NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13384 Posts - 0 Comments
టాప్ స్టోరీస్ న్యూస్

పార్లమెంట్ ను కూల్చేస్తాం.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు.. !!

sharma somaraju
దేశంలో ప్రాముఖ్యత కలిగిన అత్యంత భద్రతాపరమైన పార్లమెంట్ భవనాన్ని కూల్చి వేయడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానిని కూల్చి వేసి అదే స్థానంలో ఆధునిక హంగులతో, సాంకేతిక సవకులతో కొత్త భవనాన్ని నిర్మించాలని...
టాప్ స్టోరీస్ న్యూస్

108 సర్వీసుల మార్పునకు ఇదీ కారణమేనా..??

sharma somaraju
జీవీకె గ్రూపు అందరికీ బాగా సుపరిచితమే. చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వంలో ద్వారా జేవీకె గ్రూపు ద్వారా రాష్ట్రంలో 108 అంబులెన్సు సర్వీసు నడిచాయి. 108 అనే అంబులెన్సు సర్వీసులను దాదాపు కొనఊపిరికి తీసుకువెళ్లిన...
టాప్ స్టోరీస్ న్యూస్

వివేకా హత్య కేసు:సిబిఐ అనుమానితుల జాబితాలో ఎవరెవరంటే..??

sharma somaraju
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మరం చేసింది. అందులో కీలకంగా ఉన్న అనుమతులు జాబితాను సిద్ధం చేసుకుంది. ఒక 15 మందిని అనుమానితులుగా చేర్చి దశల...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇది రఘురామకృష్ణంరాజు దెబ్బ..! ఓ పెద్ద అవినీతి బండారాన్ని బయట పెట్టబోతున్నారు..!!

sharma somaraju
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జూలు విదిల్చారు. ఆ జిల్లాలో ఆయన ప్రత్యర్థులుగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై ఒక కన్ను వేసి ఉంచారు. వాళ్ళ అవినీతి చిట్టా విప్పే పనిలో పడ్డారు.ఇన్నాళ్లు వాళ్ళు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎమ్మెల్సీల కేటాయింపుల అనూహ్య మార్పులు..! జగన్ నిర్ణయం వెనుక ఆంతర్యమేంటి..??

sharma somaraju
వైసిపిలో అంతర్గత రాజకీయాలు ఊపందు కుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ కు పార్టీ అధినేతగా పెద్ద పని పడింది. పార్టీ స్థాపించిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత వరుసగా నామినేటెడ్ పదవులు పార్టీ నాయకులకు...
టాప్ స్టోరీస్ న్యూస్

30 ఏళ్లుగా సాధించలేనిది కరోనా కారణంతో ఇప్పుడు సాధించాడు..!ఎవరా వ్యకి? ఏమిటా కధ..??

sharma somaraju
కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతాన్ని గుప్పెట్లో పెట్టుకొని గిజగిజ లాడిస్తోంది. తెలుగు రాష్ట్రాలను చిటారు కొమ్మల ఆకులు వణికినట్లు వణికిస్తోంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పేదలు, ధనికులు, కులం, మతం, వర్గం, జాతి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇక వైఎస్ కుటుంబంపై సిబిఐ గురి..!!

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ హత్య జరిగి 16 నెలలు కావస్తోంది. ఇప్పటికీ ఈ ఉదంతంపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రత్యర్డులు...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనాకు కార్పొరేట్ కి లింక్ ఏమిటి..??

sharma somaraju
కరోనాకు మందు లేదు, వాక్సిన్ రాలేదు, ట్రీట్మెంట్ లేదు అంటున్నారు. కానీ ప్రముఖులు చాలా మంది కార్పొరేట్ ట్రీట్మెంట్ పొంది కరోనాను జయించి ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి బయటకు వస్తుండగా..సామాన్యులు మాత్రం సరైన...
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ నిర్ణయంతో ఆ ప్రాజెక్టులో రూ.3500 కోట్లు ఆదా?.. ఎలా అంటే..?

sharma somaraju
పరిపాలనలో తనదైన మార్క్ తో దూసుకువెళుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో దుబారా వ్యయం నివారణ అయి పెద్ద మొత్తంలో ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీతో టచ్ లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో “కన్నా”..!!

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. ఊహించినట్లే కన్నా లక్ష్మీ నారాయణ ను తప్పించించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయన పదవిలోకి వచ్చారు. దీని వెనుక అనేక రాజకీయ కారణాలు జరిగినట్లు...
న్యూస్ మీడియా

జగన్ వద్ద ఆ టాపిక్ ఎత్తే ధైర్యం ఎవరికీ లేదా..??

sharma somaraju
కరోనా మహమ్మారి బారిన సామాన్యులు, ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ లు పడుతున్నారు. కరోనా బారిన పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల వారికి...
Featured టెక్నాలజీ న్యూస్

చైనాకు భారత్ మరో షాక్…ఏమిటంటే..?

sharma somaraju
దేశ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ షాకుల మీద షాకులు ఇస్తున్నది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్ నిషేదించిన సంగతి తెలిసిందే. ఇంకా మరి కొన్ని యాప్ ల...
న్యూస్ రాజ‌కీయాలు

భారత భూభాగంలోకి చైనా బలగాలు వచ్చాయా..? రాహుల్ నోట అదేమాట.. !!

sharma somaraju
భారత్ – చైనా దేశాల మధ్య గత కొద్ది రోజులుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిపుణులు చైనా బలగాలు భారత భూభాగం లోకి వచ్చాయని అంటుండగా…...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ కు చేరుతున్న అయిదు రఫెల్ యుద్ధ విమానాలు

sharma somaraju
భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అత్యంత ప్రతిష్టాత్మక రఫెల్ యుద్ధ విమానాలు చేరే సమయం దగ్గర పడింది. ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. రక్షణ మంత్రిత్వ...
న్యూస్ రాజ‌కీయాలు

నచ్చకపోతే పార్టీ వదిలి పోవచ్చుగా..! ఎందుకీ లొల్లి.. !!

sharma somaraju
వై సీ పీ రెబల్ ఎంపి రఘు రామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా స్వరం పెంచి మరీ సొంత పార్టీని, ప్రభుత్వ పని తీరును తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత...
న్యూస్

ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలంతా వారం రోజులు హోమ్ క్యారంటైన్..ఎక్కడంటే..?

sharma somaraju
కరోనా దేశంలో అన్ని రాష్ట్రాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా నేటి వరకు 13 లక్షల 85 వేల కేసులు నమోదు కాగా 32 వేల...
న్యూస్ రాజ‌కీయాలు

ఎంపి పిర్యాదుతో కదిలిన ఈడి.. 5.27కోట్ల వ్యవహారంపై కేసు నమోదు

sharma somaraju
ఈ నెల 15వ తేదీన తమిళనాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న 5.27 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపీలో ఇలా… ఎంపీలో అలా…! అదే పాలనలో తేడా…!!

sharma somaraju
పాత కాలం రోజుల్లో ఒ పండితుడు గ్రామస్తులకు సత్సంగం నిర్వహిస్తూ ఉల్లిపాయ తినడం ఆరోగ్యానికి హానికరని, ఉల్లి తినడం వల్ల శరీరం నుండి దుర్వాసన రావడంతో పాటు మనిషిలో ఉద్రేకం తెప్పించే స్వభావం ఉందని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో భలే ట్విస్ట్.. ఎవరి లాబీయింగ్ లు వారివి.. !!

sharma somaraju
ఏపి బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి ఆ బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. కానీ వారికి సరైన నాయకుడు అంతుపట్టడం...
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మోడీ మౌనమేలనోయి..!!

sharma somaraju
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ప్రజలను తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు యావరేజ్ గా రోజుకు 40వేలు వస్తున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 13,36, 801 పాజిటివ్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అందర్నీ కంగారు పెడుతోంది..కరోనాపై ముందుకు వస్తున్న ప్రముఖులు

sharma somaraju
దేశం మొత్తం మీద కరోనా విపరీతంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు ఊహకందని విధంగా నమోదవుతున్నాయి. తెలంగాణలో కమ్యూనిటీ స్పీడ్ ముప్పు పొంచి ఉందంటూ ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాక్షాత్తు ప్రకటన చేస్తే, ఏపీలో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కోట్ల కథ కంచికి చేరింది.. ఎలాగో మీరే చదవండి..!!

sharma somaraju
రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తమిళనాడు రాజకీయాల్లో నిప్పు పెట్టింది. ఒ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేసుల వరకు వెళ్లింది. నారా లోకేష్ కి, కళా వెంకట్ రావు కు పెద్ద పనే చెప్పింది. బాలినేని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాధితులతో బంతి భోజనం: కెసిఆర్ స్పెషల్ ఇదే.. !!

sharma somaraju
కేసీఆర్ అంటే ఒక విలక్షణత. అయన ఎవరికీ అర్థం కారు. ఆయనను ఎవరూ అర్ధం చేసుకోలేరు. మాటల గారడీ చేస్తుంటారు. రాజకీయ తంత్రాలు వేస్తుంటారు. పదిహేను రోజులు పాలన అంటే తెలియని సాధారణ వృత్తిలా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఉద్దవ్ కు అంత కంగారు ఏమిటో..?రాజస్థాన్ తతంగం పూర్తి అవ్వనీ..!!

sharma somaraju
మహారాష్ట్ర సీ ఎం ఉద్దవ్ థాకరే తెగ కంగారు పడిపోతున్నారు. తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చాలంటూ బీజేపీకి సవాల్ చేస్తున్నారు. బిజెపి ఏదో మధ్యప్రదేశ్, కర్ణాటక, ప్రస్తుతం రాజస్థాన్ వంటి రాష్ట్రలలో ఎదో తమ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీలో రాష్ట్రపతి పాలనట..! రాజు గారి తాజా బాంబు..!!

sharma somaraju
వైసీపీ రెబల్ ఎంపి రఘు రామకృష్ణరాజు రోజు ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు మారుతున్న కొద్దీ అయన వ్యాఖ్యల్లో పదును పెరుగుతోంది. ఆరంభంలో వైసిపి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ లో బీజేపీ ప్లాన్ బెడిసికొట్టినట్లేనా..??

sharma somaraju
కేంద్రంలో అధికారం ఉంటే చాలు.. రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వచ్చినా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నిరూపిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు రాజస్థాన్ లో కూడా పావులు కదుపుతోంది. అక్కడ కాంగ్రెస్ ను రెండుగా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కన్నా పోస్ట్ కి కన్నం పెట్టింది ఎవరు..??

sharma somaraju
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోస్ట్ ఊస్టింగ్ అయిపోతుంది. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ కొత్త అధ్యక్షుడు నియామకానికి మాత్రం కసరత్తులు జరుగుతున్నాయి. సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వార్నర్ లా సిక్సులు కొట్టలేదు..! గవాస్కర్ లా డిఫెన్స్ ఆడలేదు..! గవర్నర్ శైలే వేరు..!!

sharma somaraju
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలు చూస్తుంటే… సుమతి శతకంలోని ఒ పద్యం గుర్తుకు వస్తుంది. ‘ఇతరులను నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అందురూ చదివే ఉంటారు, వినే ఉంటారుగా? ఇప్పుడు...
బిగ్ స్టోరీ

అమరావతిపై కేంద్రం వైఖరి ఏమిటి..? తేలేది ఇప్పుడే.. !!

sharma somaraju
అమరావతి రాజధాని భవిష్యత్తు కొద్ది రోజుల్లో తేలిపోతుంది. సీఎం జగన్ తలపెట్టినట్లు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా? లేదా అమరావతినే కొనసాగుతుందా? అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లులు గవర్నర్...
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ సెంటిమెంట్ బాగానే కలిసొస్తోంది…!

sharma somaraju
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత రెండవ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకొంటోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ దగ్గర అటువంటివి చెల్లవని మరోసారి ప్రూవ్ అయ్యింది..!!

sharma somaraju
మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్నా బోలెడంత హడావిడి ఉంటుంది. రోజుల తరబడి చర్చలు.. సమావేశాలు ఉంటాయి.నెలల తరబడి లాబీయింగ్ లు ఉంటాయి.కోటరీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆశావహుల లిస్ట్ చాంతాడంత...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా పీడిస్తుందో చూస్తున్నాం. ఆరు నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా దీని గురించే మాట. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, మండలంలోనూ గ్రామంలోనూ ఇలా గ్రామ స్థాయి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆన్ లైన్ విద్యాబోధనలకు అనేక సవాళ్లు.. !!

sharma somaraju
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మరో ఏడాది వరకూ  విద్యార్థులు స్కూళ్లకు అటెండ్ అయి పాఠాలు నేర్చుకునే అవకాశం లేదు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూ ఆన్ లైన్ పాఠాలే నేర్చుకోవాలి. కానీ ఆన్ లైన్...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

అదుగో టీకా..ఇదిగో తోక..!!

sharma somaraju
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,53,73,616 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి...
న్యూస్

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త:ఏంటో చదవండి.. !!

sharma somaraju
కరోనా విలయతాండవం కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. వివిధ సంస్థలు ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో సిబ్బందికి పూర్తి స్థాయి వేతనాలు చెల్లించలేక కోతలు విధించి చెల్లిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో నూతన...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

విగ్రహాల రాజకీయం ముదిరితే ఏమౌతుంది..??

sharma somaraju
ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం కాకపోయినా.. రాజకీయంగా ఆన్ సీజన్ అయినా.. ఏకపక్షంగా అధికారం చేపట్టి వైఎస్ జగన్ సీఎం అయినా.. తెలుగుదేశానికి సరిపడా బలం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గన్నవరంలో వల్లభనేని వంశీకి నిప్పు పెడుతున్నది ఎవరు..??

sharma somaraju
తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి వైసీపీ వైపు చూస్తూ ఆ పార్టీ లో అనధికారికంగా ముగ్గురు ఎమ్మెల్యే లు చేరిపోయిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ బిజెపి లో సమూల మార్పులకు బీజం..!!

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో బలోపేతానికి బీజేపీ ఎప్పటి నుండో ప్రణాళికలు వేసుకొంటోంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే ఏపి లో 2024 టార్గెట్ గా పావులు కదపడం మొదలు పెట్టింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు..??

sharma somaraju
‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ ఇది ఒ పాత సినిమాలోని హిట్ సాంగ్. అందరూ చాలా బాగా గుర్తు ఉండే పాట. చాలా సందర్భాలలో ఈ పాట జ్ఞప్తికి...
బిగ్ స్టోరీ

బాబు.., జగనూ ఇద్దరూ ఒకే తీరు..! తప్పయిన తప్పదు…!!!

sharma somaraju
కుటుంబానికి వస్తున్న ఆదాయం, అందుబాటులో ఉన్న వనరులు చూసుకొని ఖర్చు పెడితే అది బాధ్యత. అదే కుటుంబానికి ఆదాయానికి మించి, అందుబాటులో ఉన్న వనరుల పరిధి దాటి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పంపిణీ లు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ నమ్మకం అంతా ఆ కులాలపైనే..!!

sharma somaraju
గడచిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్  స్థానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. వై ఎస్ ఆర్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ లో సీఎం సరికొత్త అస్త్రం… చంద్రబాబు బాటలోనే..!!

sharma somaraju
రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్…అశోక్ గెహ్లట్ సర్కార్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే....
Featured రాజ‌కీయాలు

జగన్ పాలనపై రెబల్ ఎంపి తీవ్ర వ్యాఖ్యలు.. !!

sharma somaraju
గత కొద్ది రోజులుగా వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారిన నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణం రాజు తాజాగా నేడు మూడు రాజధానుల అంశంతో పాటు మరి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వంపై...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపీలో “గోపి”ల పోరు ఎవరు తీరుస్తారో…!!!

sharma somaraju
ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య ఆగినట్లే ఆగిన ట్వీట్ ల వార్ మళ్ళీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇప్పుడు బాగా తెలిసొస్తోంది..గవర్నర్ విలువ.. పిల్లలు పాఠాలు చదివారా..!!

sharma somaraju
రాజ్యాంగం, ప్రాథమిక సూత్రాలు, రాష్ట్రపతి, గవర్నర్, పరిపాలన విభాగం ఇవన్నీ ఏడో తరగతి నుంచే పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉంటాయి. వాటిలో సాధారణంగా ప్రతి తరగతిలోనూ ప్రతి ఉపాధ్యాయుడు చెప్పేది శాసనసభ, పార్లమెంటు, సీఎం, పిఎం,...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గవర్నర్ కు లేఖ రాయడంపై పార్టీ అధిష్టానం తలంటిందా..??

sharma somaraju
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదం కొరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మంత్రివర్గానికి మహూర్తం ఖరారు.. కొత్త మంత్రులు వీళ్లే..?

sharma somaraju
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ మార్పులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 22న అంటే ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అమెరికా అధ్యక్షుడు అవ్వాలన్నా మనవాళ్ళు ఓటు వేయాల్సిందే.. అది ఏంటో చదవండి.. !!

sharma somaraju
ఒక వైపు కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. కానీ ఈ భయం మధ్యనే అగ్రరాజ్యం అమెరికా ఒణికిపోతుంది. చిగురుటాకుల్లా విలవిల్లాడుతోంది. కరోనా ధాటికి లక్షల మంది మృత్యువాతపడుతున్నారు ఆ దేశంలో. కానీ అమెరికా పీఠం కానీ...
బిగ్ స్టోరీ

ఏపీ బిజెపిలో ఆ విభాగం ఇప్పుడు ఏం చేస్తుంది..??

sharma somaraju
బిజెపికి ఏక నాయకత్వ సూత్రం ఎప్పుడూ వర్తించడం లేదు. సాధారణంగా జాతీయ పార్టీలో రాష్ట్ర విభాగాల్లో ఒక నాయకత్వం ఏనాడు సక్రమంగా పనిచేయదు. వైఎస్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం బాగానే...
బిగ్ స్టోరీ

నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదు..జగన్ అంత ఈజీగా వదిలేవాడు కాదు..!!

sharma somaraju
జగన్ కు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయంతో పాటు అధికారికంగా కూడా ప్రత్యర్ధే. చంద్రబాబుని ఎలాగైనా సరే రాజకీయంగా ఎదగనియ్యకూడదు, సీఎం కుర్చీ మళ్ళీ ఎక్కనివ్వకూడదు అని జగన్...