NewsOrbit

Category : న్యూస్

న్యూస్

జర్నలిస్ట్ హత్య కేసులో డేరాబాబాకు నేడు శిక్ష ఖరారు

sharma somaraju
పంచకుల (హర్యాన), జనవరి 17: జర్నలిస్ట్ రామచంద్ర చత్రపతి హత్య కేసులో నేడు పంచకుల హైకోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. హత్యకేసులో రామ్ రహీమ్ సింగ్ (డేరాబాబా)తో పాటు మరో ముగ్గురు దోషులుగా కోర్టు...
న్యూస్

పుంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులు

sharma somaraju
జమ్ము కాశ్మీర్, జనవరి 17: పుంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు తెగబడ్డారు. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సైనిక స్థావరాలపై కాల్పులకు దిగుతొంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్...
న్యూస్

ఆ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి ఉత్తర్వులు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 19: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా...
న్యూస్

డిజిపి ఎంపికల్లో రాష్ట్రాలకు సుప్రీంలో చుక్కెదురు

sharma somaraju
ఢిల్లీ, జనవరి19: రాష్ట్ర పోలీసు డిజీపీల నియామకం పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. డిజిపిల నియామకానికి సంబందించి పలు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ లపై సుప్రీం ఈ వ్యాఖ్యలను చేసింది. రాష్ట్ర...
సినిమా

మిడిల్ క్లాస్ అమ్మాయి… హద్దులు దాటింది…

Siva Prasad
రుహాణి శర్మ… ‘చి ల సౌ’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అందరినీ బాగా మెప్పించింది....
సినిమా

మహాలక్ష్మీ ఎక్కడా తగ్గట్లేదు…

Siva Prasad
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ సినిమాగా నిలిచిన ‘క్వీన్’ సినిమాని తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమన్నా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ శాసన సభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ శాసనసభ్యుడు మంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఖాన్‌తో ప్రమాణం చేయించారు....
న్యూస్ రాజ‌కీయాలు

‘ఆప్’తో పొత్తు ఇప్పటి వరకు లేదు – షీలాదీక్షిత్

sharma somaraju
ఢిల్లీ, జనవరి 16: ఇప్పటి వరకు ‘ఆప్’‌తో చర్చలు జరగలేదు, రానున్న రోజుల్లో ఎమి జరుగుతుంతో వేచి చూడాలి అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లీ ప్రదేశ్...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ తో టిడిపి మళ్లీ పొత్తా?

Siva Prasad
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో టిడిపి మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా?…గత కొన్ని రోజులుగా ఎపి రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపికి సంపూర్ణ మద్దతు...
న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ జగన్ల మధ్య ఫెవికాల్ బంధం

Siva Prasad
అమరావతి, జనవరి 16: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, వైసిపి అధినేత జగన్‌ల మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు మిథ్య అని ఆయన...
న్యూస్ రాజ‌కీయాలు

లండన్ వెళుతున్న’జగన్’

sharma somaraju
అమరావతి, జనవరి 16: ఎపి ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు రాత్రి లండన్ బయలుదేరి వెళుతున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీ...
న్యూస్

రెండువేలకు ఖాళీ కొబ్బరి చిప్పలు

Siva Prasad
అమెరికా, జనవరి 16: కొబ్బరి తీసిన తర్వాత చిప్పని విసిరి పారేయకండి….కాణీకి కూడా రాని చిప్ప నేడు వేల రూపాయలకు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. అమెజాన్‌లో ఖాళీ కొబ్బరి చిప్పలను 1,999కు విక్రయిస్తున్నారు. ఒక కొబ్బరి...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి

sharma somaraju
బలర్షా, జనవరి 16: మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం పాలైయ్యారు. గడ్చిరోలి జిల్లాలోని ఆహేరి డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు ఈటపల్లి తాలూకా గురుపల్లి గ్రామం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చెప్పిందే నిజమవుతోందా?

Siva Prasad
విజయవాడ:కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షణీయమంటూ కేటీఆర్ తో భేటీ అనంతరం జగన్ ప్రకటించడంపై టిడిపి మండిపడుతోంది. జగన్ నిర్ణయం ఇదేనని తమకు ముందే తెలుసని…చంద్రబాబు గత కొంతకాలంగా ఈ విషయమై ఎపి...
సినిమా

భారతదేశ గొప్పదనాన్ని ఒక్క పాటలో చూపించారు

Siva Prasad
ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకు ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్రటీమ్, ఈ సినిమా...
సినిమా

రాజపాండిగా మారిన మక్కల్ సెల్వన్…

Siva Prasad
మక్కల్ సెల్వన్ గా కోలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్...
న్యూస్ రాజ‌కీయాలు

ఎపి బిజెపి మేనిఫెస్టో కమిటీ

Siva Prasad
అమరావతి, జనవరి 16: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో బిజెపిని ప్రజలకు మరింతగా చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షనీయమే – జగన్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 16: కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, హక్కులు కాపాడుకోవాలంటే   సంఖ్యాపరంగా (ఎంపి) పెరగాల్సిన అవసరం ఉందని ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.  తెలంగాణా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వారిపై వేటు సరే!…వీరి మాటేంటి?

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో అందరూ ఊహిస్తున్నట్లుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం బులిటెన్‌ను విడుదల చేశారు. టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన...
న్యూస్ వీడియోలు

భక్తజన సంద్రం.. అర్థకుంభమేళ!

sharma somaraju
ప్రయాగ్‌రాజ్: మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాక్రతువుకు భక్తులు పోటెత్తారు. ఈ కుంభమేళా మార్చి నాల్గవ తేదీ వరకూ కొనసాగనుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad
  హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని వైసిపి అధినేత నివాసం లోటస్‌పాండ్‌లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పికె చేరిక వెనుక అమిత్ షా!

Siva Prasad
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ జేడీయూ పార్టీలో చేరిక గురించి ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన విషయం బైటపెట్టారు. ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకోవాలంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు...
న్యూస్ రాజ‌కీయాలు

టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హతవేటు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి శాసన మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవ రెడ్డి కాగ్రెస్‌ పార్టీలో చేరారని తెరాసా...
న్యూస్

కొలీజియం నిర్ణయాలపై రాష్ట్రపతికి లేఖ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 16:  న్యాయమూర్తుల పదోన్నతులపై కొలిజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కైలాష్ గంభీర్ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు లేఖ రాశారు. జనవరి పదవ తేదీన సుప్రీం కోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

ఆలయంలోకి వెళ్ళనీయలేదని ఆగ్రహం

Siva Prasad
  తిరువనంతరపురం(కేరళ), జనవరి 16: ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం పధ్మనాభ స్వామి ఆలయానికి ప్రధాని మోదీతోపాటు వెళ్ళనీయకుండా ప్రధానమంతి కార్యాలయం తన పేరుతోపాటు మరికొందరి పేర్లను...
సినిమా

పెళ్లి కళ వచ్చేసింది…

Siva Prasad
కోలీవుడ్ స్టార్ హీరో, నడిఘర్ సంఘం నాయకుడు… విశాల్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజామోగబోతోంది. నిజానికి విశాల్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని...
న్యూస్

సిబిఐ చీఫ్ నియామకంపై వచ్చే వారం సుప్రీంలో విచారణ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 16: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది. సిపిఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌వర్మను ప్రధాన మంత్రి...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తో కెటిఆర్ భేటీ ఇందుకేనా…!

Siva Prasad
తన ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు కోసం ఆ పార్టీ అధినేత జగన్ తో చర్చించే బాధ్యతను కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్...
న్యూస్ రాజ‌కీయాలు

నేటి మధ్యాహ్నం కేటిఆర్, జగన్ భేటీ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12. 30గంటలకు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసం...
సినిమా

చిత్రలహరిలో వింత కథలు….

Siva Prasad
మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా కూడా మెగా అభిమానులు వాళ్లని ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో అతితక్కువ టైంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సాయి...
న్యూస్

అక్షరాస్యతలేకే జనాభా అధికం

Siva Prasad
ముజప్ఫర్‌నగర్(బీహార్), జనవరి16 : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరక్షరాస్యులే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆయన వ్యాఖ్యనించారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం...
న్యూస్ వీడియోలు

మాయ కేక్ మాయం!

Siva Prasad
ఉత్తర్‌ప్రదేశ్, జనవరి 16:  సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి జన్మదినోత్సవం సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం  అమ్రోహలో  ఏర్పాటు చేసిన వేడుకల్లో 63 కేజీల భారీ కేక్ అతిధులు రాక   ఆలస్యం వల్ల అభిమానులు...
సినిమా

స్పీడ్ పెంచిన అక్కినేని కుర్రాడు…

Siva Prasad
కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూడో చితం ‘Mr. మజ్ను’. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన ఈ చిత్ర యూనిట్,...
న్యూస్

కెన్యాలో ఉగ్రవాదుల దాడి – ఆరుగురు మృతి

sharma somaraju
నైరోబీ (కెన్యా), జనవరి 16:  కెన్యా రాజధాని నైరోబిలో ముష్కరులు రెచ్చిపోయారు. ఒక హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నైరోబిలోని వెస్టలాండ్స్...
సినిమా

ట్రేడ్ వర్గాలకే చుక్కలు చూపిస్తున్న రామ్… కొ ణి దె ల

Siva Prasad
వినయ విధేయ రామ… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన మొదటి సినిమా. రంగస్థలం లాంటి హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న...
న్యూస్

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత – ఇద్దరు మహిళలను అడ్డుకున్న భక్తులు

sharma somaraju
శబరిమల, జనవరి 16: శబరిమల పరిసరాల్లో మరో మారు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి బుధవారం వేకువజామున ఇద్దరు మహిళలు మరి కొందరి సహాయంతో వెళుతుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంబ బేస్...
సినిమా

శ్రీదేవికి షాక్ ఇచ్చిన బోనీ కపూర్…

Siva Prasad
వింక్ బ్యూటీగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఏ సినిమా చేసినా వివాదాస్పదమే అవుతోంది. ఇప్పటికే ప్రియా నటించిన ఒరు అదార్ లవ్ సినిమా కోర్టుల చుట్టూ తిరిగి, ఎన్నో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ జగన్ తో కెటిఆర్ బృందం భేటీ

sharma somaraju
హైదరాబాద్ జనవరి 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తో బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రెండ్ లో...
టాప్ స్టోరీస్ న్యూస్

పాకిస్తాన్ కు బుద్ధి చెబుతాం: భారత సైన్యాధిపతి రావత్

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: సరిహద్దుల వద్ద పాల్పడుతున్న చర్యలకు ప్రతిగా తాము పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి వెనకాడబోమని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత సైనికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ‘సరిహద్దుల్లో...
సినిమా

మళ్లీ తెలుగు తెరపై మెరవనున్న మేఘా ఆకాష్

Siva Prasad
వరస హిట్స్ తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో నితిన్ స్పీడ్ కి లై సినిమా బ్రేకులు వేసింది.. మెగా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా...
సినిమా

ఇంతకీ ఎప్పుడొస్తావ్ చిన్నవాడా

Siva Prasad
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదురుకున్నా కూడా రీసెంట్ గా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టి క్లోజ్ అయిపోయే ప్రమాదంలో ఉన్న కెరీర్ ని సేఫ్...
న్యూస్ రాజ‌కీయాలు

పిఎం మోదీ అధికారిక కార్యక్రమానికి సిఎం పట్నాయక్ దూరం

sharma somaraju
భువనేశ్వర్, జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఒడిషాలో అధికారిక పర్యటన నిర్వహించగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి ప్రత్యర్థి పార్టీల మధ్య...
న్యూస్

మాజీ మంత్రి చిదంబరంకు అరెస్ట్ నుండి ఊరట

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: ఐఎన్‌ఎక్స్ మిడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి హైకోర్టులో ఊరట లభించింది. చిదంబరం అరెస్టు కాకుండా గడువును పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి...
న్యూస్ రాజ‌కీయాలు

ఒడిషా రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోదీ

sharma somaraju
బలాంగిర్ (ఒడిషా), జనవరి 15: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒడిషాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొలాంగిర్ – బీచువలి రైల్వేలైన్‌ను నేడు ప్రాంభించారు. సోనేపూర్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనానికి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపికి సుప్రీంలో ఎదురుదెబ్బ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కుమారస్వామి సర్కార్‌కు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల షాక్

sharma somaraju
బెంగళూరు, జనవరి 15: కర్నాటకలో కుమార స్వామి నేతృత్వంలోని జెడిఎస్‌-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నాగేశ్‌లు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు...
సినిమా

‘ఎఫ్-2’ సినిమాని మిస్ చేసుకున్న నితిన్

Siva Prasad
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన కామెడి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ఎఫ్2. హ్యట్రీక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా...
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి కుటుంబంపై ఆ ప్రచారం నిజమేనా?

Siva Prasad
మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు...
న్యూస్

ఆ పిల్ల రికార్డు గుడ్డు బద్దలుకొట్టింది

Siva Prasad
ఇన్‌స్టాగ్రామ్‌ లైక్స్ లో హాలీవుడ్‌ భామ కైలీ జెన్నర్ ది తిరుగులేని రికార్డు ‌. ఈ అందాల రాణి తనకు సంబంధించి ఏ ఫోటో పెట్టినా లైక్స్ వెల్లువలా వచ్చిపడతాయి. అంతెందుకు గత ఏడాది...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆ కీలక పత్రాలు బహిర్గతం చేయండి మోదీజీ – ఖర్గే

sharma somaraju
ఢిల్లీ, జనవరి 15: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ తొలగింపుకు సంబంధించిన కీలక పత్రాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి...