NewsOrbit

Tag : Telangana News

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదని మరో సారి స్పష్టం చేసిన బీజేపీ కీలక నేత

sharma somaraju
BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ...
తెలంగాణ‌ న్యూస్

Medigadda Barrage: కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తామని ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

sharma somaraju
Medigadda Barrage: మేడిగ‌డ్డ – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్...
తెలంగాణ‌ న్యూస్

Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

sharma somaraju
Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యుల్ విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్,...
తెలంగాణ‌ న్యూస్

Singareni Election: సింగరేణి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఏఐటీయూసీ

sharma somaraju
Singareni Election: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం ఏరియాలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా..37,447 మంది ఓటు...
తెలంగాణ‌ న్యూస్

TSPSC Group 2 Exam: గ్రూప్ – 2 పరీక్ష మరో సారి వాయిదా..ముచ్చటగా మూడో సారి

sharma somaraju
TSPSC Group 2 Exam: తెలంగాణ లో గ్రూప్ – 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6,7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్షల తేదీలను...
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju
CM Revanth Reddy: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ 9...
తెలంగాణ‌ న్యూస్

PM Modi: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ .. చర్చించిన కీలక అంశాలు ఇవే

sharma somaraju
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సమావేశమైయ్యారు. మోడీ నివాసానికి రేవంత్ రెడ్డి,...
తెలంగాణ‌ న్యూస్

MLA Komatireddy Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కీలక పోరాటం .. తన నియోజకవర్గం నుండే మొదలు

sharma somaraju
MLA Komatireddy Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో ఒక్క మద్యం బెల్ట్ షాపు కూడా ఉండటానికి వీలులేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా...
తెలంగాణ‌ న్యూస్

KTR: తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ స్వేదపత్రం విడుదల చేసిన కేటిఆర్

sharma somaraju
KTR: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్దాల పుట్ట అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటిఆర్) విమర్శించారు. గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి...
తెలంగాణ‌ న్యూస్

Droupadi Murmu: పోచంపల్లి అభివృద్దికి తన వంతు కృషి చేస్తా – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

sharma somaraju
Droupadi Murmu: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించారు. పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్...
తెలంగాణ‌ న్యూస్

Telangana Assembly: ఆర్ధిక స్థితిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్ ను సభలో ప్రవేశపెట్టారు భట్టి. అనంతరం...
తెలంగాణ‌ న్యూస్

IPS Transfers: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు.. డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు

sharma somaraju
IPS Transfers: తెలంగాణలో మరో సారి సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. డీజీపీగా రవిగుప్తాకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది....
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

CM Revanth Reddy: మరో సారి హస్తినకు వెళ్లి రావలే .. రేపే రేవంత్ పయనం .. కేబినెట్ విస్తరణలో చాన్స్ కొట్టే దెవరు..?

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. రీసెంట్ గా 11 మంది తో రేవంత్ సర్కార్ కొలువు తీరిన సంగతి తెలిసిందే....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించగా, ఇవేళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. తొలుత శాసనసభలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నేత కీలక ప్రకటన..జనసేనను పక్కన పెట్టినట్లే(నా)..?

sharma somaraju
BJP: లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీ జనసేనకు పొత్తులో...
తెలంగాణ‌ న్యూస్

Telangana Governor Tamilisai: గవర్నర్ తమిళి సై ప్రసంగంలో బిగ్ ట్విస్ట్ .. ఆ అంశాలు దాటవేత

sharma somaraju
Telangana Governor Tamilisai: తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు....
తెలంగాణ‌ న్యూస్

KCR: ఆసుపత్రి నుండి కేసిఆర్ డిశార్చ్ .. రేపటి నుండి పరామర్శలు

sharma somaraju
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమాజిగూడ యశోదా ఆసుపత్రి నుండి నేరుగా నందినగర్ లోని తన పాత నివాసానికి కేసిఆర్ చేరుకున్నారు. గత వారం...
తెలంగాణ‌ న్యూస్

Prajavani: ప్రజావాణికి అనూహ్య స్పందన ..ఉదయం నుండే బారులు తీరిన జనం

sharma somaraju
Prajavani: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత ప్రతి శుక్రవారం ప్రజా వాణి కార్యక్రమాన్ని జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తామని ప్రకటించినా, జనం...
తెలంగాణ‌ న్యూస్

TS News: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. వారికి భద్రత తొలగింపు

sharma somaraju
TS News: తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి .. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రజల నుండి వినతులు...
తెలంగాణ‌ న్యూస్

Malla Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

sharma somaraju
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్ల మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్

sharma somaraju
Vijayasanthi: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, బొటాబొటి...
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రజావాణి ఇక వారానికి రెండు రోజులు

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్పు చేసిన రేవంత్ సర్కార్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Revanth Reddy: త్వరలో కేబినేట్ విస్తరణ ..? ఆ ముగ్గురికి బెర్త్ కన్ఫర్మ్ ..??

sharma somaraju
Revanth Reddy: తెలంగాణలో దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడతగా తన మంత్రివర్గంలో పదకొండు మందిని తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురికి...
తెలంగాణ‌ న్యూస్

KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసిఆర్ ఎన్నిక

sharma somaraju
KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, తాజా మాజీ సీఎం కేసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసిఆర్)ను...
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: గ్యారేంటీని నిలబెట్టుకుంటున్న రేవంత్ .. ప్రమాణ స్వీకారం రోజే దివ్యాంగురాలి కుటుంబంలో వెలుగు నింపే ఉత్తర్వులు !

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపునకు నిరుద్యోగ యువత కూడా ఒక ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న స్లోగన్ తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్ధి కన్ఫర్మ్ చేసిన హైకమాండ్  

sharma somaraju
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పంచాయతీ ముగిసింది. సీఎం ఎవరో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీపీసీసీ రేవంత్ రెడ్డికే సీఎం బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ .. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం ఇలా..

sharma somaraju
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసింది. పల పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల లోపు క్యూలో బారులు తీరిన వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ...
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: నామినేషన్ లు దాఖలు చేసిన ప్రముఖ నేతలు

sharma somaraju
Telangana Elections: ఏకాదశి, మంచి రోజు కావడంతో తెలంగాణలో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో గురువారమే ఎక్కువ మంది వివిధ పార్టీలోని  ప్రముఖ నేతలు తమ...
తెలంగాణ‌ న్యూస్

TS Assembly Polls: కామారెడ్డి లో పోటీకి సిద్ధం, దమ్ముంటే కొడంగల్ లో నువ్వు పోటీ చెయ్…తగ్గేదే లేదు, కెసిఆర్ ఓటమి కాయం అంటున్న రేవంత్ రెడ్డి!

Deepak Rajula
TS Assembly Polls: బిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వెల్ తో పాటు కామ రెడ్డి లో కూడా పోటీ కి దిగుతున్న నేపధ్యం లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గము ఇపుడు...
తెలంగాణ‌ న్యూస్

TSPSC: తెలంగాణ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసిన హైకోర్టు .. హైకోర్టు తీర్పుపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం..?

sharma somaraju
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయ్యింది. శనివారం ఉదయం టీఎస్పీఎస్సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA Sitakka: కెసిఆర్ తనని ఓడించడానికి వేసిన స్కెచ్ వేసి 24 గంటల్లో రివర్స్ దెబ్బ కొట్టిన సీతక్క .. ఊర మాస్ సన్నివేశం

sharma somaraju
MLA Sitakka: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే దన్సారీ అనసూర్య అంటే చాలా మందికి తెలియదు కానీ సీతక్క అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ప్రత్యేక గుర్తింపు,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం – అమిత్ షా

sharma somaraju
Amit Shah: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకువద్దామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్టు .. ఇంటి వద్దే షర్మిల నిరాహార దీక్ష

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆమె...
తెలంగాణ‌ న్యూస్

పీఎఫ్ఐ కీలక నేత నివాసంలో ఎన్ఐఏ సోదాలు

sharma somaraju
కరీంనగర్ హుస్సేనీ పూరలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కు చెందిన కీలక నేత తఫీక్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి సోదాలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ప్రజా గాయకుడు గద్దర్ ఇక లేరు

sharma somaraju
Breaking:  ప్రజా యుద్దనౌక గద్దర్ ఇక లేరు. గద్దర్ ఇవేళ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండె పోటుతో కొద్ది రోజుల...
తెలంగాణ‌ న్యూస్

రాజ్‌ భవన్ వద్ద ఉద్రిక్తత .. ఆర్టీసీ కార్మిక నేతలతో గవర్నర్ చర్చలు

sharma somaraju
ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాజ్ భవన్ ముట్టడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బిల్లులోని అయిదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ వివరణ...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Liquor License: తెలంగాణలో వైన్స్ షాప్ పెట్టాలనుకుంటున్నారా? 2620 వైన్స్ షాపులకు టీ ప్రభుత్వం నోటిఫికేషన్…దరకాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు!

VenkataSG
Telangana Liquor License: మూడు నెలల గడువు ఉండగానే కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2021 నవంబర్ లో మద్యం దుకాణాల వేలం జరిగింది. అప్పుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: బండి సంజయ్‌ అభిమానులకు ఊరట .. జాతీయ కార్యవర్గంలో చోటు

sharma somaraju
Telangana BJP: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ గుడ్ న్యూస్ అందించింది. బండికి పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊరట చెందారు....
తెలంగాణ‌ న్యూస్

Telangana MLA Rajaiah VS Kadiyam Srihari: ప్రగతి భవన్ కు చేరిన స్టేషన్‌ఘన్ పూర్ పంచాయతీ .. ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటిఆర్ క్లాస్

sharma somaraju
Telangana NewsOrbit: స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎన్ నేతల మధ్య పంచాయతీ ప్రగతి భవన్ కు చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈ...
తెలంగాణ‌ న్యూస్

Kottagudem (Bhadradri Kottagudem): తల్లిని నిర్లక్ష్యం చేసి మరణానికి కారకులైన కుమారులకు జైలు శిక్ష .. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన తీర్పు

sharma somaraju
Kottagudem (Bhadradri Kottagudem): కన్న తల్లిని నిర్లక్ష్యం చేసి ఆమె మరణానికి కారకులైన నలుగురు కుమారులకు సంచలన తీర్పు వెళ్లడించారు కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జి భానుమతి. విచారణ...
తెలంగాణ‌ న్యూస్

KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు .. వారిపై ఆ కేసులు ఎత్తివేయండి

sharma somaraju
KCR: పౌర హక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరిగోపాల్ తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేథావులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసిన అంశం తీవ్ర వివాదాస్పదం అయ్యింది....
తెలంగాణ‌ న్యూస్

BRS MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తప్పిన పెను ప్రమాదం

sharma somaraju
BRS MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీకొట్టింది. హూజూరబాద్ లో 2కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ నుండి వెళుతుండగా,...
తెలంగాణ‌ న్యూస్

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

sharma somaraju
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం చత్తీస్ గఢ్ దండకారణ్యంలో గుండె పోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార...
తెలంగాణ‌ న్యూస్

నూతన సచివాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం

sharma somaraju
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నూతన సచివాలయంలో అవమానం జరిగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ను సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆయనను వెనక్కు పంపడంపై ఆయన ఫైర్ అయ్యారు. మంత్రి తలసాని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు .. పోలీసులపై బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్ ఫైర్

sharma somaraju
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కమలాపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ఇటీవల పోలీసులు అరెస్టు చేయగా,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రియాక్షన్ ఇది

sharma somaraju
తెలంగాణ సర్కార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని వచ్చినట్లు లేదనీ, తెలంగాణపై...
న్యూస్

రెండో వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

sharma somaraju
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఆయన జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ –...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీలో చేరికకు మూహూర్తం ఖరారు .. ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

sharma somaraju
BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కిరణ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టెన్త్ పరీక్షా పత్రాల లీక్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటెలకు నోటీసులు

sharma somaraju
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసు బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కరి చేస్తొంది. ఇప్పటికే ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 14 రోజుల రిమాండ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ కు రిమాండ్

sharma somaraju
Breaking:  టెన్త్ ప్రశ్నాపత్రాల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు...