NewsOrbit

Category : న్యూస్

టాప్ స్టోరీస్ న్యూస్

ఈ కేసు నేనెలా విచారించగలను

sharma somaraju
డిల్లీ, జనవరి 24: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రి గురువారం తప్పుకున్నారు. అలోక్‌వర్మను డైరెక్టర్‌గా తొలగిస్తూ...
సినిమా

మహానాయకుడు ‘ఫ్రీ’ నిజమేనా?

Siva Prasad
నందమూరి బాలకృష్ణ, క్రిష్ కలయికలో వచ్చిన మొదటి సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో, ఈ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని, భారీ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వీడని జమ్మలమడుగు పీటముడి

sharma somaraju
కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు.  జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్‌పి-బిఎస్‌పిదే హవా!

Siva Prasad
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు గట్టి ఫలితాన్నే ఇచ్చేట్లుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి కూటమికి...
న్యూస్

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

sharma somaraju
గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్‌లో ‌నిర్మాణంలో  ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిధిలాలలో  ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున ఐదు గంటలకు జరిగింది. శిధిలాలలో చిక్కుకున్న కార్మికులను బయటకు...
సినిమా

రౌడీ బేబి అందరికి నచ్చేసింది

Siva Prasad
నేషనల్ అవార్డ్ విన్నర్, మల్టీ టాలెంట్ హీరో ధనుష్‌కు సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. న్యాచురల్ యాక్టింగ్‌తో అదరగోడుతూ మాస్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేస్తున్న ఈ మాస్ హీరో నటించిన లెటేస్ట్ ఫిల్మ్...
న్యూస్ రాజ‌కీయాలు

రా రమ్మని రాధాకు ఆహ్వానం

Siva Prasad
అమరావతి, జనవరి 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందింది.  వంగవీటిని బుధవారం టిడిపి తరపున  ఆపార్టీ ఎమ్మెల్సీలు బత్తుల అర్జునుడు, టిడి...
సినిమా

మరో పోకిరి తీస్తున్నాడా?

Siva Prasad
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిల డిఫరెంట్ కాంబినేషన్లో రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమా “ఇస్మార్ట్ శంకర్”. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ సృష్టించిన ఈ కలయికలో...
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత, సెన్సార్‌ బోర్డులకు నోటీసులు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 23:  ఎన్‌టిఆర్ జీవిత చరిత్రపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్   చిత్రంలో దగా..దగా..కుట్ర అనే పాట తొలగింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు, నిర్మాతకు తెలంగాణా హైకోర్టు నోటీసులు...
న్యూస్

ఫొటోలు పోస్టు చేసినందుకు జైలు

Siva Prasad
పెషావర్‌(పాకిస్తాన్), జవనరి 23: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నవారికి ఇది ఒక గుణపాఠం. పాకిస్తాన్‌లో ఒక చిన్న తప్పిదానికి కోర్టు ఒక వ్యక్తికి భారీ శిక్ష విధించింది. పెషావర్‌లో ఒక వ్యక్తి మహిళల ఫొటోలను...
న్యూస్

ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌పై సిబిఐ కేసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్‌, ఎండి అరవింద్ జాదవ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎయిర్ ఇండియా నియామకాల్లో జాదవ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

టిజి వ్యాఖ్యలు సరికాదు :చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 23:  జనసేన-తెలుగుదేశం పార్టీ కలిసే అవకాశాల మెండుగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్  చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాల గురించి...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: చాందీ

sharma somaraju
విజయవాడ, జనవరి 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఉమెన్ చాందీ...
సినిమా

‘నీ కోసం’ తొలి పాట రిలీజ్

Siva Prasad
తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘నీ కోసం’ తొలి పాట ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు. ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు...
సినిమా

ఫిబ్ర‌వ‌రి 8న “యాత్ర‌”

Siva Prasad
“నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌..మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు...
న్యూస్

ఆరునుంచి ఆర్‌టిసి సమ్మె

Siva Prasad
అమరావతి, జనవరి 23:  50శాతం ఫిట్‌మెంట్ సాధనే లక్ష్యంగా రాష్ట్రరోడ్డు రవాణా సంస్ధ  కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఫిబ్రవరి ఆరవతేదీ నుంచి సమ్మె చేపడుతున్నట్లు ఆర్‌టిసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ...
న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఎన్ఐఎ చార్జిషీటు దాఖలు

sharma somaraju
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘టిజి’కి పవన్ కౌంటర్

Siva Prasad
అమరావతి, జనవరి 23:  మాట పెదవి దాటిన పదినిమిషాలకే  తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్‌కు  చెంప పెట్టులాంటి హెచ్చరికలు చోటుచేసుకున్నాయి.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిజి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు....
న్యూస్

మోజో టివి ప్రతినిధులపై దాడి

Siva Prasad
హైదరాబాద్, జనవరి 23: అయప్ప భక్తుల ఆగడాలు అదుపుతప్పుతున్నాయి. సేవ్ శబరిమల బృందం బుధవారం హైదారాబాద్‌లోని ధర్నా చౌక్‌లో కవరేజ్‌కోసం వచ్చిన మోజో టివి ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై వార్తలను...
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది.  ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు.  హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌ఐఎకు రికార్డులు ఇవ్వం’

sharma somaraju
అమరావతి, జనవరి 23:  వైసిపి అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు.  హైకోర్టులో కేసు...
న్యూస్ రాజ‌కీయాలు

 ‘జనసేన’తో స్నేహంకోసం…

Siva Prasad
అమరావతి, జనవరి 23: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాత స్నేహాన్ని పునరుర్ధరించుకునేందుకు తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా జనసేన, టిడిపిల మధ్య పెద్దగా విభేదాలు లేవని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ చేసిన...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఒంటరి పోరుకు సమాయత్తం కండి’

sharma somaraju
అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపి కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ మధ్య పొత్తులేనట్టేనని స్పష్టం చేసినట్లు సమాచారం....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నరోడా కేసులో నలుగురు దోషులకు బెయిల్

sharma somaraju
ఢిల్లీ, జనవరి 23: నరోడా పటియా కేసులో నలుగురు దోషులకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న ఉమేశ్ భాయ్ బర్వాడ్, రాజ్ కుమార్, హర్షద్,...
Uncategorized టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం…ప్రియాంక!

Siva Prasad
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అమ్ములపొది నుంచి బ్రహ్మాస్త్రం బయటకు తీసింది. రాజీవ్ – సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాను క్రియాశీల రాజకీయాల్లోకి దింపాలని నిర్ణయించింది. బుధవారం ఆమెను పార్టీ ప్రధాన...
న్యూస్

ఐఎస్‌ సానుభూతిపరుల అరెస్టు?

sharma somaraju
ముంబాయి, జనవరి 23: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో తొమ్మిది మందిని  మహరాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎటిఎస్ సిబ్బంది థానె,...
సినిమా

మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు…

Siva Prasad
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ డెహ్రా డూన్, అమెరికా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘5శాతం కోటా కాపులకు ఇస్తే తప్పేంటి?’

sharma somaraju
అమరావతి, జనవరి 23:   అగ్రకులాల్లో కాపులు సగంపైగా ఉన్నారు, వారికి ఈబిసి రిజర్వేషన్‌లలో ఐదు శాతం ఇస్తే తప్పేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ...
సినిమా

మహేష్ కోసం భారీ ప్లాన్ వేస్తున్న సుకుమార్

Siva Prasad
ప్రస్తుతం మహేష్‌ బాబు 25వ సినిమా మహార్షి మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా అనౌన్స్...
సినిమా

మరో చారిత్రక తప్పిదమా?

Siva Prasad
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్.. రామారావు ఘన చరిత్ర ఒక పక్క, బాలకృష్ణ-క్రిష్ ల కలయిక మరోపక్క.. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలోని మొదటి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

షుజాపై ఎన్నికల సంఘం పోలీసు కేసు

Siva Prasad
గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్‌లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు...
టాప్ స్టోరీస్ న్యూస్

కింగ్‌ఫిషర్ బాటలో జెట్ ఎయిర్‌వేస్!

Siva Prasad
దేశంలో రెండవ పెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కూడా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాట పట్టనుందా అంటే అవుననే వినబడుతోంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతున్న విమానయాన రంగంలో చౌక ఛార్జీలతో విమానాలు నడుపుతున్న ఇండిగో...
టాప్ స్టోరీస్ న్యూస్

‘రాజీవే అవినీతిని ఒప్పుకున్నారు’

sharma somaraju
వారణాసి, జనవరి 22: అవినీతిని రూపుమాపడానికి కాంగ్రెస్ చేసింది ఏమీలేదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యను ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

చాంబర్‌లో ‌చర్చల తరువాతే ‌నిర్ణయం : సుప్రీం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: ఆర్టికల్ ‘35 ఎ’ను సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్‌ను ఎప్పుడు విచారించేదీ తాము ఛాంబర్‌లో  చర్చలు జరిపి నిర్ణయిస్తామని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని...
న్యూస్

ఎన్‌కౌంటర్ మృతుల్లో ఐపిఎస్ అధికారి సోదరుడు

sharma somaraju
శ్రీనగర్, జనవరి 22: దక్షిణ కాశ్మీర్‌లోని షుప్లాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఒక ఐపిఎస్ అధికారి సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా...
న్యూస్ రాజ‌కీయాలు

వంగవీటికి 100కోట్లిస్తా: కెఎపాల్

Siva Prasad
హైదరాబాద్, జనవరి 22: వంగవీటి రాధకృష్ణకు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ వందకోట్ల రూపాయల ఆఫర్‌ను ప్రకటించాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దని వంగవీటికి సూచించారు. తన...
సినిమా

స్నేహానికి స‌హ‌జీవ‌నానికి డిఫ‌రెన్స్ చూడండి! – ప్రియాంత్

Siva Prasad
`కొత్త‌గా మా ప్ర‌యాణం` కొత్త పంథా ప్రేమ‌క‌థ‌తో- ప్రియాంత్ ఫ్రాంక్ (సూటి)గా  ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత దౌత్యాధికారులకు పాక్‌లో బెదిరింపులు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్‌లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...
న్యూస్ రాజ‌కీయాలు

దావోస్‌లో మంత్రి లోకేశ్ చర్చలు     

Siva Prasad
  దావోస్(స్విట్జర్ల్యాండ్), జనవరి 22: 49వ ప్రపంచ ఆర్థిక సదస్సలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్‌శాఖా మంత్రి లోకేశ్ అధికారుల బృందంతో చర్చించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు...
సినిమా

ఫిబ్రవరి 22న ‘మిఠాయి’

Siva Prasad
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ‘సాయి’ భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే… ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ...
న్యూస్

టిటిడి అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 22: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై  చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతాపార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు వినతిప్రతం అందజేశారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి...
సినిమా

చిరూ -కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే

Siva Prasad
కొరటాల శివ.. కమర్షియల్ సినిమాలకి కొత్త హంగులు అద్ది మంచి మెసేజ్ ని కూడా అందరికీ అర్ధమయ్యేలా, అందరూ చూసేలా, అందరికీ నచ్చేలా తీయడంలో సిద్ధహస్తుడు. మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన భరత్...
సినిమా

ఎన్టీఆర్ పాత్రలో నటించిన రాకేష్… పూర్తి డీటెయిల్స్ ఇవే

Siva Prasad
విశ్వవిఖ్యాతా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే పోస్టర్స్ తో, సాంగ్స్ తో చేయాల్సిన రచ్చ చేసి… కావాల్సినంత...
న్యూస్

వైసిపిలో చేరనున్న మేడా

Siva Prasad
అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం...
న్యూస్

రత్నాచల్‌లో పొగలు 

Siva Prasad
అమరావతి, జనవరి 22: విజయవాడనుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ ‌ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో రైలు భ్రేకులు ఒక్క సారిగా పట్టుకు...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
న్యూస్ రాజ‌కీయాలు

నేడు ఇద్దరు చంద్రులు ఢిల్లీకి పయనం

Siva Prasad
హైదరాబాద్/అమరావతి, జనవరి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు కార్యక్రమాల నిమిత్తం రాజధానికి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం దేశ...
న్యూస్

26మంది సజీవదహనం

sharma somaraju
బులూచిస్థాన్, జనవరి 22:  పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది సజీవదహనమయ్యారు. లస్బెలా జిల్లాలో కరాచీ నుంచి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
న్యూస్ రాజ‌కీయాలు

టాస్‌తో విజయం

Siva Prasad
నల్గొండ(తెలంగాణ), జనవరి 22: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పులతండా పంచాయితీ సర్పంచ్ టాస్‌తో విజయం సాధించారు. ఈ పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు బలపర్చిన అభ్యర్ధులు జర్పుల చిన్నగోరి, జర్పుల నిర్మలకు...