NewsOrbit

Month : June 2021

న్యూస్ హెల్త్

Romance: మీరు సెక్స్టింగ్   చేస్తున్నారా?  దాని వలన శృంగారం లో ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్-2)

siddhu
Romance:   ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి  టెక్స్ట్ మెసేజ్‌ల లో ఎమోజీలను ఎక్కువగా వాడుతున్నారు. తమ అభిప్రాయాలను ఎదుటివారికి బాగా అర్ధం అయ్యేలా చెప్పడానికి కూడా   వీటినే వాడుతున్నారు. కాబట్టి  ఎమోజీలతో సెక్ట్స్  చేయటానికి...
న్యూస్ హెల్త్

Romance: మీరు సెక్స్టింగ్ చేస్తున్నారా?  దాని వలన శృంగారం లో ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్-1)

siddhu
Romance: మెసేజ్‌కు కాస్త సెక్స్‌ను యాడ్ చేస్తే  అదే సెక్స్టింగ్. సెక్ట్సింగ్  అనేది మెచ్యూరిటీ ఉన్న  ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే రొమాంటిక్ సందేశాలు. ఒకర్ని ఒకరు  ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు   చిలిపిగా...
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ “సలార్” కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నా ప్రశాంత్ నీల్..!!

sekhar
Prabhas: “కేజిఎఫ్” లాంటి మాస్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దేశవ్యాప్తంగా మాస్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరో ప్రభాస్ తో సినిమా చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం...
న్యూస్ సినిమా

Pawan Kalyan: మార్కెట్ లో టాప్ మోస్ట్ కార్ బుక్ చేసిన పవన్ కళ్యాణ్..??

sekhar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడ్డాడు అంటే చాలు.. అభిమానులకు పూనకాలు స్టార్ట్ అవుతాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తయి....
న్యూస్ సినిమా

Kavitha: సినీ నటి కవిత ఇంట్లో విషాదం..!!

sekhar
Kavitha: కొద్ది రోజుల క్రితం కవిత కొడుకు కరోనా బారిన పడి మరణించడం తెలిసిందే. తాజాగా ఆమె భర్త దశరథ్ కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. ముందు కొడుకు...
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ బాబు కి కనీవినీ ఎరుగని ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చిన టాప్ మోస్ట్ ప్రొడక్షన్స్..??

sekhar
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ కాబట్టి హీరోలలో ముందువరుసలో మహేష్ ప్లేస్ ఉంటుంది. మహేష్ సినిమా హిట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PV Sindhu: పీవీ సింధుకు రూ.5లక్షల చెక్కు అందజేసిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
PV Sindhu: ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో అకాడమీ ఏర్పాటునకు రెండు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం జగన్...
న్యూస్ సినిమా

Vikram : ‘విక్రమ్’ లో నలుగురు విలన్లను ఢీకొనబోతున్న కమల్ హాసన్

GRK
Vikram : ‘విక్రమ్’ విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటరైనర్. ఈ సినిమాలో నలుగురు విలన్లు నటించనున్నారు. ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా వచ్చిన ‘విశ్వరూపం 2’ తర్వాత మళ్ళీ కమల్...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Richie Gadi Pelli: నవీన్ నేని బర్త్డే స్పెషల్.. “రిచి గాడి పెళ్లి” టైటిల్ అనౌన్స్ చేసిన ఐశ్వర్య రాజేష్..!!

bharani jella
Richie Gadi Pelli: కమెడియన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నవీన్ నేని.. ఒక చిన్న విరామం సినిమాలో హీరో గా నటించి మెప్పించాడు.. ఈరోజు నవీన్ నేని పుట్టినరోజు.. ఈ సందర్భంగా “రిచి...
న్యూస్ సినిమా

Kalyan ram : సక్సెస్‌ల కోసం రూటు మార్చిన కళ్యాణ్ రామ్

GRK
Kalyan ram : నందమూరి కళ్యాణ్ రామ్ కి వరుసగా భారీ హిట్స్ రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఆశించిన విజయాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: కేసీఆర్ కంటే ముందు… కాంగ్రెస్ నేత‌ల సంగ‌తి చూస్తున్న రేవంత్‌

sridhar
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌థిగా నియ‌మితుడైన మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ కంటే ముందే త‌న గేమ్ మొద‌లుపెట్టారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: కేసీఆర్‌పై కొత్త ఆరోప‌ణ‌లు చేసిన ఈట‌ల‌

sridhar
Eatela Rajendar: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రివ‌ర్గ మాజీ స‌హ‌చ‌రుడు, ప్ర‌స్తుత బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ గ‌త కొద్దికాలంగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల దూకుడు పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న మ‌రో...
న్యూస్ రాజ‌కీయాలు

Flash News: తెలంగాణ మంత్రుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏపీ సీఎం జగన్..!!

P Sekhar
Flash News: ఈరోజు ఉదయం సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. ఈ...
ట్రెండింగ్ న్యూస్

Job Notification: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఖాళీలు..!!

bharani jella
Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా...
న్యూస్ రాజ‌కీయాలు

Breaking News: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం పై ఏపీ కేబినెట్ తీర్మానం..!!

P Sekhar
Breaking News: నది జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు పట్టేస్తుంది అంటూ ఎప్పటినుండో ఏపీ రాష్ట్రానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Central Cabinet: ఏపీకి పెద్ద హ్యాండ్ ఇవ్వబోతున్న మోడీ..!

Srinivas Manem
Central Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనబడుతోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం లభిస్తుంది..మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదానిపై దేశ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఏపి కేబినెట్ బేటీ..! కీలక నిర్ణయాలకు ఆమోదం..!!

sharma somaraju
AP Cabinet: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అథ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపి తెలంగాణ జల వివాదాంపై తీర్మానం చేసింది. ఏపి హక్కులపై రాజీ పడేదిలేదని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Brahmamgari Matam: బ్రహ్మం గారి మఠం పీఠాధిపత్యం వివాదంలో కొత్త ట్విస్ట్..! అదేమిటంటే..!?

sharma somaraju
Brahmamgari Matam: కలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకాభిప్రాయంతో వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ఏపి హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం...
న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: షర్మిల ఇంటి వద్ద ఏపీ రైతులు ధర్నా..!!

P Sekhar
Big Breaking: వైఎస్ షర్మిల ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది. కృష్ణా జలాల విషయంలో షర్మిల వైఖరి ఏంటో తెలియజేయాలని.. ఏపీ రైతులు నిరసనలు చేపట్టి ఆమె...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: అమరావతి ప్రాంతంలో కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

AP TS Water Dispute: నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన టీఎస్ సర్కార్.! ప్రాజెక్టుల వద్ద భద్రత పెంప..!!

sharma somaraju
AP TS Water Dispute: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతున్న కారణంగా ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. నాగార్జునసాగర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా సెక్యూరిటీని...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

PopCorn: అవికా గోర్ “పాప్ కార్న్” మోషన్ పోస్టర్ అదుర్స్..!!

bharani jella
PopCorn:చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్.. ఉయ్యాలా జంపాలా సినిమాతో వెండితెరకు పరిచయమై.. హీరోయిన్ గా అందరి హృదయాలను  గెలుచుకుంది ఈ యంగ్ బ్యూటీ.. ఇటీవల “అవికా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: పంజాబీలకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్..! డిల్లీ తరహాలో మూడు కీలక హామీలు..!!

sharma somaraju
Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్రంలో కాస్త ఎక్కువ ప్రభావం చూపించే అమ్ అద్మీ పార్టీ వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటేందుకు ప్రయత్నాలు...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలపై గులాబీ పార్టీ గూడుపుఠాని మామూలుగా లేదుగా!వైఎస్సార్ ను టార్గెట్ చేయడం అందుకేగా??

Yandamuri
YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు టార్గెట్ చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని రాజకీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Minister Vs PK Fans: ఏపీ మినిస్టర్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్! మోతెక్కిపోతున్న ట్విట్టర్ వార్!!

Yandamuri
AP Minister Vs PK Fans: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల తాజా టార్గెట్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయ్యారు.”సిగ్గులేని వెధవ వెల్లంపల్లి” అన్న హ్యాష్ ట్యాగ్ తో ఆయనపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?

Srinivas Manem
Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఉన్న సంచయిత గజపతిరాజు స్థానంలో హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడంతో ఆయనన ఎలాగైనా మళ్లీ పదవీచ్యుతుడిని చేసి జైలుకు పంపించాలన్న కృత నిశ్చయంతో...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Avika Gor: అవికా గోర్ బర్త్ డే స్పెషల్.. ప్రొడక్షన్ నెంబర్.3 ఫస్ట్ గ్లింప్స్ వైరల్..!!

bharani jella
HBD Avika Gor:  ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది అవికా గోర్.. వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ.. మెగా హీరో కళ్యాణ్ దేవ్, అవికా గోర్ జంటగా...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sabaku Namaskaram: “సభకు నమస్కారం” అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్..!!

bharani jella
Sabaku Namaskaram: అల్లరి సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన నరేష్ ఆ తరువాత వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ప్రస్తుతం నటుడిగా...
న్యూస్ హెల్త్

Children: పిల్లలు బాల్యం లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు  ఇలా చేస్తే ,పెద్దయ్యాక వారి జీవితం నరకం అవుతుంది !!

siddhu
Children: ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు.మా పిల్లల కు  అసలు కష్టం అంటే ఏమిటో తెలియకూడదు అని  అనుకుంటున్నారు . అలా పెరగడం వలన వారి జీవితం మొత్తం ఎంతో...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Sumanth Ashwin: సుమంత్ అశ్విన్ బర్త్ డే స్పెషల్.. “ఇదే మా కథ” స్పెషల్ వీడియో అదుర్స్..!!

bharani jella
HBD Sumanth Ashwin: తూనీగ తూనీగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్.. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.. ఇటీవల ఓ ఇంటివాడైన సుమంత్ అశ్విన్ నిర్మాతగా...
న్యూస్

Food: మీరు ఇలా వంట చేస్తే అది విషం తో సమానం అవుతుంది అని తెలుసా ??

siddhu
Food:  కొన్ని లోహాలతో  చేయబడిన   పాత్రలలో కొన్ని రకాల వంటలు మాత్రమే  చేయాలని లేదంటే  ఆరోగ్యానికి ప్రమాదకరం అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించారా…   రాగి పాత్రలో ఉప్పగా ఉండే ఆహారాన్ని  వండటం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Download Disha APP: నేటి దిశ – నాటి నాలుగో సింహం..! కానీ ఫీచర్లు అధరహో..!!

sharma somaraju
Download Disha APP: ఏపిలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలకు పేరు మార్పులు సహజంగా జరిగిపోతూనే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా హయాంలో దివంగత నేతలు ఇందిరమ్మ,...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Komatireddy: కోమటిరెడ్డి క‌ల‌క‌లం.. కాంగ్రెస్ లో సీన్ మారుతుందా?

sridhar
Komatireddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఓటుకు నోటు మాదిరిగానే.. పీసీసీ ఎంపిక జరిగిందని పార్టీ సీనియ‌ర్ నేత‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన...
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొచ్చిన వెండి.. స్థిరంగా బంగారం.. భారీగా పెరిగిన కొనుగోళ్లు..!!

bharani jella
Today Gold Rate: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర ఈరోజు కూడా అదే బాట పయనించింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా...
న్యూస్ సినిమా

Bigg boss 5 : బిగ్ బాస్ 5 హోస్ట్‌గా ఈసారి రానా..!

GRK
Bigg boss 5 : బిగ్ బాస్..దేశ వ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హిందీలో మొదలైన ఈ బిగ్ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు,...
న్యూస్ సినిమా

Akkineni akhil: అక్కినేని అఖిల్ ఏజెంట్ లో విలన్ పాత్రలో సీనియర్ సూపర్ స్టార్..??

sekhar
Akkineni akhil: అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ వున్నట్లు పోస్టర్లు బట్టి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagananna colonies: ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ లేవనెత్తిన పాయింట్తో జగన్ కి ఆర్ఆర్ఆర్ తాజా లేఖ..!!

sharma somaraju
Jagananna colonies: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో సదుద్దేశంతో ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేయాలన్న ఆకాంక్షతో ఏర్పాటు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణ పథకం నేడు విమర్శలకు దారి తీస్తున్నది. ముఖ్యమంత్రి జగన్...
న్యూస్ సినిమా

Kiara advani : కియారా అద్వానీ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కొట్టేసిందా..?

GRK
Kiara advani : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో హీరోయిన్స్ మధ్య వీర లెవ్‌ల్లో పోటీ ఉంటుంది. స్టార్ డం వచ్చాక ప్రాజెక్ట్ విషయంలో ఒకరికి ఒకరితో మంచి పోటీ ఉంటుంది. ఆ పోటీ ఒకప్పుడు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Owaisi: అక్కడ అసదుద్దీన్ ఓవైసీ మ్యాజిక్ చేస్తారా?

sridhar
Owaisi: హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ కేంద్రంగా రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటుతున్న ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100 స్థానాల్లో పోటీ...
ట్రెండింగ్ న్యూస్

Rana daggubati: తెలుగు టెలివిజన్ రంగంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రానా దగ్గుబాటి..??

sekhar
Rana daggubati: సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెరపై కూడా రానా దగ్గుబాటి తనదైన శైలిలో రాణించడం తెలిసిందే. నెంబర్ వన్ యారి అనే కార్యక్రమంతో సొంత షో తో… చాలా మంది ఇండస్ట్రీ...
న్యూస్ సినిమా

Bellamkonda srinivas : ప్రభాస్‌లా మారుతున్న బెల్లంకొండ శ్రీనివాస్..

GRK
Bellamkonda srinivas : టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ స్టార్ అంటే ఎవరు చెప్పినా ప్రభాస్ పేరే చెప్తారు. ఆయనకి బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియన్ క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి సినిమా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ దూకుడు మొద‌లైందిగా… అప్పుడే కేటీఆర్ విష‌యంలో…

sridhar
Revanth Reddy: ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పెద్ద‌ల నిర్ణ‌యంపై ఆ పార్టీలో ఓ వైపు చ‌ర్చ జ‌రుగుతుంటే మ‌రోవైపు నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ...
Horoscope దైవం

Today Horoscope: జూన్ 30 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

sharma somaraju
Today Horoscope: జూన్ 30 – బుధవారం – జ్యేష్ఠ మాసం మేషం నిరుద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులు వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో...
న్యూస్ సినిమా

Tollywood: దాదాపు ఎనిమిది మంది యంగ్ టాప్ హీరోయిన్ల ను రంగంలోకి దింపుతున్న టాప్ డైరెక్టర్..??

sekhar
Tollywood: ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిత్రీకరించిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి. కామెడీ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలో సినిమాలు తెరకెక్కించడం.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో సినిమాలు...
న్యూస్ సినిమా

Shahrukh khan: సౌత్ ఇండియా బామ్మల పై మనసు పారేసుకున్న షారుఖాన్..??

sekhar
Shahrukh khan: బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మూవీ ఫిక్స్ అయ్యింది. ఇటీవలె రాజ్ కుమార్… హిరానీ…షారుక్ కి స్టోరీ వినిపించటం అంతా కొత్తగా ఉండటంతో…...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mansas Trust: సింహాచలం ఆలయ భూఅక్రమాలపై ప్రభుత్వానికి క్లూ దొరికింది..! ఆలయ మాజీ ఇఓపై వేటు..!!

sharma somaraju
Mansas Trust: సింహాచలం ఆలయ భూ అక్రమాల వ్యవహారంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయ్యింది. మాన్సాస్ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు...
న్యూస్ సినిమా

Jeevitha Rajasekhar: కొన్ని వందల కోట్ల జీవిత-రాజశేఖర్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన మెగా కోడలు ఉపాసన…??

sekhar
Jeevitha rajasekhar: ఇండస్ట్రీలో ప్రముఖుల ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ రీతిగా నే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జీవిత...
న్యూస్ హెల్త్

Pregnant: ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది!!

siddhu
Pregnant: ఆడవారు ప్రెగ్నెంట్ అని తెలిసిన నాటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఉన్న ఎన్నో అలవాట్లను కూడా  వదులుకోవాల్సి వస్తుంది. డ్రింకింగ్,స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం తో పాటు పొగాకు...
న్యూస్ హెల్త్

Kiss: ముద్దులో ఉండే మరికొన్ని రకాలు తెలుసుకుని వీటిని కూడా ట్రై చేయండి!!

siddhu
Kiss:  సిప్పింగ్‌ ఈ ముద్దు అన్ని ముద్దులకన్నావేరుగా ఉంటుంది. మీ నోటితో జ్యూస్కానీ  ఏదైనా  డ్రింక్ తీసుకొని బుగ్గ‌న పెట్టుకుని  దాన్ని మీ నోటి నుండి భాగ‌స్వామి నోటికి  అందివ్వాలి.   మీ బంధంలో...
న్యూస్ సినిమా

Katti Mahesh: కత్తి మహేష్ హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన క్లోజ్ ఫ్రెండ్..!!

sekhar
Katti mahesh: ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి అందరికీ తెలుసు. బిగ్ బాస్ షోలో కూడా అప్పట్లో పాల్గొనడం జరిగింది. అయితే సినిమాల పరంగా షో ల పరంగా కంటే కాంట్రవర్సీలు పరంగా...