32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit

Category : తెలంగాణ‌

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం, హైకోర్టుల్లో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ

somaraju sharma
తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్...
తెలంగాణ‌ న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో హైదరాబాదీ అరెస్టు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం అవుతోంది. ఈ కేసులో మరో హైదరాబాదీ కీలక వ్యక్తి అరెస్టు జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

somaraju sharma
MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సింగిల్ బెంచ్ ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ...
తెలంగాణ‌ న్యూస్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ప్రభుత్వ పిటిషన్ పై కీలక ప్రశ్నలను సంధించిన సింగిల్ బెంచ్

somaraju sharma
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ లో మంగళవారం విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన ఆర్డర్ సస్పెన్,న్ ను మూడు వారాలకు పొడిగించాలని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ .. సోషల్ మీడియాలో ఆడియో వైరల్

somaraju sharma
సినీ హస్యనటుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ నోటి దుల ప్రదర్శించి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ అధికారులపైనా బూతుల పురాణం అందుకున్న సందర్భాలు ఉన్నాయి....
తెలంగాణ‌ న్యూస్

Road Accident: నిద్ర మత్తులో కారు డ్రైవింగ్ .. తీవ్ర విషాదం

somaraju sharma
Road Accident: వాహనాలు నడిపే వారు అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఒక్కో సారి పెను ప్రమాదాలకు కారణం అవుతుంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఓ చిన్నారితో సహా ముగ్గురు మృతి...
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు .. కేటాయింపులు ఇలా..

somaraju sharma
తెలంగాణలో 2023 – 24 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.2,11,685 కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయాన్ని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్

somaraju sharma
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దంటూ ప్రభుత్వం దాఖలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

somaraju sharma
కేసిఆర్ సర్కార్ నేడు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతోంది. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో..శాసనసభ వ్యవహారాల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్

somaraju sharma
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా రైతు బంధు, దళిత బందు పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో...
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ

somaraju sharma
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ నెలలో జాహేద్ ముఠా...
తెలంగాణ‌ న్యూస్

Earth Quake: నిజామాబాద్ లో భూకంపం .. భయంతో ప్రజలు పరుగులు

somaraju sharma
Earth Quake:  నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవేళ భుప్రకంనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. ఇవేళ ఉదయం ఒక్క సారిగా భూమి...
తెలంగాణ‌ న్యూస్

అసొం బీజేపీ సర్కార్ తీరుపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ .. ఎందుకంటే..?

somaraju sharma
అసొంలోని బీజేపీ సర్కార్ బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు రెండు వేల మందిని అరెస్టు చేసింది ప్రభుత్వం. 4,004 కేసులు చేసి, ఇప్పటి వరకూ 8వేల మందిని గుర్తించారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విపక్షాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

somaraju sharma
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను  25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల...
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రారంభానికి ముందు అపస్తృతి..?

somaraju sharma
తెలంగాణ కొత్త సచివాలయ భవనంలో ప్రారంభానికి ముందే అపస్తృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్దమవుతోంది. హైదరాబాద్ కే తలమానికంగా సుమారు 20 ఎకరాల స్థలంలో గ్రౌండ్...
తెలంగాణ‌ న్యూస్

 15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు

somaraju sharma
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గా భారతి హోళికేరి నియమితులైయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ గా రజీవ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ ఆమోదం .. ఈ సారి రూ.3లక్షల కోట్లతో బడ్జెట్..?

somaraju sharma
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు...
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ లో మరో సారి ఐటీ సోదాల కలకలం.. ఈ సారి ఎవరి వంతు అంటే..?

somaraju sharma
హైదరాబాద్ లో ఆదాయ పన్ను (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. ఐటీ అధికారులు ఎప్పుడు ఎవరిపై సోదాలు జరుపుతారో తెలియక వ్యాపారాలతో ముడిపడి ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హడలిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు

somaraju sharma
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని Bసుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆకునూరి మురళి నిద్రపోతుండగా తెల్లావారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి మాజీ...
తెలంగాణ‌ న్యూస్

కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం.. సర్కార్ దృష్టి సారించాల్సిన కీలక అంశం ఇది

somaraju sharma
తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ ల పరిస్థితి దారుణంగా తయారైంది. వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ లు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కాక ఆర్ధిక...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం .. బడ్జెట్‌పై లంచ్ మోషన్ పిటిషన్ ను ఉప సంహరించుకున్న సర్కార్  

somaraju sharma
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ వర్సెస్ సర్కార్ ..తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ..  హైకోర్టును ఆశ్రయిస్తున్న సర్కార్..?

somaraju sharma
తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. సీఎం కేసిఆర్ రాజ్ భవన్ గడప తొక్కేందుకే ఇష్ట పడటం లేదు. రీసెంట్...
తెలంగాణ‌ న్యూస్

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీ సర్కార్ కీలక నిర్ణయం

somaraju sharma
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలపై తెలంగాణ పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ ఎంపీలను భోజనాలకు ఆహ్వానించిన సీఎం కేసిఆర్ .. ఎందుకంటే..?

somaraju sharma
బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ (ఎంపీలు) సభ్యులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ ప్రగతి భవన్ లో భోజనాలకు ఆహ్వానించారు. ఎంపీలను భోజనాలకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే .. ఇవేళ మధ్యాహ్నం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)

somaraju sharma
KTR:  తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా .. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో...
తెలంగాణ‌ న్యూస్

Padma Awards 2023: తెలంగాణ నుండి చినజీయర్, కమలేష్ కు పద్మభూషణ్, హనుమంతరావు, విజయ్ గుప్తా, రామకృష్ణారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారాలు.. వారి గురించి

somaraju sharma
Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో సుప్రసిద్ధ సేవలు అందిస్తున్న 106 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్ద...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఎస్ రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు .. సిఎం కేసిఆర్ పై పరోక్షంగా విమర్శలు సంధించిన గవర్నర్ తమిళి సై

somaraju sharma
దేశ వ్యాప్తంగా ఇవేళ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరాజన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ కు షాక్ .. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా

somaraju sharma
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి కన్నీళ్లపర్యంతం అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు...
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma
రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్ డే వేళ పరేడ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్...
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: సిలెండర్ ప్రమాదంలో వృద్దురాలితో పాటు ఆరేళ్ల చిన్నారి సజీవ దహనం

somaraju sharma
Fire Accident: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాద వశాత్తు గ్యాస్ సిలెండర్ పేలడంతో ఓ వృద్దురాలితో పాటు ఆరేళ్ల మనుమరాలు సజీవ దహనం అయ్యారు. సిలెండర్ పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమైంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో చెప్పేసిన జనసేనాని

somaraju sharma
Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి, తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన...
తెలంగాణ‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

somaraju sharma
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
తెలంగాణ‌ న్యూస్

క్యూబాలో పరిస్థితులపై చే గువేరా కుమార్తె అలైదా గువేరా కీలక వ్యాఖ్యలు

somaraju sharma
క్యూబా విప్లవ వీరుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనుమరాలు ఎస్తేఫానియా గువేరా ఇవేళ హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి కమ్యూనిస్టు పార్టీల యువజన సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం...
తెలంగాణ‌ న్యూస్

సీఎం కేసిఆర్ లేఖతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..అభ్యర్ధులకు గుడ్ న్యూస్

somaraju sharma
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసిఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంగ్లం, హిందీతో పాటు రాజ్యాంగంలోని 8వ...
తెలంగాణ‌ న్యూస్

మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ డిప్యూటి తహశీల్దార్ కటకటాల పాలు .. ఈ ఘటనపై స్మితా సబర్వాల్ ఏమన్నారంటే..?

somaraju sharma
అర్దరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి ఓ డిప్యూటి తహశీల్దార్ అక్రమంగా చొరబడి హాల్ చల్ చేయడం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్న ఐఏఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TPCC: రేవంత్ రెడ్డి పాదయాత్రకు మూహూర్తం ఫిక్స్ .. కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్

somaraju sharma
TPCC:  టీ కాంగ్రెస్ నేతల్లో గ్రూపు విభేదాలను పరిష్కరించి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మరో మారు హైదరాబాద్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

somaraju sharma
PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు...
తెలంగాణ‌ న్యూస్

Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు బాంబు బెదిరింపు

somaraju sharma
Breaking: తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్  రైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కొద్ది నిమిషాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉన్న సమయంలో పోలీస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రైతుల ఆందోళన ఫలించింది .. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కౌన్సిల్ కీలక నిర్ణయం

somaraju sharma
కామారెడ్డి – జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల పోరాటం ఫలిచింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే....
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలో భారీ అగ్నిప్రమాదం ..

somaraju sharma
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలోని నల్లగుట్ట వద్ద గల డెక్కన్ నైట్ వేర్ స్టోర్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం నుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనం లోపల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ మద్దతుగా నిలిచిన ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఏమన్నారంటే..?

somaraju sharma
తెలంగాణలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ తొలి బహిరంగ సభ విజయవంతం అయ్యింది. కేసిఆర్ తో వేదిక పంచుకున్న డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధిలో చైనా, జపాన్ ఆదర్శంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్న కేసీఆర్

somaraju sharma
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఖమ్మం జిల్లాలో పంచాయతీ, మున్సిపాలిటీలకు పండుగే పండుగ .. రూ.కోట్లలో సీఎం కేసిఆర్ వరాలు

somaraju sharma
KCR:  ఖమ్మం లో నిర్వహించిన బీఆర్ఎస్ అవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఒకటి కాకపోతే మరొకటి వచ్చే .. బండి సంజయ్ కుమారుడిపై కళాశాల యాజమాన్యం వేటు

somaraju sharma
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కుమారుడు బండి భగీరధ్ చర్యలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్శిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ జూనియర్ విద్యార్ధిని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

యాదాద్రి  క్షేత్రంలో నలుగురు ముఖ్యమంత్రులు

somaraju sharma
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనర్శింహస్వామి వారిని ముఖ్యమంత్రులు కేసిఆర్ (తెలంగాణ), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్...
తెలంగాణ‌ న్యూస్

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాల కలకలం.. టార్గెట్ ఈ సంస్థలే..?

somaraju sharma
IT Raids: కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు...
తెలంగాణ‌ న్యూస్

Medak car fire accident case: అతని చావు తెలివి చచ్చుబండలైంది

somaraju sharma
Medak car fire accident case: .వారెవ్వ.. అతను ఏడు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏమీ స్కెచ్ వేశాడు. డబ్బులు సంపాదించేందుకు కొందరు కష్టపడతారు.వ్యాపారాలు చేస్తారు. మరి కొందరు నేరాలకు, మోసాలకు పాల్పడుతుంటారు....
తెలంగాణ‌ న్యూస్

Telangana High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్ .. టీ ఎస్ హెచ్ సీ నుండి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు .. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇవి..

somaraju sharma
Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్టు (టీఎస్ హెచ్ సీ) నుండి ఇటీవల భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదల అయ్యాయి. జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కబడ్డీ ఆడి యువకులను ఉత్సాహపర్చిన ఎమ్మెల్యే సీతక్క.. వీడియో వైరల్

somaraju sharma
సంక్రాంతి పండుగ వేళ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంటుంది. మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు కబడ్డీ, క్రికెట్ తదితర పోటీలను నిర్వహించి నిర్వహకులు బహుమతులు అందజేస్తుంటారు. యువతీ యువకులు ఉత్సాహంగా...