NewsOrbit

Tag : 2019 elections

న్యూస్

వయనాడ్‌లో రాహుల్ గెలుపు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గెలుపొందారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అయితే  ఆయన...
న్యూస్

‘ప్రత్యేక హోదా మా లక్ష్యం’

Siva Prasad
అమరావతి: ఊహించనంత భారీ స్థాయిలో పట్టం కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసిపి అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమని ఆయన టైమ్స్ నౌ ఛానల్‌కు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

జగన్ ప్రమాణస్వీకారం 30న!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగ్న్‌మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నికలలో వైసిపి  సృష్టించిన ప్రభంజనం చూసి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తాడేపల్లిలోని జగన్...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి లాభం!?

Siva Prasad
స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ఇదే ప్రధమమేమో! ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఇప్పటికి రెండు నెలల పది రోజులకు పైగా అయింది. మొదటి...
టాప్ స్టోరీస్

‘ఇవిఎంలపై వార్తలు ఆందోళనకరం’!

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా నిర్వహించారని ఎన్నికల కమిషన్‌కు కితాబు ఇచ్చిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రోజు గడవకుండానే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థ...
రాజ‌కీయాలు

‘టిడిపి చీలిపోతుంది’!

Siva Prasad
అమరావతి: ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోతుందని బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. నారా కుటుంబంపై నందమూరి కుటుంబం తిరుగుబాటు చేస్తుందనీ, దానితో పార్టీ రెండుగా చీలుతుందనీ ఆయన మంగళవారం మీడియా...
టాప్ స్టోరీస్

తొందరెందుకు.. వేచి చూద్దాం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ‘నో’ చెప్పిన మమతాదీ!

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పాల్గొని హడావుడిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దాదాపు ముప్పావు గంట...
టాప్ స్టోరీస్

మళ్లీ ఇవిఎంలపై దృష్టి!

Siva Prasad
న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రతిపక్షాలు మళ్లీ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపైనే దృష్టి సారించాయి. ఇవిఎంల విశ్వసనీయతను గట్టిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ను...
టాప్ స్టోరీస్

బిజెపిలో రెట్టించిన ఉత్సాహం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పార్టీలలో మిశ్రమ స్పందన కలిగించాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలతో ఆ పార్టీలో...
టాప్ స్టోరీస్

‘సర్వేలు తప్పు..విజయం మాదే’!

Siva Prasad
అమరావతి: సర్వేలన్నీ తప్పేనని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సర్వేలను నమ్మొద్దనీ, తమ ప్రభుత్వం చేపట్టిన...
టాప్ స్టోరీస్

బాబు మాత్రం డీలా పడలేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు అర్ధరహితంగా శ్రమిస్తున్నారు అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈరోజు ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం విడుదల అయిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ బిజెపికి  స్పష్టమైన మెజారిటీ కనబడడం...
టాప్ స్టోరీస్

హోరాహోరీలో చివరి దశ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో చివరి దశ అయిన ఏడవ నిడత పోలింగ్ ప్రారంభమయింది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం సహా 59 లోక్‌సభ సీట్లకు...
టాప్ స్టోరీస్

మోదీని ముందు ఆహ్వానిస్తే…!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఏం చెయ్యాలన్న వ్యూహం చుట్టూ ప్రతిపక్ష పార్టీల చర్చలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
బిగ్ స్టోరీ

ఎక్కడ అచ్ఛేదిన్..ఏదీ సెక్యులరిజం!?

Siva Prasad
హోరాహోరీగా, జరుగుతున్న ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికలలో తలపడుతున్న నాయకులు తమ రాజకీయ ప్రచార పదకోశం నుండి పూర్తిగా తొలగించిన పదాలు ఈ ప్రచారం రూపు రేఖలని తెలియచేస్తున్నాయి. మీకు నచ్చిన...
రాజ‌కీయాలు

స్మృతికి పరాభవం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పాలన కింద ఉన్న ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీనీ ఇబ్బంది పెట్టాలని చూశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు సరికదా ఎదురుతిరిగింది. ఆరవ...
న్యూస్

మోదీ కోడ్ కేసు వాయిదా

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు ఈనెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ తరపున హాజరయిన...
టాప్ స్టోరీస్

మోదీ దూషణకు ప్రతిగా రాహుల్ ఆలింగనం!

Siva Prasad
న్యూఢిల్లీ: ఏనాడో మరణించిన తన తండ్రి రాజీవ్ గాంధీని నిందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిగా ఆలింగనం పంపించారు. ‘మోదీజీ, యుద్ధం పరిసమాప్తి అయింది. మీ కర్మ ఫలం...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం తీరే వేరు!

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలో శాసనసభ స్థానాలకూ, లోక్‌సభ సీట్లకూ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ కాష్టం రగులుతూనే ఉంది. ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం వైఖరే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబు...
వ్యాఖ్య

ఈ ఎన్నికల్లో నా హీరో రైతు

Siva Prasad
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రైతు కనిపిస్తున్నాడు. నాయకులే కాదు, పౌరసత్వం ఉన్న వారెవరైనా పోటీ చేయొచ్చు కదా! ఈ ఎన్నికల రుతువులో నన్ను బాగా ఆకట్టుకున్న...
న్యూస్

అక్షయ్ కుమార్ కెనడా పౌరుడా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అంటూ హిందీ హీరో అక్షయ కుమార్ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. సినిమా కథానాయకులు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, నిజమే! కానీ ఈసారి అక్షయ్ కుమార్‌ను...
Right Side Videos టాప్ స్టోరీస్

‘దేశభక్తి మార్క్’ వోటు వేయలేదు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హిందీ సినిమాలు చూసేవారికి పాత రోజుల్లో దేశభక్తి అనగానే మనోజ్ కుమార్ గుర్తుకు వచ్చేవాడు. ఇప్పుడు కొత్తతరంలో అక్షయ కుమార్ ఆ స్థానం భర్తీ చేశాడు. అతను ఎన్నుకునే సినిమా...
Right Side Videos

మోదీని పిల్లలు దూషిస్తే ప్రియాంక ఏం చేసింది?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని మోదీని పిల్లలు దూషిస్తుంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిని వారించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున...
టాప్ స్టోరీస్

మౌనం మాట్లాడిన వేళ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మౌనం మాటల కన్నా ఎక్కువ అర్ధాన్ని తెలియపరుస్తుందంటారు. ఆ మాట నిజమేనని ఒక ఎన్నికల ప్రచారసభలో నిరూపితమయింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపితో కలిసి నడుస్తున్న బీహార్ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

ఈ మౌనానికీ, ఎపి ఫలితాలకూ లింకు?

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మౌనమే సంకేతమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
టాప్ స్టోరీస్ మీడియా

మోదీ..మీడియా…ఓ మాయ!

Siva Prasad
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం ఎందుకు రెచ్చిపోతున్నారు!?

Siva Prasad
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ ఎందుకు మీడియా ముందుకు రారు?

Siva Prasad
  దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్‌తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
టాప్ స్టోరీస్

ఇవిఎంలతో పాత కథే!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి....
వ్యాఖ్య

ఆ “నోటా”, ఈ “నోటా”…

Siva Prasad
“అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా? ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా?? సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా?? ఎటూ తేల్చుకోలేక భవిత – నోటా బటన్ నొక్కేసింది యువత!” మన...
వ్యాఖ్య

మౌనం చేసే శబ్దమే వేరు!

Siva Prasad
ఎన్నికల వేళ జరిగే చర్చకు  పెద్ద ప్రాధాన్యం ఇచ్చే రోజులు కావివి. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసే విషయమూ కాదు. మొన్న కొందరు మిత్రుల మధ్య రిజర్వేషన్ల మీద రసవత్తర చర్చ జరిగింది. అగ్ర...
టాప్ స్టోరీస్

‘కర్కరే‌కి నా శాపమే తగిలింది’

Siva Prasad
పోలీసు అధికారి హేమంత్ కర్కరే టెరరిస్టుల తుపాకీ గుళ్లకు నేలకు ఒరిగింది ఈ అసుపత్రి ముందే మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ శాపం పెట్టినందుకు పోలీసు అధికారి హేమంత్ కర్కరే...
టాప్ స్టోరీస్

ఈ రచ్చ ఎందుకు జరుగుతోంది?

Siva Prasad
మంగళవారం పైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు నాటి ఘర్షణలు సృష్టించిన ఉద్రిక్తత చల్లారనంటోంది. ఆరోపణలూ, ప్రత్యారోపణలే కాకుండా ప్రదర్శనలూ, పోలీసు స్టేషన్ల ముందు...
బిగ్ స్టోరీ

మోదీ ‘బాలకోట్’ వ్యూహం ఫలిస్తుందా!?

Siva Prasad
2014 ఎన్నికలప్పుడు అభ్యర్ధి నరేంద్ర మోదీ ప్రధాన సేవకుడు,అభివృద్ధి ప్రవక్త. (ప్రవక్తకి బదులుగా నేను ‘ఎవాంజెలిస్ట్’ పదం రాసినంత పని చేశాను. కాకపోతే మన వర్తమాన పాలకులకి ఉపమానాలని ఉపేక్షించే హాస్యచతురత ఏ కోశాన...
మీడియా

కొనసాగుతున్న కాలుష్యం

Siva Prasad
మొదటి విడత పోలింగ్‌లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కాస్త టివి కాలుష్యం తగ్గుతుందని ఎందరో భావించారు, ఆనందించారు. ఈ అంచనాలు తప్పని ఛానళ్లు రుజువు చేస్తున్నాయి. పోలింగ్‌కు సంబంధించిన దౌష్ట్యం, హింస వివాదాలు వార్తలలో...
వ్యాఖ్య

ఎన్నికలలో కిరాయి సేవలు కరెక్టేనా?

Siva Prasad
ఇటీవల ఎన్నికల రంగానికి సంబంధించి ఎక్కువగా వినబడిన పేరు ప్రశాంత్ కిషోర్‌. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, ఆయన టీము జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి తరపున పనిచేయడంతో పికె...
వ్యాఖ్య

అద్దంలో మన అందం!

Siva Prasad
మన అందచందాలు ఎవరికీ తెలిసినా తెలియకున్నా, పడగ్గదిలోని అద్దానికి కచ్చితంగా తెలుస్తాయి కదా! రోజూ తెల్లవారకముందే వెళ్లి మన ముఖారవిందం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చూసుకునేది ఆ అద్దంలోనేగా! దానికి తెలియకపోతే ఎవరికీ...
టాప్ స్టోరీస్

ఎవరీ వేమూరు హరిప్రసాద్?

Siva Prasad
అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఆల్డర్‌మాన్‌, నెదర్లాండ్స్‌లో ఇవిఎంల ఉపసంహరణకు ప్రధాన కారకుడైన గోంగ్రిప్‌తో హరిప్రసాద్ అమరావతి: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌...
వ్యాఖ్య

ఓటు…నోటు…ప్రజాస్వామ్యం!

Siva Prasad
ఉదయమే అమ్మ ఫోన్ చేసింది. బాబూ మీకక్కడ డబ్బులెంత ఇస్తన్నారయ్యా అని అడిగింది. ఏం డబ్బులమ్మా అన్నాను. అదే పార్టీలోళ్ళు పంచుతున్నారుగా! ఏమోనమ్మా నాకు తెలీదు. అయినా అలా డబ్బు తీసుకుని ఓటు వేయడం...
టాప్ స్టోరీస్

ఉద్యోగాలా…పకోడీలా!?

Siva Prasad
న్యూఢిల్లీ: దేశం సార్వత్రిక ఎన్నికల మొదటి దశ వోటింగ్‌కు సిద్ధమవుతున్న రోజు ఉదయమే రాజకీయపార్టీలు ట్వీట్లతో వోటర్లను పలకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నవ వోటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి వోటింగ్‌లో పాల్గొనాలని ట్వీట్...
న్యూస్

ఓటుకు తప్పని తిప్పలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 10: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఇక్కడకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు...
మీడియా

దిగజారుడు ఆగేది ఎక్కడ?

Siva Prasad
నాలుగు వారాల క్రితం లోక్‌సభ ఎన్నికలు, వాటితో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే తెలుగు వార్తా ఛానళ్లలో రకరకాల విమర్శలు ప్రసారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు తొలివిడతలోనే ఎందుకంటూ  ఒక పార్టీకి...
Right Side Videos

ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్!

Siva Prasad
న్యూఢిల్లీ: క్రితం సారి ఎన్నికలలో అబ్ కీ బార్ మోదీ సర్కార్ (ఈసారి మోదీ ప్రభుత్వం) అన్న నినాదంతో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్...
టాప్ స్టోరీస్

ఛాలెంజ్ వోటు అసలు ఉందా!?

Siva Prasad
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో...
టాప్ స్టోరీస్

అబ్ హోగా న్యాయ్!

Siva Prasad
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన నినాదం ‘అబ్ హోగా న్యాయ్’. ఈ అస్త్రంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పేదలకు కనీస...
టాప్ స్టోరీస్

‘మళ్లీ మోదీనా..కల్ల’!

Siva Prasad
అమరావతి: ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మధ్యలో ఎన్‌డిటివి, ప్రణయ్ రాయ్‌తో మాట్లాడుతూ, తన యుద్ధం ప్రధాని...
టాప్ స్టోరీస్

‘హంగ్ పార్లమెంట్ రావాలి’!

Siva Prasad
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్‌కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్‌డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
మీడియా

చొక్కాలు చించుకుంటున్నారు!

Siva Prasad
తెలుగు న్యూస్ ఛానళ్ల పోకడలు పరిశీలిస్తే ఈ ఎన్నికలు రాజకీయపక్షాలకా లేక న్యూస్‌ ఛానళ్లకా అన్న సందేహం రాకమానదు. రాజకీయ నాయకులలో లేని ఆతురత, దబాయింపు ధోరణి ఛానల్ యాజమాన్య ప్రతినిధులయిన యాంకర్లలో కనబడుతున్నది....
టాప్ స్టోరీస్

జగన్‌ వ్యూహం ఎదురు తిరుగుతుందా!?

Siva Prasad
ఎన్నికల ముంగిట కడప జిల్లా, పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ రంగస్థలాన్ని వీడడం లేదు. తన బాబాయిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంపించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆరోపిస్తున్నారు. ...