Balakrishna: ఇండస్ట్రీలో బాలకృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా?
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ మూవీతో బిగ్ హిట్ కొట్టిన బాలకృష్ణ.. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో...