NewsOrbit

Tag : chandrababu

న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

తెలుగుదేశం – జ‌న‌సేన తొలి జాబితా ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి ఉమ్మ‌డిగా మొత్తం 99 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో టీడీపీ నుంచి 94 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా… జ‌న‌సేన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju
TDP Janasena: టీడీపీ, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక వేదికపై నుండి అభ్యర్ధుల పేర్లు...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబుకు ఇది బిగ్ ట్విస్ట్‌.. ఈ లీడ‌ర్ల‌లో షాకులు ఎవ‌రికో…!

ఎన్నిక‌ల వేళ‌.. పొత్తుల ప్ర‌భావం టీడీపీపై తీవ్రంగా ప‌నిచేస్తోంది. పోటీకి చాలా మంది నాయ‌కులు సొంత పార్టీలోనే ఉండ‌డం.. మ‌రోవైపు.. పొరుగు పార్టీల నుంచి కూడా నాయ‌కులు క్యూ క‌ట్ట‌డంతో టికెట్ల కేటాయింపు ఇబ్బందిగాన...
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ జ‌గ‌న్‌ది ఓ బాధ‌… చంద్ర‌బాబుది మ‌రో బాధ‌…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మిగ‌నూరులో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అదికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి బెడ‌ద జోరుగా వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌రెడ్డి.. వ‌యోవృద్ధుడ‌నే కార‌ణంగా ఆయ‌న‌ను త‌ప్పించారు. దీంతో ఆయ‌న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ రేపే ..?

sharma somaraju
TDP Janasena: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ, జనసేన దృష్టి పెట్టాయి. బీజేపీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇక ఆలస్యంగా చేయకూడదని భావించి ముందుగా వివాదం లేని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఒంగోలులో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
CM YS Jagan: దేశ చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ అందజేస్తున్నామనీ, తద్వారా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లాలో ఆ సీటుపై క‌ర్ఛీఫ్ వేసిన మ‌హేష్‌బాబు ఫ్యామిలీ…!

ఈ టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజ‌మే. మ‌హేష్‌బాబు ఫ్యామిలీ టీడీపీతో త‌న అనుబంధాన్ని మ‌రింత స్ట్రాంగ్‌గా కంటిన్యూ చేస్తూ వ‌స్తోంది. టీడీపీ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు గుంటూరు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన టిక్కెట్ కావాలంటోన్న బెజ‌వాడ టీడీపీ లీడ‌ర్‌… లైట్ తీస్కొన్న చంద్ర‌బాబు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే , మైనారిటీ నాయ‌కుడు జ‌లీల్‌ఖాన్ గ్రాఫ్ ఎలా ఉంది? ఆయ‌న‌కుటికెట్ ఇస్తే.. ఈ సారి గెలుపు గుర్రం ఎక్కుతారా?...
న్యూస్ రాజ‌కీయాలు

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

నీతులు చెప్పేవారే ఒక్కొక్క‌సారి గోతుల్లో ప‌డుతుంటారు. సుదీర్ఘ అనుభ‌వం ఉంద‌ని చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా చేసిన ప‌ని రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. అదే స‌మ‌యంలో టీడీపీ లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk
ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్క‌డా కనిపించడం లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆయ‌న జాడ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి...
న్యూస్ రాజ‌కీయాలు

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!

నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి ఈ సారి టికెట్ ద‌క్క‌దా? ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యం ఇటు టీడీపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకు బిగ్ హెడేక్ ..సీటు త్యాగానికి ససేమిరా అంటున్న బుచ్చయ్య చౌదరి .. రాజమండ్రి రూరల్ లో వికటిస్తున్న పొత్తు..?

sharma somaraju
Chandrababu: రాజమండ్రి రూరల్ సీటు పంచాయతీ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటు త్యాగం చేయడానికి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిద్దంగా...
న్యూస్ రాజ‌కీయాలు

విడ‌ద‌ల ర‌జ‌నీపై మాధ‌వి అస్త్రం వేస్తోన్న చంద్ర‌బాబు.. రెండు బ‌ల‌మైన ఈక్వేష‌న్ల‌తో జ‌గ‌న్‌కు చెక్‌..!

గుంటూరు ప‌శ్చిమ రాజ‌కీయంలో జ‌గ‌న్ వేసిన విడ‌ద‌ల ర‌జ‌నీ అస్త్రానికి చంద్ర‌బాబు అదిరిపోయే పైఎత్తుతో చెక్ పెట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ర‌జ‌నీని అక్క‌డ నుంచి గుంటూరు వెస్ట్‌కు మార్చేశారు. ర‌జ‌నీ ప్ర‌చారం ప్రారంభించేశారు....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్‌… దెబ్బ మామూలుగా లేదుగా..!

పొత్తు సంగ‌తేమో గాని… పొత్తు ఎన్నిక‌ల‌కు ముందే చిత్తుచిత్త‌య్యేలా ఉంది. కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు మండ‌పేట‌, అర‌కులో టీడీపీ అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ముగ్గురు వైసీపీ లీడ‌ర్లు ఇక టీడీపీ బ్యాచ్‌లోకే… మూడు టాప్ వికెట్లే…!

BSV Newsorbit Politics Desk
ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న నాయ‌కులు.. రేపో మాపో.. టీడీపీలోకి జంప్ చేసేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. అంద‌రూ క‌ల‌సి రండి.....
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌తో ముందు పొత్తు.. వెన‌క వెన్నుపోటు.. బాబు మార్క్ రాజ‌కీయం…!

ఎస్ ఏపీలో ఎన్నిక‌ల వేడి మామూలుగా లేదు. ఇప్ప‌టికే జ‌న‌సేన – టీడీపీ పొత్తు ఖ‌రారైంది. అటు ఈ కూట‌మిలోకి బీజేపీ కూడా వ‌చ్చి చేరే వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌కు 26 అసెంబ్లీ, 2...
న్యూస్ రాజ‌కీయాలు

టిక్కెట్ లేదన్న చంద్ర‌బాబు… కృష్ణాలో టీడీపీ టాప్ లీడ‌ర్ యూట‌ర్న్‌…?

`కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం`- ఇదీ తాజాగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు. దీంతో పార్టీ అలెర్ట్ అయింది. ఏం జ‌రుగుతుంది? ఆయ‌న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

sharma somaraju
Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సిద్ధం సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి .. చంద్రబాబు, విపక్షాలపైనా, గత చంద్రబాబు పాలనపైనా తీవ్ర...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ సారి సీమ‌లో సీన్ మారుతోంది… జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు… పై చేయి ఎవ‌రిదంటే…!

రాయలసీమ రాయలేలిన సీమ. ఇప్పుడు రాయలసీమను గెలిచినవారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అనంతపురం 14, కర్నూల్ 14, కడప 10, చిత్తూరు 14 స్థానాలు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన కేడ‌ర్ చేతులు క‌ల‌పాలంటే ప‌వ‌న్ – బాబు ఈ ప‌ని చేయాల్సిందే..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌లిసి ప‌నిచేయాల‌ని.. క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకు న్న టీడీపీ-జ‌నసేన మిత్ర‌ప‌క్షం వైఖ‌రి చూసేందుకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి మాత్రం ఆశించిన విధంగా అయితే లేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి – సీఎం జగన్

sharma somaraju
YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. అదివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Actor Suman: సినీనటుడు సుమన్ యూటర్న్ ..ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Actor Suman: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ యూటర్న్ తీసుకున్నారు. ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహనరెడ్డి పాలనపై ఇంతకు సుమన్ ప్రశంసలు కురిపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. జగన్...
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా కండీష‌న్ల‌తో చంద్ర‌బాబులో భ‌యం మొద‌లైందే…!

చంద్ర‌బాబు ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. అదే ఉత్సాహంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంది.. అందుకే ఎన్డీయేలో చేరిపోవాల‌ని ఢిల్లీ వెళ్లి అమిత్ షాను క‌లిసి వ‌చ్చారు. అమిత్ షాను క‌లిసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బాబులో ఈ మార్పునకు కారణం కేసిఆర్‌యేనా..?

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మరో సారి యాగం చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నికలకు ముందు ఈ విధంగా చంద్రబాబు యజ్ఞాలు, యాగాలు చేసింది లేదు. తెలంగాణలో కేసిఆర్ కు దైవ భక్తి...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లి దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ చంద్ర‌బాబు… బ్యాక్‌స్టెప్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీని నిత్యం టెన్ష‌న్‌లో ముంచి తేల్చే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఒక్క‌సారిగా లై ట్ అయ్యారు. ఆ.. పోనీలే! అన్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. నిజానికి ఆయ‌న టెన్ష‌న్ పెట్టాలంటే.. ఇప్పు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు 3 సీట్లు మించి ఇవ్వం… తేల్చిచెప్పిన బాబు.. షాక్‌లో ప‌వ‌న్‌…?

విచిత్రంగా ఉన్నా ఇది నిజం… జ‌న‌సేన‌కు 3 సీట్లు మించి ఇవ్వ‌లేన‌ని చంద్ర‌బాబు చెప్పేస్తున్నార‌ట‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో జ‌న‌సేన శ్రేణులు కూడా షాక్‌లో ఉన్నాయి. అదేంటి జ‌న‌సేన డిమాండ్ 50 – 60 సీట్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టీడీపీకి కేంద్ర మాజీ మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా .. బీజేపీతో కలవడంపై చంద్రబాబుకు ఘాటుగా లేఖ

sharma somaraju
TDP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ...
న్యూస్ రాజ‌కీయాలు

మోహ‌మాటానికి పోతోన్న చంద్ర‌బాబు… చివ‌ర‌కు వ‌చ్చేది ఏంటో తెలుసుగా..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు మాత్ర‌మే ఉండాలి. మొహ‌మాటాలు అస్స‌లు ప‌నికిరావు. ఈ విష యం ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌రకు అన్ని పార్టీలు అనుస‌రిస్తున్న విధాన‌మే. తెలంగాణ‌లో మొహ‌మాటాల‌కు పోయి.. కేసీఆర్ చేతులు కాల్చుకున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఒక్క సీటు చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్‌.. ఏడుగురు లీడ‌ర్ల‌కు కావాల‌ట‌…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌వ‌ర్గం టీడీపీలో హాట్ సీట్‌గా మారిపోయిం ది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచిపోటీ చేసిన తోట త్రిమూర్తులు.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక‌, ఈ సీటును మాజీ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును మాయ చేసి జ‌న‌సేన సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్‌… ఏం ట్రిక్ రా బాబు..!

టీడీపీలో ఈక్వేష‌న్ మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టికెట్‌పై సందేహంతో కునుకు కూడా ప‌ట్ట‌ని ఆ పార్టీ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తీపి క‌బురు అందినట్టు స‌మాచారం....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Rajya Sabha Election: వెనక్కితగ్గిన చంద్రబాబు .. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం  

sharma somaraju
Rajya Sabha Election:  రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో ఎంపీ .. టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

sharma somaraju
YSRCP: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు సీఎం జగన్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు....
Education News న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ లీడ‌ర్ కోసం ఆ నేత‌ను బ‌లిప‌శువును చేస్తోన్న చంద్ర‌బాబు.. పాపం క‌మ్మోడే…!

ఎస్ ఇప్పుడు ఇదే టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియ‌ర్ నేత‌, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం కోసం చంద్ర‌బాబు త‌మ పార్టీకి, త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ఓ...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ టాప్ లీడ‌ర్‌ను హ‌ర్ట్ చేసిన చంద్ర‌బాబు… !

విజ‌య‌న‌గ‌రం.. ఉత్త‌రాంధ్ర జిల్లాలోని కీల‌క‌మైన జిల్లా, అదేవిధంగా కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానం కూడా. ఇది.. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌. ఇక్క‌డ పార్టీని ముందుండి న‌డిపించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పాత్ర‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును మ‌రింత ఇబ్బంది పెడుతోన్న ష‌ర్మిల‌… ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే..!

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏదో ఆశిస్తే.. మ‌రేదో జ‌రగ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్ ఫ్యాక్ట‌ర్‌. ఇప్పుడు టీడీపీకి కూడా అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూ లంగా మార్చుకునేందుకు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు లేదు… చంద్ర‌బాబుది ఏం గేమ్ రా బాబు..!

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఆ పార్టీ కురువృద్ద నాయ‌కుడు కూడా. అలాంటి ఆయ‌న‌కు ఇప్పుడు ఎటు చూసినా.. అష్ట‌దిగ్బంధ‌మే క‌నిపిస్తోంది. టీడీపీ టి కెట్ పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena First List: టీడీపీ, జనసేన అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఫస్ట్ లిస్ట్ ఎప్పుడంటే..?

sharma somaraju
TDP Janasena First List:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది వైసీపీ. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ,...
న్యూస్ రాజ‌కీయాలు

విడ‌ద‌ల ర‌జ‌నీకి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌తో చంద్ర‌బాబు చెక్‌…?

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మ‌హిళా మంత్రి, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారుతోంది. ర‌జ‌నీ వైసీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. చిల‌క‌లూరిపేట నుంచి ఆమె...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఈ 20 మందికి నో టిక్కెట్‌…. క్లారిటీ ఇచ్చేసిన చంద్ర‌బాబు..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికి 15 సార్లు చంద్ర‌బాబు అనేక మందితో స‌మీక్ష‌లు నిర్వ‌హించా రు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఆయ‌న ప్ర‌తిసారీ.. స‌మీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో స్టీరింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

sharma somaraju
Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో సారి వాయిదా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చంద్ర‌బాబు, లోకేష్‌కు డెడ్‌లైన్ పెట్టిన టీడీపీ రెడ్డి గారు…!

టిడిపి అధినేత చంద్రబాబు, పార్టీ యువనేత నారా లోకేష్ కు టిడిపికి చెందిన ఓ నేత టికెట్ కోసం డెడ్‌లైన్ పెట్టడం ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాజకీయ వర్గాలలో హాట్‌ టాపిక్...
న్యూస్ రాజ‌కీయాలు

నా ఇష్టం అంటోన్న చంద్ర‌బాబు… ర‌గిలిపోతోన్న తెలుగు త‌మ్ముళ్లు…!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌నుంది. దీనికి...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లం ముందు మ‌నం వీకే… ఒప్పేసుకున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్‌..!

అవును.. ఈ మాట సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ర‌హ‌దారులు బాగోలేవ‌ని.. ప‌రిశ్ర‌మ లు తీసుకురాలేద‌ని, నిరుద్యోగుల‌కు కూడా.. ఎలాంటి ఉపాధీ చూపించ‌లేక పోయార‌ని.. ఈ ఐదేళ్ల కాలం లో దోచుకోవ‌డం, దాచుకోవ‌డం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP – Janasena: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ పది మంది అభ్యర్ధులకు టీడీపీ – జనసేన గ్రీన్ సిగ్నల్

sharma somaraju
TDP – Janasena: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులు చేర్పులతో ఆరు జాబితాలను వైసీపీ విడుదల చేసింది....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌… అమ‌రావ‌తి గ‌డ్డ‌పై రెండు ఈక్వేష‌న్లు… ఎవ‌రిది పై చేయో…!

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌లు సీట్ల‌లో పోరు మామూలుగా లేదు. టీడీపీ – జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో ఈ కూట‌మి వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీగా...
న్యూస్ రాజ‌కీయాలు

అనంత‌పురంలో ఆ ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల టిక్కెట్ల‌పై చంద్ర‌బాబు కిరికిరి…!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రాయ‌దుర్గం వ్య‌వ‌హారం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇక్క‌డ నుంచి త‌ప్ప తాను అడుగు ముందుకు వేయ‌నంటూ.. మాజీ మంత్రి వాల్మీకి సామాజిక వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ముస‌లం: బాబు ఫ్యామిలీకి 5 టిక్కెట్లా…. ఇదేం న్యాయం..!

ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోన్న వేళ టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబంలో టిక్కెట్ల గోల మొద‌లైంది. జ‌న‌సేన‌తో పొత్తు నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌న్న ఊహ‌ల్లో మునిగి తేలుతోన్న పార్టీ నేత‌లు ఎవ‌రికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు .. చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లేనా..?

sharma somaraju
Amit Shah: ఏపీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీతో బీజేపీ జత కట్టకూడదని వైసీపీ కోరుకుంటుంది. పొత్తులపై మాట్లాడేందుకు ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలు కేంద్రహోం...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఆ లేడీ లీడ‌ర్‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా…!

ప‌న‌బాక ల‌క్ష్మి. కేంద్ర మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు. 2019కి ముందు ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు...