NewsOrbit

Tag : Telangana News

టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

కోడెల కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా కోడెల కుమారుడు శివరాం, కుమార్తె...
Right Side Videos

బతుకమ్మ వేడుకల్లో పురుష పోలీసులు:వీడియో వైరల్

sharma somaraju
హైదరాబాద్: యూనిఫామ్‌లో ఉన్న పోలీసు అధికారులు బతుకమ్మ సంబరాల్లో ఆడుతూ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా తెలంగాణలో ప్రతి పల్లె పట్టణంలో బతుకమ్మ సంబరాలను మహిళలు,...
న్యూస్

కోస్తాలో మూడు రోజులు వర్షాలు

sharma somaraju
విశాఖ:ఒడిషా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుండి...
టాప్ స్టోరీస్

సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టులో పిటిషన్

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఓయూ విద్యార్థి సంఘం నేత సురేంద్ర సింగ్‌ దాఖలు చేశారు. అయితే ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంలో...
టాప్ స్టోరీస్

జగన్‌కు కెసిఆర్ ‘కరెంట్ ‘ షాక్

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు సానుకూల వైఖరితో చర్చించి పరిష్కరించుకోవాలనుకుంటున్న తరుణంలో విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఉద్యోగుల...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

తెలంగాణ సచివాలయం కూల్చొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత...
టాప్ స్టోరీస్

ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు....
వ్యాఖ్య

నీరు పోశాడు, నారు మరిచాడు!

Siva Prasad
ఊరంతా  విష జ్వరాలతో  మూలుగుతూ వణికిపోతోంది హాస్పిటల్స్ అన్ని తిరణాల్లాగా కిటకిట లాడుతున్నాయి పసిపిల్లల్ని భుజాన  వేసుకొని జనం గంటలతరబడి  క్యూలో నిల్చుంటున్నారు వాళ్ళకి కనీసం బెంచీలు వెయ్యాలని హాస్పిటలు వాళ్ళకిగాని గవర్నమెంట్‌కు గాని...
టాప్ స్టోరీస్

అమరావతికి ఖర్చు పెట్టడం వేస్ట్!

Mahesh
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....
టాప్ స్టోరీస్

టిఆర్ఎస్‌లో అసంతృప్తి గళాలు‍!

sharma somaraju
హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ మంత్రులు పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని మాజీ హోంశాఖ మంత్రి నాయని నర్శింహరెడ్డి సోమవారం...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై కెసిఆర్ నిప్పులు

sharma somaraju
(ఫైల్ ఫోటో) హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

కెసిఆర్ కంచికి!

sharma somaraju
తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా తమిళనాడు కంచిలోని శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకునేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. కెసిఆర్ బేగంపేట నుండి రేణిగుంట విమానాశ్రయానికి...
టాప్ స్టోరీస్

వలసలకు ఆషాడం అడ్డంకి!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివిధ రాజకీయ పార్టీల నుండి బిజెపిలో చేరాలని ఆలోచన చేస్తున్న నేతలకు ఆషాడ మాసం అడ్డంకిగా మారింది. కేంద్రంలో రెండవ సారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బిజెపి ఉభయ తెలుగు...
న్యూస్

రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ అనర్హత వేటు వ్యవహారంలో టిఆర్‌ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు...
టాప్ స్టోరీస్

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి!

Siva Prasad
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు....
టాప్ స్టోరీస్

బిజెపిలో చేరిక నేడో రేపో!

sharma somaraju
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్‌లో చేరగా ఈ ఎమ్మెల్యే మాత్రం...
టాప్ స్టోరీస్

భట్టి దీక్ష భగ్నం : నిమ్స్‌కు తరలింపు

sharma somaraju
  హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టిఆర్‌ఎస్‌లో సిఎల్‌పి విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి...
టాప్ స్టోరీస్

టిటిడికి టిఆర్‌ఎస్ సభ్యులు!?

Siva Prasad
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారపక్షాల మధ్య సుహృద్భావం వెల్లివిరుస్తోంది. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఒకే కారులో రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. నిన్న హైదరాబాద్‌లోని ఎపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి...
టాప్ స్టోరీస్

‘కలిపే‌‌సుకున్నారు’

sharma somaraju
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విలీనంకు స్పీకర్ ఆమోదించారు. టిఅర్ఎస్ లో...
టాప్ స్టోరీస్

విలీనానికి బాటలు

sharma somaraju
హైదరాబాదు: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్‌ శాసనసభాపక్షంలో కలిపేసుకునేందుకు అధికారపక్షం అనుకున్నట్లుగానే పావులు కదిపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరిపోగా తాజాగా తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో...
న్యూస్

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

sharma somaraju
హైదరాబాదు: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వరంగల్, నల్లొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది వరంగల్‌లో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా...
న్యూస్

‘తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు’

sarath
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటాగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర...
న్యూస్

‘మళ్ళీ తెరపైకి ఏసిబి కేసు’

sarath
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే,...
రాజ‌కీయాలు

‘విలీనం ఆషామాషి వ్యవహారం కాదు’

sarath
బాన్సువాడ: రాష్ట్రంలో కేసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భట్టి మంగళవారం బాన్సువాడలో స్పీకర్ పోచారం...
టాప్ స్టోరీస్

ప్రతిపక్ష హోదా హుష్ కాకియేనా!

sarath
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగలనున్నది. ఆ పార్టీ శాసన సభ పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ లేఖ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఫిరాయింపు నేతలు. 13 మంది ఎమ్మెల్యేల సంతకాలతో...
రాజ‌కీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ?

sarath
హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు స్థానిక...
న్యూస్

‘ఇతర రాష్ట్రల డేటా లభ్యం’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి...
రాజ‌కీయాలు

‘కోటిని బిడ్డలా భావించా..కానీ’

sarath
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా...
న్యూస్

‘డేటా చోరీపై ఆధార్ నివేదిక’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆధార్ అథారిటీ నివేదికను...
రాజ‌కీయాలు

‘వారిని అనర్హులుగా ప్రకటించండి’

sarath
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.....
న్యూస్

‘స్వామీ శరణు’

sarath
హైదరాబాద్‌: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్‌ఓ సంఘం సభ్యులు మాత్రం...
సెటైర్ కార్నర్

అన్నంతపనీ చేసిన కేసీఆర్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) న్యూ ఢిల్లీ  : దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 10 గంటల 10 నిమిషాల సమయంలో ఢిల్లీలో...