NewsOrbit
Home Page 1239
న్యూస్

ఎపి మంత్రి పుల్లరావుతో బ్రెజిల్ మంత్రి టర్కిసియో భేటీ

sharma somaraju
గుంటూరు, జనవరి 13:    ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో బ్రెజిల్ వ్యవసాయశాఖ మంత్రి టర్కీసియో క్రజ్ మెస్క్విటా భేటీ అయ్యారు. ఆదివారం చిలకలూరిపేటలో  మంత్రి పుల్లారావును కలిసిన ఆయన బ్రెజిల్‌లో
న్యూస్ రాజ‌కీయాలు

తెనాలికి చేరుకున్న జనసేనాని

sharma somaraju
తెనాలి, జనవరి 13:  పెదరావూరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఇక్కడకు చేరుకున్నారు. తెనాలిలో పెద్ద ఎత్తన కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఎదురేగి
సినిమా

జనవరి 14న ‘మిస్టర్‌ మజ్ను’ జ్యూక్‌ బాక్స్‌ విడుదల

Siva Prasad
జనవరి 14న ‘మిస్టర్‌ మజ్ను’ జ్యూక్‌ బాక్స్‌ విడుదల  అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌
సినిమా

‘యమ్‌6’ సెన్సార్‌ పూర్తి – ఫిబ్రవరి మొదటి వారం విడుదల

Siva Prasad
‘యమ్‌6’ సెన్సార్‌ పూర్తి – ఫిబ్రవరి మొదటి వారం విడుదల  విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం ‘యమ్‌6’. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి
న్యూస్

‘ప్రజల విచక్షణకే వోటు’

Siva Prasad
దుబాయ్, జనవరి 13: శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై మంచిచెడుల నిర్ణయాన్ని కేరళ ప్రజలకే వదిలివేస్తున్నట్లు కాంగ్రెస్ర్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. దుబాయి పర్యటనలో ఉన్న రాహుల్ ఓ
న్యూస్

భారత జట్టులోకి గిల్, శంకర్‌

Siva Prasad
ముంబాయి, జనవరి 13: భారత జట్టులోకి శుభ్మన్ గిల్, విజయ్ శంకర్లు ఎంపికయ్యారు. కాఫీ విత్ కరణ్ అనే టీవి షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జట్టు నుండి కేఎల్ రాహుల్,
న్యూస్ రాజ‌కీయాలు

18న అమిత్ షా రాక

Siva Prasad
అమరావతి, జనవరి 13: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ నెల 18న కడప, ఫిబ్రవరి ఒకటిన విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపి
న్యూస్ వీడియోలు

సిఎం వద్దకు చేరిన పుల్లేరు పంచాయితి

sharma somaraju
విజయవాడ, జనవరి 13: పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో మట్టి తవ్వకాల వ్యవహారం విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్, పెనమమూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్‌ల మధ్య ఘర్షణగా మారింది. ఎమ్మెల్యే చర్యలను సబ్ కలెక్టర్
టాప్ స్టోరీస్ న్యూస్

సౌదీ యువతి… క్షేమంగా కెనడాలో!

Siva Prasad
అణచివేతకు ఎదురుతిరిగిన సౌదీ యువతి కథ చివరికి సుఖాంతం అయింది. కెనడా ఆ యువతికు ఆశ్రయం ఇచ్చింది. సౌదీ అరేబియా యువతి రహాఫ్ మొహమ్మద్ కునన్ ఇంట్లోవాళ్లు పెట్టే బాధలు భరించలేక ఆస్ట్రేలియా వెళదామనుకుని
న్యూస్

టోల్ ప్లాజాలకు ఖాతరు లేదు

sharma somaraju
అమరావతి, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను టోల్‌ ప్లాజా నిర్వహకులు పాటించడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది వారి స్వగ్రామాలకు వెళుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా మారింది.
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘మగబుద్ధి’ మాటకు మండిపడ్డ రాహుల్!

Siva Prasad
రఫేల్ స్కామ్ విషయంలో గతవారం ప్రధాని మోదీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌నూ ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  రఫేల్ కుంభకోణంపై తన ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు
న్యూస్

లంక నేవీ అదుపులో భారత జాలర్లు

sharma somaraju
తొమ్మిది మంది భారత జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. చేపల వేట సాగిస్తున్న భారత జాలర్లు శ్రీలంక జలాలలోకి వెళ్లడంతో నావికాదళ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. బోటును స్వాధీనం చేసుకున్నారు. వారిని
న్యూస్

సంక్రాంతి కోసం జనసాధారణ్ రైళ్ళు

Siva Prasad
హైదరాబాధ్, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం నుండి రైల్వేశాఖ జన్‌సాధారణ్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్‌-విజయవాడ జనసాధారణ్‌ రైలు (నంబర్‌ 07192) సికింద్రాబాద్‌
న్యూస్ రాజ‌కీయాలు

ఎడప్పాడికి కొడనాడు సెగ

Siva Prasad
చెన్నై, జనవరి 13: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడులోని ఎస్టేట్ బంగ్లా దోపిడి వీడియో డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. జయలలిత ఎస్టేట్ బంగ్లాలో దోపిడీ, హత్యల గురించి తెహల్కా మాజీ మేనేజింగ్
న్యూస్

శ్రీశైలం ఘాట్‌లో లోయలోకి దూసుకెళ్లిన బస్సు

sharma somaraju
కర్నూలు, జనవరి 13 : కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో ఒక టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకువెళ్లింది. మహారాష్ట్ర నుండి శ్రీశైలం వెళుతుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన
సినిమా

ఓవర్సీస్ విజేత ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

Siva Prasad
సంక్రాంతి సినీ సంబరం వారం ముందే రిలీజ్ అయ్యింది, దాదాపు 300 కోట్ల బిజినెస్ జరుగుతుంది అనుకుంటే ట్రేడ్ వర్గాలకే షాక్ ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించే సినిమానే కరువయ్యింది. రిలీజ్
టాప్ స్టోరీస్ న్యూస్

దృశ్యం సినిమాను ఫాలో అయిన హంతకులు!

Siva Prasad
హత్య చేసే ముందు ఆ తండ్రీ కొడుకులు ‘దృశ్యం’ సినిమా చూశారు. హత్య తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించేందుకు సినిమాలో ఉపయోగించిన టెక్నిక్‌నే వాడారు. అయినా కటకటాలు తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో ఒక బిజెపి నాయకుడు
సినిమా

చిరూ అనుమానమే నిజమైంది…

Siva Prasad
రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షం కురిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈసారి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ‘వినయ విధేయ రామ’ అంటూ ఆకాశాన్ని
న్యూస్

ఇబిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ర్టపతి ఆమోదం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 12:ఇబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ర్టపతి రాంనాధ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పది శాతం రిజర్వేషపై కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. దీంతో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు చట్టరూపం తెచ్చినట్లు
న్యూస్

పండుగ ట్రాఫిక్ కు గేట్లు ఎత్తేయండి

sharma somaraju
అమరావతి, జనవరి 12: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా టోల్ ఫీజు వసూలు చేయవద్దని ఎపి  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి 17 వ తేదీ వరకు టోల్ గేట్ల వద్ద
టాప్ స్టోరీస్ న్యూస్

రెండు చేతులు లేనివారికి 10వేలు పింఛను

Siva Prasad
అమరావతి, జనవరి 12: రెండు చేతులులేని వారికి 10 వేల రూపాయల వంతున పింఛన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం రాజధానిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో గ్రామ, వార్డుల
న్యూస్

కోడికత్తి నిందితుడు ఎక్కడ?

sharma somaraju
అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ ఆతని తరపు న్యాయవాది సెషన్స్ కోర్టులో
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ
న్యూస్ రాజ‌కీయాలు

ఓటర్ల జాబితా విడుదల

Siva Prasad
ఓటర్ల జాబితా విడుదల అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌‌లొ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ శనివారం వెలువరించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని తెలిపింది. వీరిలో పురుషులు 1,83,24,588
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అవినీతి మరకే లేదు : మోదీ

sharma somaraju
డిల్లీ, జనవరి 12: దేశ చరిత్రలోనే తొలి సారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం తమదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ, రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న
న్యూస్

తొలివన్డేలో ఆసీస్ విజయం

Siva Prasad
సిడ్నీ, జనవరి12: తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీం ఇండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సెంచరీ వృధా అయ్యింది. శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్
న్యూస్

పిడుగురాళ్లలో భూప్రకంపనలు

sharma somaraju
గుంటూరు, జనవరి 12:  గుంటూరు జల్లా పిడుగురాళ్లలో శనివారం మధ్యాహ్నం రెండు సెకన్లు పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ఇళ్లలో నుండి ప్రజలు
సినిమా

ప్రయత్నమే మొదటి విజయం

Siva Prasad
హిట్స్ కే విసుగొచ్చేలా బ్యాక్ టు బ్యాక్ 8 ఎనిమిది సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి నార్మల్ హీరో నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని, కృష్ణార్జునయుద్ధంతో పూర్తిగా డీలా పడిపోయాడు. జెట్
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్‌కు నివాళులు అర్పించిన జగన్

Siva Prasad
పులివెందుల(కడప), జనవరి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన
న్యూస్

సెంచరీ చేసిన రాహుల్ శర్మ

Siva Prasad
సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 12: భారత జట్టు ఓపెనర్ రాహుల్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్‌పై సిడ్నీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో రాహుల్  తన వన్డే కెరీర్‌లో 22వ
న్యూస్ రాజ‌కీయాలు

రేషన్ డీలర్ల కమీషన్ పెంపు: మంత్రి పుల్లారావు

sharma somaraju
అమరావతి, జనవరి 12: రాష్ట్రంలోని రేషన్ డీలర్‌లు అందరికీ అన్ని నిత్యావసర వస్తువులకు క్వింటాలుకు వంద రూపాయల చొప్పున కమీషన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు.
న్యూస్

ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవు: సుప్రీం మాజీ న్యాయమూర్తి పట్నాయక్

sharma somaraju
డిల్లీ, జనవరి 12: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఏమీ లేవని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె పట్నాయక్ అన్నారు. ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానల్‌కు
గ్యాలరీ సినిమా

మిఠాయి సాంగ్ లాంచ్

Siva Prasad
అర్జున్ రెడ్డి సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘మిఠాయి’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మెప్పించిన ఈ సినిమా నుంచి ‘ది
సినిమా

గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే..”

Siva Prasad
గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్ “ఉండిపోరాదే..” త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో గొల్డ్ టైమిన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్
రివ్యూలు సినిమా

అల్లుళ్లు బాగా నవ్వించారు

Siva Prasad
సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలు వస్తుండడంతో అందరి అంచనాలు వాటిపైనే ఉన్నాయి. ఈ భారీ సినిమాల మధ్యలో వెంకీ-వరుణ్ నటించిన ‘ఎఫ్ 2’ సినిమా కూడా రేస్ లో నిలిచింది. మరి సంక్రాంతి అల్లుళ్లుగా
సినిమా

కోలీవుడ్ హీరోతో అఖిల్ హీరోయిన్ ప్రేమలో ఉందా?

Siva Prasad
ఈ మధ్య రీల్ లైఫ్ జోడీలు రియల్ లైఫ్‌లో కూడా జోడీ కడుతున్నారు. ఇప్పుడు అదే కోవాలో చేరింది సాయేషా సైగ‌ల్‌… అఖిల్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. ఈ సినిమా
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఎన్టీవోడు ఏడీ.. ఎక్కడ?

Siva Prasad
సెకెండ్ టేక్ : తండ్రి జీవిత చరిత్రను కుమారుడు తెరకెక్కిస్తే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇక ఆ కుమారుడే తండ్రి పాత్రను పోషిస్తే? ఆ తండ్రి సినీ నటుడు, పెద్ద హీరో! ఆ పైన
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్ఐఎ ఉత్తర్వులు వెనక్కు తీసుకోండి

sharma somaraju
అమరావతి. జనవరి 12: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసును ఎన్ఐఎకు అప్పగించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. ఎన్ఐఎకు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి
న్యూస్ రాజ‌కీయాలు

ప్రెసిడెంట్ రేస్‌లో తొలి హిందూ మహిళ

Siva Prasad
వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం తొలి భారత మహిళ తులసి గబ్బార్డ్ పోటీ పడనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్
న్యూస్

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా

sharma somaraju
అమరావతి, జనవరి 22: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శనివారం మీడియాకు చెప్పారు. యూనివర్శిటీల వారిగా మొత్తం ఏడు సెట్‌ల
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఈ పొత్తు విప్లవానికి నాంది: మాయావతి

sharma somaraju
లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి, ఎస్‌పి పొత్తు నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది అవుతుందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. లక్నోలో శనివారం మాయావతి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్‌
న్యూస్

మూడు వికెట్లు కోల్పొయిన భారత్

Siva Prasad
సిడ్నీ(ఆస్ట్రేలియా): జనవరి 12: భారీ లక్ష్య సాధనలో భారత జట్టు ఆదిలోనే తడబడింది. సిడ్నీ వేదికగా ఇండియా-ఆసీస్ జట్ల మధ్య శనివారం జరుగుతున్న తొలి వన్డే‌ మ్యాచ్‌లో 289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి
న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పుడే చెప్పను

Siva Prasad
విశాఖపట్నం, జనవరి12: పార్టీ మార్పు అంశంపై ఇప్పుడే వెల్లడించనని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖపట్నంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్మభూమిలో పాల్గొన్న ఏకైక ప్రతిపక్ష
న్యూస్ వీడియోలు

లయన్ వాక్

sharma somaraju
లయన్ వాక్ అడవి మధ్యలో రోడ్డు. దానిపై మృగరాజుల షికారు. ఇక చూసుకోండి. అటుగా వాహనాల్లో వెళుతున్న వారికి గుండె గొంతులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని క‌ృగర్ నేషనల్ పార్క్‌‌లో
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ
న్యూస్

భారత్ లక్ష్యం 289

Siva Prasad
సిడ్ని(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత్ 289 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. ఆసీస్-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పొయి