NewsOrbit

Tag : rahul gandhi

టాప్ స్టోరీస్

వారసుడిని వెతుక్కోండి

Kamesh
నేను రాజీనామా చేయడం ఖాయం కాంగ్రెస్ పెద్దలకు రాహుల్ స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవ్వడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానన్న రాహుల్ గాంధీ.. తన...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీ పదవిలో ఉంటారా?

Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇప్పటికిప్పుడు వీడకపోవచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలిసిందని ఎన్‌డిటివి పేర్కొన్నది. ‘ఆయన రాజీనామా విషయంలో గట్గిగా ఉన్నారు. అయితే వెంటనే వదలక పోవచ్చు. తన స్థానంలో...
న్యూస్

అనుచరుడి పాడె మోసిన స్మృతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హత్యకు గురయిన తన సన్నిహిత అనుచరుడు సురేంద్ర సింగ్‌ అంత్యక్రియలలో  బిజెపి ఎంపి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. అమేఠీ నియోజకవర్గంలోని బరౌనీలో సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి కాల్చి చంపిన...
టాప్ స్టోరీస్

తప్పుకోక తప్పదు: రాహుల్..మీరే గతి: కాంగ్రెస్

Siva Prasad
న్యూఢిల్లీ: మీరు తప్ప గత్యంతరం లేద అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రాధేయపడుతున్నప్పటికీ రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ పట్టు వీడడం లేదు. ఈ విషయంలో ఆయనకు సోదరి ప్రియాంకా గాంధీ కూడా మద్దతుగా...
టాప్ స్టోరీస్

మీరు ఉండాల్సిందే!

Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కుదరదు అన్న ఒక్క పదంతో ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే లోకసభ ఎన్నికలలో పరాజయానికి తాను బాధ్యత వహించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. నాలుగు...
టాప్ స్టోరీస్

మోదీయే కావాలన్న భారత్

Kamesh
వరుసగా రెండోసారి భారీ విజయం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆధిక్యం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన బలాన్ని సంపాదించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన...
టాప్ స్టోరీస్

దేశంలో బిజెపి ప్రభంజనం!

Siva Prasad
న్యూఢిల్లీ:  రాత్రి 10:00గంటలు: దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభంజనం కొనసాగింది. ఎన్‌డిఎ కూటమి 351 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ 92 స్థానాలలో విజయం సాధించింది. ఏ కూటమికీ చెందని...
న్యూస్

వయనాడ్‌లో రాహుల్ గెలుపు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుపొందారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అయితే  ఆయన...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల సంఘం భేష్’!

Kamesh
ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్: సోనియా-మాయ భేటీ వాయిదా

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ప్రతిపక్షాల భేటీకి తాను రావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాలతో తాను సమావేశం అవుతానన్న వార్తలను ఆమె ఖండించారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో బాబు బిజీ

sharma somaraju
(ఫైల్ ఫోటో) ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఎన్‌డియేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా దేశ రాజధానిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న...
టాప్ స్టోరీస్

ఆహా..మోదీజీ: రాహుల్ వ్యంగాస్త్రం

Siva Prasad
  న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా అయిదేళ్లలో మొదటి విలేఖరుల సమావేశంలో పాల్గొని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘అభినందనలు మోదీజి. గొప్ప ప్రెస్...
టాప్ స్టోరీస్

“‘గాడ్ కె’ లవర్స్ కాదు..’గాడ్ సే’ లవర్స్”

sharma somaraju
వారు పది రోజుల్లో వివరణ ఇవ్వాలి – అమిత్‌షా వారు భగవంతుడి ప్రేమించే వారు కాదు – గాడ్సేని ప్రేమించేవారు – రాహుల్ డిల్లీ: బిజెపి నేతలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, అనంత్ కుమార్...
టాప్ స్టోరీస్

ఫేక్: ‘మోదీలై’ పదం లేనే లేదు

Kamesh
స్పష్టం చేసిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక కొత్త పదం కనిపెట్టారు. దానికి నిఘంటువులో కూడా అర్థం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దాని పేరు...
టాప్ స్టోరీస్

మోదీ ఇంటర్వ్యూ.. ముందే రాశారా?

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ట్విట్టర్ యూజర్లకు అడ్డంగా దొరికేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో న్యూస్ నేషన్ అనే టీవీ చానల్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముందే కొన్నింటిని కాగితం మీద రాసేసి...
రాజ‌కీయాలు

‘ఫలితాల తరవాత టిడిపి దుకాణం ఖాళీ’

sharma somaraju
హైదరాబాదు: ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మనుగడే కనుమరుగు అవుతోందని వైసిపి సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో చంద్రబాబు...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీని కొట్టారంటూ..

Kamesh
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎవరో కొట్టారంటూ ఆయన ఎడమ కన్ను నల్లగా వాచినట్లున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఐ సపోర్ట్ యోగి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ...
టాప్ స్టోరీస్

యుద్ధనౌకపై విహారయాత్రలు ఎలా చేస్తారు?

Kamesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను తన తండ్రితో కలిసి సందర్శించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే, అది అధికారిక పర్యటనే గానీ విహారయాత్ర కాదని చెప్పారు. ఎవరైనా యుద్ధనౌక మీద విహార...
టాప్ స్టోరీస్

ద్వంద్వ పౌరసత్వం పిటిషన్ డిస్మిస్

sharma somaraju
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన జ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్...
రాజ‌కీయాలు

స్మృతికి పరాభవం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పాలన కింద ఉన్న ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీనీ ఇబ్బంది పెట్టాలని చూశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు సరికదా ఎదురుతిరిగింది. ఆరవ...
టాప్ స్టోరీస్

తప్పుగా మాట్లాడా, క్షమించండి

sharma somaraju
ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు ధర్మాసనానికి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించడంపై  రాహుల్ గాంధీపై సుప్రీం...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీకి గుర్తు చేస్తాం..

Kamesh
న్యూఢిల్లీ: అనిల్ అంబానీని నిజాయితీ లేని వ్యాపారవేత్తగా అభివర్ణించినందుకు రాహుల్ గాంధీపై రిలయన్స్ గ్రూపు ఘాటుగా స్పందించింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో తమ గ్రూపునకు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు...
టాప్ స్టోరీస్

‘వాళ్లాయన కంటే నన్నే ఎక్కువ తలచుకుంటోంది’

Kamesh
ప్రియాంకాగాంధీపై స్మృతి ఇరానీ సెటైర్ అమేథీ: ఒకవైపు ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో పోలింగ్ జరుగుతోంది. అక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వరుసగా రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తలపడుతున్నారు. ఆమె విలేకరులతో...
టాప్ స్టోరీస్

రాజీవ్ గాంధీపై మోది విమర్శల దాడి!

Kamesh
రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు కోర్టు తీర్పు చూడలేదా అన్న చిదంబరం న్యూఢిల్లీ: రఫేల్ స్కామ్ విషయంలో రాహుల్ గాంధీతో పదేపదే ‘చౌకీదార్ చోర్’ అనిపించుకుంటున్న మోదీ  అందుకు బదులుగా ఆయన తండ్రి రాజీవ్...
టాప్ స్టోరీస్

బీజేపీ ఓడిపోతోంది

Kamesh
సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయేది మేమే మాపై ఎన్నికల కమిషన్ పక్షపాతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతోందని...
టాప్ స్టోరీస్

అమిత్ షాకు లైన్ క్లియర్

Kamesh
కోడ్ ఉల్లంఘించలేదన్న ఎన్నికల కమిషన్ ఒక కమిషనర్ ది మాత్రం భిన్నాభిప్రాయం న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లైన్ క్లియరైంది. ఎన్నికల ప్రసంగాలలో కోడ్ ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. అయితే, ముగ్గురు...
టాప్ స్టోరీస్

‘మోదీ ఉల్లంఘనలపై 6లోగా తేల్చండి’

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈ నెల ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపి...
టాప్ స్టోరీస్

‘అందుకే.. పోటీచేయ‌లేదు’

Kamesh
అమేథీ: వారణాసి నుంచి తాను పోటీ చేయకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ స్టార్ ప్ర‌చార‌కురాలు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు భాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్నానని, అక్క‌డ...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం

sharma somaraju
ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం కోర్టు అన్నట్లుగా గతంలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు కేంద్ర హోంశాఖ షాక్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. విదేశీ పౌరసత్వంపై కచ్చితమైన వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌ గాంధీకి హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది....
Right Side Videos టాప్ స్టోరీస్

అన్నా చెల్లి అనురాగం

sharma somaraju
కాన్పూర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రలు కాన్పూర్ ఎయిర్‌పోర్టులో పరస్పరం ఎదురుపడ్డారు. రన్‌వే నుండి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ ఒకరి...
న్యూస్

పరువు నష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

sarath
పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్...
రాజ‌కీయాలు

‘భయంతోనే ప్రియాంక తప్పుకుంది’

sarath
ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్‌. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ...
రాజ‌కీయాలు

మాజీ సిఎంకు పిఎం పాదభివందనం

sarath
వారణాసి:   వారణాసిలో ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌కు ముందు నరేంద్ర మోది తన కంటే వయస్సులో పెద్ద వారైన ఇద్దరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోది...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ ఎందుకు మీడియా ముందుకు రారు?

Siva Prasad
  దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్‌తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
టాప్ స్టోరీస్

రాహుల్ కూర్చునే ఉన్నారా?

Kamesh
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘పార్టీల మధ్య భేదం ఇదీ’ అన్న కేప్షన్...
బిగ్ స్టోరీ

ఈ చౌకీదార్ దొంగ కాదు, దోచిపెట్టేవాడు!

Siva Prasad
“కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన” అనే నినాదం ఈనాటి ప్రపంచీకరణకి అనువైన బంగారు లేడి లాగా తోస్తున్నది.  “మా ప్రభుత్వం దోహదకారిగా పని చేస్తుంది. మా ప్రభుత్వం దృష్టి అంతా కనిష్ట ప్రభుత్వం, గరిష్ట...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు ధిక్కారం నోటీసు!

Siva Prasad
న్యూఢిల్లీ: రఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించారన్న అభియోగంపై కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నోటీసు జారీ చేసింది. జరిగినదానికి రాహుల్ వ్యక్తం చేసిన...
టాప్ స్టోరీస్

‘ఆ బాంబులేవో రాహుల్‌కు కడితే పోయేది’!

Kamesh
బీజేపీ నాయకురాలి సంచలన వ్యాఖ్యలు నోరు జారిన రాష్ట్ర మంత్రి పంకజా ముండే ముంబై: రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సర్జికల్ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్న...
టాప్ స్టోరీస్

‘ప్రచారం వేడిలో ఆ వ్యాఖ్యలు చేశాను’

sarath
  ఢిల్లీ: తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను...
రాజ‌కీయాలు

రాహుల్ నామినేషన్ ఆమోదం

sarath
  అమేఠీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నామినేషన్‌‌పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.రాహుల్‌ నామినేషన్‌ను ఆమెదించినట్టు అమేఠీ రిటర్నింగ్‌ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కేసి కౌషిక్...
టాప్ స్టోరీస్

‘మా అన్నకు హత్తుకునే ధైర్యముంది’

Kamesh
ఈ లోకంలో లేని తమ తండ్రిని అవమానించిన వ్యక్తిని కూడా వెళ్లి కౌగలించుకునే ధైర్యం తన అన్న రాహుల్ గాంధీకి  ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ఎన్నికల ప్రచారంలో...
టాప్ స్టోరీస్

‘దేశాన్ని దోచుకుంది మీ కుటుంబ సభ్యులే’

sharma somaraju
గత 50ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులేనంటూ ఐపిఎల్ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోది విమర్శించారు. ఇటీవల  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో దొంగలందరి పేరులో...
న్యూస్

వెళ్లి.. రాహుల్ పక్కనే కూర్చుంటా

Kamesh
తనకు రిటైరయ్యే ఆలోచన ఏమీ లేదని.. అలాగని ప్రధాని పదవి కూడా అక్కర్లేదని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయితే తాను వెళ్లి ఆయన...
టాప్ స్టోరీస్

‘బయోపిక్ కాదు.. కామెడీ తీయాలి’

Kamesh
ప్రధాని మోదీపై ఊర్మిళ విమర్శలు ముంబై: సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాజీ నటి ఊర్మిళా మథోంకర్.. ప్రధాని మోదీపై విమర్శలు మొదలుపెట్టారు. ప్రభుత్వాధినేతగా అన్ని విషయాల్లో విఫలమైన ఆయన...
టాప్ స్టోరీస్

చిన్నారి అభిమానికి రాహుల్ ఫోన్

Kamesh
కన్నూర్: కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ చిత్రమైన అభిమాని దొరికాడు. తనను కలిసేందుకు ఐదు గంటలకు పైగా వేచి చూసిన అతడి అభిమానానికి రాహుల్ ఫిదా...
టాప్ స్టోరీస్

ప్రియాంక పోటీపై వీడని సస్పెన్స్

Kamesh
లక్నో: తన సోదరి ప్రియాంకా గాంధీ వారణాసిలో ప్రధాని మోదీని ఢీకొడతారా, లేదా అన్న విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోలేదు గానీ, అప్పుడే మాత్రం...
Right Side Videos టాప్ స్టోరీస్

‘కేరళలో కామెడీ’

sarath
కేరళ: దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్ర నేతల ప్రసంగాలను తర్జుమా చేయటంలో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇలాంటి సమస్యే ఎదురు కాగా...
టాప్ స్టోరీస్

ప్రియాంక దొంగోడి భార్య అట!

Kamesh
ప్రియాంకా గాంధీపై ఉమాభారతి విమర్శలు న్యూఢిల్లీ: ఎన్నికల విమర్శలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కేంద్ర మంత్రి ఉమా భారతి ‘దొంగోడి భార్య’ అంటూ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలపై...
టాప్ స్టోరీస్

ఢిల్లీ లోక్‌సభ బరిలో షీలా దీక్షిత్?

sharma somaraju
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటు తేలలేదు. ఆ పార్టీల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు ఆప్ కి కేటాయించడానికి...