NewsOrbit

Category : వ్యాఖ్య

వ్యాఖ్య

రెండు చీమలు..ఒక వ్యూహం!

Siva Prasad
రెండు చీమలు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఒక దోమ ఎంటరవ్వడంతో అటుగా వెళుతున్న పాము ఒకటి వారి వైపు పాక్కుంటూ రావడాన్ని చూసి జామ చెట్టు ఆకు మీద వాలిన పిట్ట  వాటి దగ్గర వాలడం..అక్కడేదో...
వ్యాఖ్య

పాత  రోజులే మంచివి!

Siva Prasad
నేను  ప్రతిసారి  చెప్తున్నాను.నాకు  చాలా  చిన్న   విషయాలు కూడా అర్థం  కావు. నారు  పోసినవాడు నీరు  పొయ్యడా   అంటారు. ఎందుకు  పోయడు,  పోస్తాడు. కానీ  అక్కడ నీరు  ఉండాలికదా! జోక్  అఫ్ ది  ఇయర్ ...
వ్యాఖ్య

పి.పి.సి. జోషీ: తలపోత-కలబోత!

Siva Prasad
“పుస్తక ప్రచురణ ఎలాంటిదంటే, ఖాళీ సీసాలో కరెన్సీ నోటును కుక్కి, ఆ సీసాని సముద్రంలోకి  విసిరేయడం లాంటిది. అలాంటి సీసాలు చాలామట్టుకు కడలిలో ములిగి పోవచ్చు. సుడిగుండాల్లో చిక్కుకుపోవచ్చు; కానీ, కొన్ని కచ్చితంగా తీరానికి...
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

Siva Prasad
సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ...
వ్యాఖ్య

యుగపురుషులకూ సెగ తప్పదా..?

Siva Prasad
ఎవరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి తప్పదు. మొన్నామధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి హెచ్చరించాడు. కొంచెం దూకుడు తగ్గించు అన్నాడు. రాజ్యంతో సఖ్యంగా ఉంటే పదవులు..పీఠాలూ..అవార్డులూ వగైరా వగైరా..అని ఏదో సలహా ఇవ్వబోయాడు....
వ్యాఖ్య

అసందర్భం! 

Siva Prasad
జీవితం  పరమ  అసందర్భం.  ఇది  నా  అభిప్రాయం,  నమ్మకం కూడా. నీ  ఆలోచనే  పరమ అసందర్భం అంది మాఅమ్మ చిర్రెత్తింది నాకు. ఒక్కసారి  అటు  చూడు  అన్నాను.  చూసింది. టీవిలో  ఎదో  సబ్బుల  కంపెనీ...
వ్యాఖ్య

వర్తమానమే వాస్తవం!

Siva Prasad
1970 దశకం మొదట్లో “కల్- ఆజ్- ఔర్ కల్” అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం “నిన్న-నేడు-రేపు” అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్ది కావస్తోంది....
వ్యాఖ్య

పాపం, జాలిపడండి!

Siva Prasad
ఎక్కడి జనం వెర్రిగొర్రెలో, ఆ జాతిని చూసి జాలిపడండి! ఎక్కడ గొర్రెల కాపరులే తమ వెర్రిగొర్రెల్ని పెడదోవ పట్టిస్తారో ఆ జాతిని చూసి జాలిపడండి! ఎక్కడ నేతలు పచ్చి అబద్దాలకోరులో, ఎక్కడ జ్ఞానుల నోళ్లు...
వ్యాఖ్య

వర్ధిల్లు గాక!

Siva Prasad
సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ మహాశయా..నమో నమ: నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా...
వ్యాఖ్య

ఏడీ  సామాన్యుడు!

Siva Prasad
మీరు  బడ్జెట్  చూసేరా  అసలు? సామాన్య మానవుడికి   ఏవైనా ఉపయోగం ఉందా? కార్లు,  కంప్యూటర్లు, టీవీలు ధర తగ్గితే ఎవరికి కావాలి; తగ్గకపోతే ఎవరికి కావాలి! లక్షలు పెట్టి కొన్నవాడికి పాతికవేలు తగ్గితే ఎంత  తగ్గకపోతే  ఎంత!...
వ్యాఖ్య

మేర మీరిన మేథ!

Siva Prasad
మన దేశం చేసుకున్న పుణ్యం ప్రధాన మంత్రి రూపంలో మనకు నిత్యం దర్శనమిస్తూనే ఉంది. మోడీ సాదా సీదా ప్రధాని కాదు కదా! ఆయన ఛాతీ వెడల్పు యాభయ్యారు అంగుళాలు ఉందో లేదో ఆయనకు...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ప్రచారం కాని మోదీ ప్రచారం!

Siva Prasad
    ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
వ్యాఖ్య

జ్ఞానానికి చోటెక్కడ?

Siva Prasad
వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి పుట్టింది రాజా వారికి. ఇంకేముంది రాజు...
వ్యాఖ్య

మదర్స్ డే!

Siva Prasad
సుందరం   ఓసారి ఇలారా, అమ్మ పిలిచింది ఎందుకలా గావుకేకలు, ఏమి కొంపములిగింది,  వెళ్లేను. ములగడానికి మనకి కొంపలేవీ లేవుగాని  ఓసారి అటు  చూడు. చూసేను. మథెర్స్  డే అంటే ఏవిటే  అడిగింది. తల్లి తద్దినం. ఏంమాటలే!...
మీడియా వ్యాఖ్య

టివి9 రవిప్రకాష్ దేనికి ప్రతీక!?

Siva Prasad
అవినీతిపరులను తన ఛానల్ వెంటాడిందని చెప్పుకునే ఆ ఛానల్ మాజీ సిఇవో రవిప్రకాష్ ప్రస్తుతం చట్టం వెంటపడడం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు. నోటీసు ఇచ్చిన పోలీసుల ముందు హాజరయి తన నిర్దోషిత్వాన్ని...
వ్యాఖ్య

అనగనగా ఓ అంటువ్యాధి!

Siva Prasad
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
వ్యాఖ్య

  అనగనగా ఒక దేశంలో..!

Siva Prasad
 అనగనగా ఒక దేశం. అది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందని ఎవరు నమ్మినా నమ్మకపోయినా న్యాయ స్థానం మాత్రం పూర్తిగా విశ్వసిస్తుంది. అయితే ఇప్పుడా దేశంలో న్యాయ వ్యవస్థకు...
వ్యాఖ్య

పరాధీనులు!

Siva Prasad
ప్రపంచంలో ఎన్నో దేశాలు  ఉన్నాయి. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో జాతులు ఉన్నాయి అయితే  అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలు   కలిపిన  ఒక  సంకర  జాతి ఉంది. అదే  వయో...
వ్యాఖ్య

ఇంటర్వ్యూహం అనే మురుగైన మీడియా కోసం….

Siva Prasad
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్‌సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్...
వ్యాఖ్య

ఈ ఎన్నికల్లో నా హీరో రైతు

Siva Prasad
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రైతు కనిపిస్తున్నాడు. నాయకులే కాదు, పౌరసత్వం ఉన్న వారెవరైనా పోటీ చేయొచ్చు కదా! ఈ ఎన్నికల రుతువులో నన్ను బాగా ఆకట్టుకున్న...
వ్యాఖ్య

మనకెందుకు!

Siva Prasad
ఆమధ్య  నేను బాల్కనీలో  నిల్చొని  రోడ్డుమీదకి  చూస్తున్నాను. ఒక  అమ్మాయి  ఒక అబ్బాయి  వీధి  ఈచివర  నుంచి ఆ చివరవరకు  నడుస్తున్నారు. ఇద్దరికీ పాతిక లోపే ఉంటుంది. అమ్మాయి తల అబ్బాయి భుజంమీద ఉంది....
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

Siva Prasad
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
వ్యాఖ్య

  పిల్లలు రాలిపోతున్న దేశంలో..!

Siva Prasad
ఎక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారో అక్కడ పెద్దలు జీవచ్ఛవాల్లా కాలాన్ని ఈడుస్తున్నట్టే లెక్క. ఆకులు లేని, పిందెలు లేని, కాయలు లేని, పళ్ళు లేని, పూలు లేని చెట్లు ఎన్ని వున్నా లాభం ఏముంది? ...
వ్యాఖ్య

పవిత్ర భారతభూమి!

Siva Prasad
మనది  పవిత్ర భారతభూమి  అని తెలుగులో  అన్నారు ఔనా  అనుకున్నాను. ఒకప్పుడు పవిత్రంగా ఉందేమో! మేరా  భారత్  మహాన్ అన్నారు.  ఔరా  అనుకున్నాను. పవిత్రత సంగతి  తేలలేదు కానీ.. స్వచ్ఛత పోయింది. నిక్షేపం  లాటి...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ ఎందుకు మీడియా ముందుకు రారు?

Siva Prasad
  దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్‌తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
వ్యాఖ్య

ఆ “నోటా”, ఈ “నోటా”…

Siva Prasad
“అసమర్ధతకి ఓటేయాలా, అవినీతికి ఓటేయాలా? ప్రచారానికి ఓటేయాలా, ప్రగల్భానికి ఓటేయాలా?? సొంత డబ్బాకి ఓటేయాలా, తాతల నాటి నేతి డబ్బాకి ఓటేయాలా?? ఎటూ తేల్చుకోలేక భవిత – నోటా బటన్ నొక్కేసింది యువత!” మన...
వ్యాఖ్య

మౌనం చేసే శబ్దమే వేరు!

Siva Prasad
ఎన్నికల వేళ జరిగే చర్చకు  పెద్ద ప్రాధాన్యం ఇచ్చే రోజులు కావివి. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసే విషయమూ కాదు. మొన్న కొందరు మిత్రుల మధ్య రిజర్వేషన్ల మీద రసవత్తర చర్చ జరిగింది. అగ్ర...
వ్యాఖ్య

హాయిగా  రాసుకో! 

Siva Prasad
ఏవిటే  ఆలా వున్నావు  ఏమైంది  నీకు,   అంది మా  అమ్మ జ్ఞానోదయం  అన్నాను నిర్లిప్తంగా. తెల్లబోయింది. నేను  నిశ్శబ్గంగా  ఉంటే  ఆవిడకి   తోచదు. వెంటనే  టీవీ కట్టేసింది ఒద్దు  కట్టకు, నిన్ను ఒద్దనడానికి నేనెవర్ని?...
వ్యాఖ్య

ఎన్నికలలో కిరాయి సేవలు కరెక్టేనా?

Siva Prasad
ఇటీవల ఎన్నికల రంగానికి సంబంధించి ఎక్కువగా వినబడిన పేరు ప్రశాంత్ కిషోర్‌. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, ఆయన టీము జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి తరపున పనిచేయడంతో పికె...
వ్యాఖ్య

అద్దంలో మన అందం!

Siva Prasad
మన అందచందాలు ఎవరికీ తెలిసినా తెలియకున్నా, పడగ్గదిలోని అద్దానికి కచ్చితంగా తెలుస్తాయి కదా! రోజూ తెల్లవారకముందే వెళ్లి మన ముఖారవిందం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చూసుకునేది ఆ అద్దంలోనేగా! దానికి తెలియకపోతే ఎవరికీ...
వ్యాఖ్య

ఓటు…నోటు…ప్రజాస్వామ్యం!

Siva Prasad
ఉదయమే అమ్మ ఫోన్ చేసింది. బాబూ మీకక్కడ డబ్బులెంత ఇస్తన్నారయ్యా అని అడిగింది. ఏం డబ్బులమ్మా అన్నాను. అదే పార్టీలోళ్ళు పంచుతున్నారుగా! ఏమోనమ్మా నాకు తెలీదు. అయినా అలా డబ్బు తీసుకుని ఓటు వేయడం...
వ్యాఖ్య

పిల్లల్ని  బలి  చేయకండి!

Siva Prasad
చదువు  మానేసి  ఫోన్  మాట్లాడుతోందని తల్లి  తిట్టింది,  అంతే. అమ్మాయి ఆత్మహత్య  చేసుకుంది. పండుగకి  కొత్త  బట్టలు కొనలేదని ఎనిమిది చదివే అబ్బాయి.. ఆత్మహత్య  చేసుకున్నాడు. ఎక్సామ్  బాగా రాయలేదని ఓ అబ్బాయి  ఆత్మహత్య  చేసుకున్నాడు....
వ్యాఖ్య

మీకేం కావాలి?

Siva Prasad
‘చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల’వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న ‘ఎలక్షణాలు’ చూస్తుంటే, ఈ వ్యాఖ్య చటుక్కున స్ఫురించడం...
వ్యాఖ్య

చావును నిరాకరిస్తున్న కవి!

Siva Prasad
ఒక కవి కథ చెప్తాను ఈ వారం. ఆయన కవి కావడానికి కారణాల గురించి తెలుసుకుంటే కోపమూ కరుణా కలగలిసిన ఒకానొక భావోద్వేగానికి గురవుతాం మనం. ఆయనో బుద్ధిజీవి. యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆంగ్లభాషా బోధనలో...
వ్యాఖ్య

ఏటికి ఎదురీదు వాళ్లమురా!

Siva Prasad
ఈ ప్రపంచాన్ని నిట్టనిలువుగా చీల్చడానికి లక్షా తొంభయ్ ప్రాతిపదికలున్నాయి. ఉదాహరణకి మనుషులందర్నీ పట్టుకుని జెండర్ ప్రాతిపదికమీద ఆడా – మగా అంటూ నిలువునా చీల్చిపారేయొచ్చు. ఆ మాటకొస్తే, జంతువుల్ని మాత్రం ఇదే లెక్కన చెక్కా...
వ్యాఖ్య

ఇదీ  మన విజ్ఞానం!

Siva Prasad
మా  మనవరాలు  ఫ్రెండ్స్  హాల్లో  గోలగోల  చేస్తున్నారు. చెప్పొద్దూ,  నాకు  చిర్రెతింది.  వీళ్ళని  ఓ  పట్టు  పడదాం  అనుకొని  నేను అక్కడికి  వెళ్ళేను. నన్ను చూసి  వాళ్ళు కొంచెం  తగ్గేరు. పేకాడదావా  అన్నాను, ఓ ...
వ్యాఖ్య

అసీమానందం!

Siva Prasad
ఫలానా మతం వారే ఉగ్రవాదులు. ఫలానా మతం వారు సాధు జంతువులు. ఫలానా మతం వారు ఉగ్ర దాడుల ఆరోపణల మీద పట్టుబడినా వారి మీద దర్యాప్తు  జరిపిన ఫలానా సంస్థ ఫలానా  రుజువులు...
వ్యాఖ్య

సమానత్వం ఉండాల్సింది చేతల్లో!

Siva Prasad
అన్నట్టు మొన్న మనం మహిళాదినోత్సవం జరుపుకున్నాం.  కాని అసలు మనం రోజూ దినం పెడుతూనేవున్నాం.  కడుపులో వున్న ఆడపిల్లని పుట్టకుండానే చంపేస్తున్నాం.  ఇదివరకు పుట్టేది ఆడో మగో తెలిసేదికాదు. ఇప్పుడు టెక్నాలజీ ధర్మవాని ముందే తెలుస్తోంది....
వ్యాఖ్య

 ప్రశ్నించే స్వేచ్ఛ కావాలి

Siva Prasad
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
వ్యాఖ్య

అట్టు తిరగబడింది!

Siva Prasad
నేను అయిదు తరాల ప్రతినిధిని. మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, నా పిల్లలు, నా మనవలు, ఇప్పుడు మునిమనవలు కూడా! నా తరం వరకు సంస్కృతి సంప్రదాయాలలో పెద్ద మార్పు లేదు. మా...
వ్యాఖ్య

ఎన్నికల క్రతువు!

Siva Prasad
ఎటు చూసినా ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న కాలంలో వున్నాం. సినిమా హాళ్ళ నిండా నిలువు కాళ్ళమీద నిలబడి జాతీయ గీతం మార్మోగుతున్న కాలంలో వున్నాం. ఆవులు దేశభక్తిని పరీక్షిస్తున్న కాలం...
వ్యాఖ్య

నీ చావు నీ చేతిలో ఉంది!

Siva Prasad
నీ చావు నీ చేతిలో ఉంది. ఆ మధ్య  నేను మా అబ్బాయి కార్లో వస్తున్నాము. కుక్కుట్పల్లిలో సిగ్నల్ లేక ఆగేము. మా ఎదురుగా ఉన్న కార్లో డాష్ బోర్డు మీద చిన్న టీవిలో...
వ్యాఖ్య

యుద్ధము..శాంతి!

Siva Prasad
యుద్ధం కావాలా? శాంతి కావాలా? అని ఎవరైనా అడిగితే యుద్ధం వద్దు. శాంతి ముద్దు అని ఠపీమని చెప్పేవాళ్ళం.  ఒకప్పుడు రష్యా అమెరికాలు యుద్ధానికి కాలు దువ్వుతున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో పాటలు పాడేవాళ్ళం....
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

త్యాగం సైనికులది..మరి దాని ప్రయోజనం..!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్‌లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
వ్యాఖ్య

‘అమ్మ’ చదువుకు సార్ధకత..!

Siva Prasad
    విద్య  ఒసగు వినయము  అన్నారు. విద్య నిఘాఢమగు  విత్తము  అని కూడా అన్నారు. విద్య లేనివాడు వింత పశువు అని మరొకరు అన్నారు. కానీ అందరికంటే అద్భుతంగా చెప్పినవాడు మార్క్ ట్వైన్. ఇన్...
వ్యాఖ్య

నా కలల కాశ్మీరం!

Siva Prasad
కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని...
వ్యాఖ్య

అమ్మ…డబ్బు..ఏది ఎక్కువ!

Siva Prasad
బీనానాదం అప్పుడప్పుడు మనం టివి లోనో రేడియోలోనో వింటూవుంటాం ఇప్పుడే అందిన వార్త అని. అలాగ ఇవాళ నేను ఓ వార్త చదివేను. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగింది. నిజానికి నేనెప్పుడు పేపర్ చదవను....
వ్యాఖ్య

గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్!

Siva Prasad
బీనానాదం పరిచయం అక్కర్లేని రచయిత ‘బీనాదేవి’. యాభయ్ అయిదేళ్లుగా కథకులుగా, నవలా రచయితగా, కాలమిస్టుగా సుప్రసిద్ధులు. అలనాటి ‘రిబ్బను ముక్క’ మొదలుకుని నిన్నమొన్నటి ‘ఒడిస్సీ’ వరకూ బీనాదేవి ప్రయత్నించి సాధించలేకపోయిన ప్రక్రియ లేదంటే అతిశయోక్తి...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

జైలు కాదు..చిత్రహింసల కూపం!

Siva Prasad
మహారాష్ట్ర రాష్ట్రంలోనే అది పెద్ద కారాగారం అయిన ఎరవాడ కేంద్ర కారాగారం ఖైదీలని అష్టకష్టాలు పెట్టడంలో ప్రసిద్ధి గాంచింది. ఎరవాడ కేంద్ర కారాగారంలో క్రితం నెల 80 సంవత్సరాల వరవరరావు పడుకోవడానికి పరుపు అడిగారు....
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

కాంగ్రెస్‌కు కూడా ఆవులే ముఖ్యమా!?

Siva Prasad
బులందశహర్ హింసాాకాండలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌ను హతమార్చింది ఇక్కడే. ఈ వాహనంలోనే ఆయనను కాల్చి చంపారు.  అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఒక విమర్శ ఏమంటే...