NewsOrbit

Category : టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్ న్యూస్

తెలంగాణ సీఎం ప్రయత్నాలను స్వాగతిస్తున్నా!

Siva Prasad
ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో విలేకరలతో మాట్లాడిన ఆయన బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో...
Uncategorized టాప్ స్టోరీస్ న్యూస్

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేశాం: చంద్రబాబు

Siva Prasad
అమరావతి, డిసెంబర్ 26: రాష్ర్టంలో రైతాంగానికి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రైతు సంక్షేమంపైన 4వ శ్వేతపత్రాన్ని సిఎం విడుదల చేశారు. తాము చేపట్టిన చర్ల ఫలితంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

జాతీయ పార్టీల ప్రమేయం లేకుండా ఫ్రంటా?

Siva Prasad
జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం...
టాప్ స్టోరీస్

జనగణమనా శరణు..శరణు

Siva Prasad
నీరవ్ మోదీ స్కామ్‌లో చిక్కుకుని విలవిలలాడుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) జాతీయ గీతాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇకమీదట వార్షిక సర్వసభ్య సమావేశాల్లో, అసాధారణ జనరల్ బాడీ మీటింగుల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలని పిఎన్‌బి...
టాప్ స్టోరీస్ న్యూస్

ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ బిల్లు రేపు లోక్ సభకు

Siva Prasad
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ను కేంద్రం లోక్ సభలో రేపు బిల్లు రూపంలో ప్రవేశపెట్టనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ సభ్యులకు  విఫ్ జారీ...
టాప్ స్టోరీస్ న్యూస్

నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు

sarath
బెంగుళూర్ డిసెంబర్ 26:  దేంలోనే అత్యంత పొడవైన  బోగీబీల్‌ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
టాప్ స్టోరీస్ న్యూస్

నక్సల్స్ తో చర్చలకు నో : ఛత్తీస్ గఢ్ సీఎం

Siva Prasad
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్…రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు నక్సలైట్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు. అయితే...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదీని కెసిఆర్ ఎందుకు కలుస్తున్నట్లు!?

sharma somaraju
రెండవ సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కె చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనుండటంతో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి...
టాప్ స్టోరీస్

మోదీ-షా ద్వయానికి చెడ్డ రోజులు మొదలు!!

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెడ్డ రోజులు ప్రారంభం అయినట్లున్నాయి. రానున్న  లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్‌గా అందరూ భావించిన మొన్నటి అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో అధికారపక్షానికి ఎదురుదెబ్బ...
టాప్ స్టోరీస్ న్యూస్

మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ

Siva Prasad
మెల్ బోర్న్ టెస్ట్ లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ తో జరుగుతున్న నాలుగు టెస్టులు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో టెస్ట్ లో తొలుత టాస్ గెలుచుకుని...
Right Side Videos టాప్ స్టోరీస్

మోదీజీ! కాస్త పెద్దమనసు కావాలి.

Siva Prasad
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే...
టాప్ స్టోరీస్ న్యూస్

మందిర నిర్మాణానికి మంచి తరుణం

Siva Prasad
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. మోడీ సర్కార్ ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలోని వివాదాస్పద...
టాప్ స్టోరీస్

పైడికొండల రాజీనామా

sarath
పశ్చిమ గోదావరి తాడెపల్లి గూడెం 25 :బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో...
టాప్ స్టోరీస్

నిర్దాక్షిణ్యంగా ఏసేయండి! : సీఎం కుమార స్వామి

Siva Prasad
బెంగళూరు, డిసెంబర్ 25  : కర్నాటక సీఎం హెడ్ డి కుమార స్వామి ఒక ఫోన్ సంభాషణ రికార్డింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. జేడీఎస్ కార్యకర్త ఒకరి హత్యకు సంబంధించిన వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోవాలంటూ కుమార...
టాప్ స్టోరీస్

అందరిలాగే కేసీఆర్ కూడా కలిశారు!

Siva Prasad
ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలకు స్పందన ఎలా ఉంటుందన్నది ముందు ముందు తెలియవచ్చు కానీ…ప్రస్తుతానికి ఆయన కలిసిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్ నుంచి కానీ తృణమూల్ అధినేత మమతా బెనర్జీ నుంచీ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆప్ఘన్ లో ఉగ్రదాడి-45 మంది మృతి

Siva Prasad
ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కనీసం 45 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదులు ముందుగా కారుబాంబు...
టాప్ స్టోరీస్ న్యూస్

కూటమి యత్నాలకు మాయావతి షాక్

Siva Prasad
జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి యత్నాలకు మాయావతి ఝలక్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలలోనూ బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న 29 లోక్ సభ...
టాప్ స్టోరీస్

పవన్‌కు క్రిస్మస్ గిఫ్ట్!

Siva Prasad
హైదరాబాద్‌, డిసెంబర్ 24 : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌‌కు చిన్న అన్నయ్య నాగబాబుకు, ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వీరిద్దరూ కలిపి జనసేన పార్టీకి  కోటీ పాతిక లక్షల భారీ విరాళం...
టాప్ స్టోరీస్ న్యూస్

బీజేపీకి భంగపాటు!

Siva Prasad
రథయాత్రకు అనుమతికి సంబంధించి కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. బీజేపీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి...
టాప్ స్టోరీస్

మోదీ ఒక్కసారైనా పోలవరం వచ్చారా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యారో) పోలవరం ప్రాజెక్టును చూసేందుకు ప్రధాని మోదీ ఒక్కసారైనా రాలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. పోలవరం స్పిల్‌వేలో క్రస్ట్‌ గేట్లను అమర్చే ప్రక్రియను పూజ చేసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఆ...
టాప్ స్టోరీస్

పాక్ మాజీ ప్రధాని నవాజ్‌కు ఏడేళ్ల శిక్ష

Siva Prasad
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. శిక్షకు తోడు పాతిక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ పాక్ అక్కౌంటబులిటీ కోర్టు నేడు తీర్పు చెప్పింది...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష 26న

Siva Prasad
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా మూడు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ జోష్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ ఓటమితో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. పార్టీ సీనియర్ నాయకులు...
టాప్ స్టోరీస్ న్యూస్

బీజేపీ కార్యకర్తల కోసం వాట్సప్ గ్రూప్

Siva Prasad
ప్రధాని నరేంద్రమోడీ సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటారు. ప్రభుత్వ విజయాల ప్రచారానికే కాకుండా, అభినందనలు, సందేశాలతో మోడీ నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఎన్నికలలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాన్ని మోడీ వినియోగించుకున్నంత సమర్ధంగా...
టాప్ స్టోరీస్

నన్ను చంపేస్తారు!

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ డిసెంబర్ 24: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అంతం చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.  తనకు...
టాప్ స్టోరీస్

శంకుస్థాపన చేసిన 21 ఏళ్ళకు…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గోహతి : బ్రహ్మపుత్ర నదిపై రూ.5,920 కోట్ల వ్యయంతో నిర్మించిన భారతదేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెనను దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి సందర్భంగా...
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

వంద రూపాయల కాయిన్ ఇదే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక నాణేన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వంద రూపాయల విలువతో ఉన్న ఈ నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో సోమవారం విడుదల...
టాప్ స్టోరీస్

రామమందిరంపై బీజేపీ-జేడీయూ భిన్నాభిప్రాయాలు

Siva Prasad
బీహార్ లో బీజేనీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల షరతులకు తలొగ్గి సీట్ల సర్దుబాటును ప్రకటించడానికి ముఖ్యకారణం రాజకీయ అనివార్యతే.  సీట్ల సర్దుబాటు ప్రకటన వెలువడిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్...
టాప్ స్టోరీస్ న్యూస్

కోల్ కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ నేడు

Siva Prasad
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సీఎం...
టాప్ స్టోరీస్ న్యూస్

రాజస్థాన్ కేబినెట్ విస్తరణ నేడు

Siva Prasad
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. 13 మంది కేబినెట్ 10 మంది సహాయ  మంత్రులను తన మంత్రివర్గంలోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన...
టాప్ స్టోరీస్

కేసీఆర్‌కు నవీన్ పట్నాయక్ షాక్

Siva Prasad
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో  భేటీ అయ్యారు. విశాఖలో స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని శారదాపీఠంలో రాజశ్యామల దేవీపూజలు పూర్తయ్యాక కేసీఆర్ ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు....
టాప్ స్టోరీస్

‘గాజు గ్లాసు’తో పవన్ హ్యాపీ

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనసేనకు ఈసీ ‘గాజు గ్లాసు’ ఎన్నికల గుర్తును కేటాయించడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగాను ఆయన ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా ఈ గాజు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో దారుణ పరువు హత్య

Siva Prasad
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో దారుణం చోటు చేసుకుంది. కొంతకాలం కిందట అనూరాధ అనే యాదవ కులానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన పద్మశాలి కులస్థుడైన లక్ష్మణ్ అనే వ్యక్తిని...
టాప్ స్టోరీస్

కేంద్రం తీరుపై బాబు శ్వేతపత్రం

Siva Prasad
అమరావతి, డిసెంబరు 23 : రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిపై సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం శ్వేతపత్రం విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విధంగా 10అంశాలపైన రోజుకొక శ్వేతపత్రాన్ని విడుదల...
టాప్ స్టోరీస్ న్యూస్

మమ్మల్ని చూసి నేర్చుకోండి : ఇమ్రాన్ ఖాన్

Siva Prasad
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఈ సారి ఆయన భారత్ లో మైనారిటీల పట్ల అక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో, వారి...
టాప్ స్టోరీస్

రాజకీయ స్వామిగా స్వరూపానందేంద్ర!

Siva Prasad
అమరావతి, డిసెంబరు 23 : దేశ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు స్వామీజీల అండదండలుతీసుకోవడం ఒక రాజకీయ ఆనవాయితీగా మరింది.  ఒక వర్గం ప్రజలను దగ్గర చేసుకునేందుకు సులువైన మార్గంగా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల...
టాప్ స్టోరీస్

పిల్లాడు కాదు.. పిడుగు

Siva Prasad
ఈ బుడతడు చేసిన పని చూస్తే మీరే వావ్ అంటారు. తెలంగాణకు చెందిన ఎనిమిదేళ్ల సామన్యు పోతరాజు అనే ఈ బాలుడు తన తల్లి, అక్కలతో పాటు మరో ఐదుగురితో కలిసి ఆస్ట్రేలియాలోని అతి...
టాప్ స్టోరీస్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్

sarath
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడర్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అశీస్సులు...
టాప్ స్టోరీస్

ఇండోనేషియాలో వాల్కనో సునామీ

Siva Prasad
ఇండోనేసియాలోని దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని సముద్ర తీరంలో సునామీ రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. సముద్రగర్భంలో బద్దలైన అగ్నిపర్వతం కారణంగా వాల్కనో సునామీ సంభవించింది. సునామీ కారణంగా బీచ్ వద్ద ఉన్న పలు హోటళ్లు...
టాప్ స్టోరీస్

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్త్నెకి చెందిన మణితి సంస్ధ తరపున దాదాపు 50 మంది మహిళల బృదం శబరిమల బయలుదేరింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళకు చెందిన...
టాప్ స్టోరీస్ న్యూస్

స్తంభించిన అమెరికా పాలన

Siva Prasad
అమెరికా పాలన స్తం భించిపోయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానా నికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. దీంతో  అమెరికా లో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.    అమెరికా-...
టాప్ స్టోరీస్

జనసేన ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనసేన పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. గాజు గ్లాసును జనసేనకు ఎలక్షన్ సింబల్‌గా కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని జనసేన శనివారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా సైట్లలో...
టాప్ స్టోరీస్

బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో!

sharma somaraju
తుఫానుపై విజయం, సముద్రంపై కంట్రోల్ చేశామంటున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో అని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు షాకిచ్చిన బాబు!

Siva Prasad
విశాఖ, డిసెంబర్ 22: భాజపా వ్యతిరేక ఫ్రంట్‌లో ప్రధాని అభ్యర్థిగా ఎవర్నీ నిర్ణయించలేదని, రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొనలేదని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. విశాఖలో శనివారం జరిగిన ‘ఇండియా...
టాప్ స్టోరీస్

కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇస్తా!

Siva Prasad
కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన పెను వివాదానికి తెరతీసింది. శ్రీనగర్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్...
టాప్ స్టోరీస్

కేజ్రీకి కొత్త తలనొప్పులు!

Siva Prasad
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయా? 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ కు కోర్టు శిక్ష విధించిన అనంతరం ఆప్  అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది....
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

వైఎస్ జగన్ పాదయాత్ర @ 3500 కి.మీలు

Siva Prasad
టెక్కలి, డిసెంబర్ 22 : వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఏడాది క్రితం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద 328వ రోజు డిసెంబర్ 22న శనివారం...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో ఆర్థిక సంక్షోభం

Siva Prasad
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ట్రంప్...
టాప్ స్టోరీస్

అతడిని విడిచిపెట్టేయండి : ఢిల్లీ హైకోర్టు

Siva Prasad
తందూరీ హత్య కేసులో జైలులో ఉన్న దోషిని తక్షణమే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1995లో దేశ వ్యాప్తంగా తందూరీ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగీతి తెలిసిందే. ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎమర్జెన్సీ ప్రకటించేస్తే పోలా!

Siva Prasad
దేశంలో ఏ కంప్యూటర్లపై నిఘా పై శివసేన మోడీపై ఫైర్ అయ్యింది. దేశంలోని ఏ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నైనా తెలుసుకునేందుకు కేంద్రం పది ఏజెన్సీలకు అధికారాలను దఖలు పరచడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది...