NewsOrbit

Month : April 2019

న్యూస్

తీవ్రవాయుగుండం:కోస్తాకు వర్ష సూచన

sharma somaraju
బంగాళాఖాతంలోని వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుపానుగా తీవ్రతరం చెందనుంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని వాయుగుండం కొనసాగుతోందని చెన్నై వాతావరణ కేంద్రం వెల్లడించింది.  చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం...
టాప్ స్టోరీస్

రాష్ట్రాలకు ఐబి హెచ్చరిక

sharma somaraju
బెంగళూరు: వరుస పేలుళ్లతో శ్రీలంకలో మారణ హోమం సృష్టించిన ఉగ్రమూకలు ఇండియాలోనూ అటువంటి బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో కేంద్ర నిఘా సంస్థ (ఐబి) రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంకలో బీభత్సం...
సినిమా

ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో..

Siva Prasad
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన రామ్‌గోపాల్ వ‌ర్మ వివాద‌స్ప‌ద చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్‌` ఏపీలో మే1న‌ విడుద‌ల కానుంది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలను సినిమాగా వ‌ర్మ...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్‌తో ఇక్కట్లు

sharma somaraju
ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ‘సిటా’ సర్వర్ ఈ తెల్లవారుజాము మూడు గంటల నుంచి పనిచేయడం మానేసింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాలు...
సినిమా

నిర్మాత కె.అనిల్ క‌న్నుమూత‌

Siva Prasad
బాపుతో `రాధాగోపాలం`, కె.రాఘ‌వేంద్ర‌రావుతో `అల్ల‌రి బుల్లోడు` సినిమాల‌ను రూపొందించిన నిర్మాత అనిల్ కుమార్ కొనేరు అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఓ ప్ర‌వేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స...
సినిమా

బంధం ముగిసింది

Siva Prasad
హీరోయిన్ శ్రుతిహాస‌న్ కొన్నేళ్లుగా బ్రిటీష్ న‌టుడు మైకేల్ కొర్స‌లేతో డేటింగ్‌లో ఉంది. ఇద్ద‌రూ క‌లిసి శ్రుతిహాస‌న్ ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌కు హాజ‌ర‌య్యారు కూడా. ఈ విష‌యంపై ప్ర‌శ్నించిన ప్ర‌తిసారి శ్రుతిహాస‌న్ విష‌యాన్ని దాట‌వేస్తూ వ‌చ్చింది. క‌మ‌ల్...
సినిమా

మ‌హేష్ సినిమాలో శివ‌గామి

Siva Prasad
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మే 9న `మ‌హ‌ర్షి` సినిమాతో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. త్వ‌రలోనే మ‌హ‌ర్షి ప్ర‌మోష‌న్స్‌లో మ‌హేష్ బిజీ కానున్నారు. దీని...
న్యూస్

‘తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు’

sarath
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటాగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర...
రాజ‌కీయాలు

‘భయంతోనే ప్రియాంక తప్పుకుంది’

sarath
ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్‌. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ...
సినిమా

మ‌రో నిజ ప్రేమ ఘ‌ట‌నా చిత్రం

Siva Prasad
  నిజంగా జ‌రిగిన ప్రేమ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన `ఆర్‌.ఎక్స్ 100`తో హీరోగా స‌క్సెస్ అందుకున్నాడు కార్తికేయ‌. ఇప్పుడు ఇత‌ను రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఒక‌టి హిప్పీ.. కాగా కార్తికేయ తాజా చిత్రానికి `గుణ...
సినిమా

అక్కినేని టైటిల్‌తో

Siva Prasad
అక్కినేని న‌టించిన స‌క్సెస్‌ఫుల్ చిత్రాల్లో తెనాలి రామ‌కృష్ణ ఒక‌టి. ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుగా న‌టించ‌డం విశేషం. కృష్ణ‌దేవ‌రాయ‌లు కొలువులోని అష్ట‌దిగ్గ‌జాల్లో తెనాలి రామ‌కృష్ణ ఒక‌రు. కాళి మాత్ర ప్ర‌సాదించిన విద్య‌తో విక‌ట‌క‌విగా పేరుగాంచారు....
వ్యాఖ్య

  పిల్లలు రాలిపోతున్న దేశంలో..!

Siva Prasad
ఎక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారో అక్కడ పెద్దలు జీవచ్ఛవాల్లా కాలాన్ని ఈడుస్తున్నట్టే లెక్క. ఆకులు లేని, పిందెలు లేని, కాయలు లేని, పళ్ళు లేని, పూలు లేని చెట్లు ఎన్ని వున్నా లాభం ఏముంది? ...
టాప్ స్టోరీస్

‘క్షమాపణ చెప్పాల్సిందే’

sharma somaraju
భోపాల్ (మధ్యప్రదేశ్): ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన భోపాల్ బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పే వరకూ ఆమెకు మద్దతుగా నిలిచేదిలేదని ఆ పార్టీ నాయకురాలు రసూల్ సిద్దిఖి పేర్కొన్నారు. క్షమాపణలు...
సినిమా

అలా అన‌డం గ‌ర్వంగా ఉంది

Siva Prasad
  కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ దగ్గర నుండి ఆయన చేస్తున్న ప్రయాణం చాలా ‘హుషారు’గా సాగుతోంది....
న్యూస్

విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

sarath
కార్వాడ్ (కర్ణాటక): విమానవాహకయుద్ధ నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నావికా దళ అధికారి ఒకరు మరణించారు. ఈ ఘటన కర్నాటకలోని కార్వాడ్‌లో చోటుచేసుకున్నది. భారత ఏకైక విమానవాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో ...
సినిమా

టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఉన్నాడుగా!

Siva Prasad
కింగ్ అక్కినేని నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో...
రాజ‌కీయాలు

‘జీవితకాలం హక్కులు ఉన్నాయా’?

sharma somaraju
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోటస్‌పాండ్‌లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌పై జీవితాంతం తనకే...
రాజ‌కీయాలు

మాజీ సిఎంకు పిఎం పాదభివందనం

sarath
వారణాసి:   వారణాసిలో ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌కు ముందు నరేంద్ర మోది తన కంటే వయస్సులో పెద్ద వారైన ఇద్దరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోది...
టాప్ స్టోరీస్

జయ మృతి కేసు విచారణపై సుప్రీం స్టే

sharma somaraju
ఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ ఐదవ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
టాప్ స్టోరీస్

‘పరిధి దాటితే ఇబ్బందులు పడతారు’

sharma somaraju
చిలకలూరిపేట: చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అని మాట్లాడటం ద్వారా సీఎస్ రాజ్యంగయేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి  పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారాలు లేని ముఖ్యమంత్రి...
సినిమా

మెగా ఆఫర్‌

Siva Prasad
హాట్‌ యాంకర్‌గా జబర్‌దస్త్‌లో పేరు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్‌ క్షణంలో పోలీస్‌ ఆఫీసర్‌గా.. రంగస్థలంలో రంగమ్మత్తగా పోలీసులను మెప్పించింది. పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను చేయడానికే అనసూయ ప్రాధాన్యం ఇస్తుంది. తాజాగా ఈమె మెగాస్టార్‌...
న్యూస్

‘మళ్ళీ తెరపైకి ఏసిబి కేసు’

sarath
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే,...
సినిమా

పోలీస్‌గా చైతు

Siva Prasad
ఇప్పటి వరకు కాలేజ్‌ స్టూడెంట్‌గా, లవర్‌బోయ్‌గా మెప్పించిన నాగచైతన్య త్వరలోనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారట. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ పేమ్‌ అజయ్‌భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే...
సినిమా

`ఎఫ్ 2` కలయికలో

Siva Prasad
ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్‌2 ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ వీరిద్దరూ కలిశారు. అంటే.. వీరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఉంటుందా? అనే...
సినిమా

మళ్లీ ‘జైసింహా’ కాంబినేషన్‌

Siva Prasad
నందమూరి బాలకృష్ణ వచ్చే నెలలో తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. అంటే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయాల్సి ఉంది కదా!.. అదేనెమో అనుకుంటారేమో.. బాలకృష్ణ, బోయపాటి సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం అవుతుంది. ఈలోపు...
రాజ‌కీయాలు

మహరాష్ట్ర కాంగ్రెస్‌కు షాక్

sharma somaraju
  ముంబాయి : సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఝలక్ ఇచ్చాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు....
న్యూస్

‘మోదికి సుప్రీం షాక్’

sarath
ఢిల్లీ: మోది బయోపిక్ నిర్మాతలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సినిమా విడుదలపై ఎన్నికల కమిషన్ ఆకాంక్షలు విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోది జీవిత...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం ఎందుకు రెచ్చిపోతున్నారు!?

Siva Prasad
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
Right Side Videos టాప్ స్టోరీస్

‘విమానంలో ట్రబుల్..ప్రచారంలో జాప్యం’

sarath
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్...
టాప్ స్టోరీస్

ఆ నివేదికలు బయటపెట్టండి

Kamesh
న్యూఢిల్లీ: బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను బయట పెట్టాలని రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసే విషయంలో బ్యాంకు విధానాలను ఓసారి సమీక్షించుకోవాలని జస్టిస్...
టాప్ స్టోరీస్

నామినేషన్ దాఖలు చేసిన మోది

sharma somaraju
    వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.  ముందుగా ఆయన బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 11.30గంటల ముహూర్తానికి మోదీ నామినేషన్...
టాప్ స్టోరీస్

‘సమీక్షలు అడ్డుకోవద్దు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసి తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమనీ, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా...
టాప్ స్టోరీస్

కేంద్రమంత్రిపై ఎన్నికల కేసు

Kamesh
బెగుసరాయ్: ఎన్నికల ర్యాలీలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదైంది. బిహార్ లోని బెగుసరాయ్ లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరుల సమక్షంలోనే ఆయన కొన్ని...
టాప్ స్టోరీస్

రామచిలుక అరెస్టు..!

Kamesh
బ్రెజిల్ లో పోలీసులు ఒక రామచిలుకను అరెస్టు చేసి, తమ కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నారన్న అనుమానంతో ఒక ఇంటిమీద పోలీసులు దాడి చేసినపుడు ఆ చిలుకు ‘మామే.. పొలిషియా’ అని అరవడమే అందుకు...
రాజ‌కీయాలు

‘కుట్ర రాజకీయాలు’

sharma somaraju
తిరుమల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సమీక్షలు నిర్వహిస్తున్నారనీ. ఆంధ్రప్రదేశ్‌పై ఈసి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని...
టాప్ స్టోరీస్

ఆత్మహత్య చేసుకుంటా.. అనలేదు!

Kamesh
‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓడిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నట్లుగా ఏబీపీ న్యూస్ స్క్రీన్ షాట్ పెట్టి ఇండియా రెసిస్ట్స్ అనే ఫేస్ బుక్ పేజీలో ప్రచారం జరిగింది....
న్యూస్

వేసవి విడిదికి బాబు పయనం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 26 :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు పోలింగ్ అనంతరం కూడా ఈవీఎంలపై పోరు, ఇతర...
టాప్ స్టోరీస్

డింపుల్.. మా ఇంట్లో అమ్మాయే

Kamesh
మాయావతి పాదాలు తాకిన డింపుల్ యాదవ్ ఆశీస్సులు అందించిన బీఎస్పీ అధినాయకురాలు కనౌజ్: ఇలా పొత్తు కుదిరిందో లేదో.. అలా బంధుత్వాలు కూడా కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ...
టాప్ స్టోరీస్

ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ ఎత్తివేత

Kamesh
ప్రధాని చాపర్ తనిఖీ చేసిన మొహిసిన్ తప్పేమీ కాదన్న క్యాట్.. ఈసీ స్పందన న్యూఢిల్లీ: ఒడిశా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారపై విధించిన సస్పెన్షన్ ను ఎన్నికల...
టాప్ స్టోరీస్

చౌకీదారు ప్రతిపాదన.. నేడే మోదీ నామినేషన్

Kamesh
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ ప్రతిపాదకులలో అక్కడి...
టాప్ స్టోరీస్

‘టిడిపి ప్రత్యర్థి ఎల్‌వి’

sarath
అమరావతి: పోలింగ్‌కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్...
సినిమా

మ‌రింత ఆల‌స్యం

Siva Prasad
`సింహా`, `లెజెండ్‌` చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.ఎన్నిక‌లు త‌ర్వాత సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు వినిపించినా.. స్క్రిప్ట్ విష‌యంలో బాల‌య్య శాటిస్పాక్ష‌న్ కాలేదు. దాంతో...
న్యూస్

‘ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు’

sarath
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి ఎంపి సుజనా చౌదరికి సిబిఐ సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ...
సినిమా

జావా ద్వీపంలో ..

Siva Prasad
హీరో సూర్య, కె.వి.ఆనంద్‌ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాప్పాన్‌’. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా సమాంతరంగా విడుదల కానుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారు. ప్రధానిని కాపాడే సిన్సియర్‌...
సినిమా

నేటి రాజ‌కీయాల‌పై

Siva Prasad
ఆర్‌. నారాయణమూర్తి స్నేహ చిత్ర పిక్చర్స్‌ బేనర్‌పై నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో...
న్యూస్

‘మీ బట్టలు మీరే ఉతుక్కున్నారా?’

sarath
ఢిల్లీ: నరేంద్ర మోది ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడే ధోబీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాని చెప్పటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి అబద్దం చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు....
సినిమా

బైక్‌ చుట్టూ బన్ని

Siva Prasad
అల్లు అర్జున్‌ కథానాయకుడుగా వేణుశ్రీరాం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఐకాన్‌ కనపడుట లేదు’. దిల్‌రాజు సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్ని సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముగియగానే వేణు...