NewsOrbit

Month : April 2019

టాప్ స్టోరీస్

ఉగ్రవాదుల కబురు చెప్పింది ముస్లింలే

Kamesh
కొలంబో: శ్రీలంకలోని అంపరా జిల్లా కల్మునై పట్టణంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న విషయాన్ని భద్రతా దళాలకు చెప్పింది కొంతమంది స్థానిక ముస్లిం యువకులే. దానివల్లే భద్రతా దళాలు అక్కడ దాడిచేసి, 15 మంది ఉగ్రవాదులను...
టాప్ స్టోరీస్

రెండుసార్లూ తప్పించుకున్నారు!

Kamesh
దుబాయి: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే మృత్యువు వారిని ఏమీ చేయలేదట. దుబాయికి చెందిన భారతీయ జంట విషయంలో ఇది నిజమైంది. గతంలో ముంబై నగరం మీద ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడే ఉండి ప్రాణాలతో...
సినిమా

 సముద్ర  ‘జై సేన… The Power Of Youth’

Siva Prasad
సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత, పంచాక్షరి, సేవకుడు వంటి హిట్ చిత్రాలు అందించిన వి.సముద్ర దర్శకత్వంలో   శ్రీకాంత్, సునీల్, శ్రీ ప్రముఖ పాత్రల్లో ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్...
సినిమా

మ‌హేష్ హాలీవుడ్ వెళుతున్నాడా?

Siva Prasad
సూప‌ర్‌స్టార్ మ‌హేష్.. టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ స్టార్‌. అయితే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ఆధారంగా ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌కు మ‌హేష్ సుప‌రిచితుడే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ కేవ‌లం తెలుగు సినిమాల‌కే ప‌రిమితం అయ్యాడు. ఇత‌ర...
సినిమా

సుమ కాళ్ల‌పై ప‌డ్డ రానా

Siva Prasad
రానా ద‌గ్గుబాటి యాంక్ సుమ కాళ్ల‌పై ప‌డే ప్ర‌య‌త్నం చేశాడు. అది గ‌మ‌నించిన సుమ వెన‌క్కి త‌గ్గింది. ఇంత‌కు రానా ఎందుకు సుమ కాళ్ల‌పై ప‌డాల‌నుకున్నాడో తెలుసా!. అస‌లు విష‌యంలోకి వెళిడ‌తే `జెర్సీ` థాంక్స్...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 4వ దశ పోలింగ్

sharma somaraju
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొమ్మిది రాష్ర్టాలలోని 72లోక్ సభ స్ధానాలలో నాల్గవ దశ పోలింగ్‌ నేడు(సోమవారం) ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు...
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

Siva Prasad
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
సినిమా

ప్రమాదానికి నేను కారణం కాదు

Siva Prasad
‘నువ్వు తోపురా’ చిత్రంలో హీరోగా నటిస్తున్న సుధాకర్ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ‘నువ్వు తోపురా’ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్‌లో...
సినిమా

నటుడు బోస్ మృతి

Siva Prasad
తెలుగు సినీ పరిశ్రమ మరో క్యారెక్టర్ నటుడిని కోల్పోయింది. పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన నటుడు బోస్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోస్...
సినిమా

అన్న‌కంటే ముందుగానే

Siva Prasad
అన్న శింబు కంటే తమ్ముడు కురళరసన్ ముందున్నాడు. అది ఏ విషయంలో అంటే… పెళ్ళి విషయంలో. హీరోగా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న శింబు ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదు. కానీ, అతని తమ్ముడు మాత్రం...
సినిమా

విశాల్‌కి అవ‌మానం

Siva Prasad
తమిళ నిర్మాతల మండలిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. నిర్మాతల మండలిలో జరుగుతున్న అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను...
టాప్ స్టోరీస్

‘అమేఠీ ఓటర్లను కొనలేరు’

sharma somaraju
అమేఠీ: కేంద్ర మంత్రి, అమేఠీ బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఈస్ట్ యూపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు...
న్యూస్

‘ఆక్షేపణీయంగా ఇసి,సిఎస్ తీరు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
న్యూస్

బలపడుతున్న ‘ఫొని’

sharma somaraju
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది. వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. పొని తుపాను ప్రస్తుతం చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలో...
రాజ‌కీయాలు

‘వాళ్లు జైలుకెళ్లడం ఖాయం’

sharma somaraju
విజయవాడ: మే 23 తర్వాత జగన్‌, విజయసాయిరెడ్డిలు ఇద్దరూ  చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని టిడిపి అధికార ప్రతినిధి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలో బుద్దా వెంకన్న ఆదివారం మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి...
సినిమా

`డియ‌ర్ కామ్రేడ్‌` షూటింగ్ పూర్తి

Siva Prasad
సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఎమోష‌న‌ల్ డ్రామా తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌,...
రాజ‌కీయాలు

‘అత్యవసర సమీక్షలు నేరమా?’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శి(సీఎస్) ని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆదివారం ఆయన...
సినిమా

హిజ్రాగా అమితాబ్‌

Siva Prasad
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ హిజ్రాగా న‌టించ‌నున్నారు. ఇంత‌కు ఆయ‌న ఈ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఏ చిత్రంలో పోషిస్తున్నారో తెలుసా!. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో కాంచ‌న సినిమాను హిందీలో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో...
Right Side Videos న్యూస్

విజయవాడలో ‘వర్మ’కు చుక్కెదురు

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 28: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మే 1వ తేదీన విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్‌టిఆరం సినిమాకు సంబంధించి వివరాలు...
న్యూస్

యూదుల ప్రార్థనామందిరంలో కాల్పులు

sharma somaraju
లాస్‌ఎంజిల్స్: కాలిఫోర్నియా శాండియోగో ప్రాంతంలోని యూదుల ప్రార్థనా మందిరం సినగాగ్‌లో ఒక యువకుడు  చొరబడిన అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 60ఏళ్ల వృద్ధురాలు మృతిచెందగా నలుగురు తీవ్రంగా  గాయపడ్డారు. క్షతగాత్రులను...
టాప్ స్టోరీస్

ఫేక్: గాంధీ కుటుంబంపై కాంగ్రెస్ నేత విమర్శలు

Kamesh
‘‘ఎట్టకేలకు ఓ కాంగ్రెస్ మనిషి మాట్లాడారు.. ఆయన నిజం మాట్లాడారు!! ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, ప్రియాంకా గాంధీకి బానిసలుగా ఉంటుందా లేదా జాతి గురించి ఆలోచిస్తుందా నిర్ణయించుకోవాలి’’ ఈ అర్థం వచ్చే...
రాజ‌కీయాలు

‘అక్రమాలపై విచారణ ఖాయం’

sharma somaraju
అమరావతి, ఎప్రిల్ 28: ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలకు శిక్ష అనుభవించకతప్పదని వైసిపి సీనియర్ నేత సి రామచంద్రయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన...
హెల్త్

రెడ్ మీట్ మంచిదేనా!?

Siva Prasad
రెడ్ మీట్ (గొర్రె మాంసం, పోర్క్, బీఫ్) తింటే గుండె జబ్బు, కాన్సర్ ప్రమాదం ఎక్కువ అవుతుందన్న మాట చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. మితి మీరకుండా...
Right Side Videos టాప్ స్టోరీస్

అన్నా చెల్లి అనురాగం

sharma somaraju
కాన్పూర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రలు కాన్పూర్ ఎయిర్‌పోర్టులో పరస్పరం ఎదురుపడ్డారు. రన్‌వే నుండి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ ఒకరి...
టాప్ స్టోరీస్

ఉగ్రవాదానికి మతం లేదు

Kamesh
ఈ విషయం మాకు మా నాన్న నేర్పించారు మౌనాన్ని వీడిన హేమంత్ కర్కరే కుమార్తె తన తండ్రి దేశాన్ని, ముంబై నగరాన్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టారని, కుటుంబం కంటే.. తన ప్రాణం కంటే...
టాప్ స్టోరీస్

ఆమ్రపాలిపై సుప్రీంకోర్టుకు ధోనీ

Kamesh
న్యూఢిల్లీ: ఆమ్రపాలి ప్రాజెక్టులో పెంట్ హౌస్ తనకు అప్పగించాలని, అలాగే కంపెనీ క్రెడిటార్ల జాబితాలో తన పేరునూ చేర్చాలని కోరుతూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీ...
టాప్ స్టోరీస్

మా అబ్బాయి సేఫ్

Kamesh
మాల్ మూడో అంతస్తు నుంచి విసిరివేత ఆసుపత్రిలో కోలుకుంటున్న ఐదేళ్ల బాలుడు అమెరికాలోని మిన్నెసోటా ప్రాంతంలో ఒక మాల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిందకు తోసేశాడు. పిల్లవాడు...
టాప్ స్టోరీస్

ఫేస్ బుక్ నిండా శవాల గుట్టలే!

Kamesh
రాబోయే 50 ఏళ్లలో మృతుల అకౌంట్లే ఎక్కువ ప్రస్తుతం కొనసాగుతున్న వేగంతోనే ఫేస్ బుక్ భవిష్యత్తులోనూ విస్తరిస్తూ పోతే.. రాబోయే 50 ఏళ్లలో అందులో బతికున్నవారి ఖాతాల కంటే మృతుల ఖాతాలే ఎక్కువగా ఉంటాయట....
టాప్ స్టోరీస్

తుపానుపై ఐవైఆర్ రాజకీయం!

sharma somaraju
అమరావతి : రాజకీయ నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించినప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పరిపాలనపై, ఆయనపై విమర్శలు...
న్యూస్

పరువు నష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

sarath
పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్...
సినిమా

పాతికేళ్ల `య‌మ‌లీల‌`

Siva Prasad
అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణ రెడ్డి డైరెక్షన్ లో కిషోర్ రాఠీ సమర్పణలో మనిషా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం ఈ నెల 28తో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంది....
సినిమా

మావ‌య్య త‌ర్వాత మేన‌ల్లుడితో

Siva Prasad
త‌మిళంలో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు విజ‌య్ సేతుప‌తి. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషిస్తున్నారు....
న్యూస్

విగ్రహంతో ఎన్నికల ప్రచారం..!

sarath
కోల్‌కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక...
Right Side Videos రాజ‌కీయాలు

అజాద్ అనబోయి.. నోరుజారిన!

sharma somaraju
చంద్వార(మధ్యప్రదేశ్): సభల్లో అనర్గళంగా ఉపన్యాసం చేసే ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా ఎన్నికల ప్రచారసభలో నోరు జారారు. తరువాత సవరించుకోవాల్సి వచ్చింది. బిజెపిపై తీవ్ర విమర్శలు చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో...
రాజ‌కీయాలు

బిజెపిలోకి ఏడుగురు మాజీ సైనికాధికారులు

sarath
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
న్యూస్

‘ఫణి వచ్చేస్తుంది’

sarath
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ...
టాప్ స్టోరీస్ మీడియా

మోదీ..మీడియా…ఓ మాయ!

Siva Prasad
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
న్యూస్

కెసిఆర్‌కు ఆశీస్సులు

sharma somaraju
హైదరాబాదు: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం  విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపనంద ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ...
సినిమా

కీర్తి సురేశ్ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

Siva Prasad
`హైద‌రాబాద్ బ్లూస్‌`, `ఇక్బాల్` చిత్రాల ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న...
టాప్ స్టోరీస్

‘మద్దతుదారుడే ఫోన్ విసిరాడు’

sarath
ఇండియానా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మద్దతుదారుడితో ఊహించని ఘటన ఎదురయ్యింది. శనివారం అమెరికాలోని ఇండియానా పోలీస్‌ నేషనల్‌  రైఫిల్స్‌ అసోసియేషన్‌ (ఎన్ఆర్ఏ) సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్న ట్రంప్‌పై ఒక...
టాప్ స్టోరీస్

బిజెపి అభ్యర్థి గౌతమ్ గంభీర్‌కు ఇసి షాక్

sharma somaraju
ఢిల్లీ: రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో గంభీర్ ఈ...
రాజ‌కీయాలు

‘ధైర్యం ఉంటే మీడియా ముందుకు రా’

sarath
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
టాప్ స్టోరీస్

పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కెసిఆర్ డుమ్మా

sharma somaraju
హైదరాబాదు, ఏప్రిల్ 27 : రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నా టిఆర్ఎస్ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఈ  కార్యక్రమాల్లో పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రారంభించి నేటికి...
రాజ‌కీయాలు

అవినీతిని అరికడతారా..! హతోస్మి

sarath
అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని...
న్యూస్

‘మోదితో ఢీ: పసుపు రైతులు’

sarath
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

భద్రతాదళాల దాడితో 15మంది ఆత్మాహుతి

sharma somaraju
కొలంబో (శ్రీలంక) భద్రతా దళాల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకుని (ఆత్మాహుతి) మృతి చెందారు. కొలంబోలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల అనుమానితుల కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు...