Corona: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మళ్లీ అదే పరిస్థితా?
Corona: కరోనా థర్డ్ వేవ్ కలకలం కొనసాగుతున్న తరుణంలో ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. మంగళవారం 2,498 కరోనా కేసులు నమోదు కాగా, బుధవారం 2,527 కేసులు నమోదయ్యాయి. ఇక...