NewsOrbit

Tag : nara lokesh

రాజ‌కీయాలు

‘ముంచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు!’

sharma somaraju
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...
రాజ‌కీయాలు

టిడిపి కూడా ఈ విధంగా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?

sharma somaraju
అమరావతి: చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసిపి కుట్రలు బయటపడతాయన్న భయంతో కాన్వాయ్‌పై వైసిపి గుండాలను రప్పించి దాడులు చేయిస్తారా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ తో వంశీ భేటీ.. వైసీపీలోకి ఆహ్వానిస్తారా ?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకి...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
టాప్ స్టోరీస్

‘ఇసుక ‘వార్’ ఉత్సవాలు’

sharma somaraju
అమరావతి: ఇసుక వారోత్సవాలు అని సిఎం జగన్ ప్రకటిస్తే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ఇసుక క్వారీల వద్ద వైసిపి శ్రేణులు కొట్టుకోవడంపై ఆయన...
రాజ‌కీయాలు

లోకేష్‌కు వైసిపి నేతల షాక్:డిఆర్‌సి నుండి బహిష్కరణ

sharma somaraju
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్‌సి)...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి కొడాలి నాని...
టాప్ స్టోరీస్

మార్ఫింగ్ ఫొటోల వెనుక కథ ఏంటి ?

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి.. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
టాప్ స్టోరీస్

జగన్ ‌విమర్శలకు లోకేష్ కౌంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది....
రాజ‌కీయాలు

‘పట్టిసీమ విలువ తెలిసిందా!?’

sharma somaraju
అమరావతి: విజనరీ లీడర్‌కి, పాయిజన్ లీడర్‌కి తేడా ఎంటో తెలుసా అని ప్రశ్నించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగడ్డి నివారణ చర్యలు...
టాప్ స్టోరీస్

దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తారా?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
టాప్ స్టోరీస్

అప్పుడు ‘తెలుగు లెస్సేనా’ అన్నారు.. మరి ఇప్పుడు ?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....
న్యూస్

జగన్ పై లోకేశ్ ఫైర్

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వ అసమర్థతతోనే ఇసుక కొరత’

sharma somaraju
కాకినాడ: ఇసుక సమస్య కారణంగా రాష్ట్రంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు టిడిపి లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
న్యూస్

ఇసుక సమస్యపై లోకేష్ దీక్ష

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక సమస్యపై పోరాటానికి టిడిపి సిద్ధమయ్యింది. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరాహార దీక్షకు దిగారు. లోకేష్ ‌దీక్షకు సంఘీభావంగా పార్టీ ఎంపి...
రాజ‌కీయాలు

వైసీపీ పథకం పారిందా?

Mahesh
అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా చంద్రబాబు స్కెచ్ వేశారని వ్యాఖ్యానించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  కౌంటర్ ఇచ్చారు....
టాప్ స్టోరీస్

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్!

Mahesh
అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని… తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి...
రాజ‌కీయాలు

‘సాక్షి’పై లోకేశ్ గరం గరం!

Mahesh
అమరావతి: తనపై అసత్య కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ పత్రికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉండగా తాను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ...
రాజ‌కీయాలు

‘అధికారిణికి ప్రభుత్వం చేసిన అన్యాయం’

sharma somaraju
అమరావతి: మహిళా అధికారిణిని బెదిరించిన కేసులో వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు గంటల్లో బెయిల్‌పై బయటకు రావడాన్ని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్...
న్యూస్

‘నిజాలు బయటపెడితే కేసులంటూ వేధిస్తారా?’

sharma somaraju
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
టాప్ స్టోరీస్

‘నాకు స్వేచ్చనివ్వండి’

sharma somaraju
అమరావతి: విశాఖ జిల్లా పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే గొళ్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా వివక్షత కొనసాగుతోందనీ, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారనీ, లక్షలాది...
రాజ‌కీయాలు

‘ఆ లాజిక్, మ్యాజిక్ అందరికీ తెలుసు!’

sharma somaraju
అమరావతి: ఎడమకాలు విరిగితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో కుట్టు కట్టించినట్లుంది జగన్మోహనరెడ్డి తెలివితేటలు అని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. పోలవరంలో తగ్గించి, ఎలక్ట్రిక్ బస్సుల్లో పదింతలు పెంచిన లాజిక్, రివర్స్ టెండర్...
టాప్ స్టోరీస్

పరీక్షల స్కామ్‌పై నోరు మెదపరేం!?’

sharma somaraju
అమరావతి: సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయంపై ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్ శాఖ గానీ ఇంత వరకూ వివరణ ఇవ్వలేదని టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు...
రాజ‌కీయాలు

‘రాజీనామా డిమాండ్ గుర్తుందా!?’

sharma somaraju
అమరావతి: గ్రామ సచివాలయ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజీనామా చేస్తున్నారా లేదా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రశ్నించారు....
రాజ‌కీయాలు

‘ఇంత దుష్ప్రచారమా’

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఫై వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం ఎల్ సి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా వైసిపి...
రాజ‌కీయాలు

‘ఎవరి మాటలు నమ్మాలి’

sharma somaraju
అమరావతి: హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా  స్పందించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని...
రాజ‌కీయాలు

‘అమరావతిని ఆపడానికి జగన్ కుట్ర!?’

sharma somaraju
అమరావతి: ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి లెక్కలేని తనంగా మారిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం...
టాప్ స్టోరీస్

‘రైస్’ రాజకీయం

sharma somaraju
  అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వైసిపి ప్రభుత్వం చేపట్టిన లబ్దిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసింది. పౌర సరఫరాల శాఖ...
రాజ‌కీయాలు

లోకేష్ టీమ్‌పై విజయసాయి ఫైర్

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వారిపై విమర్శలు గుప్పించారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

‘పేదల అన్నం ముద్దలోనూ రూ.53 కోట్ల అవినీతి’

sharma somaraju
అమరావతి: పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి కొడుకులు కమీషన్‌లు తిన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా...
రాజ‌కీయాలు

‘గోపాలమిత్రలను పక్కన పెడతారా?’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో గోపాలమిత్రల సమస్యలపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 20 ఏళ్లుగా పని చేస్తూ నేడు ఆందోళన బాట పట్టిన గోపాలమిత్రల ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ...
న్యూస్

ఇసుకపై టిడిపి సమరం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే...
న్యూస్

‘ఫీజులు అడిగితే కొడతారా!?’

sharma somaraju
అమరావతి: మీరు చదువుకోండి, ఫీజులు మేము కడతాం అని జగన్మోహనరెడ్డి ప్రచారం చేసుకున్నారనీ, ఇప్పుడు ఫీజులు అడిగితే లాఠీలతో కొడుతున్నారనీ టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఫీజు...
టాప్ స్టోరీస్

‘రాజధాని మారుతుందనలేదుగా!’

sharma somaraju
తాడేపల్లి : శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని కట్టవద్దని చెప్పిన విషయాన్నే మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తావించారు తప్ప రాజధానిని మారుస్తారని ఆయన అనలేదని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివరణ...
టాప్ స్టోరీస్

`సాహో` విడుదల కోసం నేను ఎదురుచూస్తున్నా

Siva Prasad
తెలుగుదేశం నాయకులు `సాహో` సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఓ వెబ్‌సైట్ రాసిన కథనంపై నారా లోకేష్ స్పందించారు. ప్రపంచలోని సినిమా అభిమానుల్లాగా.. తాను కూడా `సాహో` విడుదల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు....
రాజ‌కీయాలు

‘వాచ్‌మెన్‌లయిన మాజీ మంత్రులు’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సారి విమర్శలు గుప్పించారు. శనివారం వరుస ట్వీట్‌లతో విమర్శలు సంధించారు. మాజీ మంత్రులు కొందరు బాబు అక్రమ...
రాజ‌కీయాలు

‘పైశాచిక రాతకు ఇదిగో సాక్ష్యం’!

sharma somaraju
అమరావతి: వైసిపి నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనబడుతున్నదని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ సాక్షి ఛానల్‌లో చేసిన ప్రసారంపై ఆయన మండిపడ్డారు....
రాజ‌కీయాలు

ఎందుకీ వ్యత్యాసం?

Siva Prasad
అమరావతి: జమీన్ రైతు పత్రిక సంపాదకుడు దోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన నెల్లూరు రూరల్ అధికారపక్షం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నెల్లూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలుతో సరిపెట్టారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేశారన్న అభియోగంపై...
రాజ‌కీయాలు

‘కోడెలకు ముక్కుతాడు వేయండి’

sharma somaraju
అమరావతి: టిడిపి నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగంగా విమర్శించారు. ‘పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ...
న్యూస్

లోకేష్ నోట ‘జె’ ట్యాక్స్ మాట!

Siva Prasad
అమరావతి: టిడిపి నాయకుడు నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై కొత్త విసురు విసిరారు. ‘జె ట్యాక్స్’ పేరుతో వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు. కియా కార్ల సంస్థ అనంతపురం దగ్గర ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం...
న్యూస్

ముంపు ప్రాంతాల్లో నేతల పర్యటన

sharma somaraju
  అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గురువారం అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా పర్యటించారు, పోలవరం ప్రాంతంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ ‌కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్సీ నారా...
న్యూస్

‘ఆ వ్యాధి నుండి బయటపడటం తేలికకాదు’

sharma somaraju
  అమరావతి: చంద్రబాబు, ఆయన శిష్య గణం రిటైర్‌మెంట్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నారనీ అందుకే ప్రతిదీ నెగిటివ్‌గా కనిపిస్తోందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై  విజయసాయిరెడ్డి విమర్శలు...
న్యూస్

‘స్కాములు చూసే వెనక్కుతగ్గారు’

sharma somaraju
అమరావతి: అమరావతి ఒక స్కాముల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేయడంపై ఆయన సోమవారం ట్విట్టర్...
న్యూస్

‘నిధుల మళ్లింపు అవినీతా?’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనీ, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శాసనమండలిలో గురువారం పిడిఎఫ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డిలు...
న్యూస్

‘విమర్శలు మాని భాష నేర్చుకో!’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో గురువారం  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టిడిపి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్...
టాప్ స్టోరీస్

‘ఇప్పుడైనా నిజం ఒప్పుకున్నారు’

sharma somaraju
అమరావతి: పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని వైఎస్ జగన్ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పకుంటున్నారని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. జాబు...
రాజ‌కీయాలు

‘ఏమి చెప్పారు..ఏమి చెప్పారు’

sharma somaraju
అమరావతి: కియా మోటార్స్ వైఎస్ఆర్ వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది...
రాజ‌కీయాలు

‘పంచ్’ ఎవరికో..

sharma somaraju
అమరావతి: వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని తాజాగా సంధించిన వ్యంగాస్త్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు, నాలుగు...