NewsOrbit

Tag : nara lokesh

రాజ‌కీయాలు

‘పంచ్’ ఎవరికో..

sharma somaraju
అమరావతి: వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని తాజాగా సంధించిన వ్యంగాస్త్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు, నాలుగు...
న్యూస్

ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

sharma somaraju
అమరావతి: తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా కరకట్టను ఆధారంగా చేసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయం చేస్తున్నారనీ టిడిపి నేతలు...
న్యూస్

రాజధాని రైతుల అంశంపై త్వరలో నిర్ణయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...
రాజ‌కీయాలు

‘తానా’ సభలపై బిజెపి నేత ‘కన్నా’ ఏమన్నాడంటే..! 

sharma somaraju
అమరావతి: ‘తాజా’ సభల్లో బిజెపి నేత రాంమాధవ్‌కు జరిగిన అవమానంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నేడు ఆయన స్పందించారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్

 ‘ట్వీట్’ వార్

sharma somaraju
  అమరావతి: అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ట్వీట్‌ల వార్ ఆసక్తిగా కొనసాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం నిత్యకృత్యమైపోయింది. నేడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేయగా,...
న్యూస్

‘ముందు రైతు సమస్యలు తీర్చండి’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాలలో వ్యవసాయానికి విత్తనాలు అందక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాలలో విత్తనాలు సరఫరా చేయాలంటూ రైతులు ధర్నాకూ దిగారు. ఈ విషయంపై టిడిపి ఎమ్మెల్సీ...
టాప్ స్టోరీస్

పరామర్శలు, విషాద ఆలాపనలు ఎందుకయ్యా?

sharma somaraju
అమరావతి: అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేసిన ప్రభుత్వం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సైతం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో పలువురు టిడిపి నేతలు చంద్రబాబు నివాసానికి తమ ఇల్లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. మాజీ ఎంపి...
రాజ‌కీయాలు

‘బ్లాక్’ చేయడమే ‘పప్పు’ పని

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ను వైసిపి ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు ట్విట్టర్ వేదికగా వరప్రసాద్ స్పందిస్తూ అసమర్థుడిగా పేరొంది పప్పు అనే నామకరణంతో సిగ్గుఎగ్గు లేకుండా...
రాజ‌కీయాలు

‘వారికి మూడే రోజులు దగ్గరలోనే!’

sharma somaraju
అమరావతి: వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి నేడు నారా లోకేష్, దేవినేని ఉమాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర ఆరోపణలు సంధించారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్‌ మెదడు మరింత చిట్టినట్లుంది...
టాప్ స్టోరీస్

‘సర్కార్‌’పై ఫైర్

Srinivasa Rao Y
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గిస్తు వైయస్ జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై టీడీపీ...
రాజ‌కీయాలు

ఇదో ట్విస్ట్ – కొడుకు మాత్రం టిడిపిలోనే

sharma somaraju
అమరావతి: టిడిపి రాజ్యసభ టిజి వెంకటేష్ పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరినప్పటికీ ఆయన తనయుడు టిజి భరత్ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో...
టాప్ స్టోరీస్

ప్రత్యర్థులు కలిసిన వేళ!

sharma somaraju
అమరావతి: వారిద్దరు రాజకీయ ప్రత్యర్థులు. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ లాబీలో ఆ ఇద్దరు నేతలు ఎదురుపడిన సమయంలో పలకరించుకొని కరచాలనం చేసుకోవడం అక్కడ...
టాప్ స్టోరీస్

ఆసక్తి రేపుతున్న మంగళగిరి ఓటర్ల తీర్పు

sharma somaraju
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలూ ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు ప్రధాన కారణం టిడిపి అధినేత,...
టాప్ స్టోరీస్

‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

sarath
హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ప్రతి...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
Right Side Videos రాజ‌కీయాలు

‘900 సీట్లు అన్న లోకేష్‌?’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా...
న్యూస్

‘ఖజానా ఖాళీ చేయటమే అనుభవమా?’

sarath
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
రాజ‌కీయాలు

‘మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు’

sharma somaraju
గుంటూరు, ఏప్రిల్ 20 :  మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విజయం కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారని వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గంటూరు పార్టీ కార్యాలయంలో శనివారం...
న్యూస్

తాడేపల్లి పిఎస్ వద్ద వైసిపి నేత ‘ఆళ్ల’ ధర్నా

sharma somaraju
గుంటూరు, ఏప్రిల్ 13:  వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి  పోలీస్ స్టేషన్ వద్ద మంగళగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా చేశారు....
న్యూస్

నాడు ఈవిఎంలతో గెలవలేదా బాబూ!

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ    పోలింగ్‌ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను...
రాజ‌కీయాలు

లోకేశ్ నామినేషన్‌పై అమోదం

sarath
మంగళగిరి: మంగళగిరి టిడిపి అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్‌ ఎట్టకేలకు అమోదం లభించింది.  లోకేష్ నామినేషన్ లో నోటరీ విషయంపై వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు....
రాజ‌కీయాలు

మళ్ళీ తడబడ్డారు

sarath
అమరావతి: మంత్రి నారా లోకేష్ మరోసారి తడబడ్డారు. ఎన్నికల పోలింగ్ తేదీని తప్పుగా ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో నిలిచిన లోకేశ్‌ గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల...
రాజ‌కీయాలు

‘లోకేష్‌ను ఒడిస్తా’

sharma somaraju
అమరావతి, మార్చి 14: పార్టీ అదేశిస్తే మంగళిగిరిలో టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధిస్తానని జూనియర్ ఎన్‌టిఆర్ మామ, న్యూస్ ఛానల్ యజమాని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల...
న్యూస్

ఒంగోలుకు శిద్దా, దర్శికి ఉగ్రనర్శింహ

sharma somaraju
అమరావతి, మార్చి 13 : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు మంగళగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒంగోలు పార్లమెంట్ సీటు టికెట్‌...
టాప్ స్టోరీస్

రాజధాని బరిలోనే లోకేష్ పోటీ

sharma somaraju
అమరావతి, మార్చి 13: రాజధాని ప్రాంతంలోని మంగళరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  చంద్రబాబు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

ఆంధ్ర సర్కారును తెలంగాణా బోనెక్కించగలదా!?

Siva Prasad
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
న్యూస్

‘టిఆర్ఎస్ డేటా దొంగ’

sharma somaraju
అమరావతి, మార్చి 4:  టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన విమర్శలు చేశారు. తమ డేటాను దొంగిలించి హైదరాబాదు బ్రాండ్ పరువు...
న్యూస్

కేటిఆర్‌కు లోకేష్ కౌంటర్

sarath
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కామెంట్స్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్...
న్యూస్

జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

sarath
ఏపీలో అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పోలీసు పదోన్నతలు మొదలు, రైతు కోటయ్య మృతి, తాజాగా చింతమనేని విషయం వరకూ వైకాపా.. తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు

sharma somaraju
అమరావతి, జనవరి 17:  ముఖ్యమంత్రి చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన దావోస్ పర్యటనకు కేంద్రం ఆంక్షలు విధించింది అంటూ తొలుత ఆయన నిరసన ప్రకటించారు. అనంతరం పిఎంఒ ఆంక్షలు ఎత్తివేసింది....
న్యూస్ రాజ‌కీయాలు

“పెద్ధన్నా” ఇది నీకు తగునా

sharma somaraju
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...
న్యూస్ రాజ‌కీయాలు

ద‌మ్ము ఉంటే ప్ర‌త్యేక హోదా సాధించాలి

sarath
అమరావతి, జ‌న‌వ‌రి3: ఆంధ్రప్రదేశ్‌కు నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని ఏపీ బిజేపి నేతలు సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు...