మంగళగిరిలో లోకేష్‌కు మళ్లీ కష్టమవుతోందా… ఓటర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వబోతున్నారా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ త్వరలోనే జరగనుంది. ఈ తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం...