డ్యామ్ షూర్గా గెలిచే ఖమ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అసలేం చేస్తున్నారు..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలిచి… మళ్లీ దాడిలో పడేందుకు గులాబీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది....