NewsOrbit

Category : న్యూస్

న్యూస్

ఏపీ మించిపోతుందనే ప్రధాని ‘ఆక్రోశం ’

Siva Prasad
అమరావతి, జనవరి 02 : గుజరాత్ కన్నా ఆంధ్రప్రదేశ్ అధిక్యత సాధించడకూడదనేదే ప్రధాని మోదీ ఆక్రోశ మని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి తనపైన చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు తీవ్రంగా స్పందించారు....
సినిమా

రాజన్నా నిన్నాప‌గ‌ల‌రా

Siva Prasad
రాజ‌న్న నిన్నాప‌గ‌ల‌రా అంటూ ” యాత్ర ” ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల‌ జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

sarath
బొడిరెడ్డిపల్లి, జనవరి1: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం బొడిరెడ్డి పల్లె గ్రామం వద్ద గుంటూర్ కర్నూలు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు...
రివ్యూలు సినిమా

రజినీకే షాక్ ఇస్తారా?

Siva Prasad
రోబో 2.0 సినిమాతో 800 కోట్లు కొల్లగోటి తమిళ బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్, 40 రోజులు కూడా కాకముందే పెట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు....
సినిమా

అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది…

Siva Prasad
అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది… పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసున్నా విడిపోయినా మీడియాకి ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా పవన్ నుంచి విడిపోయాక, రేణు ఎక్కడ కనిపించినా…...
న్యూస్

తాత్కాలికంగా అయప్ప ఆలయం మూసివేత

Siva Prasad
శబరిమల, జనవరి 2: శబరిమలలో అయప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న నేపధ్యంలో బుధవారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసిన అనంతరం తంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

Siva Prasad
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న సస్పెన్స్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఓ సారి సూచన ప్రాయంగా వెల్లడించినప్పటికీ…పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎంపీలో వందేమాతరం గీతం వివాదం

Siva Prasad
జాతీయ గీతం ఆలపించే విషయంలో మధ్యప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య చిచ్చు రేగింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న గత పదిహేనేళ్లుగా ప్రతి నెలా మొదటి తారీకున సచివాలయంలో జాతీయ గీతాలాపన జరుగుతోంది. ...
న్యూస్

చలి చంపేస్తోంది!

Siva Prasad
తెలుగు రాష్ట్రాలలో చలి చంపేస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల వరకూ తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. గత వారం రోజులుగా రోజు రోజుకూ...
సినిమా

ఓ ప్రయోగత్మక చిత్రంలో నటించబోతున్న బ్యూటీ

Siva Prasad
గత టూ త్రీ ఇయర్స్ టాలీవుడ్‌లో రకుల్ నామ సంవత్సరంగా మారుమోగిపోయింది. పోయిన 2017లో ఏడపెడ సినిమా చేసిన రకుల్ 2018లో మాత్రం తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్, కోలీవుడ్ పై...
సినిమా

విక్టరీనే టార్గెట్ గా వస్తున్న వినాయక్

Siva Prasad
చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తో టూ ఇయర్స్ బ్యాక్ భారీ సక్సెస్ హిట్ కొట్టాడు వి.వి.వినాయక్.. ఖైదీ నంబర్ 150 హిట్ అయిన వినాయక్‌కు దక్కిన క్రెడిట్ చాలా...
సినిమా

రవిబాబు కొత్త చిత్రం ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల…

Siva Prasad
రవిబాబు కొత్త చిత్రం ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల.. నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు...
సినిమా

జనవరి 2న ‘మిస్టర్ మజ్ను’ టీజర్

Siva Prasad
జనవరి 2న ‘మిస్టర్ మజ్ను’ టీజర్ అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

620 కిలో మీటర్ల విమెన్ వాల్!

Siva Prasad
శబరి మల అయ్యప్ప ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న డిమాండ్ తో, అలాగే సుప్రీం తీర్పును అమలు చేయాలని భావిస్తున్న కేరళ ప్రభుత్వానికి మద్దతుగా మహిళలు...
న్యూస్

విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

Siva Prasad
జవహర్ నవోదయ విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. 2013 నుంచి 2017 మధ్య కాలంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో 49 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా...
న్యూస్

వంట గ్యాస్ ధర తగ్గుదల

Siva Prasad
ఢిల్లీ, జనవరి 1 : వినియోగదారులకు సబ్సిడీపై అందించే వంట గ్యాస్ సిలిండర్‌ ధర అయిదు రూపాయల 91 పైసలు తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2...
న్యూస్

తెలంగాణా ‘పంచాయితీ’ మొదలు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణాలో గ్రామ పంచాయితీ ఎన్నికల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత ఎన్నికల ప్రక్రియ ఈనెల...
న్యూస్

పెరుగుతున్న బంగారం ధరలు

sarath
ఢీల్లీ జనవరి1: నూతన సంవత్సరంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.  బంగారానికి వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఈరోజు బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 200 రూపాయలు పెరిగి 32,470కి...
న్యూస్

కొత్త సంవత్సరం జననాలలో భారత్ టాప్

Siva Prasad
కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతున్న వేళ…కొత్త వెలుగు రేకలు ఉదయించాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది నవజాత శిశువులు కొత్త సంవత్సరం రోజున జన్మించారు. అలాంటి జననాలు భారత్ లోనే ఎక్కువ. నూతన...
న్యూస్

కులానికే తొలి ప్రాధాన్యం

Siva Prasad
కులరహిత సమాజం, లౌకిక రాజ్యం అంటూ నేతలు ఎన్ని కబుర్లు చెప్పినా…కులం విషయంలో వారి వ్యవహార తీరు మాత్రం కులం విషయంలో వివక్షతోనే ఉంటున్నదనడానికి తాజా నిదర్శనం రాజస్థాన్ మంత్రి మమతా భూపేష్ మాటలే....
న్యూస్

వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా

Siva Prasad
అమరావతి, జనవరి 1 : ఈ నెల మూడవ తేదీన అగ్రిగోల్డు బాధితులకు బాసటగా రాష్ర్టంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలను చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అగ్రిగోల్డు బాధితులకు సత్వరం...
న్యూస్

పాక్ జైళ్లలో 537 మంది ఇండియన్లు

Siva Prasad
పాకిస్తాన్ జైళ్లలో 537 భారతీయులు ఉన్నారని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్నిపాకిస్థాన్ ఈ రోజు భారత్ కు తెలిపింది.  భారత్ ఇరు దేశాల మధ్యా ఉన్న ఒప్పందం మేరకు  పాక్ విదేశాంగ...
న్యూస్ రాజ‌కీయాలు

‘కలయికకు ప్రాతిపదిక ఏమిటి?’

sarath
  ఢీల్లీ,జనవరి 1: మహా కూటమికి ఇప్పటికే బీటలు పడ్డాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను...
న్యూస్

ఫెడరల్ ఫ్రంటా..అసాధ్యం!

Siva Prasad
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ సాకారం కావడం అసాధ్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన కూటమి కట్టడానికి కొన్ని కనీస ప్రాతిపదికలు...
న్యూస్

భారత్ -పాక్ నూక్లియర్ కేంద్రాల వివరాల మార్పిడి

Siva Prasad
భారత్- పాక్ ల మధ్య నిత్య ఉద్రిక్తతలతో సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్న తరుణంలో శాంతికి చిరు వెలుగు కనిపించింది. ఇరు దేశాలూ తమతమ దేశాలలోని నూక్లియర్ కేంద్రాల జాబితాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు. న్యూక్లియర్‌ కేంద్రాలు,...
న్యూస్

“సాయం”పైనే తొలి సంతకం

sharma somaraju
అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం...
న్యూస్

కుమారస్వామి ప్రభుత్వం ఇక నెలే!

Siva Prasad
కర్నాటకలో అధికారంలో ఉన్న కుమార స్వామి ప్రభుత్వం సరిగ్గా నెల రోజులలో కుప్పకూలిపోవడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్ప జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్...
న్యూస్

శత్రుఘ్న సిన్హా ఇంకెంత మాత్రం వీఐపీ కారు!

Siva Prasad
బీజేపీ రెబల్ ఎంపి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు వీఐపీ సౌకర్యాలను పాట్నా విమానాశ్రయ అధికారులు తొలగించారు. ఆయన ఇంకెంత మాత్రం వీఐపీ కారని పేర్కొన్నారు. శత్రుఘ్న సిన్హా ఎలాంటి చెకింగ్‌ లేకుండా నేరుగా...
న్యూస్

రష్యాలో గ్యాస్ ప్రమాదం – నలుగురు మృతి

sharma somaraju
మాస్కో,జనవరి 1: నూతన సంవత్సర వేడుకల వేళ రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలో పారిశ్రామిక నగరంగా పేరుగాంచిన  మాగ్నిటో గోర్‌సెక్‌లోని ఒక పెద్ద భవనంలో గ్యాస్‌ పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ఈయన గోవా సీఎం మనోహర్ పారికర్

Siva Prasad
పేంక్రియాస్ కు క్యాన్సర్ సోకి తీవ్ర అస్వస్థతకు గురైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చాలా కాలం తరువాత ఈ రోజు సెక్రటేరియెట్ కు వచ్చారు. బాగా నీరసించిపోయి కనిపించారు. పాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న...
న్యూస్

న్యూఇయర్ వేడుకలకు పిలువ లేదని”

sarath
బ్యాంకాక్, జనవరి 1 :‌ నూతన సంవత్సర వేడుకలకు తనను అత్తింటి వారు ఆహ్వానించలేదన్న కోపంతో అల్లుడు తన కుటుంబాన్నే కడచేర్చాడు.  థాయిలాండ్‌లోని ఛుంపాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. సుచీప్‌ సార్న్‌సంగ్‌ అనే...
న్యూస్

డిఫాల్టర్ల పాస్ పోర్టులు స్వాధీనం!

Siva Prasad
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టిన వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకునేలా నిబంధనలలో మార్పులు చేయాలని మద్రాసు హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు వీలయ్యే విధంగా...
న్యూస్

తల్లిదండ్రుల చెంతకు వీరేష్

sarath
  తిరుపతి, జనవరి1: తిరుమలలో కిడ్నపయిన బాలుడు వీరేష్ కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాలుడిని రక్షించి తిరుపతి తీసుకొచ్చారు.  చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం

sharma somaraju
విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్‌కు స్వాగతం పలికారు. ఈ...
న్యూస్

జాతీయ లీగల్‌ సర్వీసె‌స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ ఎకె సిక్రీ

Siva Prasad
ఢిల్లీ, జనవరి 01 : జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎకె సిక్రీని నియమించారు. రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. జస్జీస్ సిక్రీ...
టాప్ స్టోరీస్ న్యూస్

బాధ్యతలు చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్

sharma somaraju
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

sharma somaraju
విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

రాజకీయాల్లోకి అడుగు

sarath
బెంగళూరు జనవరి1 : నూతన సంవత్సరంలో  విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన రాజకీయ అరంగేటరాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా భరిలో ఉంటానని సోమవారం ట్విటర్‌...
న్యూస్

335వ రోజు జగన్ పాదయాత్ర

sharma somaraju
శ్రీకాకుళం, జనవరి 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 335వ రోజుకు చేరింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం దెవ్వూరు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా...
న్యూస్

అగ్గి రాజేసిన వేడుక

sharma somaraju
హైదరాబాదు, జనవరి 1: మాదాపూర్ సిద్ధి వినాయక నగర్‌లో నూతన సంవత్సర వేడుకలు అగ్గి రాజేసాయి. వేడుకల నిర్వహణ సక్రమంగా లేదంటూ పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సరిగా సరఫరా చేయలేదని,...
న్యూస్

ఈ నెల 28న తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక

sharma somaraju
చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత...
న్యూస్

భారత రాయబారి నివాసానికి కరెంట్ కట్

Siva Prasad
పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశంలోని భారత దౌత్యాధికారులపై వేధింపులకు పాల్పడుతున్నది. భారత్ పట్ల తన శత్రుపూరిత వైఖరికి నిదర్శనంగా పాకిస్థాన్ ఆ దేశంలో ఉన్న మన దౌత్యాధికారులను అడుగడుగునా అవమానాలకు గురి చేయడమే కాకుండా...
న్యూస్

మేకిన్ ఇండియా ద్వారా 111 మిలిటరీ ప్రాజెక్టులు

Siva Prasad
మేక్ ఇన్ ఇండియా పధకం కింద దేశంలో 111 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత మూడేళ్లలో మేకిన్ ఇండియా ప్రాజెక్టుల కింద దేశంలో 1.78లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 111 మిలిటరీ ప్రాజెక్టులను...
టాప్ స్టోరీస్ న్యూస్

తృణమూల్ కాంగ్రెస్ @ 21

Siva Prasad
తృణమూల్ ఆవిర్బవించి నేటికి సరిగ్గా 21 ఏళ్లు. తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తృణమూల్...
న్యూస్

పంచాయతి ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి

Siva Prasad
పంజాబ్ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దాదాపు అన్ని పంచాయతీలనూ ‘చే’ జిక్కించుకుంది. కాగా రిగ్గింగ్, బూత్ ల స్వాధీనం వంటి అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని...
టాప్ స్టోరీస్ న్యూస్

మద్దతు మూన్నాళ్ల ముచ్చటేనా?

Siva Prasad
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇచ్చిన బీఎస్పీ..ఇప్పుడు మద్దతు ఉపసంహరించు కుంటానంటూ బెదిరిస్తున్నది. దీంతో మద్దతు మున్నాళ్ల ముచ్చటేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అన్నిటికీ మించి మాయావతి బీజేపీయేతర...
సినిమా

ఈ సీఈఓ కత్తిలా ఉన్నాడు

Siva Prasad
ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు మహర్షి సినిమా సెకండ్ లుక్ వచ్చేసింది. టీజర్ గా కనిపించిన మహేష్, సెకండ్ లుక్ ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు లాంటి సందేహాలకు పలుకుతూ, ముందెన్నడూ చూడనంత...
సినిమా

కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన 2018

Siva Prasad
ఒక సినిమా హిట్ అయితే ఎంత డబ్బు వస్తుందో, మంచి సినిమా తీస్తే అంత కన్నా ఎక్కువ పేరొస్తుంది. అదే ఒక సినిమాకి డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడితే అంత కన్నా కావాల్సిందేముంది....
సినిమా

కొత్త సందడి మొదలైంది

Siva Prasad
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఈ మూవీ మహేష్‌కు 25వ సినిమా కావడంతో చాలా కెర్ తీసుకోని సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ టూ...
రివ్యూలు సినిమా

అజిత్ విశ్వాసం పెంచాడు…

Siva Prasad
తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం విశ్వాసం. తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో మాస్ చిత్రాల శివ తెరకెక్కిస్తున్నఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన...