Shani Dev శని దేవుడి పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారా ?అయితే ఆయన ఇచ్చే శుభఫలితాల గురించి కూడా తెలుసుకోండి!!( (పార్ట్-1)
Shani Dev : నిజానికి శని దేవుడు చాలా మంచివాడు,మన పైన తల్లిదండ్రు చూపించే అంత ప్రేమ అయన చూపిస్తారు. శని భగవానుడు నీతి, న్యాయం, ధర్మబద్దత కు మారు పేరు గా చెప్పవచ్చు....