NewsOrbit

Tag : చంద్రబాబు నాయుడు

Featured రాజ‌కీయాలు

అమెరికా ఎన్నికల్లో మన బాబోరి పాత్ర..!! ట్రంప్-బైడెన్ మధ్యలో టీడీపీ..!!

Muraliak
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది..’ అనే పాత సామెత ఎవర్ గ్రీన్. ఇప్పుడీ సామెత టీడీపీకి, చంద్రబాబుకి, లోకేశ్ కి తగులుకుంటోంది. ఇటివలి అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఈ సామెత చెప్పుకోవడానికి కారణం. ‘ఎంకి’...
రాజ‌కీయాలు

బాబు పునాదులు వేశారు.. జగన్ బిల్డింగ్ కడుతున్నారు..!!

Muraliak
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పునాదులు వేశారు. దానిపై జగన్ బిల్డింగ్ కడుతున్నారు. ఇదేదో అభివృద్దికో అనుకునేరు.. అప్పులకు..! రాష్ట్రాన్ని అప్పులకొండగా మార్చడంలో చంద్రబాబు ఒకస్థాయికి తీసుకెళ్తే.. జగన్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. పోటాపోటీగా...
రాజ‌కీయాలు

నిమ్మగడ్డ × సీఎం జగన్ !! ఎవరికి నష్టం..!? ఎవరికి కష్టం..!?

Muraliak
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న అంశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చెప్పాలంటే సీఎం జగన్ వర్సెస్...
5th ఎస్టేట్ Featured

జగన్ ని బాగా గోకి..! బాబు తప్పులను బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి..!!

Muraliak
పాపం తెలుగు మీడియా నాయకుల అజెండాలు మోస్తూ ఎక్కుతూ…, కులాల జెండాలు కడుతూ.., జర్నలిజం విలువలకు “దీపం” పెడుతుంది. ఇది నూరుపాళ్లు నిజమే అయినా ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి.., ఎవరి భజనలు వారికున్నాయి. అందులో...
రాజ‌కీయాలు

ఆ ఎమ్మెల్యే ఉంటారా..? వెళ్తారా..!? జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు..!!

Muraliak
ప్రభుత్వం వైపు ఆకర్షితులవడమో.. అధికార పార్టీ అంటే ఇష్టం పెరగడమో.. స్వప్రయోజనాలో.. లేక టీడీపీ నాయకత్వంపై విసుగు చెందడమో.. లేదా అదే టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనో.. కానీ టీడీపీ నాయకులు వైసీపీలోకి...
రాజ‌కీయాలు

టీడీపీ ప్రచారానికి ఊపొచ్చింది..! జగన్ మార్క్ సమాధానాలు ఇస్తారా..!?

Muraliak
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ – టీడీపీ మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ.. వాటిని తిప్పికొడుతూ వైసీపీ బిజీగా ఉంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మాటల యుద్ధంలో...
రాజ‌కీయాలు

40 ఇయర్స్ ఇండస్ట్రీ ‘బాబు’కి షాక్ ఇస్తున్న తమ్ముళ్లు..!

Muraliak
రాజకీయంగా, పరిపాలకుడిగా దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబును చెప్పుకోవచ్చు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా ఆయనకు అసమ్మతి రాగాలు, ఇబ్బందులు తలెత్తలేదు. కానీ. ఆయన అనుభం, అపర చాణక్యత ఇప్పుడు బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. గత...
రాజ‌కీయాలు

బాబు మార్చబోయిన గీత..! జగన్ చెరిపేసిన గీత..! ఇదే ‘గీతం’ కథ..!!

Muraliak
‘నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు’ అని మగధీరలో ఫేమస్ డైలాగ్ ఉంది. ‘తన వారికి దక్కనిది.. ప్రభుత్వ శాఖలకు కూడా దక్కకూడదు’ అని గత ప్రభుత్వ సీఎం చంద్రబాబు కాస్త మార్చి రాసిన...
రాజ‌కీయాలు

తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక..! బీజేపీ ఏంటీ ఇంత స్పీడ్ గా ఉంది..!!

Muraliak
కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టింది బీజేపీ. దీంతో.. దేశమంతా కాషాయ రంగు పులిమేయాలని మోదీ – షా ద్వయం ఆలోచన. కేంద్రంలో తమ సింహాసనం కాపాడుకుంటూనే అన్ని రాష్ట్రాల్లో తమ సామంత...
రాజ‌కీయాలు

గీతం × జగన్ ఎపిసోడ్ లోపలి కథ ఏంటో తెలుసా..??

Muraliak
రాజు గారి చిన్న భార్య అందగత్తె.. అని అంటే పెద్ద భార్య అందంగా లేనట్టే కదా.. అని ఓ సామెత ఉంది. అలా ఉంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. మాస్ పద్ధతిలో చెప్పాలంటే మింగాలేక.....
రాజ‌కీయాలు

బొబ్బిలి రాజు గారు ఏంటి ఇంత సైలెంట్ అయ్యారు..?

Muraliak
వైకుంఠపాళి ఆట గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలకు సరదానిచ్చే ఈ ఆట పెద్దలకు జీవిత పాఠం బోధిస్తుంది. జీవితం అనే వైకుంఠపాళిలో నిచ్చెనలు అందలం ఎక్కిస్తే.. కాటేసే పాములు జీవితంపై దెబ్బ...
రాజ‌కీయాలు

‘తాపత్రయం.. తపన’ మధ్య కొట్టుమిట్టాడుతున్న నిమ్మగడ్డ..!!

Muraliak
నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. కరోనా ప్రారంభంలో బూచీగా చూపి స్థానిక సంస్థల ఎన్నికలను...
రాజ‌కీయాలు

బాబూ.. లోకేశూ..! మీరు చూస్తున్నారా..? మునుగుతుందక్కడ..!!

Muraliak
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అనే నానుడిలా తయారైంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. కేసీఆర్ దెబ్బకు టీడీపీ నాయకులు తమ దారి తాము చూసుకుంటూ...
రాజ‌కీయాలు

జగన్ కు బాసటా.., బాబుతో బంధమా..!! మోదీనే తేల్చుకోవాలిక..!

Muraliak
న్యాయ వ్యవస్థకు ఏపీ సీఎం జగన్ కు జరుగుతున్న పోరు ప్రధాని మోదీకి పెద్ద పనే తెచ్చిపెట్టింది. గోడ మీద పిల్లిలా ఇన్నాళ్లూ తెరచాటు రాజకీయాల్ని పెంచి పోషించిన బీజేపీకి ఇప్పుడు ఏదొకటి తేల్చే...
రాజ‌కీయాలు

చంద్రబాబు ట్రాప్ లో జగన్ చిక్కుకున్నట్టేనా..!?

Muraliak
ఏపీ రాజకీయ వర్గాల్లోనూ తటస్థుల్లోనూ చర్చనీయంశమైన అంశం ఏపీ సీఎం జగన్ లేఖ. హైకోర్టు తీర్పులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. మీడియా...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి అడ్డుపుల్ల వేసిన బాలయ్య..! రాష్ట్ర కమిటీ అందుకే ఆగింది..!!

Muraliak
ఇదిగిదిగో తెలుగుదేశం రాష్ట్ర కమిటీ.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఉపాధ్యక్షుడు కొల్లు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్.. అదిగదిగో చింతమనేని.. అంటూ 25 మందితో రాష్ట్ర కమిటీ అంటూ భారీ ప్రచారం జరిగింది....
రాజ‌కీయాలు

‘నాన్నా.. పులి’ కథలా గంటా..! లైట్ తీసుకుంటున్న పార్టీలు..!

Muraliak
ఓ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారంటే బోలెడంత బుజ్జగింపులు ఉంటాయి. ఓ ఎమ్మెల్యే కొత్తగా పార్టీలోకి వస్తున్నాడంటే చాలా హడావిడి ఉంటుంది. కానీ.. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే విషయంలో ఆ బుజ్జగింపులు లేవు.. హడావిడీ లేదు....
రాజ‌కీయాలు

జగన్ ఢిల్లీ టూర్ తో టెన్షన్ ఎవరెవరికో తెలుసా..!?

Muraliak
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుధీర్ఘంగా నలభై నిముషాలపాటు వీరిద్దరి భేటీ జరిగింది. వీరి భేటీలో చర్చించిన అంశాలు ఇప్పటికైతే బయటకు వెల్లడి కాలేదు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి భేటీ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు సరికొత్త గేమ్ ప్లాన్..! అక్టోబర్ నుంచే అమలు..!!

Muraliak
గత ఏడాది ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు.. కార్యకర్తలకు ఆర్ధిక కష్టాలు.. గత ప్రభుత్వంలోని బిల్లులను ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వంటి అంశాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతం టీడీపీ కొత్త జోష్...
రాజ‌కీయాలు

అచ్చేదిన్ కోసం అచ్చెన్న..! టీడీపీ కిరీటం బరువే..!!

Muraliak
టీడీపీకి ప్రస్తుతం అత్యంత గడ్డు కాలం నడుస్తోంది. పార్టీకి ఎటు చూసినా సవాళ్లే ఎదురవుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం జగన్ దూకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీడీపీ నుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

ఒక రథం.. నాలుగు పార్టీలు.. నలభై అరెస్టులు..! ఇంకా ఎన్నో..!!

Muraliak
అంతర్వేదిలో రథం దగ్దమై రాజకీయంగా వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీలోని ఓ వర్గం, వీహెచ్ పీ, హైందవ సంఘాలు.. తీవ్రంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు..  ఈ వివాదంపై...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ప్రభుత్వానికి మరో “డాక్టర్ సుధాకర్” సెగ..!?

Muraliak
కరోనా ఆరంభ సమయంలో పీపీఈ కిట్లు, మాస్కులు లేవని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్ ఉదంతం తెలిసిందే. జాతీయస్థాయిలో చర్చ జరిగిన ఈ అంశంలో సుధాకర్ ను సస్పెండ్ చేయడం దగ్గర...
రాజ‌కీయాలు

బాబూ.. లోకేశ్, ఎన్నికలకు రెడీ నా..??

Muraliak
జవసత్వాలు పూర్తిగా కోల్పోయిన పార్టీకి కొత్త జోష్ రావాలంటే ఎన్నికలు రావాల్సిందే. ఆ సమయంలో ప్రతి చిన్న పార్టీలో కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో టీడీపీ తన హవా కొనసాగించింది....
న్యూస్ రాజ‌కీయాలు

సింహాచలం దేవస్థానంలో ఏం జరుగుతుంది..?

Muraliak
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశాల్లో సింహాచలం దేవస్థానం వివాదం ఒకటి. దేవస్థానంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రోజు రోజుకీ కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అక్రమార్కుల అక్రమాల చిట్టా కూడా పెరుగుతోంది....
రాజ‌కీయాలు

అప్పులకు అప్పటి నుండే ప్రణాళిక…!!

Muraliak
రాష్ట్రం అప్పులపాలవుతోంది.. అధోగతిపాలువుతోంది.. అంటూ టీడీపీ ఇప్పుడు మధనపడిపోతోంది. నిజమే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబే. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆయన భజన పత్రిక ఆంధ్రజ్యోతే రాసుకొచ్చింది. కేంద్రం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ర్యాంకు ఉన్నా రిజల్ట్ లేదు..! “బాబు.., జగనూ” తలదించుకోవాల్సిందే..!!

sharma somaraju
  అనగనగా ఒ ఆసుపత్రి. కొత్తగా కట్టారు. ఆ ఆసుపత్రి ఐదేళ్లలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దేశం మొత్తం మీద ఎప్పుడు ర్యాంకులు ప్రకటించినా ఈ హాస్పిటల్ టాప్ లో ఉంటుంది. పత్రికల్లో,...
రాజ‌కీయాలు

పాపం టీడీపీ.. నాడు ఒకటి ఇచ్చి.., నేడు రెండు తీసుకుంటోంది..!!

Muraliak
రాష్ట్రంలో రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. విమర్శలు శృతి మించడం.. ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దు మీరడం.. బూతు పురాణం.. బెదిరింపులతో ఏపీ రాజకీయాలు హాట్ గానే ఉంటున్నాయి. వైసీపీ – టీడీపీ చుట్టూనే ప్రధాన రాజకీయం...
న్యూస్

కోర్టులో మలుపులు తిరుగుతున్న వైసీపీ యాడ్స్ కేసు..!

Muraliak
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై దాదాపు ప్రతి అంశం కోర్టు మెట్లెక్కుతోంది. కొన్నింటిపై ప్రతిపక్షాలు, మరికొన్నింటిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో పక్షపాత ధోరణిలో...
రాజ‌కీయాలు

దళిత రాజకీయం లేకుండా రోజైనా గడుస్తుందా..?

Muraliak
రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిణామాలు జరుగుతున్నాయి. కుల వివాదాలూ వాటి చుట్టూ రాజకీయ వివాదాలు జరుగుతున్నాయి. బీహార్, యూపీ, పశ్చిమ్ బెంగాల్ లో జరిగే దారుణాలు ఏపీలోనూ జరగడం ఆందోళన కలిగించే విషయం. రాజకీయ...
న్యూస్

టీడీపీ మాజీలపై వేలాడుతున్న కత్తి..!!

Muraliak
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ టీడీపీ మాజీ మంత్రులపై ఆరా తీస్తూనే ఉంది. ఎక్కడ ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే...
రాజ‌కీయాలు

అమరావతి రైతుల వ్యథపై టీడీపీకి బాధ్యత లేదా..?

Muraliak
ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కాక రేపుతోన్న అంశం ‘అమరావతి వర్సెస్ మూడు రాజధానులు’. 2014లో కొత్త రాష్ట్రం.. అనుభవం ముఖ్యం అంటూ అధికారంలోకి వచ్చింది టీడీపీ. అయిదేళ్లలో టీడీపీ చేసిన ఒప్పులు, తప్పులు కలగలిపి...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ మాజీ..! ముహూర్తం నేడే!

Muraliak
టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. 2019 ఎన్నికల ఓటమి అనంతరం పార్టీలో రాజీనామాలు ఎక్కువయ్యాయి. ఓడిపోయిన వారే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా టీడీపీని వీడుతున్నారు. ఇందుకు పార్టీ విధానాలు ఒక...
రాజ‌కీయాలు

అదేంటీ.. సీఎం జగన్ ను చంద్రబాబు అంత విసిగిస్తున్నారా..?

Muraliak
అధికారంలో ఉన్న వైసీపీ బలం 151 మంది ఎమ్మెల్యేలు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మిగిలిన ముగ్గురూ పరోక్షంగా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజకీయాల్లో దటీజ్ “చంద్రబాబు” అని ఎందుకంటారో తెలుసా..?

sharma somaraju
  రాజకీయాల్లో కొంత మంది నాయకులు సుదీర్ఘకాలం నిలబడిపోతారు. వాళ్ళ ఉనికి, వాళ్ళ ముద్ర దశాబ్దాల తరబడి ఉండేలా చూసుకుంటారు. దేశంలో అటువంటి అరుదైన నాయకులలో మాజీ సీఎం చంద్రబాబు కూడా ఒకరు. పరాయి...
రాజ‌కీయాలు

‘ఈ వివక్షత ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...