ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ కదా .. ప్లాన్ వర్కౌట్ అవుతుందా ..?
ప్రభాస్ నుంచి ఇప్పుడు ఒక సినిమా రావాలంటే కనీసం సంవత్సరం పైనే పడుతోంది. కారణం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ కేటగిరీలో తెరకెక్కుతుండటమే. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్...