NewsOrbit

Month : February 2019

న్యూస్

రైల్వే జోన్‌పై బిజెపి నేతల పట్టు

sarath
ఎన్నికలకు వేళ విశాఖ రైల్వే జోన్ అంశం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఏపి బిజెపి నేతలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో శనివారం భేటీ అయ్యారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు...
న్యూస్

సీబీఐ బృందంపై నిందితుడి కుటుంబం దాడి

Siva Prasad
నోయిడా: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని...
టాప్ స్టోరీస్ న్యూస్

పోరాటం ఉగ్రవాదంపైనే..కశ్మీర్‌పై కాదు – మోది

sharma somaraju
టాంక్ (రాజస్థాన్): ఉగ్రవాదంపై పోరాటం చేద్దాం..కాశ్మీర్‌పై కాదు అని ప్రధాని నరేంద్ర మోది పిలుపు నిచ్చారు. రాజస్థాన్ టోంక్‌లో శనివారం నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్లొని ప్రసంగించారు. దేశంలో పలు చోట్ల కశ్మీర్ యువతపై...
న్యూస్

రేపు కర్నూలులో పవన్ రోడ్‌షో

sarath
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనకు గాను షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘ జనసేన...
సినిమా

108 ప్రీ-రిలీజ్‌కు వారు

Siva Prasad
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 118 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్...
న్యూస్

ఏపీలో గెలిచేది వైసీపీనే : కేటీఆర్

sharma somaraju
హైదరాబాదు, ఫిబ్రవరి 23: జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. శనివారం ఆయన మిడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
సినిమా

ముగిసిన అంత్యక్రియలు

Siva Prasad
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోడి రామకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామకృష్ణకు పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారా? : ఎంపీ గల్లా

sarath
‘ప్రశ్నిస్తే దేశ ద్రోహి అంటారా’ అని టిడిపి ఎంపి గల్లా జవదేవ్ ప్రశ్నించారు. పుల్వామా ఘటనపై ఆయన బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. శనివారం ఆయన టిడిపి ఎమ్ ఎల్ సి...
సినిమా

మరీ దిగజారిపోయింది

Siva Prasad
రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌పై నందమూరి అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ముఖ్యంగా మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింతగా...
న్యూస్

‘ఉచిత పథకాలు అనుచితం’

sharma somaraju
విజయవాడ, ఫిబ్రవరి 23: దేశంలో అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత...
టాప్ స్టోరీస్ న్యూస్

సింధు రికార్డు..ఈసారి ‘తేజస్‌’లో

Siva Prasad
బెంగళూరు: భారత ఏస్ షట్లర్ పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను నడిపారు. తేజస్‌కు కో-పైలట్‌గా వ్యవహరించారు. తేజస్ యుద్ధ విమానానికి కో-పైలట్‌గా పనిచేసిన తొలి మహిళగా పీవీ సింధు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎన్నికల ముందు విద్యార్థులపై దృష్టి

sarath
ఎన్నికలు దగ్గర పడుతుంటంతో బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విద్యార్థులతో ముఖా ముఖి చర్చలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఏడుగురు యువ విద్యార్థులతో సప్రైజ్ డిన్నర్...
Right Side Videos న్యూస్

ఎయిర్ షో వద్ద భారీ అగ్నిప్రమాదం

sharma somaraju
బెంగళూరు, ఫిబ్రవరి 23: బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్‌లో జరుగుతున్న ఏరో ఇండియా 2019 లో భారీ అగ్ని ప్రమాధం సంభవించింది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ఒక్క సారిగా...
సినిమా

అయ్యో కామెడీ చేసేశారే

Siva Prasad
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ సినిమా ‘మణికర్ణిక’. ఎన్నో వివాదాలు, విమర్శలని ఫేస్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం విజయమే సాధించింది. ఝాన్సీ రాణిగా కంగన చూపించిన...
టాప్ స్టోరీస్ న్యూస్

‘భారత ప్రభుత్వానికే వదిలేస్తే మంచిది’

Siva Prasad
పుణె: పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న అన్ని రకాల సంబంధాలు తెగిపోతున్నాయి. ఇప్పటికే భారత్ పలు కీలక చర్యలకు ఉపక్రమించగా.. ఇప్పుడు ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను...
టాప్ స్టోరీస్ న్యూస్

శ్రీనగర్‌కు భారీగా భద్రతా బలగాలు

sharma somaraju
శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలతో వంద కంపెనీల పారా...
సినిమా

ఫిలిం ఛాంబర్‌లో నివాళి

Siva Prasad
సినీ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు..మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ నుండి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యం...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ స్పందన తీవ్రంగా ఉంటుంది : ట్రంప్

sharma somaraju
వాషింగ్టన్:  భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పుల్వామా ఉగ్రదాడి తరువాత చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పిటిఐ న్యూస్ ఎజన్సీ తెలిపిన సమాచారం ప్రకారం..40మంది జవాన్‌లను...
టాప్ స్టోరీస్ న్యూస్

చైనీయుల మెడపై ‘సోషల్ క్రెడిట్’ కత్తి!

Siva Prasad
బీజింగ్: చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన ‘సోషల్ క్రెడిట్’ సిస్టమ్ ఇప్పుడు ఆ దేశ ప్రజలకు గుదిబండలా తయారైంది. చట్టాలను ఉల్లంఘించినా.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, బిల్లులు కట్టకపోయినా.. ‘సోషల్ క్రెడిట్’లో వారి పాయింట్లు...
టాప్ స్టోరీస్ న్యూస్

హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

sarath
కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని...
న్యూస్

షారుక్‌‌కు డాక్టరేట్ వినతి తిరస్కరణ

sarath
బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ జామియా మిల్లియా ఇస్లామియా (జేఎమ్‌ఐ) విశ్వవిద్యాలయం చేసుకున్న వినతిని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డి) తిరస్కరించినది. షారుఖ్ ఖాన్ ఇప్పటికే...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదీకి భయపడతారా?: పాక్‌కి మసూద్ అజార్ హెచ్చరిక

Siva Prasad
శ్రీనగర్: పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై చర్యలకు పూనుకోవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్. పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశ మీడియాను కూడా హెచ్చరిస్తూ...
సినిమా

చిరకాల కోరిక తీరకుండానే…

Siva Prasad
వందకు పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ టాలీవుడ్ లోని అగ్రహీరోలందరితో సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు కానీ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చెయ్యాలనే కోరిక మాత్రం తీరకుండానే మరణించారు. ఎన్నో...
బిగ్ స్టోరీ

మోదీ ప్రభుత్వ వైఫల్యమే..డేటా ఆ మాటే చెబుతోంది!

Siva Prasad
పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. భారతదేశం తరువాతి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘కుమ్మక్కు అయ్యింది వాళ్లే’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 22: ‘ముసుగులో సర్దుబాట్లు’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు వైసిపి, టిడిపిలు చేతులు కలిపాయని ఒక రాజకీయ...
రాజ‌కీయాలు

సీటుపై స్పష్టత లేదు: పార్టీ మారే యోచనలో ఎమ్మెల్యే చరిత

Siva Prasad
అమరావతి: ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ చేరికలు తమ పార్టీని బలోపేతం చేస్తాయని అధిష్టానం భావిస్తుండగా.. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు మాత్రం అసంతృప్తికి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆ ఖైదీలను తరలించండి: జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం

sarath
  జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను ఢిల్లీలోని తిహార్‌ జైలుకు తరలించమని కోరుతూ జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినది. స్థానిక ఖైదీలను వీరు ఉగ్రవాదంలో చేరేలా ప్రభావితం చేస్తున్నారని...
సినిమా

దర్శక దిగ్గజం ఇక లేరు

Siva Prasad
గత కొంతాకలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని గురువారం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు....
రాజ‌కీయాలు

‘అభివృద్ధి కాదు.. కబ్జాలే’

Siva Prasad
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆత్మయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమిలో ఎలాంటి...
టాప్ స్టోరీస్ న్యూస్

నీళ్లు ఆపితే మాకు నష్టం లేదు:పాక్

sarath
భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని పాక్‌ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ కు ఆయన వెల్లడించారు. ‘‘తూర్పు ప్రాంత నదుల...
సినిమా

రిలీజ్‌కు సిద్ధ‌మైన `బొట్టు`

Siva Prasad
`ప్రేమిస్తే` ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం `బొట్టు`. మార్చి 8న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల...
న్యూస్

యుపిలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 22: ఉగ్రవాద గ్రూపుతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ డిజిపి ఒపి సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మిడియాతో వివరాలను వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన...
టాప్ స్టోరీస్ న్యూస్

ట్రస్ట్ సేవలు భేష్: వెంకటాచలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Siva Prasad
అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పర్యటించారు. తొలుత నెల్లూరు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి వీరిద్దరూ స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ...
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్ వీసాల రద్దు: భారత్‌కు షాకిచ్చిన ఒలింపిక్ కమిటీ

Siva Prasad
న్యూఢిల్లీ: శుక్రవారం నుంచి ఢిల్లీలో షూటింగ్‌ ప్రపంచకప్‌ జరగనుంది. ఈ పోటీల్లో పాకిస్థాన్ షూటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత...
న్యూస్

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈయన రాజ్యాంగబద్ధ గవర్నరా..అవ్వ!

sharma somaraju
మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ట్వీట్‌ను సమర్థించి వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్‌పై ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమయ్యింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఈ విధంగా ట్వీట్‌...
టాప్ స్టోరీస్ న్యూస్

‘అన్నీ అబద్దాలే’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 22: ఆయన ‘అమిత్‌షా’ కాదు అబద్దాల ‘షా’ అని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం రాజమండ్రి సభలో ముఖ్య మంత్రి చంద్రబాబుపై తీవ్ర...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘హవాలా డబ్బు కోసమే విదేశీ పర్యటన’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 22: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి లండన్ పర్యటనపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జగన్ లండన్ పర్యటనపై చంద్రబాబు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

Siva Prasad
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించారు. తాజాగా, కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులను ఖరారు....
రివ్యూలు సినిమా

‘మహానాయకుడు’ మూవీ రివ్యూ

Siva Prasad
కథానాయకుడు ఫ్లాప్ అయిన తర్వాత డైలమాలో పడిన మహానాయకుడు సినిమా మార్పులు చేర్పులతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కథానాయకుడు ముగింపు దగ్గరి నుంచి మొదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్… టీడీపీని స్థాపించడం నుంచి మొదటిసారి...
టాప్ స్టోరీస్ న్యూస్

పాక్‌కు నీటి విడుదల ఆపేస్తాం – నితిన్ గడ్కరీ

sarath
పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇప్పటికే పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 200 శాతానికి పెంచింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్...
న్యూస్

జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

sarath
ఏపీలో అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పోలీసు పదోన్నతలు మొదలు, రైతు కోటయ్య మృతి, తాజాగా చింతమనేని విషయం వరకూ వైకాపా.. తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఉత్తి పుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటారా?

Siva Prasad
పుట్టకోట రైతు కోటయ్య మృతి వివాదంలో నుంచి బయటపడేందుకు టిడిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే అది అంత తేలికగా కనబడడం లేదు. అధికారపక్షాన్ని ఇబ్బందిలోకి నెట్టే ఏ అవకాశాన్నీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్ న్యూస్

యూపీలో పొత్తులు ఫైనల్

sarath
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌‌లో బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. గురవారం బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత అఖిలేశ్‌ యాదవ్‌‌‌లు సీట్ల పంపకాలపై...
న్యూస్

ఓట్ల తొలగింపు అవాస్తవం : సిఇఒ ద్వివేది

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితాపై నిరాధార వార్తలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. అమరావతిలో గురువారం ఆయన మిడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని...
రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల్లో కోడ్ కూసింది

sarath
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు,తెలంగాణలో ఐదు..మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లను...
టాప్ స్టోరీస్ న్యూస్

రఫేల్ ప్రాజెక్టుపై ఆసక్తి లేదు : హెచ్‌ఎఎల్ చైర్మన్ మాధవన్

sharma somaraju
బెంగళూరు, ఫిబ్రవరి 21 :  రఫేల్ ఒప్పందాలపై తమకు ఆసక్తి లేదని చైర్మన్ ఆర్ మాధవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి. రాజకీయంగా వివాదానికీ దారి తీసిన రఫేల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది....
సినిమా

అజిత్ విశ్వాసంగా వస్తున్నాడు

Siva Prasad
`వీరం`, `వేదాళం`,  `వివేకం` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా `విశ్వాసం`. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ...