NewsOrbit

Tag : 2019 elections

రాజ‌కీయాలు

య‌ల‌మంచిలి అడుగులు ఎటు?

Kamesh
రెబ‌ల్‌గా రంగంలోకి దిగాల‌ని ర‌విపై వ‌త్తిడి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నేడు స్ప‌ష్ట‌త విజయవాడ: చివ‌రి క్ష‌ణంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసిపి టికెట్ అవకాశాన్ని చేజార్చుకున్న య‌ల‌మంచిలి ర‌వి.. ఎటు వైపు అడుగులు వేస్తారో...
న్యూస్

ఎడా పెడా.. ట్వీట్ల మోత

Kamesh
మైభీ చౌకీదార్ పేర మోదీ ప్రచారం దానిపై కాంగ్రెస్ పార్టీ సెటైర్ల ట్వీట్లు తిప్పికొట్టిన బీజేపీ.. మళ్లీ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా పార్టీల యుద్ధం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘మైభీ చౌకీదార్’ (నేనూ...
రాజ‌కీయాలు

ఇక ఎన్నికలే ఉండవు!

Kamesh
వచ్చేదంతా మోదీ సునామీ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఉన్నావ్: ఈసారి దేశం పేరుతో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి తర్వాత ఎన్నికలే ఉండవని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ...
రాజ‌కీయాలు

శశికి ఓకే.. థామస్ నిరాశ

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. కేరళ నుంచి 12 మంది సహా మొత్తం 27 మంది పేర్లు ప్రకటించారు. కేంద్ర మాజీమంత్రులలో శశి...
న్యూస్

చివరి నిమిషంలో కుదరదు

Kamesh
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ముకుతాడు వేస్తోంది. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు.. చిట్టచివరి నిమిషంలో మేనిఫెస్టోల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనావళిలో మార్పులు కూడా...
టాప్ స్టోరీస్

వైసిపి ఆకర్షణ ఏమిటో!

Siva Prasad
ఎన్నికల ముందు జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం సహజమే. సొంత పార్టీలో అవకాశం లేదనుకున్న వారు అవతలి పార్టీకి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. ఈసారి ఎన్నికల ముందు...
టాప్ స్టోరీస్

‘టిడిపి గెలుపు చారిత్రక అవసరం’

sharma somaraju
తిరుపతి, మార్చి 16: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
టాప్ స్టోరీస్

చేసిన చోట చేయడు

Siva Prasad
మానవ వనరుల శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు తీరే వేరు. ఎక్కడా ఆయన గొంతు వినబడదు. సైలెంట్‌గా పని చేసుకుపోవడం ఆయన నైజం. పెద్దగా వార్తల్లో కూడా ఉండే మనిషి కూడా కాదు. ఇంతవరకూ...
టాప్ స్టోరీస్

పవన్‌కు మాయావతి మద్దతు!

Siva Prasad
లక్నోలో మీడియాతో మాట్లాడుతున్న బిఎస్‌పి అధినేత్రి మాయావతి: photo courtesy: ANI లక్నో: మొదటి నుంచీ దళితులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ వారి మనసు చూరగొనేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దళితనేత...
టాప్ స్టోరీస్

బిజెపి డేటా మాయమయిందా..!

Kamesh
ఎన్నికల కాలంలో జోరుగా హ్యాకింగ్ దేశంలో పెరుగుతున్న సైబర్ యుద్ధాలు ఇప్పటికే పలు పార్టీల వెబ్ సైట్ల హ్యాకింగ్ సైబర్ భద్రతపై దృష్టి పెట్టని నాయకులు అజాగ్రత్తగా ఉంటే పొంచి ఉండే హ్యాకర్లు.. (కంచన్...
టాప్ స్టోరీస్

పోటీకి సెహ్వాగ్ నో

Kamesh
హరియాణాలోని రోహ్ తక్ నుంచి సెహ్వాగ్ పోటీచేస్తాడని గతంలో వదంతులు వచ్చాయి. దీనిపై వీరూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘వదంతుల లాంటి కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే అన్నారు. 2019లో కూడా...
టాప్ స్టోరీస్

ఎన్ని ఉద్యోగాలొచ్చాయి సారూ?

Kamesh
(అమితవ్ రంజన్) న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ముద్ర యోజన గురించి మీకు తెలుసా? ఆ పథకం కింత ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఊహించగలరా? అవును.. దాన్ని మీ ఊహకే వదిలేస్తున్నారు...
రాజ‌కీయాలు

ఎవరూ గుర్తుపట్టలేదు కదా..!

Kamesh
గాంధీనగర్: ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. గుజరాత్ లో నిర్వహించిన సభలో ఆమె 8 నిమిషాల పాటు ప్రసంగించారు. సార్వత్రిక...
న్యూస్

విజయవాడ సెంట్రల్!?

Siva Prasad
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు చాలా రోజులుగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ గాజువాక, అనంతపురం, తిరుపతి పరిశీలనలో...
టాప్ స్టోరీస్

బాబు సెంటిమెంట్ బాణం!

Siva Prasad
ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తూనే టిఆర్‌ఎస్‌ నేత కెసిఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణా...
టాప్ స్టోరీస్

ట్వీట్లు మోతెక్కించిన మోదీ

Kamesh
అన్ని రంగాల ప్రముఖులకు ట్వీట్లు పోలింగ్ పెరిగేలా చూడాలని వినతి నటులు.. క్రీడాకారులు.. నాయకులు ప్రతిపక్ష నేతలకూ మోదీ మార్కు ట్వీట్ తెలుగు ప్రముఖులనూ మరువని ప్రధాని న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్...
టాప్ స్టోరీస్

ఆ పైలట్ ఫొటో తీసేయండి

Kamesh
ఫేస్‌బుక్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశం వర్ధమాన్ ఫొటో పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రాజకీయ పోస్టరులో అభినందన్ ఫొటో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మొదటి చర్య న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కోడ్...
టాప్ స్టోరీస్

బీజేపీ వస్తుంది.. మోదీ మాత్రం!

Kamesh
ముంబై: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుంది గానీ, నరేంద్రమోదీ మాత్రం ఈసారి ప్రధాని కాబోరని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకైక...
రాజ‌కీయాలు

మరో దాడి చేస్తారట!

Kamesh
ఎన్నికలకు ముందు బీజేపీ ప్లాన్ ఇదే మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఏడు దశల పోలింగ్ పైనా మండిపాటు కోల్ కతా: ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద...
టాప్ స్టోరీస్

ఫేస్‌బుక్‌ వార్ రూం!

Kamesh
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో ఫేక్‌న్యూస్‌ను అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ రంగంలోకి దిగుతోంది. తమ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోబోతోంది. ఇందుకోసం ఢిల్లీలో ఏకంగా ఒక వార్ రూంను ఏర్పాటుచేయాలని...
టాప్ స్టోరీస్

సోషల్ మీడియాపై డేగకన్ను

Kamesh
న్యూఢిల్లీ: ఈసారి లోక్‌స‌భ‌ ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి అన్నివర్గాలలో కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని చాలామంది ఓటర్లను నాయకులు ప్రభావితం చేయగలిగారు. దాన్ని గుర్తించి ఇప్పటికే యూట్యూబ్...
టాప్ స్టోరీస్

కంప్యూటర్ బాబాకు కొత్త ఉద్యోగం

Kamesh
భోపాల్: నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. అదే కంప్యూటర్ బాబా అని చెప్పండి, వెంటనే గుర్తుపడతారు. ఒకప్పుడు ఆయన బీజేపీ అంటే చెవి కోసుకునేవారు. కానీ, ఇప్పుడు...
టాప్ స్టోరీస్

సేనానీ.. మీ సైన్యమేది?

Kamesh
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల  షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన...
రాజ‌కీయాలు

సీఎం గారి శాపనార్థాలు

Kamesh
న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేస్తారని భావించిన ఢిల్లీ సీఎం కారాలు మిరియాలు నూరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒంటరిపోటీకి కాంగ్రెస్ మొగ్గు చూపింది. దాంతో కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

నేడే విడుదల

Kamesh
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రకటన వెలువడనుంది. దాదాపు 90 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే...
టాప్ స్టోరీస్

మరో పుల్వామా దాడి!

Kamesh
ముంబై:  మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు దగ్గర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి జరుగుతుందని చెప్పారు. రాబోయే రెండునెలల్లో అచ్చం అలాంటి దాడినే చేయిస్తారని అన్నారు....
టాప్ స్టోరీస్

30 రోజుల్లో 157 ప్రాజెక్టులు

Kamesh
న్యూఢిల్లీ: మరొక్క నాలుగైదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంతా అంటున్నారు. తేదీలు ప్రకటించడానికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చేశారో తెలుసా? దేశవ్యాప్తంగా 28 చోట్ల...
టాప్ స్టోరీస్

ఎవరా ముసుగు వీరులు?

Kamesh
(గౌరవ్ శంకర్) గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సోషల్ మీడియా పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలను సమర్దంగా ఉపయోగించుకుని మోదీ ప్రధాని అయ్యారు. గత...
రాజ‌కీయాలు

మోదీ.. మా డాడీ

Kamesh
చెన్నై: ప్రధానమంత్రి మోదీయే అన్నాడీఎంకేకు ‘డాడీ’ అని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ (జయలలిత) మరణించిన తర్వాత.. తండ్రిలా...
టాప్ స్టోరీస్

ఎన్నికల ప్రచారానికి సైన్యమా?

Kamesh
న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిని, బాలాకోట్ వైమానిక దాడులను, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విజయవంతంగా తిరిగి స్వదేశానికి రావడాన్ని.. వీటన్నింటినీ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోకూడదని భారత నౌకాదళ మాజీచీఫ్ అడ్మిరల్ ఎల్....
మీడియా

గడ్కరీ పల్లవి వెనుక ఎజెండా!

Siva Prasad
బిట్వీన్ ది లైన్స్ స్పెక్యులేషన్ మీడియా రచనల్లో ఒక అంతర్భాగం. ఇలా జరిగేందుకు అవకాశం ఉందని ఊహామాత్రంగా స్ఫురిస్తే దానికి చిలువలు పలవలు చేర్చి కథనాలు రాసేస్తుంటాం. పాఠకుడికి కొత్త సమాచారం ఇస్తున్నామన్న దానికంటే...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

గరీబీ హటావో…రాహుల్ గాంధీ కొత్త బాణం

Siva Prasad
  1971లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ స్థాయిలో కొత్త ఎన్నికల వాగ్దానం బయటపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీకి ప్రత్యామ్నాయం లేదా, ఎవరన్నారు?

Siva Prasad
నిరంకుశపు పోకడలతో అధికారం చెలాయించే ప్రభుత్వాలన్నీ కూడా తమకు ప్రత్యామ్నాయం అనేది లేదని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్‌పి-బిఎస్‌పిదే హవా!

Siva Prasad
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు గట్టి ఫలితాన్నే ఇచ్చేట్లుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి కూటమికి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘టిజి’కి పవన్ కౌంటర్

Siva Prasad
అమరావతి, జనవరి 23:  మాట పెదవి దాటిన పదినిమిషాలకే  తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్‌కు  చెంప పెట్టులాంటి హెచ్చరికలు చోటుచేసుకున్నాయి.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిజి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు....
న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో మొత్తం సీట్లకు ‘హస్తం’ పోటీ

Siva Prasad
లక్నో, జనవరి 12: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని 80 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ యుపీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం లక్నోలో మీడియాతో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

ఓటర్ల జాబితా విడుదల

Siva Prasad
ఓటర్ల జాబితా విడుదల అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌‌లొ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ శనివారం వెలువరించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని తెలిపింది. వీరిలో పురుషులు 1,83,24,588...
టాప్ స్టోరీస్ న్యూస్

పేదలకు, రైతులకు నేరుగా డబ్బు! కేంద్రం ఆలోచన?

Siva Prasad
రానున్న ఎన్నికలలో విజయం సంపాదించి పెట్టే జనాకర్షక పధకాల కోసం వెదుకుతున్న మోదీ ప్రభుత్వం సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం- యుబిఐ) పధకం ద్వారా పేదలకు నేరుగా డబ్బు ఇచ్చే ఆలోచన...
న్యూస్

రాహుల్‌తో రఘవీరా భేటీ

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. గురువారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...