NewsOrbit

Author : Kamesh

445 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

దిగొచ్చిన వివేక్ ఒబెరాయ్

Kamesh
ఐశ్వర్య మీమ్ పై క్షమాపణలు ట్వీట్ డిలీట్ చేసిన నటుడు ముంబై: ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ ని ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద ట్వీట్ విషయంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దిగొచ్చాడు. తన...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల సంఘం భేష్’!

Kamesh
ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక...
టాప్ స్టోరీస్

సుప్రీం చెప్పాకే.. నా జోక్యం

Kamesh
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వెల్లడి న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘలనపై ఎంతకూ స్పందించరేమని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన తర్వాతే తాను జోక్యం చేసుకున్నానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

దళితులైతే మమ్మల్నేం చేస్తారు?

Kamesh
అల్వార్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అత్యాచారం చేసి.. వీడియో చిత్రీకరణ బాధితులకే వీడియోను పంపిన వైనం అల్వార్: భర్తతో కలిసి పెళ్లి షాపింగుకు వెళ్తుండగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం...
టాప్ స్టోరీస్

సెన్సెక్స్ కు ఎగ్జిట్ పోల్స్ ఉత్సాహం

Kamesh
ముంబై: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి భారీ ఆధిక్యం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభం కావడమే 950 పాయింట్లు పెరిగాయి. ఎస్ అండ్ పి,...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్: సోనియా-మాయ భేటీ వాయిదా

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ప్రతిపక్షాల భేటీకి తాను రావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాలతో తాను సమావేశం అవుతానన్న వార్తలను ఆమె ఖండించారు....
టాప్ స్టోరీస్

వైరస్ తగ్గాలని.. దర్గాకు పూజలు

Kamesh
ప్రమాదకరమైన నిపా వైరస్ గత సంవత్సరం కేరళలో విశ్వరూపం చూపించడంతో 17 మంది మరణించారు. అయితే, అక్కడున్న ఒక దర్గాను సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ప్రచారం ఇప్పుడు మొదలైంది. దాంతో ఆ...
టాప్ స్టోరీస్

400 మందికి ఫీజు మాఫీ!

Kamesh
అమెరికా కాలేజి విద్యార్థులకు అనూహ్య కానుక కోటీశ్వరుడైన వ్యాపారవేత్త ఔదార్యం వాషింగ్టన్: నల్లజాతీయులు ఎక్కువగా ఉండే జార్జియాలోని అట్లాంటా ప్రాంతంలో గల మోర్ హౌస్ కాలేజి ఉన్నట్టుండి చప్పట్లు, హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. అక్కడ చదువుతున్న...
టాప్ స్టోరీస్

3 రాష్ట్రాల్లో లెక్కలు తికమక

Kamesh
బీజేపీ అధికారానికి అవే కీలకం ఒక్కోటి ఒక్కోలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు  న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అందరూ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మొత్తమ్మీద చూసుకుంటే...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: మమతా బెనర్జీ ముస్లిం

Kamesh
పాత ఫొటోతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం ‘‘వెయ్యి మాటల కంటే ఒక చిత్రం ఎక్కువ చెబుతుంది. మమతా బెనర్జీ తన తల్లి మతమైన ఇస్లాం పుచ్చుకున్నారు. ఆ విషయం ఈ ఫొటోతో స్పష్టమవుతుంది. జ్యోతి...
టాప్ స్టోరీస్

పునరాలోచనలో ఎన్నికల సంఘం

Kamesh
అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల...
టాప్ స్టోరీస్

అవును.. నేనో లెస్బియన్!

Kamesh
నాకు నా తోడు దొరికింది: ద్యుతీ చంద్ దేశంలోనే వేగవంతమైన మహిళగా రికార్డులు నెలకొల్పిన పరుగుల రాణి ద్యుతీ చంద్. తనకు ఓ తోడు దొరికిందని, తన సొంత ఊళ్లోనే కొన్నేళ్లుగా తెలుసని ఆమె...
టాప్ స్టోరీస్

నీళ్ల అడుగున క్యూబ్ ఆట!

Kamesh
ముంబై యువకుడి గిన్నిస్ రికార్డు ముంబై: రూబిక్స్ క్యూబును తక్కువ సమయంలో ఛేదించేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ నీళ్లలోపలకు వెళ్లి, అక్కడ దాన్ని సరిచేయాలంటే సాధ్యమవుతుందా? అసాధ్యమనుకున్న దీన్ని సుసాధ్యం చేసి ముంబైకి చెందిన...
టాప్ స్టోరీస్

సొరంగంలో ఘోరాతి ఘోరం

Kamesh
అమ్మాయి దుస్తులు విప్పి.. దారుణహత్య అమెరికాలో ఎంఎస్-13 గ్యాంగు సభ్యుల కిరాతకం మాయమాటలు చెప్పి 14 ఏళ్ల అమ్మాయిని ఒక సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడ ఆమె దుస్తులు విప్పి బేస్ బాల్ బ్యాటుతో కొట్టి,...
టాప్ స్టోరీస్

ఫేక్: ‘మోదీలై’ పదం లేనే లేదు

Kamesh
స్పష్టం చేసిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక కొత్త పదం కనిపెట్టారు. దానికి నిఘంటువులో కూడా అర్థం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దాని పేరు...
టాప్ స్టోరీస్

బీటీ వంగ.. రైతుకు బెంగ

Kamesh
మొత్తం పంట తీసేయాలన్న అధికారులు వంగ వేయడమే నేరమా అంటున్న రైతు ఫతేబాద్ (హర్యానా): పురుగులు ఆశించకుండా నూటికి నూరుశాతం దిగుబడి వస్తుందంటే అధిక ధర పెట్టి మరీ కొన్నారు. పంట కూడా మరికొద్ది...
టాప్ స్టోరీస్

ఆ డాక్టరుకు బెయిలొచ్చింది

Kamesh
హిందువులకు వ్యతిరేకంగా ఫేస్ బుక్ పోస్టులు ఏ మతాన్నీ విమర్శించలేదన్న సునీల్ కుమార్ మనోభావాలు దెబ్బతిన్నాయనే ఫిర్యాదు: తివారీ ముంబై: చేతిలో ఫేస్ బుక్ ఉంది కదాని ఏది పడితే అది రాస్తే తీసుకెళ్లి...
టాప్ స్టోరీస్

పరిశీలకులను కాదని..

Kamesh
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
టాప్ స్టోరీస్

కుప్పకూలిన యుద్ధ విమానం

Kamesh
పైలట్ సురక్షితం.. అమెరికాలో ప్రమాదం కాలిఫోర్నియా: అమెరికాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఎఫ్-16 యుద్ధ విమానం ఒకటి రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఒక మార్ష్ ఎయిర్ రిజర్వ్ బేస్ బయట ఉన్న గోదాములోకి...
టాప్ స్టోరీస్

బెంగాల్ హింస‌: విధ్వంస కార‌కులెవ‌రు?

Kamesh
కోల్‌క‌తా: కాషాయ‌రంగు టీష‌ర్టులు వేసుకున్న కొంత‌మంది యువ‌కులు విద్యాసాగ‌ర్ కాలేజి హాస్ట‌ల్ వెలుప‌ల ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేస్తున్న‌ట్లు ఒక వీడియో క్లిప్ బ‌య‌ట‌కొచ్చింది. మ‌రో క్లిప్‌లో మాత్రం అవే కాషాయ టీష‌ర్టులు...
టాప్ స్టోరీస్

మోదీ ముందు ఈసీ మోకరిల్లిందా?

Kamesh
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...
టాప్ స్టోరీస్

కార్ల చోరీలో సెంచరీ కొట్టాడు!

Kamesh
100 కార్లు దోచిన దొంగ అరెస్టు బొమ్మ తుపాకితో హడావుడి న్యూఢిల్లీ: అది దేశ రాజధాని ప్రాంతం. బుధవారం రాత్రి మారుతి బ్రీజా కారులో ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా వారిని పోలీసులు చుట్టుముట్టారు. కారు...
టాప్ స్టోరీస్

జంతు కళేబరాలు మేం తీయం

Kamesh
గుజరాత్ లో దళితుల ఆగ్రహం సామాజిక బహిష్కరణపై పోరాటం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) సుమారు ఆరు నెలల క్రితం విక్రమ్ ఠాకూర్ ఇంట్లో ఓ గేదె చనిపోయింది. ఆయన స్వయంగా ట్రాక్టర్ లో దాన్ని...
టాప్ స్టోరీస్

కమల్ హాసన్ పై చెప్పుల దాడి

Kamesh
చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్.. నాథూరాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరాంకుంద్రం అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ఉండగా ఈ...
టాప్ స్టోరీస్

మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ నోటిదురుసు

Kamesh
పాత్రికేయుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ మోదీని పిరికివాడంటూ విమ‌ర్శ‌లు షిమ్లా: ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న త‌రుణంలో కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మైకును విసురుగా ప‌క్క‌కు తోసేసి, విలేక‌రుల మీద కూడా...
టాప్ స్టోరీస్

23 సార్లు ఎవ‌రెస్ట్ అధిరోహ‌ణ‌!

Kamesh
నేపాలీ షేర్పా ప్ర‌పంచ రికార్డు న్యూఢిల్లీ: ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌త శిఖ‌రాన్ని ఒక‌సారి అధిరోహించ‌డ‌మే క‌ష్టం అనుకుంటే, నేపాల్‌కు చెందిన ప‌ర్వ‌తారోహ‌కుడు కామీ రీటా షేర్పా (49) ఏకంగా 23 సార్లు అధిరోహించి స‌రికొత్త రికార్డు...
టాప్ స్టోరీస్

అతడు పాకిస్థానీ కాదు!

Kamesh
న్యూఢిల్లీ: ‘భారతదేశపు ప్రధాన విభజనకారుడు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిశితంగా విమర్శిస్తూ టైమ్ పత్రిక కవర్ స్టోరీ రాసిన రచయిత ఆతిష్ తసీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి పేరును బట్టి అతడు...
టాప్ స్టోరీస్

పట్టభద్రుల పకోడీ నిరసన

Kamesh
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చండీగఢ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ వేదిక వద్ద నిరసన వ్యక్తంచేస్తున్న వారిని పోలీసులు అరెస్టుచేశారు. పట్టభద్రులు వేసుకునే గౌన్లు వేసుకుని, ‘మోదీ పకోడీలు’ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారిని అక్కడి...
టాప్ స్టోరీస్

అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు

Kamesh
పట్నా:  కాంగ్రెస్ పార్టీలో చేరేముందు తాను అద్వానీ ఆశీస్సులు తీసుకున్నానని, ఆ సమయంలో ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారే తప్ప వెళ్లొద్దని మాత్రం అనలేదని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న శతృఘ్న సిన్హా...
టాప్ స్టోరీస్

సముద్రం అట్టడుగునా ప్లాస్టిక్!

Kamesh
సముద్రగర్భంలోకి ఈదుకుంటూ వెళ్తే అక్కడ ఏం కనపడుతుంది.. అందమైన చేపలు, మంచి మంచి నీటిమొక్కలు.. ఇవన్నీ అనుకుంటున్నారా? కాదు.. మనం వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు. పసిఫిక్ సముద్రంలో 35,853 అడుగుల లోతు వరకు...
టాప్ స్టోరీస్

మోదీ ఇంటర్వ్యూ.. ముందే రాశారా?

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ట్విట్టర్ యూజర్లకు అడ్డంగా దొరికేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో న్యూస్ నేషన్ అనే టీవీ చానల్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముందే కొన్నింటిని కాగితం మీద రాసేసి...
టాప్ స్టోరీస్

కమలం గుర్తుకే వేయమన్నాడు

Kamesh
వెల్లడించిన ఫరీదాబాద్ మహిళ సాయమే చేశానన్న బీజేపీ ఏజెంటు ఫరీదాబాద్: పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి మహిళలతో ఓటు వేయించిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఫరీదాబాద్...
టాప్ స్టోరీస్

క్యూలో ప్రయాణికులు.. పైలట్ అరెస్టు

Kamesh
కెంటకీ: అది న్యూజిలాండ్ దేశంలోని కెంటకీలో గల లూయిస్ విల్లె అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రయాణికులు విమానం ఎక్కడానికి క్యూలో నిలబడి ఉన్నారు. అయితే అదేదో క్రైం థ్రిల్లర్ సినిమాను తలపించేలా.. ఉన్నట్టుండి వాళ్లను తీసుకెళ్లాల్సిన...
టాప్ స్టోరీస్

ఏజెంటే వెళ్లి ఓటు వేసి..

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో ఒక ఎన్నికల ఏజెంటు మహిళలు ఓటు వేసేటప్పుడు ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి తానే ఓటు వేస్తున్న దృశ్యం సోషల్ మీడియాకు ఎక్కింది....
టాప్ స్టోరీస్

పరాగ్వే జెండాతో వాద్రా.. ట్రోలింగ్

Kamesh
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఎడమచేతి చూపుడువేలుకు ఉన్న ఇంకు గుర్తుతో ఫొటో తీసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మామూలే. రాహుల్ గాంధీ బావ రాబర్ట్...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీని కొట్టారంటూ..

Kamesh
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎవరో కొట్టారంటూ ఆయన ఎడమ కన్ను నల్లగా వాచినట్లున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఐ సపోర్ట్ యోగి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ...
టాప్ స్టోరీస్

భార్యను 59 సార్లు పొడిచి..

Kamesh
యూకే నేరస్తుడికి యావజ్జీవ ఖైదు భారత సంతతి మహిళ దారుణహత్య లండన్: భారత సంతతికి చెందిన తన భార్యను గత సంవత్సరం క్రిస్టమస్ రోజు జరిగిన చిన్న గొడవతో పొడిచి చంపినందుకు యూకేకు చెందిన...
టాప్ స్టోరీస్

సీఎం కావడానికి ముందే 45 దేశాలు తిరిగా

Kamesh
రెండేళ్ల నుంచే పథకాలపై చర్చలు నా ఇమేజి వెనుక 45 ఏళ్ల కష్టం నా కేబినెట్ భేటీ సగటున 3 గంటలు హిందూ ఉగ్రవాదం, దొంగ తప్పు కాదు.. అవినీతిపరులంటే మాత్రం తప్పా? ఇండియన్...
టాప్ స్టోరీస్

జిన్నాయే ప్రధాని అయి ఉంటే..!

Kamesh
ఎన్నికల ప్రచారంలో నేతల మాటలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లం ఝాబువా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుమన్ సింగ్ దమోర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత దేశానికి...
టాప్ స్టోరీస్

ఆధారాలు చెప్పలేదని..

Kamesh
అమెరికాలో జర్నలిస్టు ఇంటిపై పోలీసుల దాడి అమెరికాలో పత్రికాస్వేచ్ఛను ఇనుప కాళ్లతో అణిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రీలాన్స్ విలేకరిగా పనిచేస్తున్న బ్రయాన్ కార్మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం లేవగానే పోలీసుల అరుపులు వినిపించాయి....
టాప్ స్టోరీస్

వికీపీడియా పేజీ విధ్వంసం

Kamesh
టైమ్ పత్రిక కవర్ స్టోరీ రచయితకు చేదు అనుభవం మోదీపై వ్యతిరేక కథనం రాసినందుకు సోషల్ మీడియా దాడి ‘‘ఈ వ్యక్తి ఆతిష్ తసీర్ కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజరుగా పనిచేస్తాడన్న మాట. టైమ్...
టాప్ స్టోరీస్

వైమానిక దళానికి కొత్త బలం

Kamesh
మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్ బోయింగ్ ప్లాంటులో అందజేత న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి అదనపు బలం సమకూరింది. మొట్టమొదటి అపాచీ గార్డియన్ ఎటాక్ హెలికాప్టర్ మన చేతికి అందింది. అరిజోనాలోని బోయింగ్ ఉత్పాదక కేంద్రంలో...
టాప్ స్టోరీస్

మాజీ జడ్జీలతో విచారణ కోరా

Kamesh
సీజేఐ, నలుగురు జడ్జీలకు రాశా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని...
టాప్ స్టోరీస్

మీకు గోధ్రాతో లింకు పెడితే..?

Kamesh
ప్రధాని మోదీపై అమరీందర్ సింగ్ ఫైర్ అమృతసర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్ మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ముడిపెట్టడంతో ఆయన...
టాప్ స్టోరీస్

ప్రచారంలో గంభీర్ డూప్?

Kamesh
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి...
టాప్ స్టోరీస్

బెంగాల్: తప్పుడు వార్తల కేంద్రం

Kamesh
అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అందరికీ కేంద్రంగా మారింది. లోక్ సభలో 42 స్థానాలుండటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం ముఖ్యమైపోయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ ఎలాగైనా ఇక్కడ...
టాప్ స్టోరీస్

యుద్ధనౌకపై విహారయాత్రలు ఎలా చేస్తారు?

Kamesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను తన తండ్రితో కలిసి సందర్శించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే, అది అధికారిక పర్యటనే గానీ విహారయాత్ర కాదని చెప్పారు. ఎవరైనా యుద్ధనౌక మీద విహార...
టాప్ స్టోరీస్

దళిత పెళ్లికొడుకు గుర్రమెక్కాడని..

Kamesh
మెహసానా (గుజరాత్): దళిత వర్గానికి చెందిన ఓ పెళ్లికొడుకు గుర్రం ఎక్కి ఊరేగింపునకు వెళ్లాడని, ఏకంగా అతడి కులం మొత్తాన్ని అగ్రవర్ణాల వారు సామాజికంగా బహిష్కరించారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మెహసానా...
టాప్ స్టోరీస్

మోదీపై దివ్యస్పందన ఫైర్

Kamesh
న్యూఢిల్లీ: కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్ ను భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలో ఎలా తీసుకెళ్తారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నాయకురాలు దివ్యస్పందన మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన విమర్శలకు...
రాజ‌కీయాలు

కేసీఆర్ చూపు.. కాంగ్రెస్ వైపు?

Kamesh
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు దూరమని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడితే కలిసి...