NewsOrbit

Month : August 2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ ..ప్రముఖ దిన పత్రికకు ఎస్పీ నోటీసులు..ఎందుకంటే..?

sharma somaraju
ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుంది. పోలీస్ శాఖపై తప్పుడు కథనాలు ఇస్తొందంటూ ఓ ప్రముఖ పత్రిక కార్యాలయానికి నోటీిసులు అందించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఇటీవల ఉద్యోగం నుండి డిస్మిస్...
Entertainment News సినిమా

బ్లాక్ డ్రెస్‌లో ర‌కుల్ కిల్లింగ్ లుక్స్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూ పిక్స్‌!

kavya N
ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌లింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఓ క‌న్న‌డ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి...
Entertainment News సినిమా

లైగ‌ర్‌: రూ. 90 కోట్ల టార్గెట్‌.. ఆరు రోజుల్లో వ‌చ్చిందెంతో తెలిస్తే షాకే!

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే జంట‌గా న‌టించిన చిత్రం `లైగ‌ర్‌`. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అనంతపురంలో సంచలనం – జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు

sharma somaraju
ఏపిలో డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు కావడం సంచలనం అయ్యింది. ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప,పై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో...
Entertainment News సినిమా

హ‌మ్మ‌య్య‌.. మౌనం వీడిన స‌మంత‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

kavya N
టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత గ‌త కొద్ది రోజుల నుండీ సోష‌ల్ మీడియాలో మౌనంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. హాట్ ఫోటోషూట్లు, వైవిధ్య‌మైన పోస్ట్‌ల‌తో సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే సామ్‌.....
Entertainment News సినిమా

టాలీవుడ్ హీరోల ఇంట ఘనంగా గణపతి పూజ.. నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

kavya N
వినాయక చవితి.. హిందువుల అతిముఖ్యమైన పండుగ‌ల్లో ఇది ఒక‌టి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో...
న్యూస్ సినిమా

విజయ్ దేవరకొండ పేరు ఎత్తితేనే ఆమడ దూరం పారిపోతున్న ఆ హీరోయిన్లు!

Deepak Rajula
ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకి క్రేజ్ మాములుగా లేదు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో చిన్న రోల్‌తో టాలీవుడ్‌కి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా హిట్ అయ్యాక...
Entertainment News సినిమా

ఆక‌ట్టుకుంటున్న `ధమాకా` రొమాంటిక్ గ్లింప్స్.. ర‌వితేజ ఈసారి హిట్ కొడ‌తాడా?

kavya N
వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ `క్రాక్‌`తో స‌క్సెస్ ఎక్కాడు. అదే జ్యోష్‌లో వ‌రుస పెట్టి సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చిన చిత్రాలే `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`. అయితే...
జాతీయం న్యూస్

తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసిఆర్ ..రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చైనా సరిహద్దులోని...
Entertainment News సినిమా

పవన్ “హరిహర వీరమల్లు” నుండి అప్ డేట్..!!

sekhar
క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పవన్ హీరోగా నటిస్తున్న “హరిహర వీరమల్లు” నుండి కొత్త అప్ డేట్ వచ్చింది. మహమ్మారి కరోనా ఎంట్రీ ఇవ్వకు ముందు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు...
Entertainment News సినిమా

త్రివిక్రమ్ మహేష్ సినిమాకి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తరుణ్..!!

sekhar
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో సినిమాలో తాను రియంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హీరో తరుణ్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు 28వ సినిమాలో తాను నటించడం లేదని...
Entertainment News సినిమా

`కార్తికేయ 2` ఎఫెక్ట్‌.. భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన నిఖిల్‌?!

kavya N
యంగ్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఈయ‌న‌.. రీసెంట్ గా `కార్తికేయ 2` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు....
జాతీయం న్యూస్

300 ఏళ్లనాటి అరుదైన దేవతా విగ్రహాల స్వాధీనం.. అవి ఎక్కడివంటే..?

sharma somaraju
పురాతన విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల రూపాయల విలువ ఉంటుంది. సరైన దృవ పత్రాలు లేకుండా పురాతన విగ్రహాలను ఇళ్లలో ఉంచుకోవడం కూడా నిషేదమే. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ ఇంటి...
న్యూస్ హెల్త్

ఆలు మసాలా పూరి ఇలా చేస్తే సూపర్ టేస్టీగా వస్తాయి..!!

bharani jella
పూరి ఈ పేరు చెప్పగానే కొంతమంది నోట్లో లాలాజలం ఊగుతుంది.. రోజు పూరి పడితే హాయిగా లాగించేస్తామంటారు కొందరు.. మరి కొంతమంది ఆయిల్ ఫుడ్ అంటూ మనసులో ఇష్టం ఉన్న బయటకు మాత్రం వద్దు...
హెల్త్

సంతానలేమికి గల కారణాలు తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ..!

Deepak Rajula
చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లి అయ్యి ఎన్నో ఏళ్ళు అయినాగాని కొందరు మాత్రం పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. అయితే కొందరు మాత్రం పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాళ్ళలోనే...
తెలంగాణ‌ న్యూస్

సీఎం కేసిఆర్ ను బండి సంజయ్ అంత మాట అనేశారేంటి…! కు.ని శస్త్ర చికిత్స మహిళల మృతిపై బండి సంజయ్ ఫైర్..!!

sharma somaraju
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ అపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందగా, వీరిని పరామర్శించకుండా సీఎం కేసిఆర్ బీహార్ వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. బుధవారం...
హెల్త్

సంతానలేమికి దానిమ్మ పండుతో చెక్ పెట్టండి..!!

Deepak Rajula
దానిమ్మ పండు అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా, రుచికరంగా ఉంటుంది.దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ దానిమ్మ...
తెలంగాణ‌ న్యూస్

ఖైరతాబాద్ గణనాధుడి వద్ద ఉద్రిక్తత .. ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలంటూ వీహెచ్ పీ ఆందోళన

sharma somaraju
వినాయక చతుర్ధి సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరాడు. ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఖైరతాబాద్ గణనాధుడికి తొలి పూజ నిర్వహించారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ ప్రార్ధించారు. గవర్నర్...
Telugu TV Serials

వసు, రిషిలను విడదీసే పనిలో పడ్డ దేవయాని..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి లవ్ స్టోరీతో ముందుకు సాగుతూ 543వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు. ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో తెలుసుకుందాం..కాలేజీలో పరీక్షల...
Entertainment News Telugu TV Serials

మాధవ్ ప్లాన్ ను తిప్పికొట్టిన ఆదిత్య.. సూపర్ జలక్..

bharani jella
ఆదిత్య దేవి కోసం స్కూల్ దగ్గర కి వెళ్తాడు.. దేవి ఆదిత్య తో ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు.. మా స్కూల్ లో అందరికీ వాళ్ళ నాన్నలు ఉన్నారు.. నాకే ఉన్నా మా...
Telugu TV Serials

కార్తీక్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో మోనిత విజయం సాధిస్తుందా..?

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1445వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 31 న ప్రసారం కానున్న...
Entertainment News Telugu TV Serials

తులసిని దక్కించుకోవాలని సామ్రాట్ ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశాడన్న అభి.. నిజం చెప్పిన నందు..

bharani jella
వ్యాపార భాగస్వామ్యం భార్యాభర్తల బంధం అని ఏ వేదంలో ఉంది పంతులుగారు.. ఇలా చెప్పించడం తప్పు కాద సామ్రాట్ గారు.. ఏ అర్హతలు లేని మా మమ్మీ ప్రాజెక్టుకి మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు...
Entertainment News సినిమా

నేనేమీ మందు తాగి రాలేదు..స్టేజ్ పైనే సాయి ధరమ్ తేజ్ వైరల్ కామెంట్స్..!!

sekhar
వైష్ణవి తేజ్ హీరోగా తెరకెక్కిన “రంగ రంగ వైభవంగా” రిలీజ్ వేడుక నిన్న ఫ్యాన్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఇంకా మెగా...
టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై ఒక పార్టీ తరపున ఒక కూటమి తరపున ప్రచారం చేయడం సాధ్యం అవుతుందా..? ఈ ఇద్దరు ఒకే పొలిటికల్ ఎజెండాతో కలిసి పని చేయడం సాధ్యం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జేసి బ్రదర్స్ కి తేల్చి చెప్పిన చంద్రబాబు..!? రిస్క్ చేయను..!?

Special Bureau
జేసి బ్రదర్స్ అంటే ఏపిలో తెలియని వారు ఎవరు ఉండరు. జేసి దివాకరరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డి సోదరులు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎసెట్. అందుకే జేసి బ్రదర్స్...
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 31 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju
ఆగస్టు 31 – బాద్రపదమాసం – బుధవారం మేషం వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆశించిన...
Entertainment News సినిమా

వామ్మో.. డ్యాన్స్ షోకు గెస్ట్ గా వ‌చ్చినందుకే మ‌హేశ్ అన్ని కోట్లు పుచ్చుకున్నాడా?

kavya N
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో త్రివిక్ర‌మ్...
Entertainment News సినిమా

డ్రీమ్ ప్రాజెక్ట్ పైనే పూరి ఆశ‌లు.. ఈసారి మిస్ అయితే ఇక అంతే!?

kavya N
వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. రీసెంట్‌గా `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్‌. ఇందులో రౌడీ బాయ్...
Entertainment News సినిమా

మహేష్ .. త్రివిక్రమ్ మూడో సినిమా రెగ్యులర్ షూటింగ్ తేదీ..??

sekhar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్...
Entertainment News సినిమా

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై హీరో విక్రమ్ పొగడ్తల వర్షం..!!

sekhar
ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి ప్రస్తుతం భారీగా ప్రాధాన్యత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన ఏకైక కారణం ఎస్ ఎస్ రాజమౌళి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకి...
Entertainment News న్యూస్ సినిమా

పవన్ బర్త్ డే నాడు “కార్తికేయ2” విషయంలో హీరో నిఖిల్ సంచలన నిర్ణయం..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలాగా కొనసాగుతున్న చాలామందికి పవన్ కళ్యాణ్ యే ఫేవరెట్ హీరో. అందులో ఒక కుర్ర హీరో నిఖిల్....
Entertainment News సినిమా

బోయపాటి సినిమా కోసం రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం..??

sekhar
రామ్ పోతినేని ఇటీవల “వారియర్” సినిమాతో పరాజయం ఎదుర్కోవటం తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన “వారియర్” ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది....
తెలంగాణ‌ న్యూస్

పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపంలో భక్తులకు కనువిందు చేయనున్న ఖైరతాబాద్ గణనాధుడు .. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చెప్పుకుంటుంటారు. ఖైరతాబాద్ గణనాధుడు పూజలు అందుకునేందుకు...
Entertainment News సినిమా

స‌మంత అభిమానుల నిరీక్ష‌ణ‌కు బ్రేక్‌.. రేపు బిగ్ అప్డేట్ ఖాయం!

kavya N
భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన అనంత‌రం ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత‌.. త‌న ఫోక‌స్ మొత్తాన్ని సినిమాల వైపే మ‌ల్లించింది. భాష‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ దూసుకుపోతోంది. అయితే ఇప్ప‌టికే...
Entertainment News సినిమా

విక్ర‌మ్ `కోబ్రా` ఫస్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా హిట్టా? ఫ‌ట్టా?

kavya N
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ నుంచి రాబోతున్న తాజా చిత్ర‌మే `కోబ్రా`. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్...
దైవం న్యూస్

వినాయక చవితి వ్రతం ఇలా చేసుకోండి !!

Sree matha
Vinayaka Chavithi Vratham 2022 Updated వినాయక చవితి పండుగ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ విశేషంగా ఇష్టపడే పరమ పవిత్ర పండుగ. హిందువుల ఆది పండుగ వినాయక చవితి.  ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే ఇది ఆది పండుగ అయింది. బొజ్జ గణపయ్యను తలచుకుంటే చాలు.. విఘ్నాలు ఇట్టే తొలగిపోయి శుభాలు జరుగుతాయి. దేశం మొత్తం గణేశ్ చవితి పండుగకు సిద్ధమైంది. శనివారం వినాయకచవితి నేపథ్యంలో  ‘న్యూస్ఆర్బిట్‌’  పాఠకుల కోసం వినాయక వ్రతకల్పం.. పూజా విధానం.....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అజాద్ పార్టీ ప్రకటనతో జమ్ముకశ్మీర్ లో ఖాళీ అవుతున్న జాతీయ కాంగ్రెస్ … అజాద్ తో సమావేశమైన జీ – 23 కీలక నేతలు.. ఎందుకంటే..?

sharma somaraju
జమ్ముకశ్మీర్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన సంగతి తెలిసందే. అయిదు దశాబ్దాల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్న అజాద్ .. బీజేపీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గోరంట్ల మాధవ్ కేసులో రాష్ట్రపతి సెన్సేషన్ ..!? ఏం జరుగుతుంది..!?

Special Bureau
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారం నుండి దాదాపు పదిహేను రోజుల పాటు ఈ వీడియో అంశం రాష్ట్రంలో...
Entertainment News సినిమా

అమలాపాల్ కు లైంగిక వేధింపులు.. ఛీ ఛీ మాజీ ప్రియుడే అలా చేశాడా?

kavya N
అమ‌లా పాల్‌.. ఈ కేర‌ళ కుట్టి గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తమిళనాడులోని విల్లుపురం పోలీసులను ఆశ్రయించింది. మాజీ ప్రియుడు, ప్రొడక్షన్‌...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బిగ్ బ్రేకింగ్: ఏపిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు కేంద్రం ఆమోదం

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా కేపి పురంలో బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ కేంద్రం నుండి...
Entertainment News సినిమా

అర‌రే పాపం.. `లైగ‌ర్‌` ఫ్లాప్ అయితే ర‌ష్మిక‌కు దెబ్బ ప‌డిందా?

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌` ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తే.. ర‌మ్యకృష్ణ, రియ‌ల్...
Entertainment News సినిమా

సత్యదేవ్-తమన్నాల‌ ప్రేమ‌క‌థ‌కు ఇన్ని అడ్డంకులు ఎందుకో..?

kavya N
విల‌క్ష‌ణ న‌టుడు స‌త్య‌దేవ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించి ప్రేమ‌క‌థా చిత్రం `గుర్తుందా శీతాకాలం`. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న, ర‌వి నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించాడు. సుహాసిని,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం…ఎందుకంటే..?

sharma somaraju
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

sharma somaraju
రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఉన్నారంటూ ఇటీవల వార్తలు వస్తున్న క్రమంలో ఆయా వర్గాలకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తూ వారికి గుడ్ న్యూస్ అందిస్తున్నారు....
Entertainment News సినిమా

5వ రోజు `లైగ‌ర్‌` దారుణమైన క‌లెక్ష‌న్స్‌.. ఇక దుకాణం స‌ద్దుకోవాల్సిందే!

kavya N
టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌లె `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ...
న్యూస్ సినిమా

ఛి, ఛీ.. అవకాశాల కోసం కేజిఎఫ్ హీరోయిన్ ఇలా దిగజారింది ఏంటి?

Deepak Rajula
మంగళూరు ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కేజిఎఫ్ 2 పార్ట్స్‌లో ఈ అందాల తార మెరిసింది. ఈ రెండు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా...
తెలంగాణ‌ న్యూస్

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యుపకుడు కష్యఫ్ పై పీడీ యాక్ట్ ..చంచల్ గూడ జైలుకు తరలింపు

sharma somaraju
బీజేపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత బస్తీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారన్న అభియోగంపై కష్యఫ్...
న్యూస్ హెల్త్

రెస్టారెంట్ స్టైల్ చిల్లి పన్నీర్ ను ఇంట్లోనే చేసేయండిలా..!

bharani jella
పాల నుంచి లభించే పదార్థాలలో పన్నీర్ కూడా ఒకటి.. పన్నీర్ మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. పన్నీర్ తో మనం రకరకాల వంటలను సిద్ధం చేసుకుంటూ ఉంటాం.. వాటిలో బాగా ఫేమస్ అయింది...
హెల్త్

కడుపు నొప్పిని క్షణాల్లో తగ్గించే బెస్ట్ టిప్స్..!

Deepak Rajula
మారుతున్న జీవనశైలి, ఆహారపు. అలవాట్ల కారణంగా పొట్టలో సమస్యలు ఏర్పడడం సాధారణమైపోయింది.కడుపులో తిమ్మిర్లు, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.కడుపునొప్పి వస్తే భరించడం చాలా కష్టం.ఒక్కసారి నొప్పి మొదలైతే అది...
Entertainment News న్యూస్ సినిమా

కూతురితో డాన్స్ షోలో సందడి చేసిన మహేష్ బాబు..??

sekhar
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ డాన్స్ షోలో సందడి చేయడం జరిగింది. జీ తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తున్న “డాన్స్ ఇండియా...