NewsOrbit

Month : December 2018

టాప్ స్టోరీస్ న్యూస్

అగస్టాపై అట్టుడుకుతున్న రాజకీయం

Siva Prasad
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలీకాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి మిఛెల్ క్రిస్టియన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు ప్రస్వావించారంటూ ఈడీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేయడంతో రాజకీయం వేడెక్కింది. మిఛెల్ క్రిస్టియన్...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ మాటకు జవాబు ఏది?

sarath
విజయవాడ, డిసెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతల కోసం ఒక పిచ్చాస్పత్రి కట్టించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
టాప్ స్టోరీస్

పవన్ కు పవర్‌ కోసం…

Siva Prasad
విజయవాడ, డిసెంబరు30: తమిళ రాజకీయాల్లో కనిపించే దృశ్యాలు అంధ్రప్రదేశ్‌లో కూడా ప్రారంభమయ్యాయి. తమ ప్రియతమ నేత అధికారంలోకి రావాలంటూ మొక్కులు మొక్కడం, పూజలు చేయడం ఇక్కడ కూడా ఉంది కానీ తమిళనాడులో మరీ ఎక్కువ....
Uncategorized టాప్ స్టోరీస్

చంద్రబాబు ఏమనుకొని ఉండాలి?

Siva Prasad
ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రెండవ తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల వంటి జటిల సమస్యలపై తగాదాలు వస్తాయని...
న్యూస్

పోలీసులపై రాళ్ల దాడి ఘటనలో 11మంది అరెస్టు

sharma somaraju
లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం  ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో చేరి తప్పు చేశాడట

sarath
అనంతపురం, డిసెంబర్ 30 : ఈ మధ్యనే వైఎస్‌ఆర్‌సిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మనసు మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పొరపాటైందని అంటున్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో...
న్యూస్

2020 వరకూ కేజ్రీవాలే

Siva Prasad
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా 2020 వరకూ కేజ్రీవాలే. పార్టీ జాతీయ కౌన్సిల్ నిన్న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్ సభ, డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కేజ్రీవాల్...
టాప్ స్టోరీస్ న్యూస్

చంపి రండి, చూసుకుంటా!

Siva Prasad
ఉత్తరప్రదేశ్ , డిసెంబరు 30: ఎవరితోనైనా గొడవ జరిగితే బాధపడుతూ రావద్దు. కొట్టి రండి….అవసరమైతే హత్య చేసి రండి….అటు తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అని పూర్వాంచల్ యూనివర్శీటీ వైస్ ఛాన్సలర్ రాజారామ్...
న్యూస్

ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు

Siva Prasad
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హస్తినను పొగమంచు కమ్మేయడంతో విమాన రాకపోకలకే కాకుండా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అలాగే నగరంలో వాహనాల కదలికలకు...
న్యూస్

బాలుడు దొరికాడు

sarath
తిరుమల, డిసెంబర్‌ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్‌ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని...
న్యూస్

సమష్టి కృషితోనే ముందడుగు: మోడీ

Siva Prasad
సమష్టి కృషితోనే ముందడుగు వేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్న మోదీ ఈ రోజు ఈ ఏడాదికి చివరిసారిగా మన్ కీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం

Siva Prasad
ఢాకా, డిసెంబరు30: బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 300 పార్లమెంటరీ స్థానాలకుగాను 299 స్ధానాలకు జరుగుతున్న ఎన్నికలకు 1,848 మంది అభ్యర్దులు రంగంలోవున్నారు. ఈ ఎన్నికల్లో...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఎన్ఎస్‌జి భద్రత పెంపు!

Siva Prasad
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా జరిగిన సెక్యూరిటీ ఆడిట్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంచాలని సిఫారసు చేశారు. ఆయన భద్రతకు...
న్యూస్

నేనూ యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్‌నే!

Siva Prasad
తాను కూడా యాధృచ్ఛికంగానే ప్రధానిని అయ్యానని మాజీ పీఎం హెడ్ డి దేవెగౌడ అన్నారు. యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్ సినిమాపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో దేవెగౌడ చేసిన ఈ వ్యాఖ్యప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధానిగా...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

భారత్ విజయాలు@150

Siva Prasad
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్ట్ లో భారత్ విజయం సాధించడంలో సిరీస్ లో 2-1 ఆధిక్యత సాధించింది. సిరీస్ లో...
సినిమా

rrr సినిమాలో విలనా?

Siva Prasad
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో...
సినిమా

సక్సెస్ ఫార్ములాని పట్టుకోలేకపోతున్నాడు

Siva Prasad
మెగా హీరో అల్లు శిరీష్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సాలీడ్ హిట్‌కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన శ్రీరస్తు శుభమస్తు మూవీతో బిలో యావరేజ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో....
సినిమా

కార్తీకి కాపీ తలనొప్పి

Siva Prasad
రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న మూవీ దేవ్.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఈ టీజర్ చూస్తుంటే కార్తికి...
సినిమా

సందడి మాములుగా లేదు

Siva Prasad
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలియికలో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి, సంక్రాంతి అయ్యాక సెకండ్ షెడ్యూల్ మొదలు...
సినిమా

60 రోజులు ఒకే చోట చేశారా?

Siva Prasad
ఒక సినిమాతో విజయ్ దేవరకొండ లైఫ్ స్టైయిలే మారిపోయింది. పెళ్లి చూపులు సినిమాతో తన యాక్టింగ్‌ని ఫ్రూవ్ చేసుకున్నా ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో జీవించేశాడు.. ట్రెండ్ సెట్టర్‌గా...
సినిమా

నిధుల కోసం స్టార్ హీరోలని లైన్ లో పెడుతున్న మా అసోసియేషన్

Siva Prasad
సినీ స్టార్స్ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు వస్తాయి అన్న మాట నిజమే సినీ తారలు ఇండియాలో ఈవెంట్ చేసిన ఇండియా బయట ఈవెంట్ చేసినా ఫ్యాన్స్ చూడటానికి టికెట్ కొనుక్కుని మరీ వస్తారు....
సినిమా

వర్మ… వినయ విధేయ రామకి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కారణం ఇదే

Siva Prasad
రేస్ లో గెలవడానికి పందెం కోడిలా సిద్దమవుతున్న చరణ్, వినయ విధేయ రామ ట్రైలర్ తో చిన్న శాంపిల్ చూపించాడు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచిన చరణ్-బోయపాటి ఊరమాస్ కి ఫెస్టివల్ ట్రీట్...
టాప్ స్టోరీస్

మన్మోహన్ అడిగితే చూపిస్తారట

Siva Prasad
ముంబాయి, డిసెంబరు29: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీ విడుదలకు ముందే ప్రదర్శన కావాలని మన్మోహన్ అడిగితే ప్రత్యేకంగా చూపిస్తామని నటుడు అనుపమ్‌ఖేర్ తెలిపారు. శుక్రవారం...
న్యూస్ రాజ‌కీయాలు

దీక్ష చేయాలంటే అధికారంలో ఉండాలా!

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల...
న్యూస్ రాజ‌కీయాలు

సంకల్ప యాత్ర ముగింపు రోజే వైకాపా అభ్యర్థుల ప్రకటన ?

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది....
న్యూస్

నెట్ వాడకం దారులు 50 కోట్ల మంది

sarath
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ దూసుకుపోతోంది. జియో రాకతో డేటా వినియోగం లో ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి ఆఫర్స్‌ గుప్పించాయి.  2018లో భారత్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 65శాతం పెరిగాయని...
న్యూస్

ఆయేషా మీరా హత్య కేసు ఆధారాల మాయంపై సీబీఐ కేసు నమోదు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు...
టాప్ స్టోరీస్ న్యూస్

యుఎస్ మద్దతు కోసం ముషరాఫ్ యత్నం

Siva Prasad
వాషింగ్టన్, డిసెంబరు29: మళ్ళీ అధికారంలోకి చేపట్టాలి. అందుకు యుఎస్ మద్దతు కావాలి అంటూ పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషరాఫ్ మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ దేశంలోనే తలదాచుకున్న...
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్‌కు ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆహ్వానం

sarath
హైదరాబాద్ డిసెంబర్ 29: టీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాగానే‌  కె.తారక రామారావుకు గుర్తింపు ఇంకాస్త పెరిగినట్లుంది. మహాకుంభమేలాకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్‌ మహానా శనివారం హైదరాబాద్‌లో కెటిఆర్‌ను...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

వాద్రా భూకుంభకోణంకేసు దర్యాప్తునకు ఓకే

Siva Prasad
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది. 2008 నాటి ఈ కేసులో రాబర్ట్...
టాప్ స్టోరీస్ న్యూస్

ఫెడరల్ ఫ్రంటా? బీజేపీయేతర కూటమా?

Siva Prasad
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి రాజకీయాలలో తమదైన స్టైల్ లో చక్రం తిప్పేందుకు పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగడలు కాంగ్రెసేతర, బీజేపీ యేతర పార్టీలను కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ సీఎం...
Uncategorized హెల్త్

ప్రోస్టేట్ కాన్సర్‌కు ‘స్వర్ణ’ చికిత్స

Siva Prasad
ఇటీవలి కాలంలో ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో అయితే ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ కాన్సర్‌కు గురవుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యాధిపై పరిశోధన ఎక్కువగా...
న్యూస్

సెంట్రల్ ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju
ముంబాయి, డిసెంబర్ 29: సెంట్రల్ ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్ సముదాయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి...
టాప్ స్టోరీస్ న్యూస్

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇటు శ్వేత పత్రాలు-అటు కూటమి యత్నాలు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు రాష్ట్ర సమస్యలు, అటు జాతీయ స్థాయి కూటమి యత్నాలలో బిజీబిజీ అయిపోయారు. అదే సమయంలో వచ్చే ఏడాది ఎన్నికలలో రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు పార్టీ వ్యవహారాలపైనా దృష్టి పెట్టక...
న్యూస్

సాక్షి ఆఫీసు ముందు శ్రీరామ్ ధర్నా

sarath
అనంతపురం,డిసెంబర్ 29: మంత్రి పరిటాల సునీతపై సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక కథనంపై ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం నిరసన ప్రదర్శనకు దిగారు. అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించారంటూ పరిటాల శ్రీరాం యువతతో ర్యాలీగా...
న్యూస్

ముస్లీం యూనివర్శిటీలో సరస్వతీదేవి ఆలయం!

Siva Prasad
లక్నో,డిసెంబరు29: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని మతపరమైన వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వివాదం కూడా గతంలో లాగా సంఘ్ పరివార్ శక్తుల డిమాండ్ కారణంగానే తలెత్తింది. విశ్వవిద్యాలయం ఆవరణలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

విజయం కోసం మరో రోజు ఆగాల్సిందే!

Siva Prasad
మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ విజయం కోసం మరో రోజు ఆగాల్సిందే. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 8 వికెట్లు నష్టపోయి 258 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో...
టాప్ స్టోరీస్ న్యూస్

రామ్‌దేవ్ బాబా లాభాల్లో రైతులకు వాటా

Siva Prasad
యోగాగురు బాబా రామ్ దేవ్ యాజమాన్యంలో నడుస్తున్న ఒక కంపెనీ తమ ఉత్పత్తుల ద్వారా ఆర్జిస్తున్న లాభాలలో స్థానిక రైతులకు వాటా పంచాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది.  ఈ తరహా ఆదేశాలు కోర్టు నుంచి...
న్యూస్

3వేల మందిని తరలించిన సైన్యం

Siva Prasad
సిక్కిం: భారత సైన్యం సుమారు మూడువేలమంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇండియా-చైనా సరిహద్దు సమీపంలో సిక్కిం, నాథూలా కనుమ వద్ద భారీగా కురిసిన మంచు వల్ల పర్యాటకులు చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన సైన్యం...
న్యూస్

కాకినాడ పోర్టులో కూలిన క్రేన్లు

sarath
  కాకినాడ: డిసెంబర్ 29: కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో ప్రమాదం జరిగింది. భారీ ఓడల నుంచి సరుకు కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్‌షోర్‌ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు, 10...
న్యూస్

అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్ష భగ్నం

sharma somaraju
  విజయవాడ, డిసెంబర్ 29:  రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం వేకువ జామున పోలీసులు భగ్నం చేశారు.  అగ్రిగోల్డ్...
టాప్ స్టోరీస్ న్యూస్

షెల్టర్ హోంలలో బాలికలకు భద్రత ఎక్కడ?

Siva Prasad
బాలికల భద్రత కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న షెల్టర్ హోంలు వారి పాలిట నరక కూపాలుగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఒక షెల్టర్ హోంలోని బాలికలపై అక్కడి సిబ్బందే దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోనికి...
న్యూస్

పిలిప్పైన్ లో భూకంపం- సునామీ హెచ్చరికలు

Siva Prasad
ఫిలిప్పైన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 త్రీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికల కేంద్రం పేర్కొంది. పిలిప్పైన్ లోని  మిండానావో దీవిలో ఈ ఉదయం...
న్యూస్

యూపీ పాలకులు అవమానిస్తున్నారు!

Siva Prasad
యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల వ్యవహార శైలి బలహీన వర్గాలను అవమానించేదిగా ఉందని అప్నాదళ్ అధినేత అషిష్ పటేల్ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చినా...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నలుగురు టెర్రరిస్టులు మృతి

Siva Prasad
శ్రీనగర్, డిసెంబరు29: జమ్మూ,కాశ్మీర్లోని పుల్వానా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన  ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు మరణించారు.  దక్షిణ కాశ్మీర్‌లోని హన్జన్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందటంతో బలగాలు అక్కడకు...
న్యూస్

కమ్మేసిన మంచు- ఏడుగురు మృతి

Siva Prasad
హర్యానాను మంచు కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా దారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉదయం పది గంటల సమయంలో కూడా అంబాలాలో హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నా ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి...
టాప్ స్టోరీస్ న్యూస్

అభివృద్ధికి మౌలిక రంగమే కీలకం – బాబు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29: పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి మూలం మౌలిక రంగమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  శుక్రవారం ఇంధనం, మౌలిక రంగాలపై శ్వేతపత్రం విడుదల చేసారు. ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం,...
టాప్ స్టోరీస్ న్యూస్

భూమిలోంచి పెల్లుబుకుతున్న లావా

Siva Prasad
త్రిపురలో లావాలాంటి ద్రవం భూమిలోనుంచి పెల్లుబుకుతున్నది. భూ గర్భంలో అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్లుగా లావా వంటి ద్రవం వస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. జాలీఫా గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభం వద్ద ఈ ద్రవం...
న్యూస్

ఆసీస్ 138/5

Siva Prasad
మెల్ బోర్న్ టెస్ట్ లో నాలుగో రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటి వరకూ ఇరు జట్టూ1-1తో సమానంగా...