NewsOrbit

Author : Special Bureau

https://newsorbit.com - 823 Posts - 0 Comments
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అదిరిపోయే కాషాయ వ్యూహం : గ్రేటర్ పోరులో అందరికి గేలం

Special Bureau
    గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెంచుతోంది. మహానగరంలో ఉన్న వివిధ వర్గాల వారిని ఆకట్టునే లక్ష్యంతో ఆయా వర్గాలతో సంబంధం ఉన్న వారిని తమవైపు తిప్పుకునేందుకు...
న్యూస్

తరుముకొస్తున్న నివర్..! అప్రమత్తంగా యంత్రాంగం..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రానికి నివర్ తుఫాను ముప్పు పొంచి ఉంది. నివర్ తుఫాను తమిళనాడు తీరం వైపు దూసుకుపోతున్నది. గంటకు ఆరు కిలో మీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోందని...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్దరు బీజేపీ నేతలతో జగన్ ఎం మాట్లాడారు?

Special Bureau
    (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ————– రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన నిమిత్తం మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి ముందుగా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక విమానం దిగిన వెంటనే మీ...
న్యూస్

అరేయ్ బాబు నేను కలెక్టర్ ని : రాష్ట్రపతి పర్యటలో ఓవర్ యాక్షన్

Special Bureau
    (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ————– కలెక్టర్ అంటే ఆ జిల్లాకు సర్వోన్నత అధికారి. జిల్లాకు ఎవరు వచ్చినా వారి పరిధి, వారి పదవుల్ని, అధికారాలు, హోదాలను బట్టి వారికి తగిన...
న్యూస్ రాజ‌కీయాలు

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కర్నూలు జిల్లా నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది....
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

మోడీ తర్వాత జగన్ : సరికొత్త రికార్డ్ నమోదు చేసిన ఆంధ్ర సీఎం

Special Bureau
    జగన్ తన పేరు మీద సరికొత్త రికార్డు ఆవిష్కరించారు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు మోడీ దగ్గర వరకు వెళ్లిన స్వల్ప తేడాతో...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బండి నోటికి తాళం వేయలేరా? రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చిక్కులు

Special Bureau
ఎన్నికలు అన్నాక క్యాడర్లో ఉత్సాహం నింపేలా నేతలు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం సహజం. అవి ఎన్నికల్లో వేడి పుట్టించేలా, ఓటర్లకు ఆశలు కల్పించేలా ఉంటాయి. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

సైనికులే సేనానికి పెద్ద తలనొప్పి : పవన్ పార్టీలో ప్రతిసారి ఇదే తీరు

Special Bureau
    పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు ఉండే సంబంధం ఎలా ఉండాలి అంటే రాముడు, హనుమంతుడుకు ఉన్న సంబంధంలా ఉండాలి. చూసి రమ్మంటే కాల్చి రావాలి. రక్షించుకు రమ్మంటే కొండనైనా ఎత్తి తీసుకురావాలి. జనసేన...
న్యూస్ రాజ‌కీయాలు

పిల్లి వైఖరి వైస్సార్సీపీకు సంకటం? : తూర్పుగోదావరి రాజకీయాలు మారబోతున్నాయా ?

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు అన్ని పార్టీలకు కీలకం. 19 అసెంబ్లీ సీట్లు ఉన్న అతిపెద్ద జిల్లాగా, ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యత లో కొనసాగితే ఆ పార్టీ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వానికి మరో ట్విస్ట్ : టోల్ పై లారీ యజమానులు గరంగరం

Special Bureau
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా వివాదాలు అవుతున్నాయి. కొన్ని కోట్ల వరకు వెళుతుంటే కొన్ని పున సమీక్ష వరకు వెళ్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులపై టోల్...
న్యూస్

మేజర్ అంటాడు కోట్లు కొట్టేస్తాడు : పెళ్లి కొడుకు నిత్య మోసాలు

Special Bureau
    భారత్ ఆర్మీ లో మేజర్ అని కలర్ ఇస్తాడు. నెలకు మూడు లక్షల జీతం వస్తుంది అని చెబుతాడు. రూపాయి కట్నం అక్కర్లేదు అంటాడు. సంబంధం నచ్చింది.. ముహూర్తాలు పెట్టడం అని...
న్యూస్

పైసల్ కట్టు… స్నానం చెయ్ : ఏపీ ప్రభుత్వం వింత వైఖరి

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం ఎంతో పవిత్రమని హిందువుల భావన. నదిలో పుష్కరుడు కలిసే సమయంలో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు భావిస్తారు. దాన్ని...
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి...
న్యూస్

జనసేన మహిళా నాయకురాలి గోడు పవన్ కి వినిపించదా??

Special Bureau
               (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) వినూత చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి. అమెరికా లో సాఫ్ట్...
Featured న్యూస్

రేప్ కేసు పెట్టిన అమ్మాయికి కోర్టు జరిమానా : తమిళనాడు లో సంచలనం!

Special Bureau
  (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఓ యువకుడిపై రేప్ కేసు పెట్టిన అమ్మాయికి 15 లక్షలు చెల్లించాలని తమిళనాడు కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారుతోంది అదేంటో చదివేయండి… రేప్ కేసు పెట్టిన...
Featured న్యూస్ రాజ‌కీయాలు

యరపతినేని ఇరుక్కు పోయినట్లేనా? సీబీఐ దాడుల్లో కీలక ఆధారాలు

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)   గుంటూరు జిల్లా గురజాడ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో సీబీఐకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో యరపతినేని...
న్యూస్ సినిమా

మైమరపించే “మెలోడీస్” : మిడిల్ క్లాస్ వాళ్లంతా ఎంజాయ్ చేసే సినిమా

Special Bureau
    కొన్ని సినిమాలు చూసినప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. మన కథలనే లేదా మనకు తెలిసిన వారి కథలనే చూశామన్న ఫీల్ కలుగుతుంది. పాత్రలో నటించడం, భారీ డైలాగ్స్ చెప్పడం కాదు కేవలం...
న్యూస్

ఏపీ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ రాజీనామా ఆమోదించిన ప్రభుత్వం

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి వి రమేష్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.రమేష్ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
న్యూస్ రాజ‌కీయాలు

ఎం సంక్రాంతి కి ఇల్లు ఇవ్వొచ్చు గా?? : బీజేపీ కొత్త మెలిక

Special Bureau
    (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడిన పేదల ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. క్రిస్మస్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా...
న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ తీరు పవన్ కు నచ్చలేదా ??

Special Bureau
                (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ కి సంబంధించి మిత్రపక్షాలైన బిజెపి జనసేన పార్టీల వ్యవహారం,...
న్యూస్

బాలల్లో స్ఫూర్తికి “కిడ్స్ టేక్ఓవర్” నిర్వహించిన వాసిరెడ్డి పద్మ

Special Bureau
  (గుంటూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని “బాలికే భవిష్యత్తు” పేరుతో గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చిన సంగతి...
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికల బరి నుండి జనసేన నిష్క్రమణ..! బీజేపీకి మద్దత్తు..!!

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరి నుండి జనసేన తప్పుకుంది. బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలియచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
న్యూస్

పీఎం, ప్రెసిడెంట్ లకు తెలంగాణ సీఎం లేఖలు..! ఎందుకోసమంటే..?

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయంగా...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తిరుపతిలో వైయస్సార్సీపి గెలుపు నల్లేరు మీద నడకేనా??

Special Bureau
    తిరుపతి ఎంపీగా 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆదికేశువుల కుటుంబానికి బాబు దెబ్బ వేశారా? సత్యప్రభకు దక్కిన గౌరవం ఏంటీ?

Special Bureau
    చిత్తూర్ జిల్లా రాజకీయాలు గమ్మత్త్తుగా ఉంటాయి. జిల్లాకు టీడీపీ తరఫున పెద్ద దిక్కుగా ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఎవర్ని భుజానకెత్తుకుంటారో, ఎవరిని కింద పడేస్తారో, ఎవరిని కేవలం అవకాశాలకు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీహార్ లో బీజేపీకు పొంచి ఉన్న ముప్పు : ఇక తట్ట బుట్ట సర్దుకోవడమేనా?

Special Bureau
    ఇదేంటి మొన్ననే కదా ఎన్డీయే కూటమి బీహార్లో ప్రభత్వం ఏర్పాటు చేసింది.. నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది.. ఇంకా సరిగా వారం కూడా కాలేదు అప్పుడే తట్ట బుట్ట సర్దుకోవడం ఏంటీ...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్ కసరత్తు..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు టిడిపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ...
న్యూస్

రోజుకు 50వేలకుపైగా కరోనా పరీక్షలు చేయాలి

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ...
న్యూస్ బిగ్ స్టోరీ

ఈ వృద్ధ యోధులుపై బీజేపీకి ఎందుకీ కక్ష ?

Special Bureau
  దేనికైనా అమితుమీ చూసుకునే శత్రువు ఉండాలంటారు. ఆడవాళ్ళ పై, చిన్నారులు, వృద్ధులపై యుద్ధం నీతి కాదు అంటారు. బీజేపీ మాత్రం మావోయిస్టు ఉద్యమం, కేసులు, సహకారం పేరుతో వృద్దులు, దివ్యాంగులతో ఆటలాడుతోంది. వారి...
న్యూస్ బిగ్ స్టోరీ

ఠాగూర్ చిరంజీవి లా.. ఢిల్లీలో సీమ ఆపరేషన్ : మాయమవుతున్న పిల్లల కోసం టాస్క్

Special Bureau
      అవినీతి పరుల కోసం ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆపరేషన్ తరహాలో దేశ రాజధాని ఢిల్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఒంటరిగా ఓ పెద్ద టాస్క్ చేపట్టింది. 76 మంది...
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జమిలి జాతరే : 2022 లో ఎన్నికలేనా?

Special Bureau
      మొన్న చంద్రబాబు, నిన్న పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట ముందస్తు ఎన్నికలు. 151 సీట్ల బలం ఉన్న వైస్సార్సీపీ కు వచ్చిన నష్టం ఏమి లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ...
న్యూస్

భారత్ అమ్ములపొదిలోకి మరో ఆధునిక విమానం..! దీని ప్రత్యేకతలు ఏమిటంటే..?

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా అమెరికా నుండి 1.8 బిలియన్ డాలర్ల విలువైన...
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బొలిశెట్టి మాటల్లో జనసేన అసలు స్వరూపం : విస్తుపోయిన పవన్

Special Bureau
బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయినా నాయకుడు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ పార్టీ తరఫున పనిచేసిన...
Featured న్యూస్

కర్నూలు జిల్లాలో కలకలం సృష్టించిన భారీ పేలుడు

Special Bureau
  (కర్నూలు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కర్నూలు జిల్లా బనగానపల్లిలో భారీ పేలుడు తీవ్ర కలకలాన్ని సృష్టించింది. భారీగా పేలుడు శబ్ధంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు శబ్దానికి పలువురి ఇళ్లలోని అద్దాలు,...
న్యూస్ రాజ‌కీయాలు

జీహెచ్ఎంసీ ఎన్నికలు : తొలి రోజు 17 మంది నామినేషన్‌లు దాఖలు

Special Bureau
  (హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు బుధవారం వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను...
న్యూస్

 ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..! ఏ కేసులో అంటే..?

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం జీతాల చెల్లింపుపై ఏపి ప్రభుత్వం జివో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపి హైకోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

జీహెచ్ఎంసీ వరద బాధితులకు ‘కోడ్’ దెబ్బ

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం పంపిణీకి బ్రేక్ పడింది. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ప్రజానీకం పెద్ద ఎత్తున నష్టపోయారు. వరదల కారణంగా...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు.. ! ఎప్పుడంటే..?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిది) వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు మూహూర్తం ఖరారు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఒకే రోజు పెద్ద...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నివేదికలకు పోల’వరాలు’ వస్తాయా పవన్ ? : ప్రశ్నించడం ఇదేనా!!

Special Bureau
    పోలవరం మీద నిపుణులు, జర్నలిస్టులు, ఇతర మేధావులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇస్తాం. దాని మీద కేంద్రానికి నిజానిజాలు తెలియజేస్తాం అని జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ తో బీజేపీ ఆడుకుంటుందా? ఇదే తీరుతో అధికారం సాధ్యమా?

Special Bureau
  మిత్రపక్షాలు అంటే కలిసి ఒకే పడవలో ప్రయాణం చేయాల్సినవి. కష్టమో నష్టమో కలిసి భరించాల్సినవి. రాజకీయ మిత్రపక్షాలుగా మారిన బీజేపీ జనసేన మాత్రం ఒకే పడవలు ప్రయాణం చేస్తాం గాని, ఎవరి తెడ్డు...
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమైయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హై కోర్టు లాయర్లకు ప్రతిరోజు పండగే.. పట్టింపులు, పంతాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజాధనం వృధా

Special Bureau
    ప్రతి దానికి వివాదమే. అన్ని విషయాల్లో పట్టింపులు, పంతాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు వాళ్ళ ఎవరు బాగుపడుతున్నారు అంటే కేవలం లాయర్లు మాత్రమే. జగన్నన్న లా నేస్తం పథకంలో కాదండి… ప్రభుత్వ...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ వైస్సార్సీపీ నేతలకు జైలు తప్పదా? సిబిఐ దర్యాప్తు మొదలు

Special Bureau
    కోర్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసుని సిబిఐ పరుగులు పెట్టిస్తోంది. హై కోర్టు ఆదేశాల మేరకు సిఐడి నుంచి కేసు స్వీకరించిన సిబిఐ దానిలో ఉన్న అంశాలను విభాగాలుగా పరిశీలిస్తుంది. కోర్టు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పాలసీ మేకింగ్లో ఎందుకీ గందరగోళం : ఇసుక విషయంలో మరో తప్పటడుగు

Special Bureau
    సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతున్నారా అంటే… వరుసగా జరుగుతున్నా పలు పరిణామాలు నిజమనేలా ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ, జనసేన కటీఫ్ : తెలంగాణ లో వేరు కుంపట్లు తప్పవా?

Special Bureau
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఆధారంగా రాబోయే...
న్యూస్ రాజ‌కీయాలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు...
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాత్రంతా తాగు.. ఏపీ సర్కారు కొత్త పథకం

Special Bureau
  పైన హెడ్డింగ్ చూసి ఏదేదో కార్తీక మాసం ఆఫర్ అనుకోకండి. ఇది ప్రభుత్వ హెచ్చరిక. బార్ల యజమానులకు ఎక్సయిజ్ శాఖా పెడుతున్న టార్గెట్. ప్రజల చేత ఫుల్ గ తాగించండి. వాళ్ళ జేబులో...
Featured న్యూస్ రాజ‌కీయాలు

14.58లక్షల రైతుల ఖాతాలో రూ.520 కోట్లు జమ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్రంలోని 14లక్షల 58వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.510కోట్లు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గన్నవరం గోల ఆగదా? వంశీ నడకలో ఏమైనా తప్పుందా?

Special Bureau
    గన్నవరం, వల్లభనేని వంశీ పేరు చెప్పగానే వివాదాలు, గొడవలు, రాజకీయ ఫైట్, నియోజకవర్గ లో నిత్యం తన పార్టీలోనే రచ్చ గుర్తుకు వస్తుంది. వైస్సార్సీపీ లో గ్రూప్ గొడవలకు గన్నవరం కేరాఫ్...
న్యూస్ బిగ్ స్టోరీ

నేను ఎస్పీను అర్జెంటుగా డబ్బులు పంపు : ఫేస్బుక్ దందా షురూ

Special Bureau
    ‘ నేను ప్రకాశం ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ని. నాకు అర్జెంటుగా 15 వేలు కావాలి … రేపు మళ్లీ రిటర్న్ చేస్తా’ అంటూ ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక...