కూల్ అంటే ఓ పవిత్రమైన దేవాలయం గా ఉండాలని.. అందులోకి వస్తే...
Entertainment News Telugu TV Serials

వావ్ అనాల్సిందే.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ చూసి..!

bharani jella
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ...
Entertainment News Telugu TV Serials

నందు, లాస్య కి ఊహించని షాక్ ఇచ్చిన తులసి.. సామ్రాట్ పెళ్లికి ఒప్పుకున్నాడా.!? 

bharani jella
హనీ కాంపిటీషన్లో గెలవడం అంత ఓ కలలా ఉంది బాబాయ్ నాకు అని సామ్రాట్ అంటాడు.. హనీ తన ప్రైజ్ ను వాళ్ళ డాడీ తో చూపిస్తూ.. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది...
Entertainment News Telugu TV Serials

హనీ కోసం తులసి మాటిస్తుందా.!? ఆందోళనలో సామ్రాట్..!

bharani jella
తులసి వాళ్ళ ఇంటికి వచ్చినది అంకితతో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుతాడు.. నేను నీకోసమే వచ్చాను.. నువ్వు నాతో మాట్లాడవా అంకిత అని అడుగుతాడు.. ఇన్ని రోజులు నువ్వు రాకుండా ఇప్పుడు వచ్చావు.. అంటే...
Entertainment News Telugu TV Serials

ఆ సీన్ తో నందు గుండె ముక్కలైంది.. ఆనందంలో సామ్రాట్ బాబాయ్, లాస్య..!

bharani jella
తులసి వాళ్ళ ఇంటికి అభిప్రాయం ఇద్దరూ వస్తారు.. కానీ ప్రేమ్ తో పాటు శృతి రాదు.. శృతి ఎందుకు రాలేదు అని తులసి అడుగుతుంది.. వాళ్ళ అత్తయ్యకు బాగోకపోతే అక్కడ ఉంది అని ఒక...
Entertainment News Telugu TV Serials

లాస్య, నందుకి షాక్ ఇచ్చిన సామ్రాట్..! అంకిత కోసం అభి.. శృతి ఎక్కడని ప్రేమ్ ను నిలదీసిన తులసి..!

bharani jella
సామ్రాట్ తులసి వ్యక్తిత్వం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.. తులసి ఏంటి బాబాయ్ అంత జెన్యూన్ గా ఉంటుంది.. తనకు దక్కవలసినవి మాత్రమే తీసుకుంటుంది.. వేటీ కోసం వెంపర్లాడదు.. నేను డబ్బు మనుషులనే చూశాను.....
Entertainment News Telugu TV Serials

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా.!? తులసి బిజినెస్ ప్రపోజల్ నందు యాక్సెప్ట్ చేస్తాడా.!?

bharani jella
తులసి సామ్రాట్ వల్ల ఇంటికి వెళ్లి తను ఇచ్చినా బ్లాన్ చెక్కును తనకి ఇచ్చేస్తుంది.. మీరు ఈ చెక్ నాకు ఇవ్వాలి అని అనుకుంటే.. నేరుగా మీరే నా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్లు కానీ...
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ ఇచ్చిన బ్లాంక్ చెక్ వెనక్కి ఇచ్చిన తులసి..! శృతి ఎక్కడ ఉందంటే.!?

bharani jella
ఈరోజు హనీ నీ ఒడిలో ఇంత హాయిగా ప్రశాంతంగా పడుకుంది అంటే అందుకు కారణం తులసినే.. అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్తాడు.. నువ్వు తనని ఒక కిడ్నాపర్ గా.. ఓ డబ్బు మనిషిగా...
Entertainment News Telugu TV Serials

తులసి మంచితనం తెలుసుకున్న సామ్రాట్.. శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తులసి తెలుసుకుందా.!?

bharani jella
హనీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది.. ఆంటీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది.. అంతలో సామ్రాట్ స్టెప్స్ ఎక్కుతూ వచ్చి తులసిని చూసి షాక్ అవుతాడు.. నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతాడు.....
Entertainment News Telugu TV Serials

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హనీ.. తులసిని పాపకు దూరంగా ఉండమన్న సామ్రాట్..!

bharani jella
హనీ తులసిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది . అంతలో తులసి అను వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటారు.. ఆ హనీ నీకు ఒక దరిద్ర దేవత.. నీకు వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టింది అని...
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ వలన మరో సమస్యలో చిక్కుకున్న తులసి.. నందు, లాస్యకి చివాట్లు పెట్టిన తులసి..

bharani jella
హనీ ద్వారా నిజం తెలుసుకున్న వాళ్ళ తాతయ్య వెంటనే తులసి నీ రిలీజ్ చేయమని సామ్రాట్ వాళ్ళ బాబాయి చెబుతాడు.. ఇక పోలీసులు వెంటనే తులసి నీ రిలీజ్ చేస్తారు.. సామ్రాట్ వాళ్ళ బాబాయి...
Entertainment News Telugu TV Serials

తులసి నోరు నొక్కేసిన హానీ.. సామ్రాట్ కి నందు నిజం చెప్పేశాడా.!?

bharani jella
హనీ తులసిని ఊరంతా తిప్పుతుంది.. కానీ తన ఇంటి అడ్రస్ మాత్రం చెప్పదు.. తను కొనుక్కోవాలి అనుకున్న ఐస్ క్రీమ్, బెలూన్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయో ఆ అడ్రస్ అని చెబుతూ.. చాలా తెలివిగా...
Entertainment News Telugu TV Serials

నందు తప్పుని తన మీద వేసుకున్న తులసి.. ఎంజాయ్ చేస్తున్న లాస్య..!

bharani jella
లాస్య తనుకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ ద్వారా.. నందు స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని అడగడానికి వెళ్దామని నందుతో చెబుతుంది.. ఇక నందు, లాస్య అతని దగ్గరకు వెళ్లడానికి...
Entertainment News Telugu TV Serials

తులసి చంపేస్తాడా.!? లాస్య కి వార్నింగ్ ఇచ్చిన వసుధర..!

bharani jella
వసుధర సాయంతో తులసి బోనం ఎట్టకేలకు బోనం సమర్పిస్తుంది.. అంతలో ఒక ఆమెకి ఒంటి మీదకు అమ్మవారు వస్తుంది.. ఆమె తులసిని చూస్తూ.. నీకు ఇకనుంచి అన్ని మంచి రోజులే రాకపోతున్నాయి.. నీకు అంతా...
Entertainment News Telugu TV Serials

నందు మాటలకు షాక్ అయినా వసుధర.. లాస్య ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.!?

bharani jella
అనసూయమ్మ తులసి చేత బోనం ఎత్తించాలని అనుకుంటుంది.. కానీ లాస్య ఏంటి అసలైన కోడల్ని నేనే.. బోనం ఎత్తే హక్కు నాకే ఉంటుంది అని భాగ్యతో కలిసి లాస్య గొడవకు వస్తుంది.. అసలు నువ్వు...
Entertainment News Telugu TV Serials

నందుకి సవాల్ విసిరిన తులసి.. వసుధార, సాక్షికి బోనం గురించి చెప్పిన తులసి..!

bharani jella
ప్రేమ్ ఒక్క ఓటు తేడాతో గెలుస్తాడు.. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి స్టేజ్ మీద కి రమ్మని ఇన్వైట్ చేస్తారు.. ప్రేమ్ తనకు వచ్చిన ట్రోఫీ నీ తనకు కాకుండా తన...
Entertainment News

లాస్య వేలుతో తన కన్ను పొడుచుకునేలా చేసిన తులసి.. ప్రేమ్ గెలుస్తాడా.!?

bharani jella
ప్రేమ్ తులసి ప్రోత్సాహంతో సంజనా కండక్ట్ చేస్తున్న సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొంటాడు.. ఇక అదే కాంపిటీషన్ కి వచ్చిన లాస్య నందు ప్రేమ్ పనికి రానివడిగా ట్రీట్ చేస్తారు.. తులసి మాటలు విన్న లాస్య...
Entertainment News Telugu TV Serials

ప్రేమ్ ఓడిపోవడానికి అదిరిపోయే స్కెచ్ వేసిన లాస్య..!

bharani jella
Intinti Gruhalakshmi: ప్రేమ్ బాధపడుతున్నాడని శృతి ద్వారా తెలుసుకున్న తులసి బాధపడుతుంది.. ఇంట్లో తను రాసుకున్న పుస్తకం తీసి నీ సత్తా గురించి మీకు తెలీదు.. నువ్వు ఎన్ని పాటలు రాశావో నీకు తెలియదా...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఒప్పించిన తులసి.. గాయత్రి, అభికి బుద్ది చెప్పిన అంకిత..!

bharani jella
Intinti Gruhalakshmi: అభి పక్కన కూర్చుని గాయత్రి తో అంకితకు ఫోన్ చేయమని అంటాడు.. అసలు మా అమ్మ లోన్ విషయం ఈరోజుతో తేలిపోతుంది అడగండి ఆంటీ అని.. అంకిత ఫోన్ లిఫ్ట్ చేసి...
Entertainment News Telugu TV Serials న్యూస్

Intinti Gruhalakshmi: నందు విశ్వరూపం చూసిన లాస్య..! తులసి ముందే ప్రేమ ఓడిపోయానని ఒప్పుకున్నాడు..

bharani jella
Intinti Gruhalakshmi: తులసి తన అకౌంట్లోకి 24 గంటలు మనీ ట్రాన్స్ఫర్ చేయమని వార్నింగ్ ఇస్తుంది.. ఇక లాస్య నానా తిప్పలు పడుతుంది.. కానీ పైసా పుట్టదు.. అంతలో తులసి ఫోన్ చేసి లాస్య...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ప్లాన్ కి చిత్తైన లాస్య.. ప్రేమ్ ను కుర్చీలు తుడుచుకోవాడానికే పని కొస్తావన్న డైరెక్టర్..!

bharani jella
Intinti Gruhalakshmi: భాగ్య తులసి ప్లాన్ విని అది వెంటనే లాస్య కు కాల్ చేస్తుంది.. ముందు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అంటుంది.. తులసికి మన పిలక అదే రంజిత్ గాడి...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ ఉండాలని లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి..! 

bharani jella
Intinti Gruhalakshmi: అయ్యో తులసి (Tulasi) నువ్వు లైన్ లోనే ఉన్నావా.. పొరపాటున కాల్ చేసావా ఏంటి అని లాస్య (Lasya)  అడుగుతుంది.. పొరపాటు చేసావని చెప్పడానికి కాల్ చేశాను అని అంటుంది తులసి.....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నిజం తెలుసుకున్న తులసి లాస్య ను ఏం చేయనుంది.!?

bharani jella
Intinti Gruhalakshmi: తులసి వేడివేడిగా మిరపకాయ బజ్జి తీసుకోని వచ్చి అందరికీ ఇస్తుంది.. అది తిన్న అంకిత సూపర్ అంటే చాలా బాగుంది అని అంటుంది.. అందులో గాయత్రి సీన్ లోకి వచ్చి బాగుంటుంది...