NewsOrbit

Category : న్యూస్

Featured న్యూస్ సినిమా

పూరి జగన్నాధ్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!

GRK
పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా దర్శకుల మాదిరిగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పాటేసుకొని వెళ్ళిపోదు. కథ...
Featured న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

కరోనా స్ట్రెయిన్ వైరస్ దెబ్బకి సరిగ్గా కొత్త ఏడాది ముందు కేంద్రం కీలక ఆదేశాలు..!!

sekhar
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కరోనా వైరస్ దెబ్బకీ చాలా మంది జీవితాలతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి చాలా వరకు దెబ్బతింది. దాదాపు ఆగస్టు...
Featured న్యూస్ సినిమా

 శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ అంటే టాక్ ఏంటి ఇలా ఉంది ..?

GRK
శివ నిర్వాణ టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తో నిన్నుకోరి, నాగ చైతన్య – సమంత లతో మజిలీ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్, బిజెపి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు..!!

sekhar
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి అనేక...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కీలక నేతలను టెన్షన్ పుట్టిస్తున్న కృష్ణాజిల్లా మాజీ మంత్రి..??

sekhar
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో దాదాపు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పాటు మరోపక్క చంద్రబాబు వయసు మీద పడటం ఆ...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశంలో మూడవ ర్యాంక్ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..!!

sekhar
టెక్నాలజీ వచ్చాక పబ్లిసిటీ స్టంట్ లు కూడా మారిపోయాయి. ఒకానొక సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఉన్న తరుణంలో.. సదరు చానెల్స్ పత్రికలు ఏది చెబితే అదే ఏ న్యూస్ అన్నట్టు ఉండేది. కానీ...
న్యూస్ సినిమా

అజిత్ ” వాలిమై ” తెలుగు డబ్బింగ్ రైట్స్ కి పెట్టిన బడ్జెట్ తో మీడియం సినిమా చేసేయొచ్చట ..!

GRK
తమిళ స్టార్ హీరో అజిత్ అంటే తెలియని వారుండరు. ప్రేమ పుస్తకం అనే సినిమాతో టాలివుడ్ లో ప్రవేశించి తనదైన నటనా శైలితో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రేమలేఖ సినిమాతో అజిత్ తెలుగు,...
న్యూస్ రాజ‌కీయాలు

మమతా బెనర్జీకి టెన్షన్ పుట్టిస్తున్న క్రికెటర్ ..??

sekhar
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ పరిస్థితులు బట్టి చూస్తే బిజెపి వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి...
న్యూస్ సినిమా

 శ్రీ విష్ణు ని మించిన యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకెవరూ లేరా ..?

GRK
శ్రీ విష్ణు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్లో అండ్ స్టడీ అన్న ఫార్ములాని ఫాలో అవుతూ సక్సస్ ని అందుకుంటున్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరో వైపు యంగ్ హీరోలతో మంచి క్యారెక్టర్స్ చేస్తూ...
న్యూస్ సినిమా

రాశీఖన్నా టాలీవుడ్ లో జీరో అయిపోయిందా ..?

GRK
రాశీఖన్నా టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. యంగ్ హీరోలతో డీసెంట్ హిట్స్ అందుకుంది. బబ్లీ గర్ల్ గా టాలీవుడ్ లో మేకర్స్ నే కాదు యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలు...
న్యూస్ సినిమా

నాగార్జున ఆ సినిమాని అప్పుడే మొదలె పెట్టాడా .. మరి నాగ చైతన్య సంగతేంటి ..?

GRK
నాగార్జున భారీ కమర్షియల్ సక్సస్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించి అలరించాడు. రెండు పాత్రల్లో నాగార్జున పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్ తో పాటు...
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha
డిసెంబర్ – 29 – మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు. శ్రీ దత్తాత్రేయ జయంతి .శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, మంగళవారం, తిథి: చతుర్దశి శేషం...
సినిమా

అదరగొట్టిన సాయిధరమ్ తేజ్..! సంక్రాంతి వరకూ సోలోగానే..!!

Muraliak
టాలీవుడ్ లో సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రయోగం సత్ఫలితాలనే ఇస్తోందని చెప్పాలి. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ద్వారా ధియేటర్లలో ఎంటరైన సాయి తేజ్ మంచి హిట్ కొట్టాడని చెప్పాలి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ప్రజలకు ముందే సంక్రాంతి.. ! చెల్లింపుల జాతర..!!

sharma somaraju
  రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (రేపు) రైతుభరోసా, నివర్ తుఫాను నష్టపరిహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహనరెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మూడో విడత రైతు...
న్యూస్

ఆ ముగ్గురు ఉత్తములా? ఉయ్యూరు కమిషనరే “చెత్త “పని చేశాడా??టిడిపికి లేవదీసిన కొత్త పాయింట్ !!

Yandamuri
బ్యాంకుల ముందు చెత్తవేసిన వ్యవహారంలో ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ప్రకాశరావుని ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టడమే కాకుండా అందులో కొత్త పాయింట్ ఒకటి లేవదీసింది. ఉయ్యూరు తోపాటు నూజివీడు, మచిలీపట్నం, విజయవాడలలో...
న్యూస్

వామ్మో! బాబా వాంగ చెప్పింది!వచ్చే ఏడాది ఇంకా భయంకరంగా ఉంటుందట!!

Yandamuri
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్కులు చెప్పిన ఎన్నో విషయాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. మరికొన్ని భవిష్యత్‌లో జరగబోయేవీ ఉన్నాయి. అలా భవిష్యత్‌ను ఊహించి చెప్పిన వారిలో మన వరకు.. మన తెలుగు వ్యక్తి...
సినిమా

సీఎంను కలిసిన విజయ్..! ‘మాస్టర్’ కోరిక నెరవేరుతుందా..?

Muraliak
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న తమిళనాడు సీఎం పళనిస్వామిని విజయ్ కలిశారు. ఈ విషయం తమిళనాడులో సంచలనం రేపుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే...
ట్రెండింగ్ న్యూస్

టీడీపీకి కాబోయే అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్..?

sharma somaraju
  దివంగత ముఖ్యమంత్రి, నాటసార్వభౌమ నందమూరి తారక రామరావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన ముద్రవేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ టీడీపీ సర్కిల్ లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్‌కు ఎసరు పెట్టినట్లేనా.. ! టీడీపీలో అనూహ్య పరిణామంతో చంద్రబాబు షాక్..!!

sharma somaraju
న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటం సర్వసాధారణం. అయితే ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని సందర్భాలలో వివాదాస్పదం అవ్వడం, చర్చనీయాంశం అవ్వడం, ఘర్షణలకు కారణం...
ట్రెండింగ్ న్యూస్

అటువంటి స్క్రిప్టు ఉంటే అఖిల్, మెహబూబ్ తో సినిమా చేస్తానంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!!

sekhar
సీజన్ ఫోర్ లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు ప్రస్తుతం సెలబ్రిటీలు గా బయట చలామణి అవుతున్నారు. గతంలో రాణిచీనా విధంగా ఈ సారి కంటెస్టెంట్ లకు మంచి గుర్తింపు...
సినిమా

బోయపాటిని మించిపోయిన బాలీవుడ్..! యాక్షన్ లో ‘అతి’తో ట్రోలింగ్స్

Muraliak
బోయపాటి సినిమాలంటే యాక్షన్ కు కేరాఫ్ అడ్రెస్. అయితే.. అప్పుడప్పుడూ కాస్త శృతి మంచి అతి అనిపిస్తాయి. ఇప్పుడు వీటిని మించి బాలీవుడ్ లో ఓ సినిమా హడావిడి చేస్తోంది. సినిమా ఒక అందమైన...
టెక్నాలజీ న్యూస్

ఎమ్ జి లో మరో సరికొత్త మోడల్ .. అదేంటో చూడండి..

bharani jella
  ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదలైన ఎమ్ జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది..! ప్రముఖ చైనీస్...
న్యూస్ సినిమా

హాట్ హాట్ ఫోటో తో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన సమంత !

Naina
మన తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లైన త‌ర్వాత హీరోయిన్ లు సినిమాలకు దూరం అయ్యి పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ద్రుష్టి పెడుతుంటారు. ఒకవేళ వారు తరువాత ఏ సందర్భంలోనైనా కనిపిస్తే చాలా పద్ధతిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..! అది ఏమిటంటే..!!

sharma somaraju
  ఏపి ప్రభుత్వం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నేడు ప్రత్యేక ఎస్టీ కమిషన్...
ట్రెండింగ్ న్యూస్

మహేష్ డైరెక్టర్ తో అభిజిత్..??

sekhar
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. హౌస్ లో ఉన్నంత కాలం తన మైండ్ గేమ్ తో ఫుల్ ఫోకస్ తో ఎక్కడా కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా టాస్క్...
ట్రెండింగ్ న్యూస్

వహ్వా.. న్యూ ఇయర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త

bharani jella
  గిఫ్ట్.. ఇష్టమైన వారికీ ఇచ్చే కానుక..! ఇయర్ ఎండ్ వచ్చేసింది..! నూతన సంవత్సరం రోజున మంచి మంచి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు..! ఒక భర్త తన భార్యకు మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా...
ట్రెండింగ్ న్యూస్

మెహబూబ్ కి కళ్ళు చెదిరే ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..??

sekhar
ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ ప్రకటించడానికి వచ్చిన తరుణంలో, ఎవరైతే ఇండస్ట్రీలో...
ట్రెండింగ్ న్యూస్

మోనాల్ పై సెటైర్ వేసిన బాబా భాస్కర్..!!

sekhar
బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో గ్లామర్ తరహాలో కుర్రకారును బాగా ఆకట్టుకుంది కంటెస్టెంట్ మోనాల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేయగా...
న్యూస్ సినిమా

Rx100 హీరోయిన్ కి పాపం పెద్ద కష్టం వచ్చింది – ఊహించని నిర్ణయం

Naina
‘ఆర్ఎక్స్100’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఢిల్లీ ముద్దుగుమ్మ పాయల్ రాజపుత్. ఆ సినిమాలో తను చేసిన బోల్డ్ క్యారెక్టర్ కి ప్రేక్షకులతో ఎన్నో ప్రశంసలు దక్కించుకుంది. ఫస్ట్ సినిమాలోనే తన పెర్ఫార్మన్స్ కి ఫిదా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పేకాట క్లబ్‌లు నిర్వహించే వారు నన్ను విమర్శిస్తారా..? కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు..!!

sharma somaraju
  కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ రాగానే కొడాలి నానిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సినిమాలు చేస్తాం.. చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. సినిమాలు చేస్తూ...
న్యూస్ సినిమా

ఆచార్య కి డేట్స్ ఇచ్చిన రాం చరణ్ .. కొరటాలకి ఈ డేట్స్ సరిపోతాయా ..?

GRK
ఆచార్య సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకు...
టెక్నాలజీ న్యూస్

బైకంటే బైకు కాదిదీ.. మినీ బైకు.. మళ్ళీ రానుందా..!

bharani jella
  ఒకపుడు భారత మార్కెట్లో ప్రజాదరణ పొందిన మినీ బైక్.. సరికొత్త మార్పులతో, రీ డిజైన్, రీనేమ్ తో అలరించనుంది.. ఈ మినీ బైక్ లకు అంతర్జాతీయ మార్కెట్లో విశేష స్పందన ఉంది.. ప్రముఖ...
న్యూస్

ఆస్తి – ఆశ- అనర్ధం..! ముసలి భార్య- కుర్ర మొగుడి “క్రైమ్ ప్రేమ కథ” చదవండి..!!

Yandamuri
తన కంటే వయసుల్లో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకున్న యువకుడు తమ పెళ్లి ఫోటోలు బంధువులకు షేర్ చేసిందని భార్యను హత్య చేశాడు.పెళ్లి ఫొటోలు షేర్ చేస్తే హత్య ఎందుకు చేశాడని అనుమానం వచ్చిందా!ఇక్కడే అసలు...
న్యూస్

యధా సీఎం …తధా ఎమ్మెల్యే !న్యాయమూర్తులపై నాలికకు పనిపెడుతున్న వైసిపి నేతలు!!

Yandamuri
న్యాయ వ్యవస్థకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ పై అవినీతి ఆరోపణలు చేస్తూ వైసిపి అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చీఫ్ జస్టిస్ కి...
ట్రెండింగ్ న్యూస్

స్పెషల్ డే ఆఫ్ రతన్ టాటా..! ప్రత్యేకతలివే..!

bharani jella
  ఒక విలువ.. ఒక విశ్వాసం.. ఒక నాయకత్వం.. వీటన్నిటికి నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా..! దేశంలోకెల్లా చవకైన నానో కార్ రూపకర్త..! ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.....
ట్రెండింగ్ న్యూస్

అద్భుతం విజయం ముంగిట భారత క్రికెట్ జట్టు !! అందుకుంటారా మరి ?

Comrade CHE
    మొదటి బాక్సింగ్ డే టెస్ట్ లో ఘోర పరాభవం నుంచి భారత జట్టు పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది.. రెండో టెస్ట్ లు ఏ మాత్రం అంచనాలు లేకుండా దిగువస్థాయి ఆటగాళ్లతో మైదానం...
న్యూస్ సినిమా

సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌కు మాతృవియోగం

sharma somaraju
  చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ కు మాతృవియోగం జరిగింది. ఏఆర్ రహమాన్ తల్లి కరీమా బేగం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో చికిత్స...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

విశాఖలో ఎవరి బలం ఎంత..!? వివాదం వెనుక సీక్రెట్లు ఇవే..! ఎక్స్ క్లూజివ్..!!

Srinivas Manem
రాజకీయాల్లో కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. దాన్నే వ్యూహాలు అని అందరూ అంటుంటారు. కానీ..! వ్యూహం వేరు, స్ట్రాటజీ వేరు..! వ్యూహం ఒకరు ఎదగడానికి ఉపయోగపడుతుంది, స్ట్రాటజీ ఎదగడానికి, తొక్కడానికి, వివాదాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది..! ఇప్పుడు...
ట్రెండింగ్ న్యూస్

దత్త పుత్రిక పెళ్ళికి అత్యున్నత బహుమతి ఇచ్చిన కేసీఆర్..! ఏమిటో తెలుసా..!?

bharani jella
  కేసీఆర్ దత్త పుత్రిక అందరికి సుపరిచితమే..! ఎన్నో వేధింపులను భరించిన ఈమె కథ ఎంతో విషాదనీయం..! కొన్ని రోజుల క్రితం ప్రత్యుషకు చరణ్ రెడ్డి తో నిశ్చితార్థమైన సంగతి అందరికీ తెలిసిందే.. ఈరోజు...
సినిమా

ముచ్చటగా మూడోసారి పవన్–పూరి..! ‘జనగణమన..’ సిద్ధమవుతోందా..!?

Muraliak
దర్శకుడిగా డైరక్టర్ పూరి జగన్నాధ్ ఎంట్రీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాతోనే ప్రారంభమైంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. బద్రి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు. తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన...
న్యూస్ సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ..!

GRK
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తో కళ తప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ బంద్ అయ్యాయి.. థియేటర్స్ మూత పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద సందడి కరువయింది. అయితే అన్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ప్రాణంగా ప్రేమించింది – ఆఖరికి ఊరి వేసుకుంది : అసలేం జరిగింది !

Naina
ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట బంధం ఎంతోకాలం నిలవలేదు. దానికి కారణం యువకుడికి ఇంకా మైనారిటీ తీరకపోవడమే. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ఆలయాల దాడుల వెనుక కారకులెవరు… నిందలు ఎవరికీ ? ప్లాన్ ప్రకారమే జగన్ ప్రభుత్వంపై నిందలు

Comrade CHE
    జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు… అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ఇది.. 1. గుంటూరు దుర్గ గుడి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎవరో చనిపోయారు అంటే అందరూ కలిసి వెళ్లారు – కట్ చేస్తే 25 మంది ఆసుపత్రిలో పడ్డారు

Naina
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, సిరమామిడి గ్రామంలో నాటుసారా కలకలం రేపింది. అక్కడ నాటుసారా తాగిన 25 మంది అస్వస్థతకు గురి అవ్వగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది....
Featured న్యూస్ రాజ‌కీయాలు

జేసీ కుటుంబం వైసీపీలోకి వస్తే..!? ఏం జరుగుతుందో ఊహించగలరా..!?

Srinivas Manem
జేసీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరు అన్నదమ్ములు ఫైర్ బ్రాండ్లు. ఒకరు ఉన్నదీ ఉన్నట్టు సూటిగా చెప్పేస్తారు.., ఇంకొకరు సూటిగా చేసేస్తారు..! దశాబ్దాల తరబడి అనంత రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జేసీ కుటుంబానికి...