NewsOrbit

Tag : bjp

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ముగిసిన పీఎం మోడీ తెలంగాణ ఎలక్షన్ ప్రచారం.. హైలెట్ ఏమిటంటే..?

sharma somaraju
PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. వరుసగా  మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించిన ప్రధాని మోడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijayasai Reddy: ‘ఆ ఇద్దరి విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనం’

sharma somaraju
YCP MP Vijayasai Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. నామినేషన్ల పర్వానికి ముందే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు ఇలా.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ, కాంగ్రెస్

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారపర్వంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా మరో కీలక హామీ

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామాలు .. కాంగ్రెస్ గూటికి మరో కీలక నేత

sharma somaraju
Telangana Election 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ .. త్రిముఖ పోరులో రాజకీయం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీఆర్ఎస్ తో పొత్తు లేదు కానీ ..కాంగ్రెస్, బీజేపీలపై ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Telangana Election: తెలంగాణ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని పేర్కొన్న అసదుద్దీన్.. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: దళితుడిని సీఎంగా చూడలేకపోయాం ..బీసీలనైనా ముఖ్యమంత్రి చేద్దామన్న జనసేనాని పవన్ కళ్యాణ్

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో జనసేన మొదటి సారి బరిలో దిగిన సంగతి తెలిసిందే. బీజేపీ మద్దతుతో 8 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు బరిలో ఉన్నారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ED: పార్టీ మారిన ఫలితం .. దెబ్బపడింది(గా)..!

sharma somaraju
ED: బీజేపీ గూటి నుండి బయటకు రావడంతోనే మాజీ ఎంపీ జి వివేక్ దెబ్బ పడింది. బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడుగా, ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ వెంకట...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Priyanka Gandhi: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు 2 లక్షల ఉద్యోగాలు’

sharma somaraju
Priyanka Gandhi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా  ఖానాపూర్, అసిఫాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విమర్శకులకు విజయశాంతి ఇచ్చిన సమాధానం ఇదే

sharma somaraju
Vijayasanthi: బీజేపీ కీలక నాయకురాలు విజయశాంతి రీసెంట్ గా ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత రాజకీయ పార్టీ ఆ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

JP Nadda: ‘కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతాం’

sharma somaraju
JP Nadda: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో జోరు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు ‘సన్’ స్ట్రోక్

sharma somaraju
Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు చలికాలంలో ఏమిటి సన్ స్ట్రోక్ అని అనుకుంటున్నారా..? ఇది సన్ స్ట్రోక్  అంటే వడదెబ్బ కాదు..సన్ (కుమారుడి దెబ్బ) స్ట్రోక్. బాబూ మోహన్ ఆంథోల్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: ఎవరికెవరు దోస్తులు .. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న పార్టీలు

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా సభలు, సమావేశాలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: సజల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

sharma somaraju
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు. సకల జనుల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: ‘బీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చేసింది’

sharma somaraju
Amit Shah: బీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గద్వాలలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను కేసిఆర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: బీజేపీ అధిష్టానంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు .. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందంటే..?

sharma somaraju
Vijayasanthi: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ ని కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణాలను వివరించిన విజయశాంతి .. బీజేపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కీలక నేతలు .. ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్ నుండి ..

sharma somaraju
Telangana Election: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసంతృప్తి నేతలు పక్క పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో సిద్దాంతాలు, ఆశయాలు అంటూ ఏమి లేకుండా పార్టీలో టికెట్ దక్కక పోతే తిరుగుబాటు చేస్తున్నారు. అసంతృప్తి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Raja Singh: సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన రాజాసింగ్ ..మూడో సారి కూడా...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana BJP: వరుస వలసలు .. బీజేపీ స్వయంకృతాభిరాధమే(గా)..!

sharma somaraju
Telangana BJP:  కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం, చేష్టలు ఆ విధంగానే జరిగాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanti: బీజేపీకి బైబై చెప్పిన విజయశాంతి

sharma somaraju
Vijayasanti:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే బీజేపీ నుండి కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: ‘సిద్దాంతాలు ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలివేసే పురందేశ్వరి’

sharma somaraju
Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్విట్టర్)...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: సొంత గూటికి చేరిన తుల ఉమ .. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటిఆర్

sharma somaraju
BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పక్క పార్టీలో చేరుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ జంపింగ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: బీజేపీకి తుల ఉమ రాజీనామా .. ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే..?

sharma somaraju
Telangana Election 2023: బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా రాజీనామా చేశారు. వేములవాడ బీజేపీ అభ్యర్ధిత్వాన్ని తొలుత ఆమెకు ఖరారు...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: మోడీ ‘ఎన్నికల’ హామీలు .. ఆ సామాజికవర్గాల ఓట్లు గుంప గుత్తగా ఆకర్షించినట్లేనా..?

sharma somaraju
Telangana Election 2023: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అత్యధిక జనాభా కల్గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అదే ఫార్మలాను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayashanthi: విజయశాంతి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా..? మల్లు రవి కామెంట్స్ పై విజయశాంతి రియాక్షన్ ఇలా..

sharma somaraju
Vijayashanthi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: ఎంఆర్పీఎస్ శ్రేణులను ఆకట్టుకునేలా ప్రధాని మోడీ ప్రసంగం .. సామాజిక న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ

sharma somaraju
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుస సభలను నిర్వహిస్తొంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోడీ ఇటీవలే హైదరాబాద్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం .. బీజేపీ మహిళా నేత తుల ఉమ దారెటు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఆహ్వానాలు

sharma somaraju
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు రాత్రికి రాత్రి కండువా మార్చేస్తుండగా, మరి కొందరు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: ముగిసిన నామినేషన్ల పర్వం .. చివరి రోజు నామినేషన్ లు దాఖలు చేసిన ప్రముఖులు వీరే

sharma somaraju
Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలునకు శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నాయకులు తమ నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు సమర్పించడంతో...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Election: సంగారెడ్డి సీన్ వేములవాడ బీజేపీలోనూ.. టికెట్ ఖరారు ఒకరికి.. బీఫామ్ మరొకరికి..అధిష్టానంపై తుల ఉమ ఫైర్

sharma somaraju
Telangana Election: సంగారెడ్డి బీజేపీ అభ్యర్ధిత్వాన్ని రాజేశ్వరరావు దేశ్ పాండేకి ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం .. చివరి నిమిషంలో పులిమామిడి రాజుకు బీఫామ్ ఇచ్చింది. అదే విధంగా వేములవాడలోనూ తొలుత తుల ఉమకు టికెట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Sangareddy BJP: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదే కదా..!

sharma somaraju
Sangareddy BJP: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించ లేదు అన్న సామెత చాలా మందికి తెలుసు. ఇప్పుడు అటువంటి సీన్ యే ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్ధికి ఎదురైంది. సంగారెడ్డి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: 14  మంది అభ్యర్ధులతో ఫైనల్ జాబితా విడుదల చేసిన బీజేపీ .. ఆ మూడు స్థానాల్లో అభ్యర్ధుల మార్పు

sharma somaraju
Telangana Election: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం బీజేపీ అధిష్టానం ప్రకటించింది. నామినేషన్లకు తుది గడువు దగ్గర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: టికెట్ దక్కలేదన్న మనస్థాపంతో సీనియర్ కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

sharma somaraju
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ లు ఆశించి భంగపడిన నాయకులు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతుండగా, మరి కొందరు తీవ్ర...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Teenmaar Mallanna: అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్నార్ మల్లన్న

sharma somaraju
Teenmaar Mallanna: తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ కు మూడు మూడు వారాలు మాత్రమే గడువు ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారం తమదే ఉంటూ విస్తృతంగా...
జాతీయం న్యూస్

Breaking: అమిత్ షా కు తప్పిన పెను ప్రమాదం .. ఎన్నికల ర్యాలీ రద్దు

sharma somaraju
Breaking: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా తృటిలో పెను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: అభ్యర్ధులను ప్రకటించిన జనసేన .. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తొందంటే ..?

sharma somaraju
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తొంది. ఈ నేపథ్యంలో జనసేన తరపున  పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: మోడీకి పవన్ పొగడ్తలు .. ‘మరో సారి మోడీ ప్రధాని కావాలి’  

sharma somaraju
Pawan Kalyan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: కేసిఆర్ సర్కార్ పై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్

sharma somaraju
PM Modi: తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: 12 మంది అభ్యర్ధులతో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ – ఆ మాజీ గవర్నర్ కుటుంబానికి ‘హ్యాండ్’

sharma somaraju
Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు అభ్యర్ధుల నాల్గవ జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన 12 మంది అభ్యర్ధులతో కలిపి ఇప్పటి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai: వదల బొమ్మాలీ .. నిన్నొదల

sharma somaraju
Vijayasai: ‘వదల బొమ్మాలీ .. నిన్నొదల’ అన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy Vs Purandeswari: కొనసాగుతున్న మాటల యుద్ధం ..పురందేశ్వరి పదవికి ఎసరు తప్పదా..?

sharma somaraju
Vijayasai Reddy Vs Purandeswari: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన తర్వాత వైసీపీ సర్కార్ పై వివిధ అంశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులు, మద్యం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Janasena Alliance: తెలంగాణ ఎన్నికల్లో మొదటి సారి జనసేన పోటీ .. జనసేన నుండి బరిలో దిగే నేతలు వీరే ..?

sharma somaraju
BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా జనసేన పోటీ చేస్తొంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీ పొత్తుతో జనసేన ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలు...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: కామారెడ్డి బరి నుండీ రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ హింట్ ఇచ్చినట్లే(గా)..!

sharma somaraju
Telangana Election: సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి అభ్యర్ధులే రెండు స్థానాల్లో పోటీ చేస్తుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్ధులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక్కో స్థానంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections:  పవన్ కళ్యాణ్ తో మరో సారి భేటీ అయిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్

sharma somaraju
Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై జనసేనతో చర్చలు జరుపుతోంది బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: కాంగ్రెస్ తో కటీఫ్ .. ఒంటరిగానే సీపీఎం పోటీ

sharma somaraju
Telangana Assembly Polls: కాంగ్రెస్ తో పొత్తునకు సీపీఎం కటీఫ్ చెప్పింది. ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయానికి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టులకు చేరో రెండు సీట్లు కేటాయింపునకు తొలుత కాంగ్రెస్ తో ఒప్పందం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: తలసానికి సెంటిమెంట్ దెబ్బ పడుతుందా..! హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారా..?

sharma somaraju
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేస్తూ ప్రచార పర్వాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Third List: బీజేపీ మూడవ జాబితా వచ్చేసిందోచ్ .. బాబూమోహన్ అలక తీరినట్లే(గా)..!

sharma somaraju
BJP Third List: సుదీర్ఘ కసరత్తు తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల మూడవ జాబితాను విడుదల చేసింది ఆ పార్టీ అధిష్టానం. మొత్తం 35 మందితో మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Assembly Polls: చంద్రబాబు మిడల్ డ్రాప్ ఎవరి కోసం ..? ఏ పార్టీ ప్రయోజనం కోసం అంటే..?

sharma somaraju
Telangana Assembly Polls: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కదనరంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో టీటీడీపీ కూడా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Election: బీజేపీకి బిగ్ ఝలక్ .. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా, కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju
Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Janasena Alliance: జనసేనకు సీట్లు ఫిక్స్ ..? నేడు ఫైనలైజ్ చేయనున్న బీజేపీ అధిష్టానం

sharma somaraju
BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: తెలంగాణలో ‘కారు’ గేరు మార్చేందుకు బీజేపీ వ్యూహం..?  కాంగ్రెస్ అప్రమత్తమైనట్లే(గా)..!  

sharma somaraju
Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అభ్యర్ధులను ప్రకటిస్తూ  ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని దక్కించుకుని హాట్రిక్ కొట్టాలన్న...