NewsOrbit

Tag : rtc strike

టాప్ స్టోరీస్

ఆర్టీసీ వాస్తవాలేమిటి?

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ...
టాప్ స్టోరీస్

బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు...
న్యూస్

తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డైవర్ అత్యాచారయత్నం?

sharma somaraju
మంచిర్యాల: సహచర తాత్కాలిక ఉద్యోగినిపై ఓ ప్రబుద్ధుడు  అత్యాచారయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్  పథకం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదు?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని, సమ్మె...
న్యూస్

కెసిఆర్‌ సర్కార్‌పై సిపిఐ నారాయణ ఫైర్

sharma somaraju
హైదరాబాద్: కెసిఆర్ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్లైనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన...
వ్యాఖ్య

ఆత్మహత్య ఆయుధం కాదు!

Siva Prasad
హక్కుల కోసం పోరాడుటలో ఆత్మ గౌరవం ఉన్నదిరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఓ పాట కమ్యునిస్టు సభల్లో వింటూ వుండేవాడిని. అది విన్నప్పుడల్లా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. హక్కుల కోసం ఎవరు ఉద్యమించినా...
టాప్ స్టోరీస్

గవర్నర్ రూపంలో కేసీఆర్ కు కష్టాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయా!?

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి.. చర్చలకు రండి!

Mahesh
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి...
న్యూస్

ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న...
సెటైర్ కార్నర్

‘సెల్ఫ్ డిస్మిస్‌’ పాలసీ!

Srinivasa Rao Y
 (న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నిరవధిక సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారవర్గాల అనధికార సమాచారం ప్రకారం సమ్మె కొనసాగినన్నాళ్లు నిరవధికంగా సమీక్షలు జరుపుతూ ఉండాలని ఆయన నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

ఏపీ విలీనం చేస్తే.. తెలంగాణ కూడా చేయాలా?

Mahesh
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు కామ్రేడ్ల షాక్!

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును...
న్యూస్

ఆర్టీసీ సమ్మెపై 15న విచారణ

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 15న వాయిదా వేసింది. దీనిపై గురువారం రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. అన్ని వాదనలు విన్న హైకోర్టు… పూర్తి వివరాలతో...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టులో పిటిషన్

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్‌ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
న్యూస్

పండగ వేళ.. ఆర్టీసీ కష్టాలు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి బస్సులన్ని డిపోలకే పరిమితం కానున్నాయి. 50...
న్యూస్ రాజ‌కీయాలు

ఆర్టీసీ సమ్మెకు జనసేన మద్దతు

Siva Prasad
  అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.  ఫిట్‌మెంట్ 50శాతానికి పెంచాలని కోరుతూ ఆర్‌టిసి ఐక్యకార్యాచరణ కమిటి ఫిబ్రవరి ఆరవ...