NewsOrbit

Tag : ysrcp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Proddatur: ఆ టీడీపీ నేత చర్యలకు సీనియర్ లు షాక్ ..ఇది కరెక్టేనా ..!

sharma somaraju
TDP Proddatur: ఆంధ్రపదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టికెట్ల కోసం ఆశావహాలు నానా హైరానా పడుతున్నారు. టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో ఇంత వరకూ సీట్ల సర్దుబాటు జరగలేదు. అయితే అభ్యర్ధులను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వ్

sharma somaraju
AP High Court: వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju
YSRCP: సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తొంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే 50కిపైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. పలువురు...
Andhra Pradesh Political News Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

TDP-YSRCP: టీడీపీ – వైసీపీ ఒకేసారి రెండు లైవ్‌లు… చెవులు ద‌ద్ద‌రిల్లాయ్‌..!

siddhu
TDP-YSRCP: ఏపీలో శ‌నివారం ఒక్క రోజు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. చెవులు ద‌ద్ద‌రిల్లిపోయిన ప‌రిస్థితి క‌నిపించింది. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ, మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు స్థాన చలనం తప్పదా..? ఒంగోలు లోక్ సభ స్థానానికి పరిశీలన ..!

sharma somaraju
RK Roja: ఏపీ మంత్రి రోజాకు .. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రతరం అయ్యింది. పార్టీ కోసం పని చేసిన వారిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిదంగా ఉన్నారు – కేశినేని

sharma somaraju
Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి అని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కొడుకు లోకేష్ ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నారని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Actor Suman: వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో సుమన్ ..! ఏ స్థానం నుండి పోటీ చేయనున్నారంటే..?

sharma somaraju
Actor Suman: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ (YCP) ముందు వరుసలో ఉంది. ఇప్పటికే 50కిపైగా అసెంబ్లీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే – వైఎస్ జగన్

sharma somaraju
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవేళ విశాఖ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో క్యాడర్ తో సిద్దం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఆ మంత్రిని షర్మిల అంత మాట అనేశారే..!

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ముందుగా గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు విశాఖకు సీఎం జగన్ .. పార్టీ క్యాడర్‌తో ‘సిద్దం’ తొలి సభ

sharma somaraju
YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Rama Krishna Reddy: ఇది కరెక్టేనా .. షర్మిల వ్యాఖ్యలపై సజ్జల

sharma somaraju
Sajjala Rama Krishna Reddy: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై, ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి స్పందించారు. రాష్ట్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: జగనన్నను చెల్లి షర్మిలమ్మ అంత మాట అనేసిందే..!

sharma somaraju
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో ఇవేళ పార్టీ కార్యకర్తలు, నేతలతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అదిరిపోయేలా జగన్ పోస్టర్ .. దేవినేని అవినాష్ పోస్ట్ వైరల్

sharma somaraju
YS Jagan: వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఇవేళ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిద్దం అంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి వైసీపీ అదిరిపొయ్యే వ్యూహం .. కీలక నేతకు బాధ్యతలు

sharma somaraju
YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఇంత పని చేసిందా ..? మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన సొంత పార్టీ కౌన్సిలర్

sharma somaraju
YSRCP:  వైఎస్ఆర్ సీపీకి చెందిన ఏపీ మంత్రి ఆర్ కే రోజా పై సొంత పార్టీకే చెందిన కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు ముద్రగడ ఝలక్ ఇవ్వబోతున్నారా..?  ఆ కీలక డిమాండ్ పైనే పట్టు..!

sharma somaraju
Janasena: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడానికి సిద్దమవుతున్నారని ఇటీవల ప్రచారం జరగడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం అవిరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మరో ఎంపీ రాజీనామా

sharma somaraju
YSRCP:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పులు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పలువురు పార్టీని వీడుతున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju
YSRCP – Allagadda:  రాబోయే ఎన్నికల్లో మరో సారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధులను ఎడాపెడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఉన్న సర్వే రిపోర్టులు ఆధారంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

sharma somaraju
AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. వైసీపీ అధినేత గా సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: టీడీపీ 60 శాతం ఖాళీ అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

sharma somaraju
Kesineni Nani: టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని నాని తొలి సారిగా వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జిగా నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్ల మండలంలో శనివారం పర్యటించారు. పెండ్యాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో అసలు బోణి కొట్టలేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ నాల్గవ జాబితా వచ్చేసింది  .. చిత్తూరు లోక్ సభ అభ్యర్ధిగా డిప్యూటి సీఎం నారాయణ స్వామి

sharma somaraju
YSRCP: వైసీపీ నాల్గవ జాబితా విడుదల చేసింది. ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాల్గో జాబితా ను గురువారం రాత్రి వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jr NTR Banners: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలి నాని కౌంటర్ ఇలా..

sharma somaraju
Jr NTR Banners: హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Vs Kodali: పోటా  పోటీ కార్యక్రమాలతో గుడివాడలో హైటెన్ష్

sharma somaraju
TDP Vs Kodali:  కృష్ణాజిల్లా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రా కదలిరా పేరుతో ఇవేళ గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు

sharma somaraju
YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు చేస్తొంది. ఇప్పటికే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఇక వచ్చేది వైసీపీ ఫైనల్ లిస్ట్ యే .. ఎప్పుడంటే ..?

sharma somaraju
YSRCP:  వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జిల మార్పు, చేర్పుల ప్రక్రియ ఆ పార్టీ నేతల్లో ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతలుగా వైసీపీ ఇన్ చార్జిలను ప్రకటించింది. పలువురు ఎంపీలను అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Ambati Rambabu: భోగి వేడుకల్లో ఏపీ మంత్రి అంబటి డ్యాన్స్ అదుర్స్ .. వీడియో వైరల్ .. విమర్శకులకు కౌంటర్ ఇలా..

sharma somaraju
Ambati Rambabu: విమర్శలకు దడవకుండా మళ్లీ సంక్రాంతి సంబరాల్లో  స్టెప్పులు వేసి సంక్రాంతికి తాను సంబరాలు రాంబాబునే అని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. జనసేనలో చేరనున్న వల్లభనేని బాలశౌరి

sharma somaraju
YSRCP:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పులు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో సమావేశాలు

sharma somaraju
YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు, సిట్టింగ్ ల మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట

sharma somaraju
YS Jagan: జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వరకూ ఆ దిశగా అసెంబ్లీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

sharma somaraju
YSRCP: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ సీపీ ఇవేళ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తల పేర్లను పార్టీ  ప్రకటించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామి దాసు

sharma somaraju
YSRCP: తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వైసీపీలో చేరారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వామిదాసు, ఆయన సతీమణి సుధారాణి పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju
YSRCP Vs TDP: రాజకీయంగా అనుభవం, వయస్సు తగ్గువే కానీ పొలిటికల్ స్ట్రాటజీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు ఎవరికీ అర్ధం కాదు. జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా జగనన్న తోడు పథకం – సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తోడు పథకం ద్వారా 79.174 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది జరిగిందనీ, సామాజిక సాధికారతకు ఇది నిదర్శనమని సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: ముద్రగడ మదిలో ఏముంది ..?

sharma somaraju
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకుని ప్రాధాన్యత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు 30 మందితో మూడో జాబితా విడుదల ..! ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు వీరే..?

sharma somaraju
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లో మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్పులు, చేర్పులు చేపట్టినట్లుగా తెలుస్తొంది. అయితే మూడో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju
Pawan Kalyan – Ambati Rayudu: వైసీపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kesineni Nani: ఎంపీ పదవికి, టీడీపీకి కేశినేని నాని రాజీనామా.. ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు రాజీనామా లేఖ

sharma somaraju
Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ సీపీలో చేరిక ఖాయం అయ్యింది. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ ను లోక్ సభ స్వీకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

sharma somaraju
YSRCP: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకుల్లో అసంతృప్తులు పక్క చూపులు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న నేతలు పార్టీలను వీడుతున్నారు. రీసెంట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – Kesineni Nani: సీఎం వైఎస్ జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ .. పోటీకి కీలక ప్రతిపాదనలు ఇవీ

sharma somaraju
YS Jagan – Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైయ్యారు. ఇటీవలే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ambati Rayudu – Pawan Kalyan: అంబటి రాయుడూ ఏమిటీ ట్విస్ట్ ..? మరలా యూటర్న్‌ తీసుకుంటున్నారా..?

sharma somaraju
Ambati Rayudu – Pawan Kalyan: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. అంబటి రాయుడు వైసీపీలో చేరిన పది రోజుల వ్యవధిలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకు చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సవాల్

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?

sharma somaraju
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఊపిరి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

sharma somaraju
YS Jagan: తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జగనన్న మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ

sharma somaraju
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ఆరేళ్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: శింగనమల ఎమ్మెల్యే పద్మావతి పై సీఎం వైఎస్ జగన్ సీరియస్ .. ఎందుకంటే..?

sharma somaraju
CM YS Jagan: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్ పద్మావతిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్టు (వీడియో) సోషల్ మీడియాలో వైరల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP MP Vijayasai Reddy: గుర్తింపులేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దు – విజయసాయి రెడ్డి

sharma somaraju
YSRCP MP Vijayasai Reddy: ఎన్నికల సంఘం గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. జనసేన గుర్తింపు లేని పార్టీ.. గుర్తింపు లేని పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: పార్ధసారధి పరేషాన్ ..! ఎందుకంటే ..?

sharma somaraju
YSRCP: ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి రాబోయే ఎన్నికల్లో పోటీపై పరేషాన్ అవుతున్నారు. పెనమలూరు నుండి మళ్లీ పోటీ తానే చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ..?

sharma somaraju
YSRCP: పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీరియస్ నిర్ణయం తీసుకుంది వైసీపీ. పార్టీ లైన్ దాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం చర్యలకు సిద్దమైంది. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మూడో జాబితా ప్రకటనకు సీఎం జగన్ కసరత్తు .. ఆ నేతలకు జగన్ పిలుపు

sharma somaraju
YSRCP: నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పు ప్రక్రియను వైసీపీ అధిష్టానం కొనసాగిస్తొంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో వైసీపీలో...