NewsOrbit

Month : December 2020

న్యూస్ సినిమా

పవన్ కల్యాణ్ , రజినీకాంత్ , షారూఖ్ ఖాన్ వీళ్ళంతా అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ ముందు పిచ్చ లైట్ – ఎంతో తెలుసా !

Naina
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కు ఉన్న క్రేజ్ కి గారెంటీ హీరో గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచాడు. బాలీవుడ్ లో తనతోపాటు అగ్రనటులుగా ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే కస్టాలు...
ట్రెండింగ్ న్యూస్

ఎంఫార్మసీ చేయాలనుకుంటున్నారా…ఈ విషయాలు తెలుసుకోండి..

bharani jella
  దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సుమారు 850 ఫార్మసీ కళాశాలల్లో ఎం ఫార్మసీ లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్ తప్పనిసరి..! బి ఫార్మసీ విద్యార్థులు ఎంఫార్మసీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ డిఏ)...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌‌కు యూకే అనుమతి

sharma somaraju
  ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ప్రపంచంలోనే మొట్టమొదట ఆమోదించిన దేశంగా బ్రిటన్ నిలిచింది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌ వ్యాప్తితో ఆందోళన చెందుతున్న యుకే...
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా ..!

bharani jella
  టోల్గేట్ దగ్గర ఎక్కువ సేపు వేచి ఉండకుండా వాహనానికి ఒక ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్యాగ్ నేరుగా కస్టమర్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేస్తుంది.. ఈ నెల డిసెంబర్ 24న ఫాస్ట్ ద్వారా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

వెంకన్న నెయ్యి మింగేశారు : చిన్న తిరుపతిలో పెద్ద కుంభకోణం

Comrade CHE
      చిన్న తిరుపతిగా పేరు గాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద నెయ్యి కుంభకోణం ఇప్పుడు పెద్ద విషయం అవుతోంది… ఆపాయ ఉద్యోగులు వాంతులు...
న్యూస్ సినిమా

అఖిల్ సినిమా విషయంలో ఫస్ట్ టైం కరెక్ట్ డెసిషన్ తీసుకున్న మేకర్స్ ..!

GRK
అఖిల్ నటించిన సినిమాలు ఇప్పటికే మూడు రిలీజైయ్యాయి. కాని అఖిల్ ఖాతాలో ఒక్కటి కూడా సరైన హిట్ గా చేరలేకపోయింది. అఖిల్ నటించిన ఫస్ట్ సినిమా ‘ అఖిల్ ‘ కి వి.వి.వినాయక్ దర్శకత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రతిదానికి ఫైన్ అంటే ఎలా జగన్ ?? కొత్త జీవోపై విపరీత ట్రోలింగ్స్

Comrade CHE
వింత సమస్యలు.. దానికి మరి వింత పరిస్కారాలు ఆంధ్రాలో మాములు అయిపోయాయి… నగరాల్లో గ్రామాల్లో ఎక్కువగా ఉన్న వీధి కుక్కలా పెంపకం విషయంలో జగన్ సర్కారు తీసుకున్న కొత్త నిర్ణయం సోషల్ మీడియా లో...
న్యూస్ సినిమా

నాగ చైతన్య కి వాటి మీద ఆసక్తి ఎక్కువవవుతోందా ..?

GRK
నాగ చైతన్య గత కొంత కాలంగా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమా కథ విషయంలో నాగ చైతన్య ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. నాగ చైతన్య – సమంత కలిసి మజిలీ...
ట్రెండింగ్ న్యూస్

పోలీసు శాఖలో భారీగా ఖాళీలు.. వివరాలు ఇవే..

bharani jella
  నిరుద్యోగులకు శుభవార్త అందించిన కేంద్ర హోంశాఖ.. దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలో సుమారు 5.31 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.. సాధారణంగా ప్రతి లక్ష మందికి 85...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆ రైల్వే స్టేషన్ కి ఎప్పుడైనా వెళ్ళారా? దయ్యాలు చూడాలి అంటే వెళ్ళండి !

Naina
ప్రపంచం మొత్తం మీద దెయ్యాల గురించి కొన్ని వేల కథలు ఉన్నాయి. ఈ కథలను ఆధారం చేసుకుని దాదాపు అన్ని భాషల్లోనూ కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అసలు దెయ్యం ఉందో లేదో కానీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Comrade CHE
” పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అది స్నేహితులు… సన్నిహితులు చెప్పారమ్మ” ఇది ఒక టీవీ ఇంటర్వ్యూ లో మంత్రి కొడాలి నాని ఓ ప్రశ్నకు బదులుగా...
ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ సుడిగాలి సుదీర్ కి పోలీసుల షాక్ ..!!

sekhar
జబర్దస్త్ కామెడీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క టెలివిజన్ రంగంలో అనేక...
న్యూస్ రాజ‌కీయాలు

రజిని ప్రకటనపై స్పందించిన కమలహాసన్..!!

sekhar
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది చివరిలో తన కొత్త పార్టీ పేరు మరియు సిద్ధాంతాలు తెలియజేస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ ప్రకటనతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అనేక...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

మరో వారం వరకూ కూడా..!!

sharma somaraju
  బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ స్ట్రైయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాలతో పాటు భారత్ కూడా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. తొలుత డిసెంబర్ 31వ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ గెలుపుకు వైస్సార్సీపీ వ్యూహం : తిరుపతి సాక్షిగా జరిగేది ఇదే!!

Comrade CHE
అదేంటి బీజేపీ లాంటి కేంద్ర పార్టీ… అధికారం లో ఉన్న పార్టీ…మూలాలు బలంగా ఉన్న పార్టీని రాష్ట్రం లో అధికారంలో ప్రాంతీయ పార్టీ వైస్సార్సీపీ ఎందుకు గెలిపిస్తుంది ఎలా గెలిపిస్తుంది దానికి గల కారణాలేంటి??...
న్యూస్ రాజ‌కీయాలు

వర్మ జగన్ సినిమా చేస్తే.. జగన్ క్యారెక్టర్ నేనే చేస్తాను అంటున్న టిడిపి నేత..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖులు సినిమాలు తీయటంలో కాంట్రవర్సీ చేయటంలో సిద్ధహస్తులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని చాలామంది చెబుతారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

ఏపిలో పదవ తరగతి పరీక్షలు ఎప్పుడంటే..?

sharma somaraju
  గత విద్యా సంవత్సరంలో కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల తరగతులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గత నెల...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ జిల్లాలో టిడిపి కొంప ముంచిన కొత్త పదవులు..??

sekhar
2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాదాపు దుకాణం సర్దేస్తున్న రీతిలో పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఫలితాలు చూసి చాలామంది చంద్రబాబుకి నమ్మకంగా ఉన్న నాయకులే అతి తక్కువ...
Featured న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచి అన్ని వరసగా సర్‌ప్రైజ్ లే సర్‌ప్రైజ్ లు ..లెక్కపెట్టుకోవాలంతే ..!

GRK
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మీద రక రకాల రూమర్ వచ్చిన సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్...
రాజ‌కీయాలు సినిమా

అమితాబ్, రజినీ, చిరు పొలిటికల్ పోటీలో.. ‘చిరంజీవి’ హీరో..! ఇదే కారణం

Muraliak
భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ సూపర్ స్టార్స్.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్. సినిమాల్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ ముగ్గురూ.. అదే ఇమేజ్ ను రాజకీయాల్లో కూడా చూపాలని ప్రయత్నాలు...
న్యూస్ సినిమా

నివేదా పేతురాజ్ అందుకే పనికొస్తుందా ..?

GRK
నివేదా పేతురాజ్ మంచి టాలెంటెడ్ హీరోయిన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు నివేదా పేతురాజ్ చేసిన సినిమాలలో మంచి పేరే తెచ్చుకుంది. నివేదా పేతురాజ్ అందం.. అభినయంతో పాటు యూత్...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ చేతుల మీదుగా విజయనగరంలో నేడు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ

sharma somaraju
  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన్ విజయనగరం జిల్లా పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రసంగంలో రూటు మార్చిన పవన్ కళ్యాణ్..!!

sekhar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాను నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి అంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి విషయంలో జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజు..!!

sekhar
నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్ క్యాండెట్ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు విషయంలో న్యాయస్థానం నుండి తీర్పు రాకముందే జగన్ దుకాణం మొత్తం విశాఖపట్టణానికి మార్చేస్తున్నారు అంటూ...
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha
డిసెంబర్ – 30 – బుధవారం ఈ రోజు రాశి ఫలాలు.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, బుధవారం, తిథి: పౌర్ణమి శేషం ఉదయం 8:59 వరకు తదుపరి...
న్యూస్ సినిమా

అల్లు అర్జున్ అంటే ఇష్టం అంటూనే బుర్ర తిరిగిపోయే షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ ..?

GRK
అల్లు అర్జున్ అంటే ఇష్టం అని బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు అల్లు అర్జున్ డాన్స్ కి ఫ్లాటైపోతానని దిశాపఠాని అందరి ముందు చెప్పిన సంగతి తెలిసిందే....
న్యూస్ సినిమా

రాశీఖన్నా ని ఇకపై బాలీవుడ్ హీరోయిన్ అనాలట ..!

GRK
రాశీఖన్నా ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత తెలుగులో మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ దక్కలేదు. మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే...
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్.. ఎవరు ముందు ..?

GRK
పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉత్కఠభరితమైన పరిస్థితులు నెలకొనబోతున్నాయా .. అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ అలాగే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న...
ట్రెండింగ్ న్యూస్

నాలుగేళ్ళ బుల్లి పాట… ఇండియన్ ఐడల్ వేదికపైకి !! ఎంతో ఆసక్తికరమైన కథ !!

Comrade CHE
    నాలుగేళ్ళ చిన్నారిగా పడినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయినా బుల్లితెర స్టార్ సింగర్స్ షణ్ముఖ్ ప్రియా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇండియన్ ఐడల్ పోటీల తుది వరకు చేరుకుంది…...
న్యూస్ సినిమా

మన తెలుగులో పెద్ద సినిమా బడ్జెట్ కంటే ఆ బాలీవుడ్ స్టార్ పారితోషికం ఎక్కువ..!

arun kanna
ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఖాన్ లు, కపూర్ ల హవా ముగిసి చాలా కాలం అయింది. ఎవడికి టాలెంట్ ఉంటే అక్కడ ఆడే స్టార్. ఇప్పుడు పైన ఉన్న టైటిల్ చూసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పీఈటీపై సహచర ఉపాధ్యాయులు దాడి..ముగ్గురు సస్పెన్షన్

sharma somaraju
  విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పారు. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వీరు వారి హోదాను మరచిపోయి సహచర ఉపాధ్యాయుడిపై దాడికి తెగబడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి...
ట్రెండింగ్ న్యూస్

యూకే కరోనా వైరస్ రాకుండా ఏం చేయాలి అంటే…

arun kanna
ప్రస్తుతం ఈ కరోనా పోరు పడలేకున్నాం అనుకుంటే…. దానిని మించి అన్నట్లు కొత్తగా యుకే కరోనా స్ట్రైన్ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మమైన కరోనా తన రూపాన్ని, తీరుని...
ట్రెండింగ్ న్యూస్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ నిషేధం అంటే…

arun kanna
కరోనా మహమ్మారి దెబ్బకు కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పడింది. ఈ వైరస్ రూపాంతరం చెంది సరికొత్తగా మారి విలయతాండవం సృష్టించేందుకు రెడీ అయిపోయింది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కొత్త స్ట్రైన్ వల్ల...
న్యూస్

మంత్రి గారూ మాటిచ్చారు.. మరచిపోయారా..!? మీ కోసమే వేచి చూస్తున్న జనం..!

Yandamuri
మాట ఇచ్చిన మంత్రిగారు ముఖం చాటేశారు!సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేసి ఎవరినీ నొప్పించకుండా ఉండే రీతిలో ఒక నిర్ణయం తీసుకుని పక్కకు తప్పుకున్నారు.అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయమే ఆ సమస్యను...
న్యూస్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ ఆ డాక్టర్ ఏం చేశాడంటే?

Yandamuri
సినిమాల్లో చూపే సంఘటన రియల్ గా జరిగితే ఎలా ఉంటుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. మద్యం తాగొద్దని చెప్పే డాక్టరే బాగా తాగితే..పట్టుకున్న పోలీసులకు ఝలక్ ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మద్యం మత్తు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

భర్తను క్షమాపణలు కోరుతూ నవవధువు సూసైడ్ నోట్!!

Naina
ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి శిక్ష పడింది అన్న చందంగా ఉంది వరంగల్  లో  జరిగిన ఘటన. తల్లిదండ్రులు  ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి  ఒప్పుకోలేదని అటు పుట్టింటివారికి ఇటు అత్తారింటి వారికి పెద్ద శిక్ష...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కుక్కలు, పందుల పెంపకందారులకు ఏపి ప్రభుత్వం షాక్..! ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే..!!

sharma somaraju
  ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కలు, పందుల పెంపకం దారులకు  షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల పెంపకం దారులు ఉంటారు. వారు ఇంత వరకూ పందులకు లైసెన్సులు...
న్యూస్ సినిమా

‘వకీల్ సాబ్’ గా రెడీ అయిపోయిన పవన్ కళ్యాణ్..! షూటింగ్ ప్యాక్ అప్

arun kanna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తన 26 వ చిత్రం వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి అయిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు కపూర్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

‘ఎల్ఆర్ఎస్’పై కాస్త వెనక్కుతగ్గిన కేసిఆర్..కీలక ఆదేశాలు జారీ..!!

sharma somaraju
  తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) పై ప్రజానీకం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : సోహెల్ చెల్లి పెళ్ళిలో షాక్..! అతను ఎవరికీ చెప్పకుండా స్టేజి పైకి వచ్చి….

arun kanna
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అతనికి పట్టినట్లు అదృష్టం ఆ ఇంటిలో ఉన్న ఎవరికీ పట్టలేదు అని చెప్పాలి. దాదాపు...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కి కొత్త పేరు పెట్టిన పేర్ని నాని.. !!

sekhar
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో మచిలీపట్నంలో పేర్ని నాని ని ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం తర్వాత గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాలి నాని పేరు ఎత్తకుండానే...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అఖిల్ నిజంగానే అంత డబ్బు నష్టపోయాడా..! అతని రెమ్యునరేషన్ వివరాలివిగో…

arun kanna
బిగ్బాస్ ఇంట్లోకి అసలేం అంచనాలు లేకుండా తన ప్రయాణం మొదలుపెట్టిన అఖిల్ చివరికి ఫైనలిస్తుల జాబితాలో ఉంటాడని చాలామంది ఊహించలేదు. అయితే అతడు ఇంటిలో తనకు నచ్చిన వాళ్ళ పై కురిపించిన ప్రేమ…. ప్రస్తుతం...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం

sharma somaraju
  తెలుగు సినీ పరిశ్రమను ఇంకా కరోనా వణికిస్తూనే ఉంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినీ షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే షూటింగ్ సందర్భంలో ముందుగా చిత్ర నిర్మాణంలో పాల్గొనే...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : అభిజిత్ తనను ‘చెల్లి’ అన్న తర్వాత హారిక ఫైర్..! అతను అలా చేయకుండా ఉండాల్సింది అంటూ నిందించింది…!

arun kanna
బిగ్ బాస్ ఈ సీజన్ లో బయటకు వచ్చిన లవ్ ట్రాక్ లు మరే ఇతర సీజన్లలో ఇంతలా సందడి చేయలేదు అన్నది తెలిసిందే. ఒకటికి మూడు ట్రాకులు ఈ సీజన్ మొత్తం నడిచాయి....
ట్రెండింగ్ న్యూస్

ఆ టాప్ కుర్ర హీరో సినిమాలో మోనాల్..??

sekhar
‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మోనాల్ గజ్జర్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో ఆమె తలరాత ఒక్కసారిగా...