NewsOrbit

Author : Srikanth A

http://newsorbit.com/ - 331 Posts - 0 Comments
న్యూస్

సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు.. సీబీఐ విచార‌ణ‌కు నో చెప్పిన సుప్రీం కోర్టు..

Srikanth A
సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి సీబీఐచే కేసు విచార‌ణ జ‌రిపించాల‌ని వేసిన ఓ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని (పిల్‌ను) సుప్రీం కోర్టు కొట్టివేసింది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో సీబీఐ ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని తెలిపింది....
న్యూస్

అయోధ్య భూమిపూజ‌లో పాల్గొనే అర్చ‌కుడికి క‌రోనా.. మ‌రో 16 మంది పోలీసుల‌కు కూడా..!

Srikanth A
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి ఆగ‌స్టు 5న భూమి పూజ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ హాజ‌రు కానున్నారు. అయితే అందులో పాల్గొన‌నున్న ఓ అర్చకుడికి క‌రోనా సోకింది. అలాగే ఆ...
న్యూస్ హెల్త్

వ‌ర్షాకాలంలో వ‌చ్చే 5 కామ‌న్ వ్యాధులు.. వాటిని ఇలా అడ్డుకోవ‌చ్చు..!

Srikanth A
వ‌ర్షాకాలం వ‌స్తుందంటే చాలు.. అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల‌ను మోసుకుని వ‌స్తుంది. అనేక విష జ్వ‌రాలు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ సారి కూడా వ‌ర్షాకాలం మొద‌లైంది. అయినా వ‌ర్షాలు ఇంకా గ‌ట్టిగా ప‌డ‌డం...
టెక్నాలజీ న్యూస్

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

Srikanth A
గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ భార‌త మార్కెట్‌లో గురువారం విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంది....
న్యూస్

రూ.59కే కోవిడ్ 19 మెడిసిన్‌.. అందుబాటులోకి తెచ్చిన హెటిరో..

Srikanth A
ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఫావిపిర‌విర్ ట్యాబ్లెట్ల‌కు గాను జ‌న‌రిక్ వెర్ష‌న్ అయిన మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫావివిర్ పేరిట హెటిరో ఆ మెడిసిన్‌ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధ‌రను...
న్యూస్

కార్ల‌ను క‌డిగే విద్యార్థి.. సీబీఎస్ఈలో 91.7 శాతం మార్కులు సాధించాడు..

Srikanth A
దేశంలో ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు స‌రైన ఆద‌ర‌ణ లేక చ‌దువుకోవ‌డం మానేస్తున్నారు. కొంద‌రు స్వ‌శ‌క్తితో ఎదుగుతూ విద్యాభ్యాసం కొన‌సాగిస్తున్నారు. ఓవైపు పార్ట్ టైం ప‌నులు చేస్తూనే.. మ‌రోవైపు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎంతో...
న్యూస్

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ల‌తో బాలీవుడ్ న‌టుల‌కు సంబంధాలు..?

Srikanth A
ఓ వైపు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మ‌హ‌త్య కేసు షాక్ నుంచి ఇంకా బ‌య‌ట ప‌డ‌క‌ముందే కొంద‌రు బాలీవుడ్ న‌టుల‌ను మ‌రో విష‌యం షాక్‌కు గురి చేస్తోంది. సుమారుగా 15 నుంచి 20 మంది...
న్యూస్

రామ మందిర నిర్మాణ భూమి పూజ‌.. ఏ సీఎంకూ ఆహ్వానం లేదు..!

Srikanth A
ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వ‌హించ‌నున్న విష‌యం విదిత‌మే. ఆ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ స‌హా ప‌లువురు ముఖ్య‌మైన నేత‌లు, అతిథులు 150 మంది వ‌ర‌కు హాజ‌రు కానున్నారు....
న్యూస్

టాప్ ఐటీ కంపెనీల్లో 95 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని..!

Srikanth A
క‌రోనా కార‌ణంగా దేశంలో అనేక కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇంటి నుంచే ప‌ని చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే. కాగా దేశంలోని టాప్ 5 ఐటీ కంపెనీల్లో ప్ర‌స్తుతం 95 శాతం వ‌ర‌కు...
టెక్నాలజీ న్యూస్

చాలా త‌క్కువ ధ‌ర‌కే శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్‌..!

Srikanth A
బ‌డ్జెట్ ధ‌ర‌లో ల‌భించే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా ? అయితే శాంసంగ్ మీ కోస‌మే ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. గెలాక్సీ ఎం01 కోర్ ఫోన్ భార‌త మార్కెట్‌లో విడుద‌లైంది. ఇది...
టెక్నాలజీ న్యూస్

రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. విడుద‌ల ఎప్పుడంటే..?

Srikanth A
షియోమీ కంపెనీ రెడ్‌మీ 9 సిరీస్‌లో కొత్త ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఆగ‌స్టు 4న ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపింది. అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ఈ ఫోన్లు ల‌భిస్తాయి. రెడ్‌మీ 9,...
Featured న్యూస్

అయోధ్య రామ మందిరం కింద 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్..!

Srikanth A
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి ఆగ‌స్టు 5వ తేదీన ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మానికి 150 మంది వ‌ర‌కు అతిథులు హాజ‌రు కానున్నారు. దేశంలో రాముడు తిరిగిన ప‌లు...
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

ఫ్యాక్ట్‌చెక్: జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.349 రీచార్జిని ఉచితంగా అందిస్తుందా ?

Srikanth A
సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ఫేక్ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అనేక ఫేక్ వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. ఇక టెలికాం సంస్థ జియోకు సంబంధించి అనేక ఫేక్ వార్త‌లు గ‌తంలో...
న్యూస్

వ‌న్‌ప్ల‌స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌కే..!

Srikanth A
వ‌న్‌ప్ల‌స్ కంపెనీ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువ‌ల్ల దీంతో గేమ్స్‌ను...
న్యూస్

న్యూస్ ఆర్బిట్ స్పెషల్ : సుశాంత్ కేసు లో ప్రధాన సస్పెక్ట్ కరణ్ జోహార్ ని తప్పించేస్తున్న ముంబై పోలీసులు ?

Srikanth A
బాలీవుడ్‌లో వ‌ర్ధ‌మాన న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ సూసైడ్ ఘ‌ట‌న ఎంత సంచ‌ల‌నం సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. జూన్ 14వ తేదీన అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ మాఫియా తెర‌పైకి వ‌చ్చింది. సుశాంత్...
న్యూస్

1000సీసీ బైక్‌పై 300 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లాడు.. సోష‌ల్ మీడియాతో దొరికిపోయాడు..

Srikanth A
అత్య‌ధిక వేగంతో వెళ్లే.. హై కెపాసిటీ క‌లిగిన మోటార్ సైకిల్స్ అంటే చాలా మందికి ఇష్ట‌మే. గంట‌కు కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల వేగంతో వాటిపై దూసుకెళ్ల‌వ‌చ్చు. అయితే అలాంటి బైక్‌లు నిజానికి ఇండియ‌న్ రోడ్ల‌పై...
టెక్నాలజీ న్యూస్

రెడ్‌మీ నోట్ 9 భార‌త మార్కెట్‌లో.. ధ‌ర త‌క్కువే..!

Srikanth A
చైనా కంపెనీ షియోమీ భార‌త మార్కెట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 9 ఇప్పుడు దేశంలో మొబైల్ ప్రియుల‌కు ల‌భిస్తోంది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. 6.53...
న్యూస్

క‌రోనా ఎఫెక్ట్‌.. న‌లుపు రంగు క‌డ‌క్‌నాథ్ కోళ్ల‌ను జ‌నాలు తెగ తింటున్నారు..!

Srikanth A
శ‌రీరం మొత్తం న‌ల్ల‌గా ఉండే క‌డ‌క్‌నాథ్ కోళ్లు గుర్తున్నాయా.. అప్ప‌ట్లో ఈ కోళ్ల గురించిన వార్త‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. సాధార‌ణ కోళ్ల క‌న్నా ఈ కోళ్ల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా, కొలెస్ట్రాల్‌, ఫ్యాట్ త‌క్కువ‌గా ఉంటాయ‌ని...
న్యూస్

కరోనా వ్యాక్సిన్ కోసం శ్ర‌మిస్తున్న 7 భార‌తీయ కంపెనీలు..!

Srikanth A
క‌రోనా వ్యాక్సిన్‌కు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు ప్ర‌స్తుతం వ్యాక్సిన్‌ను త‌యారు చేసే ప‌నిలో ప‌డ్డాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌, జైడ‌స్ కాడిలా సంస్థ‌లు ఫేజ్ 1, 2 హ్యూమ‌న్...
న్యూస్

పోస్టాఫీస్ నుంచి లెట‌ర్స్ లేదా పార్సిల్స్ రాలేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..!

Srikanth A
సాధార‌ణంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. వాటిలో ప‌నిచేసే ఉద్యోగులు, సిబ్బంది నిర్ల‌క్ష్యంగా ఉంటార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోర‌ని.. చాలా ఆల‌స్యంగా వ‌స్తార‌నే.. ఫిర్యాదులు వ‌స్తుంటాయి. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసే వారు అంటే జ‌నాల‌కు ఎప్పుడూ ఆగ్ర‌హం...
Featured న్యూస్

దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విద్యార్థుల ఉద్య‌మం.. ఎందుకంటే..?

Srikanth A
క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల‌లో జ‌ర‌గాల్సిన అనేక బోర్డు, ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. బోర్డు ప‌రీక్ష‌ల‌కు గాను విద్యార్థుల అంత‌ర్గ‌త మార్కుల‌ను ఆధారంగా చేసుకుని ఫైన‌ల్ రిజ‌ల్ట్స్‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు....
Featured న్యూస్ హెల్త్

విట‌మిన్ C ఎక్కువ‌గా ఉండే టాప్ 10 ఆహారాలు ఇవే..!

Srikanth A
మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ సి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. విట‌మిన్ సి వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కంటి చూపు పెరుగుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు...
న్యూస్

దారుణం.. కోవిడ్ హాస్పిట‌ల్‌లో పందుల స్వైర విహారం..

Srikanth A
మ‌న దేశంలో ప‌లు ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో స‌దుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో.. నిజంగా ఈ సంఘ‌ట‌న మ‌న‌కు సాక్ష్యాల‌తో స‌హా తెలియ‌జేస్తుంది. అస‌లే కరోనా మ‌హ‌మ్మారి విల‌య తాండవం చేస్తోంది. ఆపై వ‌ర్షాకాలం మొద‌లైంది....
టెక్నాలజీ న్యూస్

ఫేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్‌.. కోవిడ్ కోసం ప్ర‌త్యేకంగా సెక్ష‌న్‌..

Srikanth A
ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ త‌మ ప్లాట్‌ఫాంల‌పై ప్ర‌చార‌మ‌య్యే ఫేక్ న్యూస్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు న‌డుం బిగించింది. అందులో భాగంగానే ఫేస్‌బుక్‌లో వ‌చ్చే వారం నుంచి ప్ర‌త్యేకంగా ఓ సెక్ష‌న్‌ను అందుబాటులోకి తేనున్నారు....
న్యూస్

గుడ్‌న్యూస్‌.. కోవిడ్ హోం పేషెంట్ల కోసం తెలంగాణ స‌ర్కారు త్వ‌ర‌లో కొత్త యాప్‌..

Srikanth A
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కోవిడ్ హోం పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో వారి కోసం ఓ నూత‌న యాప్‌ను అందుబాటులోకి తేనుంది. హోం ఐసొలేష‌న్‌లో ఉండి కోవిడ్ చికిత్స తీసుకుంటున్న‌వారికి ఆ యాప్...
న్యూస్

ఆన్‌లైన్ క్లాసుల కోసం గ్రామీణ విద్యార్థుల పాట్లు.. కొండ‌లు, చెట్లు ఎక్కుతూ సాహ‌సాలు..

Srikanth A
క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌రు కావ‌డం చాలా క‌ష్టంగా మారింది....
న్యూస్

వ‌చ్చే నెల నుంచి అయోధ్య రామ మందిర నిర్మాణం ప‌నులు.. భూమి పూజ‌కు మోదీకి ఆహ్వానం..!

Srikanth A
అయోధ్య రామమందిర నిర్మాణ ప‌నులు ఎట్ట‌కేల‌కు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి, లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నుల‌ను వాయిదా వేశారు. అయితే వ‌చ్చే నెల‌లోనే...
న్యూస్

ప్రేమించిన యువ‌తి కోసం భార‌త్‌-పాక్ బార్డ‌ర్ దాటాల‌నుకున్నాడు.. చివరకు ఏమైందంటే..?

Srikanth A
బాలీవుడ్‌లో ఒకప్పుడు వచ్చిన వీర్‌-జారా సినిమా గుర్తుంది కదా. అందులో నటుడు షారుఖ్‌ ఖాన్‌ భారత పైలట్‌ వీర్‌ ప్రతాప్‌ సింగ్‌గా నటించగా, నటి ప్రీతి జింటా పాకిస్థాన్‌కు చెందిన యువతి జారా హయత్‌...
న్యూస్

చైనా యాప్స్ బ్యాన్‌.. భార‌తీయ ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న చైనా కంపెనీలు..

Srikanth A
చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం కార‌ణంగా భార‌త్ 59 చైనా యాప్‌ల‌ను చాలా రోజుల కింద‌టే నిషేధించిన విష‌యం విదిత‌మే. అయితే ఆ యాప్‌ల‌లో ఒకటైన‌, ఆలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్ త‌మ...
న్యూస్

ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌.. పంట‌ల‌కు ఇన్సూరెన్స్ ఇలా చేసుకోవ‌చ్చు.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

Srikanth A
ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (పీఎంఎఫ్‌బీవై) కింద 2020 ఖ‌రీఫ్ సీజ‌న్‌కు గాను దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ఉన్న‌ రైతులు త‌మ పంట‌ల‌కు బీమా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం...
న్యూస్

అద్భుతం.. ఎడారిలో నీటిని ఉత్ప‌త్తి చేయ‌నున్న దుబాయ్‌..!

Srikanth A
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అనేక దేశాల్లో నీటి కొర‌త స‌మ‌స్య ఉంది. ముఖ్యంగా అర‌బ్ దేశాలలో నీటికొర‌త అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. నీరు త‌గినంత ల‌భించ‌ని కార‌ణంగా వారు ఆహార ఉత్ప‌త్తుల‌ను ఇత‌ర...
టెక్నాలజీ న్యూస్

వివో నుంచి 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Srikanth A
వివో కంపెనీ X50, X‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ ప‌లు ఫీచ‌ర్ల‌ను కామ‌న్‌గా అందిస్తున్నారు. ఈ రెండింటిలోనూ 6.56 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది...
టెక్నాలజీ న్యూస్

చ‌వ‌క ధ‌ర‌కే శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌..!

Srikanth A
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎం01ఎస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ త‌క్కువ ధ‌రకే ల‌భిస్తోంది. ఇందులో 6.2 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా.. ఇది హెచ్‌డీ ప్ల‌స్...
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

ఫ్యాక్ట్‌చెక్‌: వోడ్కా సేవిస్తే కోవిడ్ 19 రాకుండా అడ్డుకోవ‌చ్చా ?

Srikanth A
క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఫేక్ వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. ఫ‌లానా ప‌నిచేస్తే క‌రోనా రాద‌నో.. ఫ‌లానా పానీయం తీసుకుంటే కోవిడ్‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌నో.. ఫేక్ వార్త‌ల్లో చెబుతున్నారు. వాటిని జ‌నాలు...
న్యూస్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణులుగా రాణించాల‌నుకుంటున్నారా..? ఉచిత కోర్సులు ఇవే..!

Srikanth A
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాల‌జీకి ప్ర‌స్తుతం డిమాండ్ బాగా పెరిగింది. నేడు ఏ రంగంలో చూసినా AI విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తోంది. జ‌నాల‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాలు చేరువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో టెక్ కంపెనీలు...
న్యూస్

ఇక ఫాస్టాగ్‌తో పార్కింగ్ ఫీజు కూడా చెల్లించ‌వ‌చ్చు..!

Srikanth A
దేశ వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారులు, ఇత‌ర ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై టోల్ చార్జిల‌ను డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లించేందుకు గాను ఇప్ప‌టికే ఫాస్టాగ్ విధానాన్ని ఉప‌యోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా...
న్యూస్

క‌రోనా ఎఫెక్ట్‌.. సెకండ్ హ్యాండ్ కార్ల‌కు భ‌లే గిరాకీ..!

Srikanth A
క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల దేశంలోని అన్ని రంగాలతోపాటు ఆటోమొబైల్ రంగం కూడా భారీగా న‌ష్టాల‌కు గురైంది. కానీ అన్‌లాక్ 1.0 నుంచి ఆ ప‌రిశ్ర‌మ కొద్దిగా కోలుకుంటోంది. అయితే జ‌నాలు కొత్త వాహ‌నాల‌ను కూడా...
న్యూస్

క‌రోనా వ్యాక్సిన్ రేసులో అమెరికా.. ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్‌లో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు..

Srikanth A
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో మేము ముందున్నామంటే.. మేము ముందున్నామ‌ని ఆయా దేశాలు ప్ర‌క‌టించుకుంటున్నాయి. భార‌త్‌లో రెండు కంపెనీలు ఫేజ్ 1, 2 ట్ర‌య‌ల్స్‌కు సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు ర‌ష్యా కూడా...
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

ఫ్యాక్ట్‌చెక్‌: పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ విద్యార్థి కోవిడ్ క్యూర్‌ను క‌నుగొన్నాడా ?

Srikanth A
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు గాను అనేక మంది సైంటిస్టులు వ్యాక్సిన్ల‌ను ప్ర‌స్తుతం టెస్ట్ చేస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ఫేజ్ 1, 2 హ్యూమ‌న్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. అయితే ఈ...
న్యూస్

రియ‌ల్‌మి సి11 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

Srikanth A
రియ‌ల్‌మి సి11 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మంగ‌ళ‌వారం విడుద‌లైంది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా చాలా త‌క్కువే. ఈ ఫోన్‌లో హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ ఉన్న 6.52 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు....
న్యూస్

గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్‌దూబే నెల నెలా ఎంత సంపాదించేవాడో తెలిస్తే.. షాక‌వుతారు..!

Srikanth A
యూపీలో కాన్పూర్ కాల్పుల ఘ‌ట‌న‌లో 8 మంది పోలీసుల‌ను చంపాక గ్యాంగ్ స్ట‌ర్ వికాస్ దూబే అత్యంత నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ పోలీసుల‌కు చిక్కాడు. మ‌రుస‌టి రోజే అత‌న్ని ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఈ క్ర‌మంలో...
టెక్నాలజీ న్యూస్

టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. త‌క్కువ ధ‌ర‌కే చ‌క్క‌ని ఫీచ‌ర్లు..!

Srikanth A
టెక్నో (TECNO) కంపెనీ స్పార్క్ 5 ప్రొ (Spark 5 Pro) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో ఎ25 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ వ‌ల్ల...
న్యూస్

అమేజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

Srikanth A
అమేజ్‌ఫిట్ కంపెనీ ఇండియాలో ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది. అమేజ్‌ఫిట్ వ‌ర్జ్ లైట్ (Amazfit Verge Lite) పేరిట ఈ వాచ్ విడుద‌లైంది. ఇందులో 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు...
న్యూస్

ఎన్ఆర్ఐ వ‌రుడి కోసం వెదికితే.. రూ.7 ల‌క్ష‌లు పోయాయి..!

Srikanth A
గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌కు న‌గ‌దు పంపించ‌కూడ‌దు.. అని పోలీసులు ఎంత చెబుతున్నా… కొంద‌రు మాత్రం ఇంకా అలాంటి వారిని న‌మ్మి రూ. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మ‌రో యువ‌తి ఇలాగే మోస‌పోయింది....
Featured న్యూస్

సీఎం కేసీఆర్ సారూ.. మాకు ధైర్యం చెప్పండి..!

Srikanth A
తెలంగాణ వ‌చ్చి ఆరేళ్ల‌యింది.. రాష్ట్ర ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్ కోసం ఈ ఆరేళ్ల‌లో ఎప్పుడైనా ఇంత‌గా ఎదురు చూస్తున్నారూ.. అంటే.. అది ఈ స‌మ‌యంలోనే అని చెప్ప‌వ‌చ్చు. క‌రోనా క‌ష్ట‌కాలంలో త‌మ‌కు ధైర్యం చెబుతార‌ని,...
Featured న్యూస్

తూచ్‌.. ర‌ష్యా వ్యాక్సిన్‌కు తొలి ద‌శ ట్ర‌య‌ల్సే పూర్త‌య్యాయి.. చివ‌రివి కావు..!

Srikanth A
ర‌ష్యాలోని సెచెనోవ్ యూనివ‌ర్సిటీలో కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను చివ‌రి ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయ‌నే వార్త‌లు ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రెండు ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం అయ్యాయ‌ని, అందులో భాగంగానే...
న్యూస్

టూరిస్టుల‌కు జ‌మ్మూ కాశ్మీర్ వెల్‌క‌మ్‌.. రూల్స్ మాత్రం పాటించాలి..!

Srikanth A
కోవిడ్ లాక్‌డౌన్ అనంత‌రం ఎట్ట‌కేల‌కు దేశంలోని ప‌ర్యాట‌క ప్రాంతాలు మ‌ళ్లీ టూరిస్టుల కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇటీవ‌లే గోవా ప్ర‌భుత్వం కేవ‌లం దేశీయ టూరిస్టుల‌కు మాత్ర‌మే మ‌ళ్లీ స్వాగ‌తం ప‌ల‌క‌గా.. ఇప్పుడు అదే జాబితాలో...
న్యూస్

క‌రోనా ఎఫెక్ట్‌.. నిమ్మ‌పండ్లు, గుడ్ల‌ను తెగ తింటున్నారు..!

Srikanth A
దేశంలో క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తుండ‌డంతో జ‌నాలు మ‌రింత ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. వారిలో క‌రోనా భ‌యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో ప్ర‌జ‌లు క‌రోనా రాకుండా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. వ‌చ్చిన...
న్యూస్

కోవిడ్‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చండి.. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్ర‌జ‌ల డిమాండ్‌..

Srikanth A
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌మ రాష్ట్రంలో కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ‌లో చేర్చిన సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులు ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లోనూ చికిత్స పొందేందుకు వీలు ఏర్ప‌డింది. అయితే తెలంగాణ‌లో మాత్రం కోవిడ్‌ను...
Featured న్యూస్

గుడ్ న్యూస్‌.. అక్క‌డ చివ‌రి ద‌శ‌లో కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌..!

Srikanth A
క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయ‌డానికి గాను భార‌త్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్‌, కాడిలా హెల్త్‌కేర్ కంపెనీలు రెండు వ్యాక్సిన్ల‌ను వేర్వేరుగా అభివృద్ధి చేయ‌గా.. వాటికి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు అనుమ‌తులు కూడా ల‌భించాయి. దీంతో...