NewsOrbit

Author : sarath

498 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

‘చాపర్‌ను ఢీకొట్టిన విమానం’

sarath
లుక్లా: నేపాల్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. లుక్లాలోని టెన్జింగ్‌ హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమ్మిట్ ఎయిర్‌కు...
న్యూస్

‘స్వామీ శరణు’

sarath
హైదరాబాద్‌: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్‌ఓ సంఘం సభ్యులు మాత్రం...
న్యూస్

చంద్రబాబుకు మాజీల లేఖ

sarath
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు వీరు...
రాజ‌కీయాలు

తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు షురు

sarath
హైదరాబాద్: తెలంగాణలో మళ్ళీ ఎన్నికల జాతర మొదలయ్యింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నది. ఓట్ల లెక్కింపు...
రాజ‌కీయాలు

‘కేంద్ర బలగాలే కాపలా కాయాలి’

sarath
అమరావతి: ఈవిఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి నేత విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు...
రాజ‌కీయాలు

‘ఆ ఖర్చు మీరే భరాయించాలి’

sarath
ఢిల్లీ : ఢిల్లీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఇంత ఘోర వైఫల్యమా!?

sarath
    ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్   ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో...
రాజ‌కీయాలు

అంబటిపై కేసు నమోదు

sarath
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడిలో వైసిపి నేత అంబటి రాంబాబు సహా మరో ఇద్దరిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెలపై దాడికి వీళ్లే కుట్ర పన్నారంటూ...
న్యూస్

‘గుంటూరులో రీపోలింగ్‌కు ప్రతిపాదనలు’

sarath
అమరావతి: గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయన పోలింగ్ సరళిపై అమరావతిలో...
టాప్ స్టోరీస్

‘స్మృతి నామినేషన్ తిరస్కరించాలి’

sarath
ఢిల్లీ: ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారీ విద్యార్హతలను రకరకాలుగా పేర్కొంటూ వచ్చిన కేంద్రమంత్రి సృతి ఇరానీ నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా అమేఠీ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్‌లో...
రాజ‌కీయాలు

ఆ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

sarath
హైదరాబాద్: టిఆర్‌ఎస్‌కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కిన నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్‌ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో...
న్యూస్

మోదికి రష్యా గౌరవం!

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదికి మరో అరుదైన గౌరవం దక్కింది. రష్యా అత్యున్నత  పౌర పురస్కారాన్ని మోది అందుకోబోతున్నారు. ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోసిల్‌’ అవార్డును ఈ ఏడాది భారత ప్రధాని...
రాజ‌కీయాలు

‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’

sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
న్యూస్

విభజన చట్టంపై కేంద్ర హోం శాఖ సమీక్ష

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై శుక్రవారం కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పల్ చౌహన్ నేతృత్వంలో పునర్విభజన చట్టంతో సంబంధమున్న అన్ని శాఖల అధికారులు సమావేశంలో...
న్యూస్

‘మళ్ళీ సుప్రీంకు చేరిన బయోపిక్ వివాదం’

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర వివాదం మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరింది. ‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత...
టాప్ స్టోరీస్

‘నమో టివి కూడా ఆపాల్సిందే’

sarath
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నమో టివికి కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ ఉన్నత...
రాజ‌కీయాలు

‘టిడిపి డ్రామా కంపెనీ’

sarath
అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్‌ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్‌ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

మోది బయోపిక్‌కు ఇసి చెక్!

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ...
రాజ‌కీయాలు

సచివాలయంలో చంద్రబాబు ధర్నా

sarath
  అమరావతి: అధికారుల బదిలీలు, ఐటి దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి బ్లాక్ ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఈసి తీరుపై సిఈఓకు ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
టాప్ స్టోరీస్

అమేఠీలో రాహుల్ నామినేషన్

sarath
అమేఠీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ వెంట ఆయన కుటుంబ సభ్యులు యుపిఏ చైర్ పర్సన్ సోనియా...
న్యూస్

‘నిబంధనలు కఠినం’

sarath
అమరావతి: ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామనీ, నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వం ముగియటంతో ద్వివేది...
న్యూస్

మావోయిస్టుల దాడిలో బిజెపి ఎమ్మెల్యే మృతి

sarath
  దంతెవాడ: సార్వత్రిక ఎన్నికల వేళ దంతెవాడలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దంతెవాడకు ప్రచారానికి వెళ్తున్న బిజెపి ఎమ్మెల్యే కాన్వాయ్‌ను మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. మావోయిస్టుల దాడిలో బిజెపి...
రాజ‌కీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ప్రచార పర్వం

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది....
రాజ‌కీయాలు

తెలంగాణలో తెర పడిన ప్రచారం

sarath
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల ప్రచారం ముగిసింది. నిజామాబాద్ ఎంపి స్థానంలో సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారానికి అనుమతిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13...
టాప్ స్టోరీస్

‘బాబువి కుట్ర రాజకీయాలు’

sarath
మంగళగిరి/కర్నూలు: ఎన్నికల్లో లబ్ది కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారనీ, దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారనీ వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. మంగళవారం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరిలో, కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. సుదీర్ఘ...
టాప్ స్టోరీస్

‘మళ్ళీ మోదినే కావాలి’

sarath
శంషాబాద్‌: దేశం మొత్తం మోది నామస్మరణ వినిపిస్తోందనీ, మోదియే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారనీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభకు అమిత్‌షా...
రాజ‌కీయాలు

గతాన్ని మరవని గౌరు

sarath
పాణ్యం: పార్టీ మారిన విషయాన్ని మరచిన నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ తడబడుతున్నారు. పాత పార్టీ మూలాలను మరచిపోలేక కొందరు గుర్తులు తప్పు పలుకుతుంటే..మరికొందరు పాత పార్టీకి జై కొడుతున్నారు. ఈ జాబితాలో పాణ్యం...
టాప్ స్టోరీస్

‘అభ్యర్థులు అక్కడ ప్రచారానికి దూరం’

sarath
కుప్పం : ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనంలో మమేకం అయి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ, ఒక నియోజక వర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా...
న్యూస్

ఓటర్ ఐడి లేకున్నా ఓటు వేయవచ్చు

sarath
ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరు జాబితాలో పేరుండి, ఓటర్‌ ఐడి లేకపోతే 12 రకాల ఇతర ఫొటో గుర్తింపు...
టాప్ స్టోరీస్

‘బిజెపి గెలవటం చారిత్రక అవసరం’

sarath
శ్రీకాళహస్తి: బిజెపి మరోసారి గెలవటం చారిత్రక అవసరమని  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం,...
టాప్ స్టోరీస్

‘నన్ను చూసి ఓటెయ్యండి..మీ బాధ్యత నాది’

sarath
పెంటపాడు: రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారనీ, జిల్లాలోని అన్ని స్థానాల్లో టిడిపిని ఏకపక్షంగా గెలిపించారనీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

రాజధానిలో కింగ్ ఎవరో?

sarath
అమరావతి: రాష్ట్ర రాజధానికి కేంద్ర బిందువు అయిన కారణంగా విజయవాడ లోక్‌సభ స్థానంలో గెలుపోటముల అవకాశాలపై అందరి దృష్టీ పడుతోంది. టిడిపి తరపున ఎంపి కేశినేని నాని, వైసిపి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి...
న్యూస్

ఎన్నికల నిర్వహణపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎల్.వి. సుబ్రమణ్యం సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
రాజ‌కీయాలు

‘అదంతా ఉత్తుత్తి తనిఖీనే’

sarath
విజయవాడ: టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌ కావాలనే పోలీసులతో తన ఇంటిపై దాడులు చేయించుకున్నారని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలకు ఓటమి...
న్యూస్

సిఎం సన్నిహితుల ఇళ్లపై ఐటి దాడి

sarath
ఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లపై ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని ముఖ్యమంత్రి ఓఎస్‌‌డి ప్రవీణ్‌ కక్కర్‌ నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు చేపట్టారు. ఢిల్లీ...
రాజ‌కీయాలు

కారెక్కిన మాజీ మంత్రి

sarath
  హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మండవకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిన్న జూబ్లీహిల్స్‌లోని మండవ నివాసానికి...
రాజ‌కీయాలు

రేపు గాజువాకకు జగన్

sarath
అమరావతి: ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ చంద్రబాబు, జగన్‌, పవన్‌లు పోటా పోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ ఉగాది కార్యక్రమాలు, మేనిఫెస్టో విడుదలతో ప్రచారానికి విరామం...
న్యూస్

‘యాత్ర’ ప్రసారం చేయొచ్చు

sarath
అమరావతి: యాత్ర సినిమాను నిరభ్యంతరంగా టివి ఛానళ్లలో ప్రసారం చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివేది స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఎన్నికల...
టాప్ స్టోరీస్

టిడిపి మేనిఫెస్టో

sarath
అమరావతి: పేదరికం లేని ఆరోగ్యదాయక, ఆనందదాయక సమాజమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టిడిపి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. అందరికి బంగారు భవిష్యత్తు కల్పించే భాద్యత తాను తీసుకున్నానని...
రాజ‌కీయాలు

టిడిపిలోకి వైసిపి విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్

sarath
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసిపికి షాక్ తగిలింది. వైసిపి నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే టి.విజయకుమార్ శనివారం టిడిపిలో చేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయకుమార్‌ను అమరావతికి తీసుకొచ్చారు. టిడిపి అధినేత,...
న్యూస్

లక్ష్మీ నారాయణ విశాఖ మేనిఫెస్టో

sarath
  విశాఖ: జనసేన పార్టీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వివి లక్ష్మీ నారాయణ ఉగాది రోజున నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.  ఆయన తన సొంత మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసి...
టాప్ స్టోరీస్

వైసిపి మేనిఫెస్టో

sarath
అమరావతి: రాష్ట్రంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నామని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ శనివారం తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడతూ...
న్యూస్

‘మా మద్దతు మీకే’

sarath
హైదరాబాద్: ఎన్నికల బరిలో నిలిచిన తన మామయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబుకు మద్దతు తెలుపుతూ సినీ నటుడు అల్లు అర్జున్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా మద్దతు, ప్రోత్సాహం మీకెప్పుడూ...
న్యూస్

పవన్‌కు స్వల్ప అస్వస్థత

sarath
  విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్‌ మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ...
టాప్ స్టోరీస్

‘మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి’

sarath
తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పలు హామీలిచ్చారు....
టాప్ స్టోరీస్

‘పంచుకోనివ్వండి’

sarath
ఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై జన చైతన్య...
రాజ‌కీయాలు

‘అవినీతి కోటను బద్దలు కొడతాం’

sarath
విజయనగరం: విజయనగరం అవినీతి సామ్రాజ్య కోటల్ని బద్దలు కొట్టి తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరంలో శుక్రవారం పవన్‌ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. విజయనగరంలో...
రాజ‌కీయాలు

టిడిపి ప్రచారానికి దేవెగౌడ

sarath
అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో...
టాప్ స్టోరీస్

దాడులను ఖండిస్తూ చంద్రబాబు నిరసన

sarath
విజయవాడ: టిడిపి నేతలపై ఐటి దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో ఆందోళనకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి...