NewsOrbit

Author : arun kanna

https://newsorbit.com - 1327 Posts - 0 Comments
ట్రెండింగ్ న్యూస్

Space tour: అమెజాన్ వారి అంతరిక్ష యాత్ర..! టికెట్టు ధర ఎంతంటే…

arun kanna
Space tour: ఎప్పటినుండో సామాన్య ప్రజలను ఊరిస్తున్న అంతరిక్ష యాత్ర కు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి కేవలం వ్యోమగాములు మాత్రమే వెళ్లి వచ్చారు. కుక్క, పిల్లి లాంటి ఎన్నో జంతువులు కూడా...
న్యూస్

WTC Final: 18న జరిగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆ ఒక్క స్థానం కోసం నలుగురు పోటీ

arun kanna
WTC Final:  న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్ లో తీవ్రంగా నెట్స్ లో శ్రమిస్తోంది. నిన్నే భారత్...
ట్రెండింగ్ న్యూస్

AP 10th, Inter exams: ఏపీ లో పది, ఇంటర్ పరీక్షలు ఇప్పటిలో నిర్వహించలేం: విద్యా శాఖా మంత్రి

arun kanna
AP 10th, Inter exams: ఇప్పట్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని… విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎంత లేదన్నా...
న్యూస్ రాజ‌కీయాలు

Intermediate exams: పరీక్షలు రద్దు అయిన ఇంటర్ విద్యార్థులని ఎలా ప్రమోట్ చేస్తారు?

arun kanna
Intermediate exams:  తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం మీడియా ముందుకి వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

Covid charges: ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు చెల్లించిన వారికి డబ్బులు తిరిగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

arun kanna
Covid charges: రాష్ట్రంలోని కరోనావైరస్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా, ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అదనపు రుసుములను తిరిగి చెల్లించడంతో సహా అనేక అంశాలపై కోర్టు ప్రభుత్వానికి వరుస...
న్యూస్ రాజ‌కీయాలు

Covid vaccination: జనాల ప్రాణాలను డేంజర్ లోకి నెట్టేస్తున్న మోడీ?

arun kanna
Covid vaccination:  ప్రస్తుతం కోవిడ్ విజృంభన మామూలుగా లేదు. రెండవ వేవ్ ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ రాష్ట్రంలో మూడవ వేవ్ మొదలవుతున్న సంకేతాలు వస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా ఈ కరోనా బారిన పడడం...
న్యూస్ రాజ‌కీయాలు

COVID 3rd wave: ఏపీలో మొదలై పోయిన 3వ కరోనా వేవ్

arun kanna
COVID 3rd wave:  ప్రస్తుతం కరోనా సెకండ్ తాకిడి కొద్దికొద్దిగా సాగుతున్న నేపథ్యంలో నిబంధనలు కూడా సడలించడంతో ప్రజలంతా కొద్దిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే మూడవ వేవ్ తప్పకుండా ఉంటుందని అందులో చిన్నారులు ఎక్కువగా వైరస్...
ట్రెండింగ్ న్యూస్

COVID vaccination: దేశంలో ఇక్కడ 100% వ్యాక్సినేషన్ పూర్తి…!

arun kanna
COVID vaccination: ఒకదాని వెంబడి మరొకటి వస్తున్నా covid వేవ్ లను తట్టుకోవడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకటే ప్రస్తుతం మన ముందున్న మార్గం. దేశవ్యాప్తంగా covid వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం...
న్యూస్ రాజ‌కీయాలు

MP Raju: ఎంపీ రాజు దెబ్బకి పార్లమెంట్ లో జగన్ విలన్ అయిపోయాడుగా…

arun kanna
MP Raju:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక పార్లమెంటు సభ్యుడిని పోలీసులు ఇలా ట్రీట్ చేస్తారా అని…...
న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: పాపం కర్ణాటక వాళ్ళకి ఈ అవమానాలు మీద అవమానాలు ఏంటి బాబోయ్…

arun kanna
Karnataka:  కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ఈమధ్య టైం బాగోలేదు అని చెప్పాలి. వారికి బాగోలేదా… లేదా విదేశీ కార్పొరేట్ కంపెనీలకు మూడిందా అన్న విషయం కూడా గమనించాల్సిందే. తాజాగా ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్...
ట్రెండింగ్ న్యూస్

Covid vaccine: భారత్ కి రాబోయే విదేశీ వ్యాక్సిన్ల లో వైరస్? మరి వీటితో ఇన్ఫెక్షన్ వస్తే ?

arun kanna
Covid vaccine: మన భారత దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలలో తయారైన వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. రష్యన్...
న్యూస్ రాజ‌కీయాలు

Anandaiah medicine: ఆనందయ్య మందుపై వందల కోట్ల వ్యాపారం..! ఇది ఇంకేం ఉచితం?

arun kanna
Anandaiah medicine:  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తన కరోనా మందు తో సక్సెస్ అయ్యాడు. అటు ప్రభుత్వాలు, ఇటు కోర్టు దీనికి ఆమోదం తెలపడంతో ప్రజలంతా ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

Surgery to Cockroach: ఎవడో బొద్దింకను తొక్కేస్తే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు..! చివరికు ఆ బొద్దింక….

arun kanna
Surgery to Cockroach:  మనలో ఎంతో మందికి బొద్దింకలు అంటే అలర్జీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే మహా భయం. వంటింట్లో చిన్న బొద్దింక కనిపించినా హడలిపోతుంటారు. దానిని చంపే వరకు వారికి నిద్ర...
న్యూస్ రాజ‌కీయాలు

WTC Final: రోహిత్ శర్మ అలా చేయడంతో రాత్రంతా నిద్ర లేకుండా పోయింది..!

arun kanna
WTC Final:  క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు భారతదేశం ఇంగ్లండ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీ నుండి న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
ట్రెండింగ్ న్యూస్

Covid 19: థర్డ్ వేవ్ లో రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ సరిపోదు? మూడు డోసులతోనే రక్షణ..?

arun kanna
Covid 19: ప్రస్తుతం భారతదేశంలో విలయతాండవం చేస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ తాకిడి కొద్దిగా తగ్గుతోంది. అయినప్పటికీ ఈ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అనే చెప్పాలి. కొన్ని వారాలు ముందే సైంటిస్టులు రెండవ...
న్యూస్ రాజ‌కీయాలు

Remdesivir: రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ని బ్యాన్ చేసిన డబ్ల్యూ.హెచ్.వో

arun kanna
Remdesivir:  ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని విపరీతంగా క్షోభ పెడుతున్న సమయంలో కొన్ని ఎమర్జెన్సీ మందులు పరిస్థితి విషమించిన పేషెంట్లకు ప్రాణం పోస్తున్నాయి. వాటిలో Remdesivir, Tocilizumab ప్రధానమైనవి అని చెప్పాలి. వీటిలో...
న్యూస్ సినిమా

Sonusood: తన ఫోటోకి పాలాభిషేకం చేసిన చిత్తూరు జిల్లా వాసులకి రిప్లై ఇచ్చిన సోనూసూద్

arun kanna
Sonusood: కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు విశేషంగా సహాయపడిన సోనూసూద్ ఎన్నో ప్రశంసలు పొందాడు. కేవలం వలస కార్మికులకు కాకుండా వేరే దేశాలలో చిక్కుకున్న భారతీయులకి, మన దేశంలో...
న్యూస్ రాజ‌కీయాలు

Coronavirus: ఇక్కడ అందరూ చస్తుంటే కరోనాను నమ్ముకొని వీరు మాత్రం కోటీశ్వరులు అయ్యారు

arun kanna
Coronavirus: ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో ఎంత మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారులు, రోజువారి కూలీలకి ఐదు వేళ్ళు నోట్లోకి...
న్యూస్ రాజ‌కీయాలు

Covid 3rd wave: కోవిడ్ 2nd వేవ్ ఎప్పుడు ముగుస్తుందో, 3rd వేవ్ ఎప్పుటినుండో చెప్పేసిన ప్రభుత్వం

arun kanna
Covid 3rd wave: ప్రస్తుతం భారత దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది అని అందరిలో ఒక ప్రశ్న మెదులుతోంది. దీని దెబ్బకు ఇప్పుడే లక్షలాది జనం అల్లాడిపోతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

White Fungus: ఆక్సిజన్ సిలిండర్ ఇలా వాడితే వైట్ ఫంగస్ సోకుతుంది..! ఇది ఇంకా భయంకరం

arun kanna
White Fungus:  ప్రస్తుతం భారతదేశంలో అనేక మంది కోవిడ్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది ఆసుపత్రి ఫాలో అవుతుంటే మరి కొంతమంది...
న్యూస్ రాజ‌కీయాలు

Covid19: ఈ డాక్టర్ల వద్దకు వెళితే కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు గాల్లోకే…

arun kanna
Covid19:  లక్నోలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కోవిడ్ పేషెంట్లు అందరిని కలవరపరుస్తోంది. షాశివేంద్ర పటేల్ అనే ఒక బయాలజీ టీచర్ డాక్టర్ లాగా మారి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. అతని...
న్యూస్ రాజ‌కీయాలు

Lockdown: లాక్ డౌన్ పెడితే జనాభా తగ్గిపోవడం ఏమిటి? ఇదేదో విచిత్రంగా ఉందే

arun kanna
Lockdown:  2020 లో కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్క దేశం లాక్ డౌన్ వైపే మొగ్గు చూపింది. అప్పటికి వ్యాక్సిన్లు ఇంకా బయటికి రాలేదు కాబట్టి ప్రజలంతా...
న్యూస్ రాజ‌కీయాలు

covid test: ఇకపై మనమే ఇంట్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చు! కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

arun kanna
covid test: కొవిడ్ టెస్టులు పై మొదటి నుండి ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్ టెస్ట్ లలో వస్తున్న రిజల్ట్ పైన ప్రజలు ఆధారపడేందుకు లేదని అర్థం అయిపోయింది. ఇక ఆర్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

covid vaccine: సీఎం ల పని పట్టనున్న మోదీ? ఏం స్కెచ్ గురూ

arun kanna
covid vaccine: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న చావులకి, ప్రాణాల కోసం పోరాడుతున్న పేషెంట్లు తరఫున ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. అసలు ఎంత...
న్యూస్ రాజ‌కీయాలు

covid vaccine: ఫార్ములా ఉన్నప్పటికీ భారత్ వ్యాక్సిన్లు వేరే వాళ్ళు తయారు చేయలేరట! ఎందుకో తెలుసా?

arun kanna
covid vaccine: భారతదేశం లాంటి అత్యంత జనాభా కలిగిన దేశంలో కేవలం రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుగుతున్న రేటు ప్రకారం అయితే మరొక 2 నుంచి 3...
న్యూస్ రాజ‌కీయాలు

Covid vaccine: రెండవ డోసు కి స్లాట్ దొరకట్లేదా? ఏం భయం లేదు

arun kanna
Covid vaccine: ప్రస్తుతం వ్యాక్సిన్ కు భారతదేశంలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కేంద్రం బ్లాక్ మార్కెట్లో ఇవి అమ్ముడుపోకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అవకాశవాదులు ఇప్పటికే జనాలు...
న్యూస్ రాజ‌కీయాలు

COVID Vaccine: వ్యాక్సిన్ విషయంలో ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న ప్రభుత్వం?

arun kanna
COVID Vaccine: సాధారణంగా వ్యాక్సిన్ అనేది ఏదైనా సూక్ష్మక్రిమి బారినుండి మనల్ని రక్షించేందుకు ఉపయోగపడుతుంది. అయితే కరోనా విషయానికి వస్తే పాజిటివ్ అని తేలిన వారు వ్యాక్సిన్ వేసుకోరాదని ప్రభుత్వం చెబుతోంది. నెగిటివ్ రిపోర్ట్...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Coronavirus: హైదరాబాద్ నీళ్ళలో కరోనా వైరస్! ఇదంతా ఎవరి వల్ల అంటే…

arun kanna
Coronavirus:  కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఎవరికీ అర్థం కాని రీతిలో పుంజుకుంటోంది. ఈ వైరస్ ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అసలు ఏ వస్తువుని ముట్టుకుంటే ఇది సోకుతుందో…...
న్యూస్ రాజ‌కీయాలు

MP Raghurama Raju: బయటపడ్డ ఎంపీ రాజు డ్రామా? మెడికల్ రిపోర్టు లో ఏముందంటే …

arun kanna
MP Raghurama Raju:  నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ని సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వారి కస్టడీలో ఉన్నప్పుడు రఘురామరాజు ని పోలీసులు టార్చర్...
న్యూస్ రాజ‌కీయాలు

COVID-19: గత నాలుగు రోజుల్లో కరోనా ప్రభావం తగ్గిందా? మోదీ ఏమన్నాడంటే…

arun kanna
COVID-19:  భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ గత వారం రోజుల్లో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ నాలుగు లక్షలకు మించి కేసులు దేశంలో నమోదు వస్తున్నాయి. వేల సంఖ్యలో...
న్యూస్ రాజ‌కీయాలు

coronavirus: ముఖ్యమంత్రులు కాపాడుతుంటే మోదీ ముంచేశాడు! వామ్మో… ఇది మారణహోమం

arun kanna
coronavirus: ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ సృష్టిస్తున్న వైరస్ సునామి గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షలకు పైగా కేసులు నమోదు అవుతుంటే… వేలల్లో జనాలు ప్రతిరోజు చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సెకండ్...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: మరో భారత క్రికెటర్ కు కరోనా పాజిటివ్..!

arun kanna
IPL 2021: ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్నప్పటికీ భారత క్రికెటర్లు కొంతమందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి సంబంధించిన ఆటగాళ్ల ఉండడం...
న్యూస్

IPL 2021: ఫామ్ లో లేని కోల్‌కతా తో పంజాబ్ చిత్తుగా ఓడిపోవడానికి ఇవే కారణాలు?

arun kanna
IPL 2021:  కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిన్నటి మ్యాచ్ కు ముందు ఐదు మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున ఉంది.. మరొక వైపు పంజాబ్...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: విజృభించిన జడేజా…! బెంగుళూరు పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

arun kanna
IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించడంతో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విరాట్ కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఘన విజయం...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: కోల్‌కతా పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం..! మెరిసిన మోరిస్, శాంసన్

arun kanna
IPL 2021: ఐపీఎల్ 2021 18వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్…. కోల్కతా నైట్ రైడర్స్ పైన ఘనవిజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: పంజాబ్ లాంటి జట్టు ముంబై పై ఘన విజయం సాధించడానికి కారణం ఇదే..!

arun kanna
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై జట్టు ఒకవైపు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఫైనల్స్ చేరి… అప్పుడు కూడా టైటిల్ గెలవకపోయిన పంజాబ్ కింగ్స్ మరొకవైపు. ఈ రెండు...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021: ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ కి ఈరోజు గెలుపు కష్టమే?

arun kanna
IPL 2021:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఎంతటి బలమైన జట్టు అనేది అందరికీ తెలుసు. హత ఆరేళ్ళలో అసాధారణ్ ఆఅతీరుతో వారు ఛాంపియన్ జట్టుగా అవతరించారు. ఎవరికీ సాధ్యం కాని...
న్యూస్ సినిమా

Vakeel Saab: కలెక్షన్లలో కళ్యాణ్ బాదుడే బాదుడు..!

arun kanna
Vakeel Saab:  పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘vakeel saab’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల...
న్యూస్

IPL 2021: ఈ ఐపీఎల్ ఫేవరెట్ జట్ల రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్! వారి ధైర్యం అతనే

arun kanna
IPL 2021:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా జట్టు కి ఒక విశేషమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి చెందిన ఈ జట్టు గంభీర్ కెప్టెన్సీలో రెండుసార్లు టైటిల్...
న్యూస్ సినిమా

Vakeel Saab : జగన్ కి హైకోర్టు షాక్..! పవన్ ‘వకీల్ సాబ్’ కి ఊరట

arun kanna
Vakeel Saab : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఈరోజు ఉదయం ఆకస్మికంగా థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు పై నియంత్రణ విధించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు మొదటి...
న్యూస్

IPL 2021 : ఈ సారి RCB జట్టు ఆశలన్నీ ఆ కొత్త ప్లేయర్ పైనే

arun kanna
IPL 2021 :  ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కి విశేషమైన ఆదరణ ఉంది. వారి ఫ్యాన్స్ అత్యంత విశ్వాసపాత్రులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరు మొదటి సీజన్ నుండి బలమైన...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కి రాదు – గంభీర్

arun kanna
IPL 2021 : భారత మాజీ స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతం గంభీర్ క్రికెట్ వదిలి వెళ్ళాక తరచూ వర్తమాన భారత క్రికెట్ జట్టు గురించి కామెంట్లు చేస్తుంటాడు. అతని మాటలు అప్పుడప్పుడూ వివాదాస్పదం...
న్యూస్

IPL 2021 : పాంటింగ్ నే ఎదిరించిన పృథ్వీ షా

arun kanna
IPL 2021 : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ క్రికెట్ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టుకు రెండు వన్డే ప్రపంచ కప్ లు అందించిన ఘనత అతనిది. మైదానంలో ప్రత్యర్థి...
న్యూస్

IPL 2021 : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ వాయిదా?

arun kanna
IPL 2021 : ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ గత 24 గంటల్లో కేసుల సంఖ్య లక్ష దాటింది. మొదటి సారి సంభవించిన వైరస్ వ్యాప్తి...
న్యూస్

IPL 2021 : మొయిన్ అలీ మతానికి గౌరవం ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్..! ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్

arun kanna
IPL 2021 :  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి భారతదేశంలోని మిగిలిన ఫ్రాంచైజీలు తో పోలిస్తే అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధాన కారణం...
ట్రెండింగ్ న్యూస్

IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

arun kanna
IPL 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో మళ్లీ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ధోనీ సారథ్యంలో ఈ జట్టు...
న్యూస్

IPL 2021 : కెప్టెన్ అయిన వెంటనే రోహిత్ శర్మ ను దాటేసిన రిషబ్ పంత్

arun kanna
IPL 2021:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మకు అసామాన్య రికార్డు ఉంది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్...
న్యూస్

IND vs ENG : ఇంగ్లాండ్ జట్టుకే రెండో వన్డే గెలిచే అవకాశాలు? అదే వారి నమ్మకం..!

arun kanna
IND vs ENG :  మొదటి వన్డేలో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ దాదాపు మ్యాచ్ ను చేతుల నుండి లాగేసుకుంటున్న సమయంలో బౌలర్లు అసాధారణ ప్రతిభ కనబరిచి...
న్యూస్

IND vs ENG : అయ్యర్ స్థానంలో వచ్చేది ఎవరు? వీరిద్దరిలో మీ ఓటు ఎవరికి

arun kanna
IND vs ENG :  భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే రేపు మొదలు కానుంది. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ మొత్తానికి దూరం...
న్యూస్

IND vs ENG : మైదానం మధ్యలో రెండు సార్లు ఏడ్చేసిన కృనాల్ పాండ్యా…! కారణం ఇదే

arun kanna
IND vs ENG :  క్రికెట్ లవర్స్ కు పాండ్యా బ్రదర్స్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై ఇండియన్స్ జట్టుకి వీరిద్దరూ చాలా ఎన్నో ఏళ్లుగా మిడిల్ ఆర్డర్ లో...