NewsOrbit

Tag : టీడీపీ

Featured న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu : కుప్పంలో ఏం జరిగింది..!? ఏం జరగబోతుంది..!? “న్యూస్ ఆర్బిట్” కీలక గ్రౌండ్ రిపోర్ట్..!!

Srinivas Manem
Chandrababu : కుప్పం అంటే టీడీపీ.. టీడీపీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం..! 1989 నుండి చంద్రబాబు వరుసగా అక్కడి నుండి గెలుస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Politics ; ఎమ్మెల్యేగా గంటా రాజీనామా – అసలు కారణాలు..! “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక విశ్లేషణ..!!

Srinivas Manem
AP Politics ; విశాఖ ఉక్కు ఉద్యమం… విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పేరుతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు..! విశాఖలో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.....
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics : 3 నెలలు.. 22 స్థానాలు..! దెబ్బకి మారిపోనున్న ఏపీ రాజకీయం…!!

Srinivas Manem
AP Politics : మరో మూడు నెలలు చాలు. సీఎం జగన్ (YS Jagan) కి ఓ గండం గట్టెక్కినట్టే. వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి ఓ పెద్ద ఉపశమనం లభించినట్టే. టీడీపీ (TDP) బలం తగ్గినట్టే....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ap Politics : పొలిటికల్ “సినీ భజన”..! సజ్జల-చంద్రబాబు-పవన్.. పంచాయతీ సిత్రాలు..!!

Muraliak
Ap Politics ముత్యాలముగ్గు సినిమాలో విలన్ రావుగోపాల రావును ప్రతి ఒక్కరూ పొగుడుతూనే ఉంటారు. పొగడ్తలకు పడిపోకుండా అప్రమత్తంగా ఉండేందుకు తనతో ఓ భజన బృందాన్ని పెట్టుకుంటాడు రావుగోపాల రావు. ఎవరైనా ఆయన్ను పొగిడుతూంటే...
న్యూస్

Ganta srinivasa rao గంటా కు గంట మోగిందా? జగన్ ఆమోదం తెలిపారా??

Comrade CHE
Ganta srinivasa rao  ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు అని పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి విశాఖ నార్త్ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తాజాగా వైకాపా గొడుగు లోకి...
న్యూస్

YS Jagan : మీ రంగుల కోసం ఇంకెంత వృథా చేస్తారు??

Comrade CHE
YS Jagan వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఇటు కోర్టు దెబ్బలు, రాజ్యాంగ వ్యవస్థలు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గుక్క తిప్పుకోకుండా తగిలిన దెబ్బకు కనీసం మందు రాసుకుని సమయం ఇవ్వకుండానే ఒకటి తర్వాత ఒకటి...
న్యూస్ రాజ‌కీయాలు

Vishakha Ukku : ఉక్కే కాదు దేనికి లెక్క లేదు! ఆంధ్ర నాయకుల తీరు ఇది!!

Comrade CHE
Vishakha Ukku : విశాఖ ఉక్కు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఒక ఉద్యమం రూపంలో మాత్రమే అందరికీ సుపరిచితులు అవుతారు. ఉద్యమానికి ఉన్న పవర్ అలాంటిది....
న్యూస్

chandra babu బాబు మీ సోకులు తక్కువ కాదు !

Comrade CHE
chandra babu : ఒక ముఖ్యమంత్రి అన్నాక ఆయనకు చాలా కార్యకలాపాలు ఉంటాయి. ఎంతో బిజీ గా నిత్యం పని ఒత్తిడితో ఉరుకుల పరుగుల జీవితం ఉంటుంది. అలాంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న...
న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu : హై వోల్టేజ్ బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు కి ‘ కమ్మటి ‘ షాక్ తగిలింది .. ఇప్పట్లో కోలుకోవడం ఇంపాజిబుల్ !

sekhar
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారాలు నేతల తీసుకుంటున్న నిర్ణయాలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల వాతావరణం కంటే పంచాయతీ ఎన్నికల విషయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra babu : చంద్రబాబు నే అరస్ట్ చేస్తాం ‘ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు !

sharma somaraju
Chandra babu : ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh లో పంచాయతీ ఎన్నికల panchayat elections  సంగ్రామం రసవత్తరంగా జరుగుతోంది. మొదటి నామినేషన్ ల ఘట్టం పూర్తి అయింది. రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం నేటితో...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Police ; టార్గెట్ ఏపీ పోలీస్ – మేధస్సు మాటున అపకీర్తి..!!

Srinivas Manem
AP Police ; ప్రతిభ ఉన్న చోట అహం ఉంటే..? ప్రతిభ ఉన్న చోట ఒత్తిడి ఉంటే..!? ప్రతిభ ఉన్న చోట స్వేచ్ఛ లేకపోతే..!? ఏపీలో పోలీసుల తీరు ఇలాగే ఉంది. ఆంధ్ర ప్రదేశ్...
న్యూస్ రాజ‌కీయాలు

Atchan Naidu : అచ్చెన్నాయుడు అరస్ట్ అయిన 12 గంటల్లో మరొక టీడీపీ టాప్ లీడర్ అరస్ట్ అయ్యాడు..!!

sekhar
Atchan Naidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు Atchan Naidu ని ఈరోజు ఉదయం ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గం నిమ్మాడలో అచ్చెన్నాయుడు ని అదుపులోకి తీసుకుని...
న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ తో భేటీ అయిన టీడీపీ పార్టీ నేతలు..!!

sekhar
Nimmagadda Ramesh Kumar : నిన్న మొన్నటి వరకు రాయలసీమ ప్రాంతం లో పర్యటించిన ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ‌Nimmagadda Ramesh Kumar తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tdp : రేపు అసలైన ప్రెస్ మీట్ అంటున్న ఆ అధికారి,  భయపడుతున్న టీడీపీ నేతలు..!! 

sekhar
Tdp : రేపు అసలైన ప్రెస్ మీట్ అంటున్న ఆ అధికారి,  భయపడుతున్న టీడీపీ నేతలు..!!    Tdp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బయటపడుతున్న కుట్రలు, భాగోతాలు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : తెల్లారితే ఎలక్షన్ – ఆ 31మందీ టీడీపీ కి రాజీనామా ? జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు ??

sekhar
Ys Jagan : తెల్లారితే ఎలక్షన్ – ఆ 31మందీ టీడీపీ కి రాజీనామా ? జగన్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు ??   Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan : అర్జంట్ అలర్ట్  జగన్ చెయ్యి జారిపోతున్న ఆ జిల్లా – వెంటనే అందుకోకపోతే మటాష్

sharma somaraju
YS Jagan : ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పిన ఓ మాట సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను, సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. అది ఏమిటంటే తాను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atchan Naidu : అచ్చెన్నాయుడు కి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.!!

sekhar
Atchan Naidu : సంతబొమ్మాలి నంది విగ్రహం ఘటన విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఖాళీగా ఉండేది. కానీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP : ఇది జరిగితే పంచాయతీ లో టీడీపీ ఘన విజయం ?

sharma somaraju
TDP : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఓ పక్క ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలు  ఏకగ్రీవాలకు సిద్ధం...
రాజ‌కీయాలు

టీడీపీ పోలిట్ బ్యూరోలో జూనియర్ రగడ..! తల పట్టుకుంటున్న సీనియర్లు..!!

Muraliak
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత ఇష్టమైన ‘వ్యాపకం..’ అంటే పార్టీ మీటింగ్స్, పాలిట్ బ్యూరో సమావేశాలు, టెలీకాన్ఫరెన్సులు.. ఇప్పుడు కొత్తగా జూమ్ ద్వారా వర్చువల్ కాన్ఫరెన్సులు. ఇటివలే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన...
రాజ‌కీయాలు

టీడీపీ × వైసీపీ విగ్రహాల గొడవ..!! ఎవరికి డ్యామేజి..!? ఎవరికి ఇమేజి..!?

Muraliak
రాష్ట్రలో రామతీర్ధం అంశం రాజకీయంగా రెండు పార్టీల మధ్య రావణకాష్టంలా రగులుతోంది. ఏకంగా శ్రీరాముడి విగ్రహం తల వేరు చేయడం తీవ్ర వివాదాస్పదం అయింది. దీంతో వైసీపీ, టీడీపీ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్.. సీఎం అంటూ అంతర్గత టీడీపీ క్యాడర్..??

sekhar
టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం గతానికి భిన్నంగా ఉంది అని చాలా మంది సొంత పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. గతంలో తండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మంత్రి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

టీడీపీ X వైసీపీ X బీజేపీ..! దెబ్బలు తింటున్న దేవుడు ఊరకే ఉంటాడా..!?

Srinivas Manem
అబ్బో విజయనగరం రామతీర్ధంపై మూడు పార్టీలకు భక్తి పుట్టుకొచ్చింది. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై గొడవ చేయడానికి మూడు పార్టీల లీడర్లు బయల్దేరి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు కరోనా భయంతో ఇంట్లోనూ/ జూమ్ కి పరిమితమైన...
రాజ‌కీయాలు

సంచయిత కొత్త నిర్ణయంతో టీడీపీలో గుబులు..! ముదురుతున్న వివాదం..!!

Muraliak
మన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయా? టీడీపీ నేతలను ఉలిక్కిపడేలే చేస్తున్నాయా? ట్రస్టు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందా? మన్సాస్ ట్రస్టు వ్యవహారాలు చూస్తుంటే ఇవే అనుమానాలు వస్తున్నాయి....
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కీలక నేతలను టెన్షన్ పుట్టిస్తున్న కృష్ణాజిల్లా మాజీ మంత్రి..??

sekhar
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో దాదాపు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పాటు మరోపక్క చంద్రబాబు వయసు మీద పడటం ఆ...
ట్రెండింగ్ న్యూస్

టీడీపీకి కాబోయే అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్..?

sharma somaraju
  దివంగత ముఖ్యమంత్రి, నాటసార్వభౌమ నందమూరి తారక రామరావు మనవడిగా తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన ముద్రవేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల సమయంలోనూ టీడీపీ సర్కిల్ లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్‌కు ఎసరు పెట్టినట్లేనా.. ! టీడీపీలో అనూహ్య పరిణామంతో చంద్రబాబు షాక్..!!

sharma somaraju
న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటం సర్వసాధారణం. అయితే ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని సందర్భాలలో వివాదాస్పదం అవ్వడం, చర్చనీయాంశం అవ్వడం, ఘర్షణలకు కారణం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ప్రాంతంలో కనుమరుగైపోతున్న టిడిపి.??

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తరువాత మిగిలిన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు లేక ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో చంద్రబాబు...
వ్యాఖ్య

Poll : ఇళ్ల పట్టాల పంపిణీలో 6500 కోట్ల స్కామ్ జరిగింది అన్న టీడీపీ ఆరోపణ తో మీరు ఏకీభవిస్తున్నారా ?

kavya N
ఎట్టకేలకు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభం అయ్యింది. స్థల సేకరణలో వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలుగా నెలలు తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం...
రాజ‌కీయాలు

చెత్తపనితో దొరికిన అధికారి..! ప్రభుత్వానికె కదా మచ్చ..!!

Muraliak
ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, మచ్చ తీసుకురవాలని చూడాలన్నా.. ప్రతిపక్ష పార్టీలు అవకాశాలను ఉపయోగించుకుంటాయి. దీంతో ప్రభుత్వం స్పందించడం జరుగుతుంది. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ దెబ్బతో విశాఖలో వైసీపీ కి తిరుగు లేనట్టేనా..??

sekhar
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
రాజ‌కీయాలు

ఆ ఐపీఎస్ రాక ముందే భయపడుతున్న టీడీపీ..! వస్తే ఇక జగన్ శిబిరంలో ఊపే..!!

Muraliak
గత ఏడాది ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం.. ప్రస్తుతం మళ్లీ ఆసక్తి రేపుతోంది. అదే.. తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించుకోవడంపై సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే...
న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ యాక్టివ్ అవుతున్న వంగవీటి రాధా..??

sekhar
కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారడం జరిగింది. అంతకు ముందు జగన్ పార్టీలో కీలకంగా రాణించిన వంగవీటి రాధా 2019...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి పార్టీ లో హాట్ టాపిక్ అయిన లోకేష్, ఎంత పెద్ద మార్పు..??

sekhar
చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన నారా లోకేష్ పై పార్టీ క్యాడర్ మరియు వివిధ పార్టీల నాయకులు అనేక అంచనాలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ అంచనాలు అందుకోలేక చాలా సందర్భాలలో...
న్యూస్ రాజ‌కీయాలు

రూటు మార్చిన చంద్రబాబు..??

sekhar
తెలుగు రాజకీయాల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం కలిగిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...
రాజ‌కీయాలు

తిరుపతిలో ఎగిరిపడుతున్న టీడీపీకి జగన్ మార్క్ దెబ్బ ఇది..!!

Muraliak
2019లో ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మే23న ఫలితాలు వచ్చాయి. ఈ మధ్యలో విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న అదే పనిగా ప్రెస్ మీట్లు పెడుతూ.. ‘టీడీపీనే గెలుస్తుంది.. రాసి...
రాజ‌కీయాలు

తిరుపతిలో బీజేపీ..! ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సుకోవాలేమో..!!

Muraliak
ఇంకా వేడెక్కలేదు కానీ.. నిప్పు రాజుకుంటోంది. అదే.. తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నిక. అయితే.. ఈ ఉప ఎన్నికపై మొదటగా కన్నేసిన పార్టీ బీజేపీ. స్థానిక వ్యక్తిని అభ్యర్ధిగా దాదాపు అనుకుని ప్రజల్లోకి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

స్పీకర్ × చంద్రబాబు : పాత పగలు బయటకు

Special Bureau
  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గం పైన కళింగ సామజిక వర్గ నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం కు ఉన్న పాత పగలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి....
న్యూస్ రాజ‌కీయాలు

కాస్త దృష్టి పెట్టు జ‌గ‌న్‌…. అనుకోకుండా బుక్ అయిపోతున్నారు

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలో కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. కార‌ణాలు ఏమైనా అయి ఉండొచ్చు లేదా ప‌రిస్థితులే కార‌ణ‌మై అయి ఉండ‌వచ్చు కానీ ఏపీలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

శ‌బాష్ జ‌గ‌న్‌…. దానికి ముందే చెక్ పెట్టేశావు

sridhar
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ కుటుంబం ఆత్మహత్య ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌క‌లం సృష్టించిన...
న్యూస్ మీడియా రాజ‌కీయాలు

`సాక్షి`లో ఓ వార్త…. టీడీపీ నేత‌కు కీల‌క ప‌ద‌వి!

sridhar
 వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జా సంకల్ప పాదయాత్రకు మూడేళ్ళు పూరైన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ నేత‌లు ఊరూవాడా వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గన్ కొత్త‌ నిర్ణ‌యం…. టీడీపీకి చెక్ పెడుతుందా?

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ఆర్‌సీపీ అధినేత ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ వివిధ అంశాల్లో ఆయ‌న్ను టార్గెట్ చేసింది, ఇర‌కాటంలో ప‌డేసింది. ఇందులో కొన్ని విష‌యాల్లో విజ‌యం సాధించింది కూడా. అలాంటి వాటిలో ఇసుక...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌ను ఇరికించే ప‌నిలో టీడీపీ… జాగ్రత్త‌ప‌డుతున్న వైసీపీ

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసే ప్ర‌తి అవ‌కాశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న ప్ర‌తిపక్ష తెలుగుదేశం పార్టీ తాజాగా మ‌రో కీల‌క అంశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టీంను ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం...
న్యూస్ రాజ‌కీయాలు

బుర‌ద‌లో ప‌డే ట్రాక్ట‌ర్‌ను నిల‌బెట్టిన‌ట్లే… అమ‌రావ‌తిని లోకేష్ నిల‌బెడ‌తారు

sridhar
తెలుగుదేశం పార్టీ కొన్ని సంద‌ర్భాల్లో వ్య‌వ‌హ‌రించే తీరు, తీసుకునే నిర్ణ‌యాలు, చేసే కామెంట్లు ఆ పార్టీ నేత‌ల‌కు ఎలా ఉంటాయో తెలియ‌దు కానీ రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు మాత్రం న‌వ్వు తెప్పించే విధంగా ఉందంటున్నారు.  ...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్‌కు జ‌గ‌న్ భ‌లే ఆఫ‌ర్‌…కల‌లో కూడా జ‌ర‌గ‌నిది

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చ‌ర్య‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, నారా లోకేష్ విష‌యంలో పోలీసుల చ‌ర్య హాట్ టాపిక్‌గా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు దొరికిపోయిన బాల‌య్య అల్లుడు… హైకోర్టు సాక్షిగా ఏం జ‌రిగిందంటే…

sridhar
గీతం యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని ప‌లు నిర్మాణాలు అక్ర‌మాలుగా పేర్కొంటూ సంబంధిత అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇది రాజ‌కీయ రంగు పులుముకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ సొంత అల్లుడు శ్రీ...
న్యూస్ రాజ‌కీయాలు

800 కోట్ల డీల్… అందుకే గీతంలో అర్ధ‌రాత్రి కూల్చివేత‌లు

sridhar
విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గీతం విద్యా సంస్థల కేంద్రం జ‌రిగిన అక్ర‌మ‌ నిర్మాణాల కూల్చివేత ఏపీలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది. వైసీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

బాల‌య్య అల్లుడికి బాబు షాక్‌… ఐదేళ్ల‌లో ఏం చేశారంటే….

sridhar
గీతం విద్యాసంస్థ‌ల ప్రాంగ‌ణం‌లోని ప‌లు ప్రాంగ‌ణాల‌ను అక్ర‌మ నిర్మాణాల పేరుతో కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం, వైసీపీ మ‌ధ్య కామెంట్ల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌గా తాజాగా కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. మంత్రి అవంతి...
Featured న్యూస్ రాజ‌కీయాలు

బాబును బాహుబలిగా జగన్ భావిస్తున్నారా? అందుకే తప్పటడుగులు వేస్తున్నారా??

Yandamuri
టీడీపీని ఏపీ సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికీ ఆయన ఈ క్రమంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకొని తనకు తానే నష్టం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.టిడిపి అధినేత నారా...
న్యూస్ రాజ‌కీయాలు

బాబు టీంకు నోట మాట రాని ప‌రిస్థితి… జ‌గ‌న్ ఇప్పుడేం చేశారంటే…

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్లిష్ట‌మైన స‌మ‌యంలో ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీని వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న త‌రుణంలో ఆయ‌న ఆల‌స్యం చేయ‌కుండా కేంద్రానికి లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ,...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం… బాబు దిమ్మ‌తిరిగే షాక్‌

sridhar
ఎత్తులు, పై ఎత్తుల‌తో ఏపీ రాజ‌కీయం రంజుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార వైసీపీని ఇర‌కాటంలో ప‌డేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం అడుగులు వేస్తుంటే… టీడీపీని ఇంకా బ‌ల‌హీన ప‌రిచేందుకు వైసీపీ గేమ్ అమ‌లు...