NewsOrbit

Tag : Telangana Politics

టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు! 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌కు హామీ ఉత్తుత్తిదేనా?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్‌నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా  అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...
టాప్ స్టోరీస్

హస్తిన ప్రయాణం వెనుక మర్మం!

sharma somaraju
హైదరాబాద్: మోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటనకు సిద్ధపడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండవ సారి...
టాప్ స్టోరీస్

కోమటిరెడ్డి రూటు ఎటు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారా ? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో...
రాజ‌కీయాలు

బిజెపి ఎంపితో గులాబీ ఎమ్మెల్యే మిలాఖత్ ఎందుకంట!?

sharma somaraju
హైదరాబాద్: బోధన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ గురువారం నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమయ్యింది. షకీల్ కలిసిన విషయాన్ని ఎంపి అరవింద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

టిఆర్ఎస్‌లో అసంతృప్తి గళాలు‍!

sharma somaraju
హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ మంత్రులు పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని మాజీ హోంశాఖ మంత్రి నాయని నర్శింహరెడ్డి సోమవారం...
న్యూస్

యురేనియం తవ్వకాలపై ఏం చేద్దాం!

Mahesh
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు భేటీ అయ్యారు. హైదరాబాదు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం పవన్ కళ్యాణ్‌తో హనుమంతరావు సమావేశమయ్యారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం...
రాజ‌కీయాలు

టిడిపికి రేవూరి రాంరాం: బిజెపిలో చేరిక

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వరంగల్లు జిల్లా సీనియర్ నాయకుడు రేవూరి ప్రకాశ్ గుడ్‌బై చెప్పారు. తెలంగాణలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతొన్నది. బుధవారం ఇద్దరు కీలక...
టాప్ స్టోరీస్

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి!

Siva Prasad
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు....
టాప్ స్టోరీస్

విలీనానికి బాటలు

sharma somaraju
హైదరాబాదు: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్‌ శాసనసభాపక్షంలో కలిపేసుకునేందుకు అధికారపక్షం అనుకున్నట్లుగానే పావులు కదిపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరిపోగా తాజాగా తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో...
రాజ‌కీయాలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పరాభవాలు

sharma somaraju
హైదరాబాదు: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురవుతున్నాయి.  రాష్ట్రంలో గత డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన వారిలో 11మంది  ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార...
న్యూస్

కొండాకు బెయిల్ నిరాకరణ

sarath
హైదరాబాద్: చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన ఘటనలో ముందస్తు బెయిల్‌...
రాజ‌కీయాలు

‘మోదితోనే పోటీ’

sarath
నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
రాజ‌కీయాలు

‘విలీనం ఆషామాషి వ్యవహారం కాదు’

sarath
బాన్సువాడ: రాష్ట్రంలో కేసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భట్టి మంగళవారం బాన్సువాడలో స్పీకర్ పోచారం...
టాప్ స్టోరీస్

ప్రతిపక్ష హోదా హుష్ కాకియేనా!

sarath
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగలనున్నది. ఆ పార్టీ శాసన సభ పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ లేఖ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఫిరాయింపు నేతలు. 13 మంది ఎమ్మెల్యేల సంతకాలతో...
రాజ‌కీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ?

sarath
హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు స్థానిక...
న్యూస్

కేసిఆర్ బయోపిక్‌కు వర్మ శ్రీకారం

sarath
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బయోపిక్‌‌ను తెరకెక్కిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే గురువారం సినిమా...
రాజ‌కీయాలు

ఫిరాయింపు ఆపేదెలా!

sarath
హైదరాబాద్: మొన్నటి ఎన్నికలలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన  అనుభవంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. పార్టీ తరుపున పోటీ...
న్యూస్

‘ఇతర రాష్ట్రల డేటా లభ్యం’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి...
రాజ‌కీయాలు

‘వారిని అనర్హులుగా ప్రకటించండి’

sarath
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.....
న్యూస్

‘స్వామీ శరణు’

sarath
హైదరాబాద్‌: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్‌ఓ సంఘం సభ్యులు మాత్రం...
రాజ‌కీయాలు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా :డికె అరుణ

sharma somaraju
ఢిల్లీ: తెలంగాణాలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.  బిజెపిలో చేరిన డికె అరుణ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నాయకులను టిఆర్ఎస్...
సెటైర్ కార్నర్

రిటర్న్ గిఫ్టుల మంత్రిగా తలసాని !

Siva Prasad
(వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్: రిటర్న్ గిఫ్ట్‌లపై తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి వచ్చే గిఫ్టులను లెక్క రాసుకుని రిటర్న్ గిఫ్టులు ఇచ్చే వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ...
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించే ఆపరేషన్ కార్ – సర్కార్ జోరుగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరగా...
టాప్ స్టోరీస్ న్యూస్

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే నేను…

Siva Prasad
  తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను అంటూ కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవ్...